Saturday, October 13, 2007

శ్రీ మీనాక్షీ పంచరత్న స్తోత్రం




"Meenakshi is a Hindu deity - sister of Lord Vishnu and wife of Lord Shiva - worshipped primarily by South Indians in India and abroad. She is also one of the few Hindu female deities to have a major temple devoted to her - the famed Meenakshi temple in Madurai, Tamil Nadu.

1)ఉద్యద్భాను సహస్రకోటి సదృసాం కేయూర హారోజ్జ్వలాం
బింబోష్ఠీం స్మిత దంత పంక్తిరుచిరాం పీతాంబరలంకృతామ్
విష్ణుబ్రహ్మ సురేంద్ర సేవితపదాం తత్త్వ స్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాంనిధిమ్


2)మూక్తాహారల సత్ కిరీట రుచిరాం, పూర్ణేందు వక్త్ర ప్రభాం
శింజన్ నూపూర కింకిణీ మణిధరాం పద్మ ప్రభాభాసురామ్
సర్వాభీష్ట ఫల ప్రదాం గిరిసుతాం వాణీ రమాసేవితాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాంనిధిమ్


3)శ్రీవిద్యాం శివవామ భాగ నిలయాం హ్రీంకార మంత్రోజ్జ్వాలాం
శ్రీ చక్రాంకిత బిందుమధ్య వసతిం శ్రీమత్ సభానాయికామ్
శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీమజ్జన్మోహిమీం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాంనిధిమ్


4)శ్రీమత్ సుందరనాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చీత పదాం నారాయణ స్యానుజాం6
వీణావేణు మృదంగ వాద్య రసికాం నానావిధామంబికా
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాంనిధిమ్


5)నానాయోగి మునీంద్ర హృత్పువసితిం నానార్థ సిద్ధిప్రదాం
నానాపుష్ట విరాజితాంఘ్రి యుగళం నారాయణనార్చితామ్
నాదబ్రహ్మ మయీం పరాత్‌పరతరాం నానార్థ తత్త్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాంనిధిమ్


ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం మీనాక్షీ పంచరత్న స్తోత్రం !!!!

No comments: