Tuesday, March 18, 2014

సర్ప స్తోత్రం --sarpa Stotram
సర్ప స్తోత్రం !భుజంగేషాయ విద్మహే

క్షక్షు శివాయ ధీమహి
తన్నో సర్ప ప్రచోదయాత్!

ఈ మంత్రం నాగ విగ్రహానికి  పాలు పోస్తూ చెప్పుకొంటే ఎవ్వరికైన అనుకొన్నది జరుగుతుంది  

sarpa stOtram !

bhujangEshaaya vidmahE
kshakshu Sivaaya dhiimahi
tannO sarpa prachOdayaat!

ii mantram naaga vigrahaaniki  paalu pOstU cheppukonTE evvarikaina anukonnadi jarugutundi

షణ్ముఖ గాయత్రీ !

ఓం తత్ పురుషాయ విద్మహే
మహా సేనాయ ధీమహీ  
తన్నో షణ్ముఖ ప్రచోదయాత్!

Shanmukha Gaayatree !

OM tat purushaaya vidmahe
mahaa senaaya dheemahee  

thannO shanmukha prachOdayaat!

Sunday, March 16, 2014

ఉద్యోగ ప్రాప్తి,అధికార ప్రాప్తిద్యోగ ప్రాప్తి,అధికార ప్రాప్తి
1::ఓం శర్మ ణే నమః(ఉద్యోగం లో ,చేసే పని లో అంకిత భావానికి, తృప్తికి)- 28 సార్లు
ఓం పరమాత్మనే నమః (ఉన్నతి పదవులు ఆసించేవారికి ,క్రీడా కారులకు,స్వయం                                                
ఉపాధి లో ఉన్నవారికీ )-28 సార్లు
   
ఓం  వషట్కారాయ నమః (ఇంటర్వ్యూ లలో సఫలం కావడానికి)-28 సార్లు

(వాక్ నుండి)
2 రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా |
రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః || 134 ||
( లలితా సహస్రనామ  స్తోత్రము నుండి) 

3::వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్థానదో ధ్రువః।
పరర్ధిః పరమస్పష్ఠ  తు ష్ఠః పుష్ఠ శుభేక్షణ||42||(విష్ణు సహస్రనామ   స్తోత్రము నుండి) 
                 
4::శ్రీ రాజ మాతం గ్యై నమః (కార్య సిద్ధి, అధికారుల ఆదరణ , ఉద్యోగ ప్రాప్తి)                            
                                               (1108 సార్లు)
5::పార్థ సారథి సుప్రభాతము (ఉత్తమ పదవీ ప్రాప్తికి)
శ్రీమన్ గజేంద్రవరదాశ్రిత  పారిజాత
శ్రీ  వైనతేయ భుజమూల   విభూష ణాడ్య 
ఇంద్రాది  దేవగణ  పూజిత పాద పద్మ
శ్రీ మ  సర్వ ప్రద సురేశ్వర   సుప్రభాతం
దేవేంద్ర స్తుతి  (ఉత్తమ పదవీ ప్రాప్తి కి ) 
చతుర్దంత సమారూ ఢో  వజ్ర పాణిః 
శచీ పతిశ్చ ధ్యాతవ్యో నానాభరణ భూషితః
6::శ్రీ రాజరాజేశ్వరీ అష్టకము

Saturday, March 15, 2014

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రమ్దేవీ ప్రార్థన
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ 
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ 

అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్  

ధ్యానమ్
ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యామ్
హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ 
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్  

లమిత్యాదిపంచ పూజామ్ కుర్యాత్, యథాశక్తి మూలమంత్రమ్ జపేత్ 
లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి – నమః
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి – నమః
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి – నమః
రం – తేజస్తత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి – నమః
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి – నమః
సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి – నమః

శ్రీ దేవీ సంబోధనం (1)
ఓం ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ, న్యాసాంగదేవతాః (6)
హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ, తిథినిత్యాదేవతాః (16)
కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే,
దివ్యౌఘగురవః (7)
పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, ఉడ్డీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ,
సిద్ధౌఘగురవః (4)
కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ,
మానవౌఘగురవః (8)
విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ,
శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,
శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,
శ్రీచక్ర తృతీయావరణదేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,
శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,
శ్రీచక్ర పంచమావరణదేవతాః
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,
శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వఙ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వఙ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,
శ్రీచక్ర సప్తమావరణదేవతాః
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
శ్రీచక్ర అష్టమావరణదేవతాః
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,
శ్రీచక్ర నవమావరణదేవతాః
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,
నవచక్రేశ్వరీ నామాని
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,
శ్రీదేవీ విశేషణాని – నమస్కారనవాక్షరీచ
మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాఙ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః |
ఫలశ్రుతిః
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః 
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే 

లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే 
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే 

అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే 
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే 

మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే 
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః 

తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై 
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి 

సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ 
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ 

ఏకవారం జపధ్యానమ్ సర్వపూజాఫలం లభేత్ 
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః 

ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః 
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ 

లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ 
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ 

అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ 
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ 

మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ 
శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ 

తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ 
|| ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తమ్ ||

Saturday, March 8, 2014

హనుమాన్ స్తోత్రం
హనుమాన్ స్తోత్రం

అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం!
దనుజ వనకృశానుం ఙ్ఞాణినామగ్రగణ్యమ్!!
సకలగుణనిదానం వానరాణామధీశం!
రఘుపతి ప్రియభక్తం వాతాజాతా నమామి!!

గోష్పధీకృతవారాశిం మశకీకృత రాక్షసం!
రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం!!

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్!
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్!!
భాష్పవారిపరిపూర్ణలోచనమ్!
మారుతిం నమత రాక్షసాంతకమ్!!

Hanumaan Stotram___/\___

atulita baladhaamaM svarNaSailaabha daehaM!
danuja vanakRSaanuM ~m~naaNinaamagragaNyam^!!
sakalaguNanidaanaM vaanaraaNaamadheeSaM!
raghupati priyabhaktaM vaataajaataa namaami!!

gOshpadheekRtavaaraaSiM maSakeekRta raakshasaM!
raamaayaNa mahaamaalaa ratnaM vaMdae neelaatmajaM!!

yatra yatra raghunaadha keertanam^!
tatra tatra kRta mastakaaMjalim^!!
bhaashpavaariparipoorNalOchanam^!

maarutiM namata raakshasaaMtakam^!!