Thursday, February 23, 2012

శ్రీ శారదా ప్రార్థన--Sri Sarada Prarthana


1::నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే

2::యా శ్రద్ధా ధారణా మేధా వగ్దేవీ విధివల్లభా
భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ

3::నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలామ్
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్

4::భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః
వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ

5::బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః

6::యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్
జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః

7::యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః

Sri Sarada Prarthana 

1::namastae Saaradae daevi kaaSmeerapuravaasini
tvaamahaM praarthayae nityaM vidyaadaanaM cha daehi mae

2::yaa Sraddhaa dhaaraNaa maedhaa vagdaevee vidhivallabhaa
bhaktajihvaagrasadanaa SamaadiguNadaayinee

3::namaami yaamineeM naathalaekhaalaMkRtakuMtalaam^
bhavaaneeM bhavasaMtaapanirvaapaNasudhaanadeem^

4::bhadrakaaLyai namO nityaM sarasvatyai namO nama@h
vaedavaedaaMgavaedaaMtavidyaasthaanaebhya aeva cha

5::brahmasvaroopaa paramaa jyOtiroopaa sanaatanee
sarvavidyaadhidaevee yaa tasyai vaaNyai namO nama@h

6::yayaa vinaa jagatsarvaM SaSvajjeevanmRtaM bhavaet^
j~naanaadhidaevee yaa tasyai sarasvatyai namO nama@h

7::yayaa vinaa jagatsarvaM mookamunmattavatsadaa
yaa daevee vaagadhishThaatree tasyai vaaNyai namO nama@h

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం1::ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్

2::అద్రాక్షమక్షీణదయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే
మౌనేన మందస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదంతమ్

3::విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్
నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధమ్

4::అపారకారుణ్యసుధాతరంగైరపాంగపాతైరవలోకయంతమ్
కఠోరసంసారనిదాఘతప్తాన్మునీనహం నౌమి గురుం గురూణామ్

5::మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః
ఓంకారరూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాంతమపాకరోతు

6::కలాభిరిందోరివ కల్పితాంగం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్
ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిరప్రభాతమ్

7::స్వదక్షజానుస్థితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టమ్
అపస్మృతేరాహితపాదమంగే ప్రణౌమి దేవం ప్రణిధానవంతమ్

8::తత్త్వార్థమంతేవసతామృషీణాం యువాపి యః సన్నుపదేష్టుమీష్టే
ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలైరాచార్యమాశ్చర్యగుణాధివాసమ్

9::ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః
స్వజానువిన్యస్తకరః పురస్తాదాచార్యచూడామణిరావిరస్తు

10::ఆలేపవంతం మదనాంగభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవంతమ్
ఆలోకయే కంచన దేశికేంద్రమజ్ఞానవారాకరబాడబాగ్నిమ్

11::చారుస్థితం సోమకలావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపమ్
ఉపాసతే కేచన యోగినస్త్వాముపాత్తనాదానుభవప్రమోదమ్

12::ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః
తం దక్షిణామూర్తితనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాంత్యై

13::కాంత్యా నిందితకుందకందలవపుర్న్యగ్రోధమూలే వస
న్కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః
మోహధ్వాంతవిభేదనం విరచయన్బోధేన తత్తాదృశా
దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా

14::అగౌరగాత్రైరలలాటనేత్రైరశాంతవేషైరభుజంగభూషైః
అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః

15::దైవతాని కతి సంతి చావనౌ నైవ తాని మనసో మతాని మే
దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతమ్

16::ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితావలేపరమణీయమూర్తయే
జగదింద్రజాలరచనాపటీయసే మహసే నమోజ్స్తు వటమూలవాసినే

17::వ్యాలంబినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ
పశ్యల్లలాటేన ముఖేందునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్

18::ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి
యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచంద్రకాంతః

19::యస్తే ప్రసన్నామనుసందధానో మూర్తిం ముదా ముగ్ధశశాంకమౌళేః
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామంతే చ వేదాంతమహారహస్యమ్

బృహస్పతి స్తోత్రమ్


శ్రీ గణేశాయ నమః

1::అస్య శ్రీబృహస్పతిస్తోత్రస్య గృత్సమద ఋషిః, అనుష్టుప్ ఛన్దః
బృహస్పతిర్దేవతా, బృహస్పతిప్రీత్యర్థం జపే వినియోగః

2::గురుర్బృహస్పతిర్జీవః సురాచార్యో విదాంవరః
వాగీశో ధిషణో దీర్ఘశ్మశ్రుః పీతామ్బరో యువా

3::సుధాదృష్టిర్గ్రహాధీశో గ్రహపీడాపహారకః
దయాకరః సౌమ్యమూర్తిః సురార్చ్యః కుఙ్మలద్యుతిః

4::లోకపూజ్యో లోకగురుర్నీతిజ్ఞో నీతికారకః
తారాపతిశ్చాఙ్గిరసో వేదవైద్యపితామహః

5::భక్‍త్యా బృహస్పతిం స్మృత్వా నామాన్యేతాని యః పఠేత్
అరోగీ బలవాన్ శ్రీమాన్ పుత్రవాన్ స భవేన్నరః

6::జీవేద్వర్షశతం మర్త్యో పాపం నశ్యతి నశ్యతి
యః పూజయేద్గురుదినే పీతగన్ధాక్షతామ్బరైః

7::పుష్పదీపోపహారైశ్చ పూజయిత్వా బృహస్పతిమ్
బ్రాహ్మణాన్భోజయిత్వా చ పీడాశాన్తిర్భవేద్గురోః

:::ఇతి శ్రీస్కన్దపురాణే బృహస్పతిస్తోత్రం సమ్పూర్ణమ్:::

On Lord DakshinamoorthyOn Lord Dakshinamoorthy

Gurave Sarva Lokaanaam
Bhishaje Bhava Roginaam
Nidhaye Sarva Vidyaanaam
Dakshina Moorthaye Namaha

Meaning:: I salute God Dakshina Moorthy (Shiva in Guru form) who is the Guru of all the worlds, the One who cures the disease of worldly existence and who is wealth of all knowledge.
________________________________________
On Guru Shankaraachaarya

Shruthi Smruthi Puraanaam
Aalayam Karunaalayam
Namaami Bhagavat Paadam
Shankaram Loka Shankaram.

Meaning:: I prostrate before Shanakara Bhagavatpada who is the house of all knowledge, the Shrutis, Smrutis and Puranas (all the Vedic texts).
________________________________________On Guru Vyaasa

Namostutey Vyaasa Vishaala Buddhe
Phullaaravinda Yatapatra Netra
Yena Twaya Bhaarata Tailapoorna
Prajwaalito Gyaana Mayah Pradeepaha

Meaning:: Salutations unto Thee, O Vyasa of broad intellect and with eyes large like petals of full blown lotuses, by whom the lamp of knowledge filled with the oil of Mahabharata has been lighted.
________________________________________On Guru Shirdi Sai

Namah Sree Sai Naathaaya
Mohatandra Vinaashine
Gurave Buddhi Bodhaaya
Bodha Maatra Swaroopine

Meaning:: I worship Lord Sainath, the destroyer of attachment, the Guru who preaches discrimination (sharpen the intellect).
________________________________________

On Guru Raghavendra

Poojyaaya Raaghavendraaya
Sathya Dhrama Vrataayacha
Bhajataam Kalpa Vrikshaaya
Namathaam Kaamadhenave

Meaning:: I prostrate before the venerable Guru Raghavendra who is always professing Truth and Righteousness, the One who is like the kalpavriksha (wish fulfilling tree) and kamadhenu (celestial cow indicating prosperity) to the devotees (meaning He is a boon giver).
________________________________________

Wednesday, February 22, 2012

శ్రీధన దేవతా స్తోత్రం
నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయని
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే


మహా భోగప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే


బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే


ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే


విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి
మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతే


శివరూపే శోవానందే కారణానంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే


పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే


::: ధనసంపదనిచ్చే మంత్రం: :::

కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

::ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21 రోజులు జపించాలి ::

శ్రీ సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న మెగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

1::క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!

2::ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!

3::సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!

4::కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!

5::వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః!

6::కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే!

7::కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ!

8::పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే!

9::కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననేపిచ
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే!

10::ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః!

11::ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్!

12::అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్!

13::పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్!

14::పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్!

15::హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్!

16::సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్!


:::ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం:::

##############################################################

sarvadaeva kRtam Sree lakshmee stOtram

ksheera saagaraM nuMDi lakshmee daevi udbhaviMchinappuDu daevatalaMdaroo kalisi ammavaarini stOtraM chaeSaaru. kanuka deenini " sarvadaevakRta lakshmee stOtraM " aMTaaru. ee stOtraM atyaMta Sakti vaMtamainadi. kaneesaM 41 rOjulu kramaMtappakuMDaa paaraayaNa chaesi pratee Sukravaaramoo amma vaariki aavupaalatO chaesina paramaannamu naivaedyamu peTTina vaariki eMta kashTamulO unnanoo aa kashTamulu tolagi samasta saMpadaloo labhistaayi. vivaahamu aalasyamavutunna mega vaariki ati tvaralO sauMdarya vati ayina, anukoola vati ayina kanyatO vivaahamu avutuMdi. lakshmee daevi vaMTi bhaarya labhistuMdi. iMdu saMSayamu laedu. iMkaa deeni valana kalugu saMpadalu annee innee ani cheppanalavi kaadu.

sarvadaeva kRtam^ Sree lakshmee stOtram^

1::kshamasva bhagavatyaMba kshamaa Seelae paraatparae
Suddha satva svaroopaecha kOpaadi pari varjitae!

2::upamae sarva saadhveenaaM daeveenaaM daeva poojitae
tvayaa vinaa jagatsarvaM mRta tulyaMcha nishphalam^!

3::sarva saMpatsvaroopaatvaM sarvaeshaaM sarva roopiNee
raasaeSvaryadhi daeveetvaM tvatkalaa@h sarvayOshita@h!

4::kailaasae paarvatee tvaMcha ksheerOdhae siMdhu kanyakaa
svargaecha svarga lakshmee stvaM martya lakshmeeScha bhootalae!

5::vaikuMThaecha mahaalakshmee@h daevadaevee sarasvatee
gaMgaacha tulaseetvaMcha saavitree brahma lOkata@h!

6::kRshNa praaNaadhi daeveetvaM gOlOkae raadhikaa svayam^
raasae raasaeSvaree tvaMcha bRMdaa bRMdaavanae vanae!

7::kRshNa priyaa tvaM bhaaMDeerae chaMdraa chaMdana kaananae
virajaa chaMpaka vanae Sata SRMgaecha suMdaree!

8::padmaavatee padma vanae maalatee maalatee vanae
kuMda daMtee kuMdavanae suSeelaa kaetakee vanae!

9::kadaMba maalaa tvaM daevee kadaMba kaananaepicha
raajalakshmee@h raaja gaehae gRhalakshmee rgRhae gRhae!

10::ityuktvaa daevataassarvaa@h munayO manavastathaa
rooroodurna mravadanaa@h Sushka kaMThOshTha taalukaa@h!

11::iti lakshmee stavaM puNyaM sarvadaevai@h kRtaM Subham^
ya@h paThaetpraatarutthaaya savaisarvaM labhaeddhruvam^!

12::abhaaryO labhatae bhaaryaaM vineetaaM susutaaM sateem^
suSeelaaM suMdareeM ramyaamati supriyavaadineem^!

13::putra pautra vateeM SuddhaaM kulajaaM kOmalaaM varaam^
aputrO labhatae putraM vaishNavaM chirajeevinam^!

14::paramaiSvarya yuktaMcha vidyaavaMtaM yaSasvinam^
bhrashTaraajyO labhaedraajyaM bhrashTa Sreerlabhaetae Sriyam^!

15::hata baMdhurlabhaedbaMdhuM dhana bhrashTO dhanaM labhaet^
keerti heenO labhaetkeertiM pratishThaaMcha labhaeddhruvam^!

16::sarva maMgaLadaM stOtraM SOka saMtaapa naaSanam^
harshaanaMdakaraM SaaSvaddharma mOksha suhRtpadam^!


:::iti sarva daeva kRta lakshmee stOtraM saMpoorNaM:::

Tuesday, February 21, 2012

శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం1::ఆదిలక్ష్మి::

సుమనస వంధిత, సుంధరి, మాధవీ, చంద్ర సహోధరి హేమమయే
మునిగన మండిత, మోక్ష ప్రధయిని,మంజుల భాషిని, వేదా నూతె
పంకజ వాసిని దేవ సూపూజిత సద్గుణ వర్షని, సాంతియుతె
జయ జయ హేయ్ మధుసూధనా కమిని అధిలక్ష్మి సదా పాలయ మాం.

2::ధాన్యలక్ష్మి::

అయికలి కల్మష నాశీని, కమిని, వైదిక రూపిణీ, వేదా మయె
క్షీర సముధ్భావ మంగళ రూపిణీ,మంత్ర నివాసిని, మంత్రణుతె
మంగళ ధాయిని, అంబుజ వాసిని, దేవ గణార్చిత పాదయుతె
జయ జయ హే మధుసూధనా కమిని,ధాన్యలక్ష్మి సదాపాలయ మాం.

3::దైర్యాలక్ష్మి::

జయ వర వర్ణనీ, వైష్ణవి, భార్గవి, మంత్ర స్వరూపిని, మంత్ర మయె
సురగణ పూజిత శ్రీ ఘ్ర ఫల ప్రధ, జ్ఞాన వికాశిని, శాస్త్రణుతె
భవ భయ హరిని, పాప విమోచిని, సాధు జనార్చిత పాదయుతె
జయ జయ హే మధుసూధనా కమిని,దైర్యాలక్ష్మి సదాపాలయ మాం.

4::గజాలక్ష్మి::

జయ జయ దుర్గతి నాశీని కమిని,సర్వ ఫల ప్రధ శాస్త్ర మయె
రధగజ తురగ పదాతి సమావృత, పరిజన మండిత లోకనుతె
హరిహర బ్రహ్మ సూపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతె
జయ జయ హే మధుసూధన కమిని గజాలక్ష్మి సదా పలయ మాం.

5::సంతానలక్ష్మి::

అయి ఖఘ వాహినీ, మోహినీ, చక్రిని, రాగ వీవర్ధిని, జ్ఞానమయే
గుణగణ వారిధి, లోక హితైషిణి, స్వర సప్త భూషిత రాననుతే
మనుజ సురాసుర దేవ మునీశ్వర,మానస వంధిత పాదయుతె
జయ జయ హే మధుసూధన కమిని, సంతానలక్ష్మి సదా పలయ మాం.

6::విజయలక్ష్మి::

జయ కమలాసని,సద్గతి దాయిని, జ్ఞాన వికాశిని గనమయే
అనుధిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాధ్యనుతె
కనకధార స్తుతి వైభవ వందిత శంకర దేశిక మన్యపథే
జయ జయ హే మధుసూదన కమిని,విజయలక్ష్మి సదా పలయ మాం.

7::విద్యాలక్ష్మి::

ప్రణతసురెస్వరి, భారతి, భార్గవి ,శోక వినాసిని, రత్న మయె
మణి మయ భూషిత కర్ణ విభూషణ, శాంతి సమావృత హాస్యముఖే
నవవిధి దాయిని కాలిమల హరిణి, కమిత ఫలప్రధ హస్తయుతె
జయ జయ హే మధుసూదన కమిని, విద్యాలక్ష్మి సదా పలయ మాం.

8::ధనలక్ష్మి:::

ధిమిధిమి ధింధిమి ధింధిమి – ధింధిమి దుందుభి నాధ సూపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖ నినాద సువాధ్యనూతే
వేద పురాణేతిహస సూపూజిత, వైదిక మార్గ ప్రదర్శాయుతె
జయ జయ హే మధుసూధనా కమిని ధనలక్ష్మి రూపేణ సదా పాలయ మాం.

:::ఫలశృతి:::

శ్లో::అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి!
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని

శ్లో::శంఖ చక్రగదాయక్తే విశ్వరూపిణితే జయః!
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్!

::: Sree ashTalakshmi stOtraM :::

1::aadilakshmi::

sumanasa vaMdhita, suMdhari, maadhavee, chaMdra sahOdhari haemamayae
munigana maMDita, mOksha pradhayini,maMjula bhaashini, vaedaa noote
paMkaja vaasini daeva soopoojita sadguNa varshani, saaMtiyute
jaya jaya haey^ madhusoodhanaa kamini adhilakshmi sadaa paalaya maaM.

2::dhaanyalakshmi::

ayikali kalmasha naaSeeni, kamini, vaidika roopiNee, vaedaa maye
ksheera samudhbhaava maMgaLa roopiNee,maMtra nivaasini, maMtraNute
maMgaLa dhaayini, aMbuja vaasini, daeva gaNaarchita paadayute
jaya jaya hae madhusoodhanaa kamini,dhaanyalakshmi sadaapaalaya maaM.

3::dairyaalakshmi::

jaya vara varNanee, vaishNavi, bhaargavi, maMtra svaroopini, maMtra maye
suragaNa poojita Sree ghra phala pradha, j~naana vikaaSini, SaastraNute
bhava bhaya harini, paapa vimOchini, saadhu janaarchita paadayute
jaya jaya hae madhusoodhanaa kamini,dairyaalakshmi sadaapaalaya maaM.

4::gajaalakshmi::

jaya jaya durgati naaSeeni kamini,sarva phala pradha Saastra maye
radhagaja turaga padaati samaavRta, parijana maMDita lOkanute
harihara brahma soopoojita saevita, taapa nivaariNi paadayute
jaya jaya hae madhusoodhana kamini gajaalakshmi sadaa palaya maaM.

5::saMtaanalakshmi::

ayi khagha vaahinee, mOhinee, chakrini, raaga veevardhini, j~naanamayae
guNagaNa vaaridhi, lOka hitaishiNi, svara sapta bhooshita raananutae
manuja suraasura daeva muneeSvara,maanasa vaMdhita paadayute
jaya jaya hae madhusoodhana kamini, saMtaanalakshmi sadaa palaya maaM.

6::vijayalakshmi::

jaya kamalaasani,sadgati daayini, j~naana vikaaSini ganamayae
anudhina marchita kuMkuma dhoosara, bhooshita vaasita vaadhyanute
kanakadhaara stuti vaibhava vaMdita SaMkara daeSika manyapathae
jaya jaya hae madhusoodana kamini,vijayalakshmi sadaa palaya maaM.

7::vidyaalakshmi::

praNatasuresvari, bhaarati, bhaargavi ,SOka vinaasini, ratna maye
maNi maya bhooshita karNa vibhooshaNa, SaaMti samaavRta haasyamukhae
navavidhi daayini kaalimala hariNi, kamita phalapradha hastayute
jaya jaya hae madhusoodana kamini, vidyaalakshmi sadaa palaya maaM.

8::dhanalakshmi:::

dhimidhimi dhiMdhimi dhiMdhimi – dhiMdhimi duMdubhi naadha soopoorNamayae
ghumaghuma ghuMghuma ghuMghuma ghuMghuma SaMkha ninaada suvaadhyanootae
vaeda puraaNaetihasa soopoojita, vaidika maarga pradarSaayute
jaya jaya hae madhusoodhanaa kamini dhanalakshmi roopaeNa sadaa paalaya maaM.

:::phalaSRti:::

SlO::ashTalakshmee namastubhyaM varadae kaamaroopiNi!
vishNuvaksha@h sthalaa rooDhae bhakta mOksha pradaayini

SlO::SaMkha chakragadaayaktae viSvaroopiNitae jaya@h!
jaganmaatrae cha mOhinyai maMgaLaM Subha maMgaLam^!

శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామములులక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)

ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)

ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)

ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)

ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)

ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)

ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)

ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)

ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

:::ఇతి శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి సంపూర్ణం:::

శ్రీ రామ పంచరత్నము


1::కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ !

2::విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ !

3::సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ !

4::పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ !

5::నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ!

6::ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిం !

:::ఇతి శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామపంచరత్నం సంపూర్ణం:::

శ్రీ రామ అశోత్తర శత నామావళి

ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నామామ్యహమ్

శ్రీ రామ అశోత్తర శత నామావళి ప్రతి భుధవారం నాడు, శ్రీ రామ నవమికి పటించదగును.

ఓం శ్రీ రామయ నమహా
ఓం రామభాద్రయ నమహా
ఓం రామచంద్రయ నమహా
ఓం శాశ్వతాయ నమహా
ఓం రాజీవలోచనయ నమహా
ఓం శ్రీమతే నమహా
ఓం రాజేంద్రాయ నమహా
ఓం రఘపుంగవాయ నమహా
ఓం జానకి వల్లభాయ నమహా
ఓం జైత్రాయ నమహా
ఓం జీతమిత్రాయ నమహా
ఓం జనార్ధనాయ నమహా
ఓం విశ్వామిత్ర ప్రియాయ నమహా
ఓం దాంతాయ నమహా
ఓం శరణత్రణతత్పారాయ నమహా
ఓం వాలిప్రమధనాయ నమః
ఓం వాగ్మినే నమహా
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతయ నమహా
ఓం వ్రతధరాయ నమః
ఓం సదా హనుమదాశ్రితాయ నమహా
ఓం కౌసలేయాయ నమహా
ఓం ఖరధ్వంసినే నమహా
ఓం విరాధవధపండితాయ నమః
ఓం విభీషణ పరిత్రాత్రే నమహా
ఓం హరకోదండ ఖండనాయ నమహా
ఓం సప్తళప్రభేత్రే నమహా
ఓం దశగ్రీవ శిరోహరాయ నమహా
ఓం జామదగ్నమహదర్పదళనాయ నమహా
ఓం తటకాంతకాయ నమహా
ఓం వేదాంత సారాయ నమహా
ఓం వేదాత్మనే నమహా
ఓం భావరోగస్య భేషజాయ నమహా
ఓం దూషణత్రి శిరోహర్త్రే నమహా
ఓం త్రిముర్తాయే నమహా
ఓం త్రిగుణాత్మకాయ నమహా
ఓం త్రివిక్రమాయ నమహా
ఓం త్రిలోకాత్మనే నమహా
ఓం పుణ్యచరిత్ర కీర్తనాయ నమః
ఓం త్రిలోక రక్షకాయ నమహా
ఓం ధన్వినే నమహా
ఓం దండకారణ్య కర్తనాయ నమహా
ఓం ఆహల్య శాపశమనాయ నమహా
ఓం పితృ భక్తయ నమహా
ఓం వర ప్రదాయ నమహా
ఓం జీతేంద్రియాయ నమహా
ఓం జితక్రోధాయ నమహా
ఓం జీతమిత్రాయ నమహా
ఓం జగదుర్గవే నమహా
ఓం బుక్ష వానర సంఘాతినే నమహా
ఓం చిత్రకూట సమాశ్రయాయ నమహా
ఓం జయంతత్రాణ> వరదాయ నమహా
ఓం సుమిత్ర పుత్ర సేవితాయా నమహా
ఓం సర్వ దేవాది దేవాయ నమహా
ఓం మృతవానరాజీవనాయ నమహా
ఓం మాయామారీచ హంత్రే నమహా
ఓం మహాదేవాయ నమహా
ఓం మహభుజాయ నమహా
ఓం సర్వదేవస్తుతాయ నమహా
ఓం సౌమ్యాయ నమహా
ఓం బ్రహ్మణ్యయ నమహా
ఓం ముని సంస్తుతాయ నమహా
ఓం మహయోనే నమహా
ఓం మహాదారాయ నమహా
ఓం సుగ్రవెప్సీత రాజ్యాదాయ నమహా
ఓం సర్వ పుణ్యధి కాఫలాయ నమహా
ఓం స్మృత సర్వఘ నాశనాయ నమహా
ఓం ఆదిపురుషాయ నమహా
ఓం పరమపురుషయ నమహా
ఓం మహపూరుషాయ నమహా
ఓం పున్యోదయాయ నమహా
ఓం దయాసారాయ నమహా
ఓం పురాణ పురుషోత్తమాయ నమహా
ఓం స్మిత వక్త్రాయ నమహా
ఓం మితభాషిణే నమహా
ఓం పూర్వభాషిణే నమహా
ఓం రాఘవాయ నమహా
ఓం అనంత గుణగంభీరాయ నమహా
ఓం ధిరోదత్త గుణొత్టమాయ నమహా
ఓం మాయా మనుష చరిత్రాయ నమహా
ఓం మహాదేవాదిపూజితాయ నమహా
ఓం సెతుకృతే నమహా
ఓం జితవారశయే నమహా
ఓం సర్వ తీర్థమయాయ నమహా
ఓం హరయే నమహా
ఓం శ్యమాంగాయా నమహా
ఓం సుందరాయ నమహా
ఓం శూరాయ నమహా
ఓం పీతావససే నమహా
ఓం ధనుర్ధారాయ నమహా
ఓం సర్వ యజ్ఞాధిపాయ నమహా
ఓం యజ్వినే నమహా
ఓం జరామరణ వర్జితాయ నమహా
ఓం విభీషణ ప్రతిష్ఠాత్రే నమహా
ఓం సర్వావగుణవర్జితాయ నమహా
ఓం పరమత్మనే నమహా
ఓం పరబ్రాహ్మణే నమహా
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమహా
ఓం పరస్మాయి జ్యోతిషె నమహా
ఓం పరాస్‌మై ధామ్నీ నమహా
ఓం పరాకాశాయ నమహా
ఓం పరాత్పారాయ నమహా
ఓం పరేశాయ నమహా
ఓం పరకాయ నమహా
ఓం పారాయ నమహా
ఓం సర్వ దేవత్మకాయ నమహా
ఓం పరాస్‌మై నమహా

Monday, February 20, 2012

శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం1::నమశ్శివాభ్యం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్ధ రాభ్యాం
నగేంద్రకన్యా వృషే కేతనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

2::నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం
నారాయణే నార్చిత పాదుకాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

3::నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించి విష్ణ్వీంద్ర సుపూజితాభ్యాం
విభూతి పాటీర విలేపనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

4::నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం
జంభారి ముఖ్యై రభివందితాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

5::నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీ పంజర రంజితాభ్యాం
ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

6::నమశ్శివాభ్యా మతిసుందరాభ్యా
మత్యంత మాసక్త హృదయాంబుజాభ్యామ్
అశేష లోకైఅక హితం కరాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

7::నమశ్శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకళ్యాణ వపుర్థరాభ్యామ్
కైలాసశైల స్థిత దేవతాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

8::నమశ్శివాభ్యా మశుభాపహాభ్యా
మశేషలోకైక విశేషితాభ్యామ్
అకుంఠితాభ్యాం స్మృతి సంభృతాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

9::నమశ్శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానర లోచనాభ్యామ్
రాకా శశాంకాభ ముఖాంబుజాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

10::నమశ్శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరమృతిభ్యాం చ వివర్జి తాభ్యాం
జనార్థ నాభోద్భవ పూజితాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

11::నమశ్శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వాచ్ఛదా మల్లిక దామభృద్భ్యామ్
శోభావతీ శాన్తవతీశ్వరాభ్యామ్
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

12::నమశ్శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్త్రయీ రక్షణ బద్ధహృద్భ్యామ్
సమస్త దేవాసుర పూజితాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్వా పఠన్ ద్వాదశకం నరో యః
స సర్వసౌభాగ్య ఫలాని భుంక్త్వే
శతాయు రంతే శివలోక మేతి

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
ఇతి ఉమామహేశ్వర స్తోత్రం.

శ్రీ శివద్వాదశ నామస్మరణప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వరః

తృతీయః శంకరో జ్ఞేయ శ్చతుర్థో వృషభద్వజః

పఞ్చమః కృత్తివాసాశ్చ షష్టః కామాఙ్గ నాశనః

సప్తమో దేవదేవేశః శ్రీకంఠ శ్చాష్టమః స్మృతః

ఈశ్వరో నవమో జ్ఞేయో దశమః పార్వతీపతిః

రుద్ర ఏకాదశైశ్చ వ ద్వాదశః శివ ఉచ్యతే

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే న్నరః

కృతఘ్నశ్చైవ గోఘ్నశ్చ బ్రహ్మహా గురుతల్పగః

స్త్రీ బాల ఘాతుకశ్చైవ సురాపో వృషలీపతిః

ముచ్యతే సర్వపాపేభ్యో రద్రలోకం స గచ్ఛతి

ఇతి శ్రీ స్కాందపురాణము శ్రీ శివద్వాదశ నామస్మరణం సంపూర్ణం

శ్రీ శైలేశ భ్రమరాంబా స్తుతిః

1::నమ శ్శివాభ్యాం నమయౌవ నాభ్యాం
పరస్పరాశ్లి ష్టవ పుర్ద రాభ్యామ్
నాగేంద్ర కన్యావృషకేత నాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీ భ్యామ్

2::నమశ్శి వాభ్యాం వృష వాహనాభ్యాం
విరించివిష్ణ్వింద సుపూజితాభ్యామ్
విభూతిపాటీ రవిలేప నాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీ భ్యామ్

3::అనఘం జనకం జగతాం ప్రధమం
వరదం కర శూలధరం సులభమ్
కరుణాంబునిధం కలుషా పహరం
ప్రణమామి మహేశ్వర మేక మహామ్

4::అమలం కమలో ద్భవగీత గుణం
శమదం సమదాసుర నాశకరమ్
రమణీయ రుచం కమనీయతనుం
నమ సాంబ శివం నత పాపహరమ్

5::శివం శంకరం బంధురం సుందరేశం
నటేశం గణేశం గిరీశం మహేశమ్
దినేశేందునేత్రం సుగాత్రం మృడానీ
పతిం శ్రీగిరీశం హృదాభావయామి

6::భ్రంగీచ్చా నటనోత్కటః కరిమద గ్రాహీస్ఫురన్మాధవా
హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః
సత్పక్ష స్సుమనో వనేషుస పున స్సాక్షాన్మదీయే మనో
రాజీవే భ్రమరాధ పోవిహరతాం శ్రీ శైలవాసీ విభుః

శ్రీ మల్లి కార్జున ప్రపత్తి:

1::జయ జయ జయ శంభో జంభభి త్పూర్వ దేవ
ప్రణత పద సరోజ ద్వంద్వ నిర్ద్వం ద్వబంధో
జయ జయ జయ జన్మస్థేమ సంహార కార
ప్రణయ సగుణ మూర్తే పాలయాస్మాన్ ప్రపన్నామ్

2::వధూముఖం వల్ల దపాంగ రేఖ మఖండి తానంద కర ప్రసాదమ్
విలోకయ న్విస్ఫుర దాత్మభావ స్సమేగత తిశ్శ్రీ గిరి సార్వ భౌమ
కురంగ పాణి: కరుణావ లోక స్సురోత్తమశ్చంద్ర కలావ తంసః
వధూ సహాయ స్సక లేష్ట దాతా భవత్వసౌ శ్రీ గిరి భాగ్య రాశి:

3::సంధ్యారంభ విజ్రంభితం శ్రుతిశిర స్థ్పానాంత రాధష్టితం
స ప్రేమభ్ర మరాభి రామ వసకృత్ సద్వాసనా శోభితమ్
భోగీంద్రా భరణం సమస్త సుమనః పూజ్యం గుణా విష్క్రుతం
సేవే శ్రీగిరి మల్లి కార్జున మహా లింగం శివాలింగితమ్

4::యామూలం సచ రాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ
వ్యక్తాత్మా పరి పాలనాయ జగతా మాప్తావతారావళి:
దుష్ట ధ్వంస సదిష్ట దాన విధయే నానాసనాధ్యా సినీ
శ్రీ శైలాగ్ర నివాసినీ భవతుమే శ్రేయస్కరీ భ్రామరీ

5::యత్తేజః పరమాణు రేత దఖిలం నానాస్ఫు రన్నామభిర్
భూతం భావిభవచ్చరాచర జగ ద్దత్తే బహిశ్చాంతరే
సాసాక్షా ద్భ్రమ రాంబికా శివ సఖీ శ్రీ శైలవాసోత్సుకా
దిశ్యా దాశ్రిత లోక కల్పలతికా శ్రేయాంసి భాయాంసినః

శరణం తరుణేందుశేఖర శ్శరణంమే గిరి రాజ కన్యకా
శరణం పున రేవ తావుభౌ శరణం నాన్యదు పైమి దైవతమ్.

ఇతి శ్రీ మల్లి కార్జున ప్ర పతి:

శతరుద్రీయమ్

ఈ శతరుద్రీయము వేదమంత్రాలవలె స్వరయుక్త ముగా చదవాలనే నియమము లేదు. ప్రతి వారు నిత్యము చదువుకోవచ్చు. ఇది వేదోక్త రుద్రాభిషేకం కంటే కూడా మహి మాన్వితమని భారతంలోను , పురాణాలలోను చెప్పబడింది. మొదట సంకల్పం చెప్పి తర్వాత దీనిని మీకిష్టమైనన్ని సార్లు పఠించండి. ప్రతిసారి సంకల్పం చెప్పనక్కర లేదు. కావున అందరూ దీనిని జపించి కోరిన శుభ ఫలితములను పొందండి.

వ్యాస ఉవాచ::

శ్లో1::ప్రజాపతీనాం ప్రథమం తేజసాం పురుషం ప్రభుమ్
భువనం భూర్భువం దేవం సర్వలోకేశవరం ప్రభుమ్

2::ఈశానం వరదం పార్థ దృష్టవానసి శంకరమ్
తంగచ్ఛ శరణం దేవం వరదం భువనేశ్వరమ్

3::మహాదేవం మహాత్మాన మీశానం జటిలం శివమ్
త్ర్యక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాసనమ్

4::మహాదేవం హారం స్థాణుం వరదం భువనేశ్వరమ్
జగత్ప్రధానమధికం జగత్ప్రీతమధీశ్వరమ్

5::జగద్యోనిం జగద్ద్వీపం జయనం జగతో గతిమ్
విశ్వాత్మానం విశ్వసృజం విశ్వమూర్తిం యశస్వినమ్

6::విశ్వేశ్వరం విశ్వవరం కర్మాణామీశ్వరం ప్రభుమ్
శంభుం స్వయంభుం భూతేశం భూతభవ్యభవోద్భవమ్

7::యోగం యోగేశ్వరం శర్వం సర్వలోకేశ్వరేశ్వరమ్
సర్వశ్రేష్ఠం జగచ్ఛ్రేష్ఠం పరిష్టం పరమేష్ఠినమ్

8::లోకత్రయవిధాతారమేకం లోకత్రయాశ్రయమ్
సుదుర్జయం జగన్నాథం జన్మమృత్యుజరాతిగమ్

9::జ్ఞానాత్మానం జ్ఞానగమ్యం జ్ఞానశ్రేష్ఠం సుదుర్విదమ్
దాతారం చైవ భక్తానాం ప్రసాదవిహితాన్ వరాన్

10::తస్య పారిషదా దివ్యా రూపై ర్నానావిదై ర్విభోః
వామనా జటిలా ముండా హ్రస్వగ్రీవా మహోదరాః

11::మహాకాయా మహోత్సాహా మహాకర్ణాస్తథా పరే
అననై ర్వికృతైః పాదైః పార్థవేషైశ్చ వైకృతైః

12::ఈదృశైస్స మహాదేవః పూజ్యమానో మహేశ్వరః
సశివస్తాత తేజస్వీ ప్రశాదాద్యాతి తే గ్రతః

13::తస్మిన్ ఘోరే సదా పార్థ సంగ్రామే రోమహర్షణే
ద్రౌణికర్ణకృపైర్గుప్తాం మహేష్వాసైః ప్రహారిభిః

14::కస్తాం సేనాం తదా పార్థ మనసాపి ప్రధర్షయేత్
ఋతే దేవాన్మ హేష్వాసాద్బహురూపాన్మహేశ్వరాత్

15::ప్థాతుముత్సహతే కశ్చిన్నతస్మిన్నగ్రతః స్థితే
నహి భూతం సమం తేన త్రిషు లోకేషు విద్యతే

16::గంధేనాపి హి సంగ్రామే తస్య క్రుద్ధస్య శత్రవః
విసంజ్ఞా హతభూయిష్ఠా వేపంతి చ పతంతి చ

17::తస్మై నమస్తు కుర్వంతో దేవాస్తిష్ఠంతి వైదివి
యే చాన్యే మానవా లోకే యేచ స్వర్గజితో నరాః

18::యే భక్తా వరదం దేవం శివం రుద్రముమాపతిమ్
ఇహలోకే సుఖం ప్రాప్యతే యాంతి పరమాం గతిమ్

19::నమస్కురుష్వ కౌంతేయ తస్మై శాంతాయ వై సదా
రుద్రాయ శితికంఠాయ కనిష్ఠాయ సువర్చసే

20::కపర్దినే కరాళాయ హర్యక్షవరదాయ చ
యామ్యాయారక్తకేశాయ సద్వృత్తే శంకరాయ చ

21::కామ్యాయ హరినేత్రాయ స్థాణవే పురుషాయ చ
హరికేశాయ ముండాయ కనిష్ఠాయ సువర్చసే

22::భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే
బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే

23::ఉష్ణీషిణే సువక్త్రాయ సహస్రాక్షాయ మీఢుషే
గిరీశాయ సుశాంతాయ పతయే చీరవాసనే

24::హిఅరణ్యభాహవే రాజన్నుగ్రాయ పతయే దిశామ్
పర్జన్యపతయేచైవ భూతానం పతయే నమః

25::వృక్షాణాం పతయేచైవ గవాం చ పతయే తథా
వృక్షైరావృత్తకాయాయ సేనాన్యే మధ్యమాయ చ

26::స్రువహ్స్తాయ దేవాయ ధన్వినే భార్గవాయ చ
బహురూపాయ విశ్వస్య పతయే ముంజవాససే

27::సహస్రశిరసే చైవ సహస్రనయనాయచ
సహ్స్రభాహవేచైవ సహస్ర చరణాయ చ

28::శరణం గచ్ఛ కౌంతాయ వరదం భువనేశ్వరమ్
ఉమాపతిం విరూపాక్షం దక్షం యజ్ఞనిబర్హణమ్

29::ప్రజానాం ప్రతిమవ్యగ్రం భూతానాం పతిమవ్యయమ్
కపర్దినం వృషావర్తం వృషనాభం వృషధ్వజమ్ . 29

30::వృషదర్పం వృషపతిం వృషశృంగం వృషర్షభమ్
వృషాంకం వృషఓభదారం వృషభం వృషభేక్షణమ్

31::వృషాయుధం వృషశరం వృషభూతం మహేశ్వరమ్
మహోదరం మహాకాయం ద్వీపచర్మనివాసినమ్ . 31

32::లోకేశం వరదం ముండం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్
త్రిశూలపాణిం వరదం ఖడ్గచర్మధరం శుభమ్

33::పినాకినం ఖడ్గధరం లోకానం పతిమీశ్వరమ్
ప్రపద్యే శరణం దేవం శరణ్యం చీరవాసనమ్

34::నమస్తస్మై సురేశాయ యస్య వైశ్రవణస్సఖా
సువాసనే నమో నిత్యం సువ్రతాయ సుధన్వినే

35::ధనుర్ధరాయ దేవాయ ప్రియధన్వాయ ధన్వినే
ధన్వంతరాయ ధనుషే ధన్వాచార్యాయ తే నమః

36::గ్రాయుధాయ దేవాయ నమస్సురవరాయ చ
నమో స్తు బహురూపాయ నమస్తే బహుధన్వినే

37::నమో స్తు స్థాణవే నిత్యం నమస్తస్మై సుధన్వినై
నమో స్తు త్రిపురఘ్నాయ భవఘ్నాయ చ వై నమః

38::వనపతీనాం పతయే నరాణం పతయే నమః
మాతౄణాం పతయే చైవ గణానాం పతయే నమః

39::గవాం చ పతయే నిత్యం యజ్ఞానం పతయే నమః
అపాం చ పతయే నిత్యం దేవానాం పతయే నమః

40::పూష్ణో దంతవినాశాయ త్ర్యక్షాయ వరదాయ చ
హరాయ నీలకంఠాయ స్వర్నకేశాయ వైనమః

శ్రీపార్వతీవల్లభనీలకంఠాష్ఠకమ్
నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం
సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

శ్శశానం శయనం మహానంతవాసం శరీరం గజానాం సదాచర్మవేష్టమ్
పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహర్ధీర్ఘకేశం సయమాం త్రినేత్రం
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

కరే శూలధారం మహాకష్టనాశం సురేశం పరేశం మహేశం జనేశం
ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధారానిర్థరం సంస్థితంహ్యాదిదేవం
అజా హేమకల్పద్రుమం కల్ప నవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజై స్సం, పఠంతం శివంవేదశాస్త్రం
అహో దీనవత్సం కృపాలం శివంహి భజే పార్వతీ వల్లభం నీలకంఠం

సదా భావనాథ స్సదా సేవ్యమానం సదాభక్తి దేవం సదా పూజ్యమానం
సదాతీర్థం సదా సవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

శ్రీద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
1::సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే

2::శ్రీశైలశృంగే విబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం
తమర్జునం మల్లిక మేకం నమామి సంసార సముద్రసేతం

3::అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహం సురేశం

4::కావేరికా నర్మదాయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ
సదైవ మాంధాతృ పురే వసంత మోంకార మీశం శివ మేక మీడే

5::పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం
సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి

6::యామ్యే సదంగే నగరే తి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః
సద్భక్తి ముక్తిప్రద మీశ మేకం శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే

7::మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైఃయక్ష మహోరగాదైః కేదార మీశం శివమేక మీడే

8::సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్రదేశే, యుద్దర్శనాత్
పాతక మాశు నాశం ప్రయాతి తం త్ర్యంబక మీశ మేడే

9::సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖై రసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి

10::యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశాతాశనైశ్చ
సదైవ భీమాది పదప్రసిద్దం తం శంకరం భక్తహితం నమామి

11::సానంద మానందవనే వసంత మానందకందం హతపాప బృందం
వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే

12::ఇలాపురే రమ్య విశాలకే స్మిన్ సముల్లసంతం చ జగద్వేరేణ్యం
వందే మహోదరాతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే

13::జ్యోతిర్మయం ద్వాదశ లింగకానాం శివాత్మనాం ప్రోక్తం మిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వా మనుజేతి భక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్ఛ

Monday, February 13, 2012

శ్రీ నృసింహ పంచామృత స్తొత్రంఅహూబిలం నారసింహం గత్వా రామ: ప్రతాపవా్
నమస్కృత్వా శ్రీ నృసింహం అస్తౌషీత్ కమలపతిం

గోవింద కేశవ జనార్దన వాసుదేవ
విశ్వేశ విశ్వ మధుసూధన విశ్వరూప

శ్రీ పద్మనాభ పురుషొత్తమ పుష్కరాక్ష
నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే

దేవాస్స్మస్తా:ఖలు యోగిముఖ్యా:
గంధర్వ విద్యాధర కిన్నరాశ్చ

యత్పాదమూలం సతతం నమంతి
తం నారసింహం శరణం గతోష్మి

వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్ర గర్భాన్
విద్యాబలే కీర్తిమతీం చ లక్ష్మీం

యస్య ప్రసాదాత్ సతతం (పురుషా) లభంతే
తం నారసింహం శరణం గతోస్మి

బ్రహ్మా శివస్త్వం పురుషోత్తమశ్చ
నారాయణో సౌ మరుతాం పతిశ్చ

చంద్రాక వాయ్వగ్ని మరుద్గణాశ్చ
త్వమేవ తం త్వాం సతతం సతోస్మి

స్వప్నేపి నిత్యం జగతాం త్రయాణాం
స్రష్టా చ హంతా విభురప్రమేయ:

త్రాతా త్వమేక: త్రివిధో విభిన్న:
తం త్వాం నృసింహం సతతం నతోస్మి

ఇతి స్తుత్వా రఘుశ్రేష్ఠ: పూజయామాస తం విభుం
పుష్ప వృష్టి: పపాతాశు తస్య దేవస్య మూర్ధని
సాధు సాధ్వితి తం ప్రోచు: దేవా ఋషి గణైస్సహ

రాఘవేణ కృతం స్తొత్రం పచమృతమనుత్తమం
పఠంతి యే ద్విజవరా:తేషాం స్వర్గస్తు శాశ్వత:

||శ్రీ నృసింహ పంచామృతస్తొత్రం సంపూర్ణం ||

శ్రీ నృసింహ స్తుతి
1::ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్
నమామ్యహమ్

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

స్వామి ప్రార్ధనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శ్లోకం
విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్ధిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.

2::ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్

ప్రార్ధన శ్లోకం:

3::సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే

అహోబల నృసింహ స్తోత్రం

1::లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం  
గోక్షీరసార ఘనసారపటీరవర్ణం
వందే కృపానిధిమహోబలనారసింహం 

2::ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం  
అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం  

3::కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం
కేయూరహారమణికుండలమండితాంగం  
చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం
వందే కృపానిధిమహోబలనారసింహం  

4::వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం  
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందే కృపానిధిమహోబలనారసింహం  

5::మందాకినీజననహేతుపదారవిందం
బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం  
మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం
వందే కృపానిధిమహోబలనారసింహం  

6::తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం
ధాత్రీరమాభిరమణం మహనీయరూపం  
మంత్రాధిరాజమథదానవమానభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం  

ఇతి అహోబలనృసింహ స్తోతం  

శ్రీ నృసింహ అష్టోత్తరశతనామస్తోత్రం

 1::నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః 
ఉగ్రసింహో మహాదేవః స్తంభజశ్చోగ్రలోచనః  

2::రౌద్ర సర్వాద్భుతః శ్రీమాన్ యోగానందస్త్రివిక్రమః  
హరిః కోలాహలశ్చక్రీ విజయో జయవర్ధనః  

3::పంచాననః పరబ్రహ్మ చ అఘోరో ఘోరవిక్రమః  
జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః  

4::నిటిలాక్షః సహస్రాక్షో దుర్నిరీక్ష్యః ప్రతాపనః  
మహాదంష్ట్రాయుధః ప్రాజ్ఞః చండకోపీ సదాశివః  

5::హిరణ్యకశిపుధ్వంసీ దైత్యదానవభంజనః  
గుణభద్రో మహాభద్రో బలభద్రస్సుభద్రకః  

6::కరాళో వికరాళశ్చ వికర్తా సర్వకర్తృకః  
శింశుమారస్త్రిలోకాత్మా ఈశః సర్వేశ్వరో విభుః  

7::భైరవాడంబరో దివ్యః చాఽచ్యుతః కవి మాధవః  
అధోక్షజోఽక్షరః శర్వో వనమాలీ వరప్రదః  

8::విశ్వంభరోఽద్భుతో భవ్యః శ్రీవిష్ణుః పురుషోత్తమః  
అనఘాస్త్రో నఖాస్త్రశ్చ సూర్యజ్యోతిః సురేశ్వరః  

9::సహస్రబాహుః సర్వజ్ఞః సర్వసిద్ధిప్రదాయకః  
వజ్రదంష్ట్రో వజ్రనఖో మహానందః పరంతపః  

10::సర్వమంత్రైకరూపశ్చ సర్వయంత్రవిదారణః  
సర్వతంత్రాత్మకోఽవ్యక్తః సువ్యక్తో భక్తవత్సలః  

11::వైశాఖశుక్లభూతోత్థః శరణాగతవత్సలః  
ఉదారకీర్తిః పుణ్యాత్మా మహాత్మా చండవిక్రమః  

12::వేదత్రయప్రపూజ్యశ్చ భగవాన్పరమేశ్వరః  
శ్రీవత్సాంకః శ్రీనివాసో జగద్వ్యాపీ జగన్మయః  

13::జగత్పాలో జగన్నాథో మహాకాయో ద్విరూపభృత్  
పరమాత్మా పరంజ్యోతిః నిర్గుణశ్చ నృకేసరీ  

14::పరతత్త్వం పరంధామ సచ్చిదానందవిగ్రహః 
లక్ష్మీనృసింహః సర్వాత్మా ధీరః ప్రహ్లాదపాలకః  

15::ఇదం శ్రీమన్నృసింహస్య నామ్నామష్టోత్తరం శతం  
త్రిసంధ్యం యః పఠేద్భక్త్యా సర్వాభీష్టమవాప్నుయాత్  

:::ఇతి  శ్రీ నృసింహ అష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం:::

శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం


1) శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

2) బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్

3) సంసారసాగర విశాల కరాళకామ
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

4) సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

5) సంసారకూప మతిఘోర మగాధమూలం
సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపయా శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

6) సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత
నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

7) సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర
దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

8) సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ
ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

9) సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ
శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్
ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

10) సంసారదావ దహనాకుల భీకరోగ్ర
జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

11) సంసారసాగర నిమజ్జన మహ్యమానం
దీనంవిలోకయ విభో కరుణానిధే మామ్
ప్రహ్లాదఖేద పరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

12) సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా
భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ
ప్రాణప్రయాణభవభీతినివారణేన
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

13) సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ
సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ
సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

14) బద్ధ్వా కశై ర్యమభటా బహు భర్త్సయంతి
కర్షంతి యత్ర పథి పాశశయై ర్యదా మామ్
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

15) అంధస్యమే హృతవెవేకమహాధనస్య
చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

16) లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

17) ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస
భక్తానురక్త పరపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

18) ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయహస్తముద్రాం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

19) ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ
మాదిత్యరుద్ర నిగమాది నుత ప్రభావమ్
త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభృంగం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

20) వారాహ రామ నరసింహ రమాదికాంతా
క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య
హంసాత్మకం పరమహంస విహారలీలం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

21) మతా నృసింహశ్చ పితా నృసింహ:
భ్రాతా నృసింహశ్చ సఖానృసింహ:
విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:
స్వామీ నృసింహ: సకలం నృసింహ:

22) ప్రహ్లాద మానససరోజ విహారభృంగ
గంగాతరంగధవళాంగ రమాస్థితాంగ
శృంగార సంగర కిరీటలసద్వరాంగ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

23) శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య:
స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్
సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో
లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా

24) యన్మాయ యార్జితవపు:ప్రచుర ప్రవాహ
మగ్నార్త మర్త్యనివహేషు కరావలంబమ్
లక్ష్మీనృసింహ చరణాభ మధువ్ర తేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ

25) శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే


శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రము

శ్రీ శంకర భగవత్పాదులు శిష్యులతో దేశ సంచారము చేయుచూ శ్రీశైలమునకు వచ్చినపుడు శ్రీ సంకరులను ఒక కాపాలికుడు చంప నిశ్చయించెను. ఒక గొప్ప రాజును గాని, యోగిని గాని బలి యిచ్చినచో కపాలి (ఈశ్వరుడు) తనకు కోరిన వరములిచ్చునని కాపాలికుని విశ్వాసము. శ్రీ శంకరులు దీనికి అంగీకరించి, నాశిష్యులవలన నీకు అపాయము కలుగకుండా చూచుకొనుము అని చెప్పిరి. కాపాలికుడు కత్తి నెత్తిన పెట్టు సమయమున శ్రీ శంకరులు అంగరక్షకులైన పద్మపాదు అను శిష్యునకు తమ గురువు ఆపదలో ఉన్నట్లు స్పురించి, అతడు నృసింహ మంత్రమును జపించుచూ గురుసన్నిధికి రాసాగెను. ఇంతలో భగవంతుడు నృసింహరూపమున వచ్చి ఆ కాపలికుని చీల్చి చంపి, శంకరులను కాపాడెను. ప్రత్యక్షమైన శంకరుని చూచి పరవశులై శ్రీ శంకరులవారు స్తుతించుచూ ఈ స్తోత్రమును చెప్పిరి. ఈ స్తోత్రమును పటించువారికి ఎట్టి ఆపదలు కలుగవని భక్తుల విశ్వాసము.

శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రమ్

1:: శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !
యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||

తా:: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.

2::బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత!
లక్ష్మీ ల సత్కుచ న రో రు హరాజహంస - లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలమ్బమ్ || 

తా:: బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన  స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన వాడా! ఓ లక్ష్మీ నృసింహాదేవా! నాకు చీయూత నొసగుము.

3::సంసార సాగర విశాలాక రాళ కాల - నక్ర గ్ర హగ్ర సన నిగ్ర హ విగ్ర హాస్య |
వ్యగ్ర స్య రాగర సనో ర్మి నిపీడిత స్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా:: ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగ బడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టి నాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.

4::సంసార ఘోర గహనే చరతో మురారే ! మారో గ్రభీ కర మృగ ప్రచురార్ధి తస్య |
ఆర్తస్య మత్సర నిదాఘుణి పీడితస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ || 

తా::ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను. అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండువేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు రావలంబన మిచ్చి కాపాడుము.

5::సంసార కూప మటి ఘోర మగాధ మూలం - సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య ,
దీన స్య దేవ కృపాయా పద మాగాతస్య  - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా::ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగు పాడునుయ్యి . నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా! దీనుడనైన నాకు చేయూతనిచ్చి యుద్ధరింపుము.

6::సంసార భీకర కరీన్ద్ర కరాభి ఘూత - నిష్పిష్ట మర్మవ వపుషః సకలార్తి నాశః !
ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి  కరావలమ్బమ్ ||

తా::దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది. ప్రాణములు పోవునేమో యను భయముతో మిక్కిలి తల్లడిల్లుచున్నాను. ఓ లక్ష్మీ నరసింహస్వామీ కరావలంబన మొసగి, ఈ సంసార గజబాద నుండి తప్పించుము.

7::సంసార సర్ప ఘనవక్త్ర భాయోగ్ర తీవ్ర - దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :
నాగారి వాహన! సుదాబ్ది నివాస! శౌరే ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి  కరావలమ్బమ్ ||

తా::గరుడవాహనుడవు, పాలకడలి నివాసముగా కలవాడవు, అగు ఓ శౌరీ, సంసారము క్రూరమై, కోరలయందు విషము నిండి యున్న సర్పమువంటిది. దాని కాటువలన విషము శరీరము వ్యాపించి ప్రాణము పోవుచున్నది. నీవు నా ప్రాణములు కాపాడి నన్నుద్దరింపుము.

8::సంసార జాలపతిత స్య జగన్నివాస - సర్వేంద్రి యార్ధ బడి శాగ్ర ఝుషోపమస్య |
ప్రోత్ఖండిత ప్రాచుర తాలిక మస్తకస్య - లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్  ||

తా:::సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని. ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను. నన్నీ సంసార బాధ నుండి తొలగించి యుద్ధరింపుము.

9::సంసార వృక్ష మఘబీజ మనంత కర్మ- శాఖాయుతం కరణ పత్ర మనజ్గ పుష్పమ్ ||
ఆరుహ్య దుఃఖ ఫలినం పతితో దయాళో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్  ||

తా::సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు. దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రింద పడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.

10::సంసార దావద హనాతురభి కరోరు - జ్వాలావలీ భి రాతి దగ్ధ తనూరు హాస్య,
త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్  ||

తా::సంసారమనెడి కారుచిచ్చు భయంకరములగు గొప్ప జ్వాలలతో నిండి పోయినది. నేను దాని నడుమ చిక్కుకొంటిని. ఆ మంటలు నా శరీర మందలి రోమములను కాల్చి వేయుచున్నవి. ఇక నా శరీరము కూడా దహింపబడును. కాన నిన్ను శరణు జొచ్చితిని. నీ పాద పద్మములనెడి సరస్సు తప్ప తాపము నేదియు చల్లార్చజాలదు. ఓ నృసింహ దేవా! కరుణించి చేయూత నొసగి, ఆ దావాగ్ని నుండి రక్షింపుము.

11::సంసార సాగర నిమజ్జన ముహ్య మానం దీనం విలోకయ విభో! కరుణానిదే! మామ్|
ప్రహ్లాద భేద పరిహార పరావతారః లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా::దయానిధి వైన ఓ ప్రభూ! ప్రహ్లాదుని దుఃఖము పోగొట్టుటకు నరహరి రూపమును ధరించిన దేవా! నేను సంసార సముద్రమున పడి, మునిగి పోయి, ఉక్కిరి బిక్కిరి యగుచున్నాను. దీనావస్థలో నున్న నన్నుద్ధరింపుము.

12::సంసార యూద గజ సంహతి సింహదంష్ట్రా - భీత స్య దుష్ట మతి దైత్య భయంకరేణ |
ప్రాణ ప్రయాణ భవభీ తినివారణే న లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా::ఓ నృసింహ మూర్తీ! నీ స్వరూపము దుష్ట బుద్ధులగు రాక్షసులకు మిగుల భయము కల్గించుచున్నది. సంసార సమూహములనెడి భయమును పోగొట్టునది. అట్టి రూపము ధరించి నాప్రాణములు కాపాడుమ

13::సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -
సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా::ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.

14::బద్ద్వాగళే యమ భటా హుతర్జయన్తః కర్షంతి యత్ర భవపాశశ తైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో | లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా::దయాళువైన ఓ పభూ! యమ భటులు పెక్కు పాశములతో నా మెడను బంధించి, బెదరించుచూ, ఏదారిలోనో నన్నీడ్చుకొని పోవుదురు. అపుడు పరులకు లొంగి, ఒంటరినై, దిగులుపడుచుండు నాకు దిక్కెవ్వరు? నీవే నాకు చేయూత నిచ్చి రక్షింపవలయును.

15::అన్దస్యమే హృత వివేక మహాధన స్య చొ రైర్మ హ బలిభి రిన్ద్రియ నామ దే యై:
మోహన్ద కారకుహరే వినిపాతిత స్య లక్ష్మీ నృసింహ!  మమ దేహి కరావలమ్బమ్ ||

తా::ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము.

16::లక్ష్మీ పతే! కమలనాభ! సురేశ! విష్ణో ! యజ్ఞేశ ! యజ్ఞ! మధు సూదన! విశ్వరూప
బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ! లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా::ఓ లక్ష్మీ పతీ ! నీవు పద్మమును నాభి యందు కలవాడవు. దేవతలకు నాయకుడవు. సర్వవ్యాపకుడవు. యజ్ఞములకు అధిపతివి. యజ్ఞ రూపుడవు. మధువను రాక్షసుని  శిక్షించినవాడవు. విశ్వరూపుడవు. బ్రాహ్మణ ప్రియుడవు. బ్రహ్మ, రుద్రుల అంశలు కలవాడవు. జన్మము లేకుండ చేయువాడవు. వసుదేవునకు పుత్రుడవై అవతరించినవాడవు. ఓ నృసింహదేవా! నాకు చేయూత నిమ్ము.

17::ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసాది భాగవత పుంగవ వృన్నివాస|
భక్తా సురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా::ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. ఓ నరసింహస్వామీ, నాకు చేయూత నొసగి కాపాడుము.

18::ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా::ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడు చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము.

19::ఆద్యన్త శూన్య మజమవ్యయ మప్రమేయ - షూదిత్య రుద్రా నిగమాది నుత ప్రభావమ్|
త్వామ్భోది జాన్య మధులోలుప మత్త భ్రుజ్గం - లక్ష్మీ నృసింహ !  మమ దేహి కరావలమ్బమ్ ||

తా::ఓ దేవా! నీవు మొదలు, తుది లేనివాడవు, పుటకయు, నాశనమును లేనివాడవు ఇంతవాడని ఊహింప సాధ్యము సనివాడవు. వేదములు, సూర్యుడు, రుద్రుడు, మున్నగువారు నీ ప్రభావమును కీరించుచుందురు. నీవు లక్ష్మీ దేవి ముఖ పద్మము నందలి మధువు నందు ఆసక్తి గల కొదమ తుమ్మెదవు. నరసింహ స్వరూపుడవగు నీవు నాకు చేయూత నొసగి రక్షింపుము.

20::వారాహరామ నరసింహమాది కాన్తా - క్రీడా విలోల శూలి ప్రవన్ద్య
హంసాత్మకం పత్పరమ హంస విహార లీలం - లక్ష్మి నృసింహ! మమ  దేహి కరావలమ్బమ్ ||

తా::ఓ దేవా! నీవు వరాహ, వామన, నృసింహావ తారముల నెత్తినవాడవు. లక్ష్మీదేవి మున్నగు కాంతలతో క్రీడించుట యందు ఆసక్తి కలవాడవు. బ్రహ్మ, రుద్రాది దేవతలు నీ కేప్పుడునూ నమస్క రించుచుందురు. నీవు పరమహంస రూపుడవు. ఉత్తములగు యోగుల హృదయములందు విహరించుచుందువు. ఓ లక్ష్మీ నృసింహస్వామీ! నాకు చేయూత నిమ్ము.

21::ప్రహ్లాద మానస సరో జవిహార భ్రుజ్గ - గాజ్గ తర జ్గ ధవళాజ్గ రామా స్థితాజ్గ |
శ్రుజ్గర సజ్గర సకిరీట ల సద్వరాజ్గ - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా::ఓ నరసింహదేవా! నీవు ప్రహ్లాదుని మనస్సనెడు కమలమున విహరించు తుమ్మెదయైన వాడవు. గంగాతరంగములవలె తెల్లని దేహము కలవాడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షః స్థలము కలవాడవు. శ్రుంగారము కలవాడవు. మేలైన కిరీటముతో ప్రకాశించు శిరస్శు కలవాడవు. నీవు నాకు చేయూత నిమ్ము.

22::మాతా నృశింహశ్చ పితా నృసింహః - భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః - లక్ష్మీ నృసింహ ! మమ  దేహి కరవలమ్బమ్ || 

తా::నాకు నృసింహుడే తల్లి, నృసింహుడే తండ్రి, నృసింహుడే సోదరుడు, నృసింహుడే మిత్రుడు, నృసింహుడే విద్య, నృసింహుడే ధనము, నృసింహుడే ప్రభువు నాకు సమస్తమును ఆ నృసింహుడే !

23::శ్రీ శజ్కరార్యర చితం సతతం మనుష్యః - స్సోత్రం పటేది హతు సర్వగుణ ప్రసన్నమ్ |
సద్యో విముక్త కలుషో మునివర్య గన్యో - లక్ష్మీ నృసింహ ! మమ  దేహి కరవలమ్బమ్ ||

తా::సమస్త గుణములతో కూడి, శంకర భాగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఎ మనుష్యుడు ఎల్లప్పుడునూ పటించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంటమును పొందును.

24::యన్మాయార్జిత భవ ప్రచుర ప్రవాహా - మగ్నార్త మర్త్యనివ హేషు కరావలమ్బమ్,
లక్ష్మీ నృసింహ చరనాబ్జ మధువ్రతేనా - లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్ ||

తా::మాయా ప్రభావమున అజ్ఞానమునందు పడి, పెక్కు జన్మములను పొందుచూ, బాధల ననుభవించుచూ మనుష్యులకు ఈ స్తోత్రము తరించుటకు చేయూత అయినది. దీనిని లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములకు తుమ్మెద వంటి వారగు శ్రీ శంకరాచార్యులు రచించిరి.

25::శ్రీమాన్న్రుసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్ర యో పశామనాయ భావౌషదాయ |
త్రుష్ణారి వృశ్చిక జలాగ్నిభుజ జ్గరోగ - లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||

తా::ఓ లక్ష్మీ నరసింహస్వామీ ! నీవు సమస్త లోకములకు ప్రభువువు. గరుడధ్వజుడవు. తాపత్రయమును నశింపజేయువాడవు. సంసారములనెడి రోగములకు ఓషదము వంటివాడవు. ఆకలి దప్పులు, తేళ్ళు, అగ్ని, జలము, పాములు, రోగములు మున్నగు వానివలన కలుగు బాధలను నశింపజేయువాడవు. పాపములు హరించు వాడవు. గురువైన వాడవు. అట్టి నీకివే మా నమస్కారములు.


ఇతి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్