Thursday, January 20, 2011

గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) -- Ganesha Atharvashirsha

గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) 


ఓం భద్రం కర్ణే’భిః శృణుయామ దేవాః | భద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి న ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి నస్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నో బృహస్పతి’ర్దధాతు ||


ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||1)ఓం నమ’స్తే గణప’తయే | త్వమేవ ప్రత్యక్షం తత్త్వ’మసి | త్వమేవ కేవలం కర్తా’‌உసి | త్వమేవ కేవలం ధర్తా’‌உసి | త్వమేవ కేవలం హర్తా’‌உసి | త్వమేవ సర్వం ఖల్విదం’ బ్రహ్మాసి | త్వం సాక్షాదాత్మా’‌உసి నిత్యమ్
ఋ’తం వచ్మి | స’త్యం వచ్మి || 2 ||అవ త్వం మామ్ | అవ’ వక్తారమ్” | అవ’ శ్రోతారమ్” | అవ’ దాతారమ్” | అవ’ ధాతారమ్” | అవానూచానమ’వ శిష్యమ్ | అవ’ పశ్చాత్తా”త్ | అవ’ పురస్తా”త్ | అవోత్తరాత్తా”త్ | అవ’ దక్షిణాత్తా”త్ | అవ’ చోర్ధ్వాత్తా”త్ | అవాధరాత్తా”త్ | సర్వతో మాం పాహి పాహి’ సమంతాత్ || 3 ||త్వం వాఙ్మయ’స్త్వం చిన్మయః | త్వమానందమయ’స్త్వం బ్రహ్మమయః | త్వం సచ్చిదానందా‌உద్వి’తీయో‌உసి | త్వం ప్రత్యక్షం బ్రహ్మా’సి | త్వం ఙ్ఞానమయో విఙ్ఞాన’మయో‌உసి || 4 ||సర్వం జగదిదం త్వ’త్తో జాయతే | సర్వం జగదిదం త్వ’త్తస్తిష్ఠతి | సర్వం జగదిదం త్వయి లయ’మేష్యతి | సర్వం జగదిదం త్వయి’ ప్రత్యేతి | త్వం భూమిరాపో‌உనలో‌உని’లో నభః | త్వం చత్వారి వా”క్పదాని || 5 ||త్వం గుణత్ర’యాతీతః | త్వమ్ అవస్థాత్ర’యాతీతః | త్వం దేహత్ర’యాతీతః | త్వం కాలత్ర’యాతీతః | త్వం మూలాధారస్థితో’‌உసి నిత్యమ్ | త్వం శక్తిత్ర’యాత్మకః | త్వాం యోగినో ధ్యాయ’ంతి నిత్యమ్ | త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ || 6 ||గణాదిం” పూర్వ’ముచ్చార్య వర్ణాదీం” స్తదనంతరమ్ | అనుస్వారః ప’రతరః | అర్ధే”ందులసితమ్ | తారే’ణ ఋద్ధమ్ | ఎతత్తవ మను’స్వరూపమ్ | గకారః పూ”ర్వరూపమ్ | అకారో మధ్య’మరూపమ్ | అనుస్వారశ్చా”ంత్యరూపమ్ | బిందురుత్త’రరూపమ్ | నాదః’ సంధానమ్ | సగ్ంహి’తా సంధిః | సైషా గణే’శవిద్యా | గణ’క ఋషిః | నిచృద్గాయ’త్రీచ్ఛందః | శ్రీ మహాగణపతి’ర్దేవతా | ఓం గం గణప’తయే నమః || 7 ||ఏకదంతాయ’ విద్మహే’ వక్రతుండాయ’ ధీమహి |
తన్నో’ దంతిః ప్రచోదయా”త్ || 8 ||ఏకదన్తం చ’తుర్హస్తం పాశమం’కుశధారి’ణమ్ | రదం’ చ వర’దం హస్తైర్బిభ్రాణం’ మూషకధ్వ’జమ్ | రక్తం’ లంబోద’రం శూర్పకర్ణకం’ రక్తవాస’సమ్ | రక్త’గంధాను’లిప్తాంగం రక్తపు’ష్పైః సుపూజి’తమ్ | భక్తా’నుకంపి’నం దేవం జగత్కా’రణమచ్యు’తమ్ | ఆవి’ర్భూతం చ’ సృష్ట్యాదౌ ప్రకృతే”ః పురుషాత్ప’రమ్ | ఏవం’ ధ్యాయతి’ యో నిత్యం స యోగీ’ యోగినాం వ’రః || 9 ||నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే‌உస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే
నమః || 10 ||ఏతదథర్వశీర్షం యో‌உధీతే | స బ్రహ్మభూయా’య కల్పతే | స సర్వవిఘ్నై”ర్న బాధ్యతే | స సర్వతః సుఖ’మేధతే | స పంచమహాపాపా”త్ ప్రముచ్యతే | సాయమ’ధీయానో దివసకృతం పాపం’ నాశయతి | ప్రాతర’ధీయానో రాత్రికృతం పాపం’ నాశయతి | సాయం ప్రాతః ప్ర’యుంజానో పాపో‌உపా’పో భవతి | ధర్మార్థకామమోక్షం’ చ విందతి | ఇదమథర్వశీర్షమశిష్యాయ’ న దేయమ్ | యో యది మో’హాద్ దాస్యతి స పాపీ’యాన్ భవతి | సహస్రావర్తనాద్యం యం కామ’మధీతే | తం తమనే’న సాధయేత్ || 11 ||అనేన గణపతిమ’భిషించతి | స వా’గ్మీ భవతి | చతుర్థ్యామన’శ్నన్ జపతి స విద్యా’వాన్ భవతి | ఇత్యథర్వ’ణవాక్యమ్ | బ్రహ్మాద్యాచర’ణం విద్యాన్న బిభేతి కదా’చనేతి || 12 ||యో దూర్వాంకు’రైర్యజతి స వైశ్రవణోప’మో భవతి | యో లా’జైర్యజతి స యశో’వాన్ భవతి | స మేధా’వాన్ భవతి | యో మోదకసహస్రే’ణ యజతి స వాఞ్ఛితఫలమ’వాప్నోతి | యః సాజ్య సమి’ద్భిర్యజతి స సర్వం లభతే స స’ర్వం లభతే || 13 ||అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రా’హయిత్వా సూర్యవర్చ’స్వీ భవతి | సూర్యగ్రహే మ’హానద్యాం ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా సిద్ధమ’ంత్రో భవతి | మహావిఘ్నా”త్ ప్రముచ్యతే | మహాదోషా”త్ ప్రముచ్యతే | మహాపాపా”త్ ప్రముచ్యతే | మహాప్రత్యవాయా”త్ ప్రముచ్యతే | స సర్వ’విద్భవతి స సర్వ’విద్భవతి | య ఏ’వం వేద | ఇత్యు’పనిష’త్ || 14 ||ఓం భద్రం కర్ణే’భిః శృణుయామ’ దేవాః | భద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి న ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి నస్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నో బృహస్పతి’ర్దధాతు ||ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

gaṇapatyatharvaśīrṣopaniṣat (śrī gaṇeṣātharvaṣīrṣam) 

oṃ bhadraṃ karṇe’bhiḥ śṛṇuyāma’ devāḥ | bhadraṃ pa’śyemākṣabhiryaja’trāḥ | sthirairaṅgai”stuṣṭhuvāg-ṃ sa’stanūbhi’ḥ | vyaśe’ma devahi’taṃ yadāyu’ḥ | svasti na indro’ vṛddhaśra’vāḥ | svasti na’ḥ pūṣā viśvave’dāḥ | svasti nastārkṣyo ari’ṣṭanemiḥ | svasti no bṛhaspati’rdadhātu ||oṃ śāntiḥ śāntiḥ śānti’ḥ ||

oṃ nama’ste gaṇapa’taye | tvameva pratyakṣaṃ tattva’masi | tvameva kevalaṃ kartā’‌உsi | tvameva kevalaṃ dhartā’‌உsi | tvameva kevalaṃ hartā’‌உsi | tvameva sarvaṃ khalvida’ṃ brahmāsi | tvaṃ sākṣādātmā’‌உsi nityam || 1 ||
ṛ’taṃ vacmi | sa’tyaṃ vacmi || 2 ||
ava tvaṃ mām | ava’ vaktāram” | ava’ śrotāram” | ava’ dātāram” | ava’ dhātāram” | avānūcānama’va śiṣyam | ava’ paścāttā”t | ava’ purastā”t | avottarāttā”t | ava’ dakṣiṇāttā”t | ava’ cordhvāttā”t | avādharāttā”t | sarvato māṃ pāhi pāhi’ samantāt || 3 ||
tvaṃ vāṅmaya’stvaṃ cinmayaḥ | tvamānandamaya’stvaṃ brahmamayaḥ | tvaṃ saccidānandā‌உdvi’tīyo‌உsi | tvaṃ pratyakṣaṃ brahmā’si | tvaṃ ṅñānamayo viṅñāna’mayo‌உsi || 4 ||
sarvaṃ jagadidaṃ tva’tto jāyate | sarvaṃ jagadidaṃ tva’ttastiṣṭhati | sarvaṃ jagadidaṃ tvayi laya’meṣyati | sarvaṃ jagadidaṃ tvayi’ pratyeti | tvaṃ bhūmirāpo‌உnalo‌உni’lo nabhaḥ | tvaṃ catvāri vā”kpadāni || 5 ||
tvaṃ guṇatra’yātītaḥ | tvam avasthātra’yātītaḥ | tvaṃ dehatra’yātītaḥ | tvaṃ kālatra’yātītaḥ | tvaṃ mūlādhārasthito’‌உsi nityam | tvaṃ śaktitra’yātmakaḥ | tvāṃ yogino dhyāya’nti nityam | tvaṃ brahmā tvaṃ viṣṇustvaṃ rudrastvamindrastvamagnistvaṃ vāyustvaṃ sūryastvaṃ candramāstvaṃ brahma bhūrbhuvaḥ svarom || 6 ||
gaṇādiṃ” pūrva’muccārya varṇādī”ṃ stadanantaram | anusvāraḥ pa’rataraḥ | ardhe”ndulasitam | tāre’ṇa ṛddham | etattava manu’svarūpam | gakāraḥ pū”rvarūpam | akāro madhya’marūpam | anusvāraścā”ntyarūpam | bindurutta’rarūpam | nāda’ḥ sandhānam | sagṃhi’tā sandhiḥ | saiṣā gaṇe’śavidyā | gaṇa’ka ṛṣiḥ | nicṛdgāya’trīcchandaḥ | śrī mahāgaṇapati’rdevatā | oṃ gaṃ gaṇapa’taye namaḥ || 7 ||
ekadantāya’ vidmahe’ vakratuṇḍāya’ dhīmahi |
tanno’ dantiḥ pracodayā”t || 8 ||
ekadantaṃ ca’turhastaṃ pāśama’ṅkuśadhāri’ṇam | rada’ṃ ca vara’daṃ hastairbibhrāṇa’ṃ mūṣakadhva’jam | rakta’ṃ lamboda’raṃ śūrpakarṇaka’ṃ raktavāsa’sam | rakta’gandhānu’liptāṅgaṃ raktapu’ṣpaiḥ supūji’tam | bhaktā’nukampi’naṃ devaṃ jagatkā’raṇamacyu’tam | āvi’rbhūtaṃ ca’ sṛṣṭyādau prakṛte”ḥ puruṣātpa’ram | eva’ṃ dhyāyati’ yo nityaṃ sa yogī’ yogināṃ va’raḥ || 9 ||

namo vrātapataye namo gaṇapataye namaḥ pramathapataye namaste‌உstu lambodarāyaikadantāya vighnavināśine śivasutāya śrīvaradamūrtaye
namaḥ || 10 ||etadatharvaśīrṣaṃ yo‌உdhīte | sa brahmabhūyā’ya kalpate | sa sarvavighnai”rna bādhyate | sa sarvataḥ sukha’medhate | sa pañcamahāpāpā”t pramucyate | sāyama’dhīyāno divasakṛtaṃ pāpa’ṃ nāśayati | prātara’dhīyāno rātrikṛtaṃ pāpa’ṃ nāśayati | sāyaṃ prātaḥ pra’yuñjāno pāpo‌உpā’po bhavati | dharmārthakāmamokṣa’ṃ ca vindati | idamatharvaśīrṣamaśiṣyāya’ na deyam | yo yadi mo’hād dāsyati sa pāpī’yān bhavati | sahasrāvartanādyaṃ yaṃ kāma’madhīte | taṃ tamane’na sādhayet || 11 ||
anena gaṇapatima’bhiṣiñcati | sa vā’gmī bhavati | caturthyāmana’śnan japati sa vidyā’vān bhavati | ityatharva’ṇavākyam | brahmādyācara’ṇaṃ vidyānna bibheti kadā’caneti || 12 ||
yo dūrvāṅku’rairyajati sa vaiśravaṇopa’mo bhavati | yo lā’jairyajati sa yaśo’vān bhavati | sa medhā’vān bhavati | yo modakasahasre’ṇa yajati sa vāñchitaphalama’vāpnoti | yaḥ sājya sami’dbhiryajati sa sarvaṃ labhate sa sa’rvaṃ labhate || 13 ||
aṣṭau brāhmaṇān samyag grā’hayitvā sūryavarca’svī bhavati | sūryagrahe ma’hānadyāṃ pratimāsannidhau vā japtvā siddhama’ntro bhavati | mahāvighnā”t pramucyate | mahādoṣā”t pramucyate | mahāpāpā”t pramucyate | mahāpratyavāyā”t pramucyate | sa sarva’vidbhavati sa sarva’vidbhavati | ya e’vaṃ veda | ityu’paniṣa’t || 14 ||
oṃ bhadraṃ karṇe’bhiḥ śṛṇuyāma’ devāḥ | bhadraṃ pa’śyemākṣabhiryaja’trāḥ | sthirairaṅgai”stuṣṭhuvāg-ṃ sa’stanūbhi’ḥ | vyaśe’ma devahi’taṃ yadāyu’ḥ | svasti na indro’ vṛddhaśra’vāḥ | svasti na’ḥ pūṣā viśvave’dāḥ | svasti nastārkṣyo ari’ṣṭanemiḥ | svasti no bṛhaspati’rdadhātu ||oṃ śāntiḥ śāntiḥ śānti’ḥ ||

Friday, January 7, 2011

మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు ఏమిటి?

మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు ఏమిటి?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలు ఎలాసంభవిస్తాయో వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చెయ్యాలో ఈ శాస్త్రంలో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకుంటూ ఉంటాము. మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు. మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది.

మీరునాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, వీథి పక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటండి. అది పెరిగేలా శ్రద్ద చూపించండి. మీరు మొక్క నాటాక వాటి పోషణకు సమయం చాలదనుకుంటే మీస్వంత డబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయండి. మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆవృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలో శుభాలు వెల్లివిరుస్తాయి.

ఏ నక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి...

అశ్వని - - జీడిమామిడి
భరణి - - దేవదారు
కృత్తిక - - అత్తి [మేడి]
రోహిణి - - నేరేడు
మృగశిర - - మారేడు
ఆరుద్ర - - చింత
పునర్వసు -  - గన్నేరు
పుష్యమి - -  పిప్పలి
ఆశ్లేష - - బొప్పాయి
మఖ - - మర్రి
పుబ్బ - - మోదుగ
ఉత్తర - - జువ్వి
హస్త - - కుంకుడు
చిత్త - - తాడి
స్వాతి - - మద్ది
విశాఖ - - మొగలి
అనూరాధ - - పొగడ
జ్యేష్ఠ - - కొబ్బరి
మూల - - వేగి
పూర్వాషాఢ - - నిమ్మ
ఉత్తరాషాఢ - - పనస
శ్రవణం - - జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]
ధనిష్ఠ - - జమ్మి
శతభిషం -  - అరటి
పూర్వాభద్ర -  - మామిడి
ఉత్తరాభాద్ర -  - వేప
రేవతి -  -  విప్ప

Sunday, January 2, 2011

మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం -- Sri Saraswati Dwadasa naama stotram
1::సరస్వతి  తవాయం  ద్రుస్త్య  వీణ  పుస్తక  దారిని 
హంస  వాహన  సంయుక్త  విద్య  దానకరీ  మామ   

2::ప్రథమం  భారతీ  నమ  ద్వితీయం  చ  సరస్వతి 
తృతీయం  శారద  దేవి  చతుర్థం  హంస  వాహిని 

3::పంచమం  జగతీ  కియాతం  షష్ఠం   వాగీశ్వరి  తదా 
కౌమారి  సప్తమం  ప్రోక్తం  అష్టమం  బ్రహ్మ  చారిణీ  

4::నవమం  బుద్ధి  దాత్రీ  చ  దశమం  వరదాయిని 
ఏక  దాశం  క్షుద్ర  ఘంటా  ద్వాదశం  భువనేశ్వరీ 

5::బ్రాహ్మీ  ద్వాదశ  నామాని  త్రిసంద్యం  యః  పటేన్నరహ

6::సర్వ  సిద్ధి  క్రీ  తస్య  ప్రసన్న  పరమేశ్వరి   
సామే  వస్తూ  జిహ్వాగ్రే  బ్రహ్మ  రూప  సరస్వతి  

mahishaasuramardini stOtraM
::raagam:: punnaga varaaLee

1)ayi girinandini nanditamEdini viSwavinOdini nandinutE
girivaraviNdhya SirOdhini vaasini vishNuvilaasini jishNunutE
bhagavati hE SitikanThakuTumbini bhoorikuTuMbini bhoorikRutE
jaya jaya hae mahishaasuramardini ramyakapardini SailasutE

2)suravaravarshiNi durdharadharshiNi durmukhamarshiNi harsharatE
tribhuvana,pOshiNi Sankara,tOshiNi kilbisha,mOshiNi ghOsharatE
danujanirOshiNi ditisuta rOshiNi durmada SOshiNi sindhusutE
jaya jaya hE mahishaasura mardini ramyaka pardini SailasutE

3)ayi jagadaMba madaMba kadaMba vanapriya vaasini haasaratE
Sikhari SirOmaNi tungahimaalaya SRunga nijaalaya madhyagatE
madhumadhurE madhukaiTabhabhanjini kaiTabhabhanjini raasaratE
jaya jaya hE mahishaasura mardini ramyaka pardini SailasutE

4)ayi SatakhanDa vikhaMDitarunDa vitunDita SunDa gajaadhipatE
ripugajaganDa vidaaraNachanDa paraakramaSunDa mRugaadhipatE
nijabhujadaMDa nipaatitakhaMDavipaatitamuMDabhaTaadhipatE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE

5)ayi raNadurmada SatruvadhOdita durdharanirjara SaktibhRtE
chatura vichaaradhureeNa mahaaSiva dootakRUta pramathaadhipatE
durita dureeha duraaSaya durmati daanava doota kRutaantamatE
jaya jaya hE mahishaasura mardini ramyaka pardini SailasutE

6)ayi SaraNaagatavairivadhoovara veeravaraabhayadaayakarE
tribhuvana mastaka SoolavirOdhiSirOdhikRutaamala SoolakarE
dumidumitaamara dundubhinaada mahO mukhareekRuta tigmakarE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE

7)ayi nijahuMkRutimaatra niraakRuta dhoomravilOchana dhoomraSatE
samaraviSOshita SONitabeeja samudbhavaSONita beejalatE
Siva Siva SuMbha niSuMbha mahaahava tarpita bhoota piSaacharatE
jaya jaya hE mahishaasura mardini ramyaka pardini SailasutE

8)dhanuranusaMga raNakshaNasaMga parisphuradaMga naTatkaTakE
kanaka piSaMgapRshatkanishaMgarasadbhaTa SRMga hataavaTukE
kRtachaturaMga balakshitiraMga ghaTadbahuraMga raTadbaTukE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE

9)jaya jaya japya jayae jaya Sabdaparastuti tatpara viSvanutE
bhaNa bhaNa bhiMjimi bhiMkRtanoopura siMjitamOhita bhootapatE
naTitanaTaardha naTeenaTanaayaka naaTitanaaTya sugaanaratE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE

10)ayi sumana@h sumana@h sumana@h sumana@h sumanOhara kaantiyutE
Srita rajanee rajanee rajanee rajanee rajaneekara vaktravRtE
sunayana vibhramara bhramara bhramara bhramara bhramaraadhipatE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE...

11)sahita mahaahava mallama tallika mallita rallaka mallaratE
virachita vallika pallika mallika bhillika bhillika varga vRutE
sitakRuta pullisamullasitaaruNa tallaja pallava sallalitE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE

12)aviralaganDa galanmadamEdura mattamatangaja raajapatE
tribhuvanabhooshaNa bhootakaLaanidhi roopa payOnidhi raajasutE
ayi sudateejana laalasa maanasa mOhana manmatha raajasutE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE

13)kamaladalaamala kOmalakaaMti kalaakalitaamala bhaalalatE
sakalavilaasa kaLaanilayakrama kELichalatkala haMsakulE
alikula sankula kuvalaya manDala moulimiladbhakulaali kulE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE

14)karamuraLee ravaveejita koojita lajjitakOkila manjumatE
miLita pulinda manOhara gunjita ranjita Saila nikunjagatE
nijaguNabhoota mahaaSabareegaNa sadguNasaMbhRuta kELitalE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE

15)kaTitaTapeeta dukoolavichitra mayookhatiraskRuta chandraruchE
praNata suraasura mauLimaNisphuradaMSulasannakha chandraruchE
jitakanakaachala mauLipadOrjita nirbharakunjara kuMbhakuchE
jaya jaya hE mahishaasuramardini ramyakapardini SailasutE

16)vijita sahasrakaraika sahasrakaraika sahasrakaraikanutE
kRta surataaraka sangarataaraka sangarataaraka soonunutE
surathasamaadhi samaanasamaadhi samaadhisamaadhi sujaataratE
jaya jaya hE mahishaasu ramardini ramyaka pardini SailasutE

17)padakamalaM karuNaanilayE varivasyati yOjnudinaM sa SivE
ayi kamalE kamalaanilayE kamalaanilaya@h sa kathaM na bhavEt
tava padamEva paraMpadamityanuSeelayatO mama kiM na SivE
jaya jaya hE mahishaasura mardini ramyaka pardini SailasutE

18)kanakalasatkala sindhujalairanu simchinutEguNa rangabhuvaM
bhajati sa kiM na Sachee kucha kuMbha taTeepariraMbha sukhaanubhavam
tava charaNaM SaraNaM karavaaNi nataamaravaaNi nivaasi SivaM
jaya jaya hE mahishaasura mardini ramyaka pardini SailasutE

19)tava vimalEMdu kulaM vadanEndu malaM sakalaM nanu koolayatE
kimu puruhoota pureendumukhee sumukheebhirasau vimukheekriyatE
mama tu mataM SivanaamadhanE bhavatee kRupayaa kimuta kriyatE
jaya jaya hE mahishaasura mardini ramyaka pardini SailasutE

20)ayi mayi deenadayaalutayaa kRupayaiva tvayaa bhavitavyamumE
ayi jagatO jananee kRupayaasi yathaasi tathaajnubhitaasiratE
yaduchitamatra bhavatyurari kurutaaduru taapamapaakurutE
jaya jaya hae mahishaasura mardini ramyakapardini SailasutE

మహిషాసురమర్దిని స్తోత్రం
1)అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

2)సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

3)అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే
మధుమధురే మధుకైటభభంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

4)అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజభుజదండ నిపాతితఖండవిపాతితముండభటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

5)అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

6)అయి శరణాగతవైరివధూవర వీరవరాభయదాయకరే
త్రిభువన మస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరే
దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

7)అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

8)ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనక పిశంగపృషత్కనిషంగరసద్భట శృంగ హతావటుకే
కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

9)జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే
నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

10)అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

11)సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే
సితకృత పుల్లిసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

12)అవిరలగండగలన్మదమేదుర మత్తమతంగజ రాజపతే
త్రిభువనభూషణభూతకళానిధి రూపపయోనిధి రాజసుతే
అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

13)కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే
సకలవిలాస కళానిలయక్రమ కేళిచలత్కల హంసకులే
అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

14)కరమురళీరవవీజితకూజిత లజ్జితకోకిల మంజుమతే
మిళిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేళితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

15)కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే
ప్రణతసురాసుర మౌళిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచే
జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

16)విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనునుతే
సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

17)పదకమలం కరుణానిలయే వరివస్యతి యోజ్నుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్
తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

18)కనకలసత్కల సింధుజలైరను సించినుతేగుణ రంగభువం
భజతి స కిం న శచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవమ్
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

19)తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

20)అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాజ్నుభితాసిరతే
యదుచితమత్ర భవత్యురరి కురుతాదురు తాపమపాకురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే