Showing posts with label శ్రీ నవగ్రహ స్తోత్రం. Show all posts
Showing posts with label శ్రీ నవగ్రహ స్తోత్రం. Show all posts

Friday, July 19, 2013

శని దోష నివారణకు ఏం చేయాలి






















మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు 
ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు. 
గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. 
శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. 
నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి. 

సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం

నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే

మనస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో

నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ.

ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః 

ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి.
భక్తి శ్రధలతో 28 సార్లు పఠించినా శనిదోష నివారణ మవుతుంది 

Wednesday, July 17, 2013

నవగ్రహ పీడాహర స్తోత్రం












గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:
రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

మహాశ్రీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః

ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.

Sunday, July 14, 2013

నవగ్రహ కరావలమ్బ స్తోత్రమ్




 










1::జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీద్యమాన
నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్

2::నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలమ్బమ్

3::రుద్రాత్మజాత బుధపూజిత రోద్రమూర్తే
బ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీ భూమిజాత మమ దేహి కరావలమ్బమ్

4::సోమాత్మజాత సురసేవిత సోమ్యమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీ సోమ్యదేవ మమ దేహి కరావలమ్బమ్

5::వేదాన్తజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్
బ్రహ్మాది వన్దిత గురో సుర సేవితాంఘ్రే
యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనే
వాగీశ దేవ మమ దేహి కరావలమ్బమ్

6::ఉల్హాస దాయక కవే భృగువంశజాత
లక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీ శుక్రదేవ మమ దేహి కరావలమ్బమ్

7::శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూప
ఛాయాసునన్దన యమాగ్రజ క్రూరచేష్ట
కష్టాద్యనిష్ఠకర ధీవర మన్దగామిన్
మార్తండజాత మమ దేహి కరావలమ్బమ్

8::మార్తండ పూర్ణ శశి మర్దక రోద్రవేశ
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ
గోమేధికాభరణ భాసిత భక్తిదాయిన్
శ్రీ రాహుదేవ మమ దేహి కరావలమ్బమ్

9::ఆదిత్య సోమ పరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీర భుజంగ నాథ
మన్దస్య ముఖ్య సఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీ కేతు దేవ మమ దేహి కరావలమ్బమ్

10::మార్తండ చన్ద్ర కుజ సౌమ్య బృహస్పతీనామ్
శుక్రస్య భాస్కర సుతస్య చ రాహు మూర్తేః
కేతోశ్చ యః పఠతి భూరి కరావలమ్బ
స్తోత్రమ్ స యాతు సకలాంశ్చ మనోరథారాన్

ఓమ్ శాంతిః శాంతిః శాంతిః
  :::: ఓమ్ తత్ సత్ ::::

Thursday, July 19, 2012

విశేష నవగ్రహ స్తుతి






















ద్విభుజం పద్మహస్తంచ వరదం మకుటాన్వితం 
ధ్యాయేత్ దివాకరం దేవం సర్వాభీష్టప్రదాయకం

చంద్రం చతుర్భుజం దేవం కేయూరమకుటోజ్వలం  
ధ్యాయేత్ అమృత సంభూతం శంకరస్య చ భూషనమ్  

నమామి అన్గారకం దేవం సర్వ శత్రు వినాశనం 
సర్వ రోగహరంచైవ సర్వ సౌభాగ్య వర్ధనం 

బుధం జ్ఞానమయం సర్వం విశేష వినయాన్వితం
సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్ధ సిద్ధదమ్

అభీష్టవరదం దేవం సర్వజ్ఞ సురపూజితం 
సర్వకార్యార్ధ సిద్ధ్యర్ధం ప్రణమామి గురుం సదా 

శుక్రం చతుర్భుజం దేవం అక్షమాలాధరం విభుం 
శుక్లాంబరం శుక్లమాల్యం ధ్యాయేత్ తత్త్వదర్శినం

శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయినే 
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః  

ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినమ్ 
నీలసింహాసనం దేవం భక్తానాం అభయప్రదమ్ 

కేతుం కారాళవదనం సర్వలోక భయంకరం  
ప్రణమామి సదాదేవం చిత్ర గంధాను లేపనం 

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ  
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః 

Saturday, July 14, 2012

నవగ్రహ మంత్రం





 












 శ్రీగణేశాయ నమః

అథ సూర్యస్య మంత్రం
ఓమ్ హ్సౌః శ్రీం ఆం గ్రహాధిరాజాయ ఆదిత్యాయ స్వాహా

అథ చన్ద్రస్య మంత్రం
ఓమ్ శ్రీం క్రీం హ్రాం చం చన్ద్రాయ నమః

అథ భౌమస్య మంత్రం
ఐం హ్సౌః శ్రీం ద్రాం కం గ్రహాధిపతయే భౌమాయ స్వాహా

అథ బుధస్య మంత్రం
ఓమ్ హ్రాం క్రీం టం గ్రహనాథాయ బుధాయ స్వాహా

అథ జీవస్య మంత్రం
ఓమ్ హ్రీం శ్రీం ఖ్రీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే బ్రీంఠః ఐంఠః శ్రీంఠః స్వాహా

అథ శుక్రస్య మంత్రం
ఓమ్ ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః

అథ శనైశ్చరస్య మంత్రం

ఓమ్ హ్రీం శ్రీం గ్రహచక్రవర్తినే శనైశ్చరాయ క్లీం ఐంసః స్వాహా

అథ రాహోర్మన్త్రః 
ఓమ్ క్రీం క్రీం హూఁ హూఁ టం టఙ్కధారిణే రాహవే రం హ్రీం శ్రీం భైం స్వాహా

అథ కేతు మంత్రం
ఓమ్ హ్రీం క్రూం క్రూరరూపిణే కేతవే ఐం సౌః స్వాహా

|| ఇతి నవగ్రహమంత్రం సంపూర్ణం|| 

Friday, July 13, 2012

నవగ్రహధ్యానమ్


























 శ్రీగణేశాయ నమః

అథ సూర్యస్య ధ్యానం

ప్రత్యక్షదేవం విశదం సహస్రమరీచిభిః శోభితభూమిదేశమ్
సప్తాశ్వగం సద్ధ్వజహస్తమాద్యం దేవం భజేऽహం మిహిరం హృదబ్‍జే

అథ చన్ద్రస్య ధ్యానం
శఙ్ఖప్రభమేణప్రియం శశాఙ్కమీశానమౌలిస్థితమీడ్యవృత్తమ్
తమీపతిం నీరజయుగ్మహస్తం ధ్యాయే హృదబ్‍జే శశినం గ్రహేశమ్

అథ కుజ ధ్యానం
ప్రతప్తగాఙ్గేయనిభం గ్రహేశం సింహాసనస్థం కమలాసిహస్తమ్
సురాసురైః పూజితపాదపద్మం భౌమం దయాలుం హృదయే స్మరామి

అథ బుధ ధ్యానం
సోమాత్మజం హంసగతం ద్విబాహుం శఙ్ఖేన్దురూపం హ్యసిపాశహస్తమ్
దయానిధిం భూషణభూషితాఙ్గం బుధం స్మరే మానసపఙ్కజేऽహమ్

అథ గురు ధ్యానం
తేజోమయం శక్తిత్రిశూలహస్తం సురేన్ద్రజ్యేష్ఠైః స్తుతపాదపద్మమ్
మేధానిధిం హస్తిగతం ద్విబాహుం గురుం స్మరే మానసపఙ్కజేऽహమ్

అథ శుక్రస్య ధ్యానం
సన్తప్తకాఞ్‍చననిభం ద్విభుజం దయాలుం
పీతామ్బరం ధృతసరోరుహద్వన్ద్వశూలమ్
క్రౌం‍చాసనం హ్యసురసేవితపాదపద్మం
శుక్రం స్మరే ద్వినయనం హృది పఙ్కజేऽహమ్

అథ శనేర్ధ్యానం
నీలాం‍జనాభం మిహిరేష్టపుత్రం గ్రహేశ్వరం పాశభుజఙ్గపాణిమ్
సురాసురాణాం భయదం ద్విబాహుం శనిం స్మరే మానసపఙ్కజేऽహమ్

అథ సైంహికేయస్య ధ్యానం
శీతాంశుమిత్రాన్తకమీడ్యరూపం ఘోరం చ వైడుర్యనిభం విబాహుమ్
త్రైలోక్యరక్షాప్రదంమిష్టదం చ రాహుం గ్రహేన్ద్రం హృదయే స్మరామి

అథ కేతోశ్చ ధ్యానం
లాఙ్గులయుక్తం భయదం జనానాం కృష్ణామ్బుభృత్సన్నిభమేకవీరమ్
కృష్ణామ్బరం శక్తిత్రిశూలహస్తం కేతుం భజే మానసపఙ్కజేऽహమ్


|| ఇతి నవగ్రహధ్యానం సమ్పూర్ణమ్ ||

Navagraha Dhyaanam


Sree gaNaeSaaya nama@h


Dhyana sloka for Sun
pratyaksha devaM viSadaM sahasramareechibhi@h SObhitabhoomidaeSam
saptaaSvagaM saddhvajahastamaadyaM devaM bhaje@2haM mihiraM hRdbaje

 (Dhyana Sloka for Moon)
Sa~mkhaprabhamaeNapriyaM SaSaa~mkameeSaanamaulisthitameeDyavRttam
tameepatiM neerajayugmahastaM dhyaayae hRdabjae SaSinaM grahaeSam

(Dhyana sloka for Mars)
prataptagaa~mgaeyanibhaM grahaeSaM siMhaasanasthaM kamalaasihastam
suraasurai@h poojitapaadapadmaM bhaumaM dayaaluM hRdayae smaraami

(Dhyana sloka for Mercury)
sOmaatmajaM haMsagataM dvibaahuM Sa~mkhaenduroopaM hyasipaaSahastam
dayaanidhiM bhooshaNabhooshitaa~mgaM budhaM smarae maanasapa~mkajae@2ham

 (Dhyana sloka for Jupiter)
taejOmayaM SaktitriSoolahastaM suraendrajyaeshThai@h stutapaadapadmam
maedhaanidhiM hastigataM dvibaahuM guruM smarae maanasapa~mkajae@2ham

 (Dhyana Sloka for Venus)
santaptakaa~nchananibhaM dvibhujaM dayaaluM
peetaambaraM dhRtasarOruhadvandvaSoolam
krauM‍chaasanaM hyasurasaevitapaadapadmaM
SukraM smarae dvinayanaM hRdi pa~mkajae@2ham

(Dhyana sloka for Saturn)
neelaaM‍janaabhaM mihiraeshTaputraM grahaeSvaraM paaSabhuja~mgapaaNim
suraasuraaNaaM bhayadaM dvibaahuM SaniM smarae maanasapa~mkajae@2ham

(Dhyana Sloka for Rahu)
SeetaaMSumitraantakameeDyaroopaM ghOraM cha vaiDuryanibhaM vibaahum
trailOkyarakshaapradaMmishTadaM cha raahuM grahaendraM hRdayae smaraami

Dhyana Sloka for Ketu
laa~mgulayuktaM bhayadaM janaanaaM kRshNaambubhRtsannibhamaekaveeram
kRshNaambaraM SaktitriSoolahastaM kaetuM bhajae maanasapa~mkajae@2ham
|| Iti NavagrahadhyaanaM SampoorNam ||

వ్యాస కృత నవగ్రహ స్తోత్రం





 
















 1} సూర్య మంత్రం :
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్‌
తమోऽరిం సర్వపాపఘ్నం ప్రణతోऽస్మి దివాకరమ్‌

2} చంద్రమంత్రం:
దధిశఙ్ఖతుషారాభం క్శీరోదార్ణవసంభవమ్‌
నమామి శశినం సోమం శమ్భోర్ముకుటభూషణమ్‌

3} కుజమంత్రం:
ధరణీగర్భసంభూతం విద్యుత్కాన్తిసమప్రభమ్‌
కుమారం శక్తిహస్తం చ మఙ్గలం ప్రణమామ్యహమ్‌

4} బుధమంత్రం:
ప్రియఙ్‌గుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్‌
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్‌

5} గురుమంత్రం:
దేవానాం చ ఋషీణాం చ గురుం కాఞ్చనసంనిభమ్‌
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్‌

6} శుక్రమంత్రం:
హిమకున్దమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్‌
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్‌

7} శనిమంత్రం:
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌
ఛాయామార్తణ్డసంభూతం తం నమామి శనైశ్చరమ్‌

8} రాహుమంత్రం:
అర్ధకాయం మహావీర్యం చన్ద్రాదిత్యవిమర్దనమ్‌
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌

9} కేతుమంత్రం:
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్‌
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్‌

ఫలశృతి:
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః
దివా వా యది వా రాత్రౌ విఘ్‍నశాన్తిర్భవిష్యతి

నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్‌
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్‌

గృహనక్శత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్‌భవాః
తాః సర్వాః ప్రశమం యాన్తి వ్యాసో బ్రూతే న సంశయః



Vyasa Krita Navagraha Stotra

1} Surya Mantra:
Japaakusuma-saknkaasham kaashyapeyam mahaadyutim
Tamorim sarva-paapaghnam pranato~smi Divaakaram

I bow down to the sun who is red like the color of the hibiscus; who is the son of Kashapa Rhishi; who is very bright and radiant; who is the destroyer of darkness; who is the destroyer of all sins

2} Chandra Mantra:
Dadhi-shaknkhatushaaraabham kshiirodaarnava-sambhavam
Namaami shashinam Somam Shambhor-mukuta-bhuushanam

I bow down to the moon who is white and lustrous like curd, the conch and droplets of water; who arose from the churning of the ocean called kshira-sagar; who gives beauty to Lord Shivas crown.

3} Kuja Mantra:
Dharanii-garbha-sambhuutam vidyut-kaanti-samaprabham
Kumaaram shakti-hastam tam makngalam pranamaamyaham

I bow down to Mars who was born from the earth; who is as bright as lightening; who is a divine youth with great power in his hands.

4} Budha Mantra
Priyakngu-kalikaa-shyaamam ruupenaa-pratimam Budham
Saumyam saumya-gunopetam tam Budham pranamaamyaham

I bow down to Budha (Mercury) who is the color of wheat and the bud of the Priyangu plant; who is very beautiful; who is calm and quiet in nature.

5} Guru Mantra:
Devaanaayn cha rhushiinaayn cha Gurum kaaynchana-sannibham
Buddhibhuutam trilokesham tam namaami Bruhaspatim

I bow down to Guru (Jupiter) who is the master of all the Gods and Rhishis; who shines like gold; who embodies immense wisdom; who has control over earth, heaven and hell.

6} Sukra Mantra:
Himakunda-mrunaalaabham daityaanaam paramayn gurum
Sarva-shaastra-pravaktaaram Bhaargavam pranamaamyaham

I bow down to Bhargav (Venus) who has the appearance of ice, the Jasmine flower and the stem of the lotus; who is the master of the demons; who has knowledge of all the sciences. 

7} Shani Mantra:
Niilaaynjana-samaabhaasam Raviputram Yamaagrajam
Chhaayaa-Maartanda-sambhuutam tam namaami Shanaishcharam

I bow down to Shani (Saturn) who is blue like the color of Nilanjan; who is the son of the sun; who is the elder brother of Yama (the God of death); who is the son of Chhaya and the sun

8} Rahu Mantra:
Ardha-kaayam mahaaviiryam Chandraaditya-vimardanam
Simhikaa-garbha-sambhuutam tam Raahum pranamaamyaham

I bow down to Rahu (north node) who has no body, only a head; who has great power; who can trouble even the moon and the sun; who is the son of the female demon Sinvikha

9} Ketu Mantra:
Palaasha-pushpa-saknkaasham taarakaagraha-mastakam
Raudram raudraatmakan(g) ghoram tan(g) Ketum pranamaamyaham 9

I bow down to Ketu (south node) who is red like the color of the Palasa tree (flame tree); who has the stars and planets as his head; who is frightening by nature; who is harsh in action and fierce in nature







Phala Sruti:

Iti Vyaasa-mukhod-giitam yah: pathet-susamaahitah:
Divaa vaa yadi vaa raatrau vighna-shantir-bhavishyati

This stotra is composed by Shri Vyaasa Rhishi. A person who chants this stotra during the day or at night will become free from all troubles.

Nara-naarii-nrupaanaayn cha bhaved-duh:svapna-naashanam
Aishvaryamatulam teshaam aarogyam pushti-vardanam

By chanting this stotra the effect of bad dreams of men, women, kings and so on will be destroyed. Everyone will have good health, wealth and energy.

Graha-nakshatrajaa piidaah: taskaraagni-samudbhavaah:
Taah: sarvaah: prashamam yaanti Vyaaso bruute na sanshayah:

A person who chants this stotra becomes free from the troubles created by planets, constellations, thieves, fire etc. Vyasa Rhishi says that there is no doubt about the result of chanting this stotra

Iti Shrii Vyaasa-virachitam Navagraha-stotram sampuurnam
Chant This Stotra daily to nullify negative effects of navagrahas.

Friday, May 11, 2012

శ్రీశని దోష నివారణ















మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు,
వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు – ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు.
గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు.
శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి.
శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు.
నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు,
శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది.
శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి.


1}::సూర్యపుత్రో దీర్ఘదేహః

విశాలక్ష శ్శివప్రియ:

మందచార: ప్రసన్నాత్మా

పీడాం దహతు మే శని||



2}::శన్యారిష్టే తు సంప్రాప్తే

శనిపూజాంచ కారయేత్

శనిధ్యానం ప్రవక్ష్యామి

ప్రాణి పీడోపశాంతయే||


3}::నీలాంజన సమాభాసం

రవిపుత్రం యమాగ్రజం

చాయా మార్తాండ సంభూతం

తన్నమామి శనైశ్చరం||



4}::నమస్తే కోణ సంస్థాయ

పింగళాయ నమోస్తుతే

నమస్తే బభ్రు రూపాయ

కృష్ణాయచ నమోస్తుతే||



5}మనస్తే రౌద్ర దేహాయ

నమస్తే చాంతకాయచ

నమస్తే యమ సంజ్ఞాయ

నమస్తే సౌరాయే విభో||



6}::నమస్తే మంద సంజ్ఞాయ

శనైశ్చర నమోస్తు

ప్రసాదం మమదేవేశ

దీనస్య ప్ర్రణతస్యచ||



ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః

ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి.


♥ॐ⊰⊱ॐ♥ॐॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥




SreeSani dOsha nivaaraNa
manalO chaalaamaMdi kaLyaaNa dOshaM, kaalasarpa dOshaM, dushTamaanavula dRshTi dOshaalu,
vaastudOshaalu, navagraha dOshaalu – ilaa anaeka rakaala dOshaalatO baadhapaDutuMTaaru.
grahallO Sani prabhaavaM chaalaa ekkuva, Sani dOshaM unnavaaru sukhaSaaMtulu laekuMDaa baadhapaDutuMTaaru.
Sani dOshaM valla aevO kashTanashTaalu paTTi peeDistuMTaayi.
Sani dOshaM nuMDi bayaTa paDaeMduku daevaalayaallO archakulu upaSaaMti chaestuMTaaru.
navagrahaaraadhana, pratyaekaMgaa Sani grahaaraadhana soochistuMTaaru. Sani graha poojalatO paaTu,
Sani dhyaanaM chaesinaa dOsha nivaaraNa avutuMdi.
SanidhyaanaM SlOkaalu aaru. ee SlOkaalanu manasaaraa smariMchukOvaali.

1}::sooryaputrO deerghadaeha@h

viSaalaksha SSivapriya:

maMdachaara: prasannaatmaa

peeDaaM dahatu mae Sani||



2}::SanyaarishTae tu saMpraaptae

SanipoojaaMcha kaarayaet^

SanidhyaanaM pravakshyaami

praaNi peeDOpaSaaMtayae||



3}::neelaaMjana samaabhaasaM

raviputraM yamaagrajaM

chaayaa maartaaMDa saMbhootaM

tannamaami SanaiScharaM||



4}::namastae kONa saMsthaaya

piMgaLaaya namOstutae

namastae babhru roopaaya

kRshNaayacha namOstutae||



5}manastae raudra daehaaya

namastae chaaMtakaayacha

namastae yama saMj~naaya

namastae sauraayae vibhO||


6}::namastae maMda saMj~naaya

SanaiSchara namOstu

prasaadaM mamadaevaeSa

deenasya prraNatasyacha||



OM, aiM, hreeM, SreeM SanaiScharaayanama@h

ee Sani dhyaana SlOkaalanu 19 vaelasaarlu paThiMchinaTlayitae elaaMTi Sani dOshaalainaa nivaaraNa avutaayi.

శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం

























1}శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః

2}సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే
సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః

3}ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే
ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః

4}మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే
మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః

5}ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః

6}నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః

7}వేద్యాయ విధిరూపాయ విరోధాధారభూమయే
భేదాస్పదస్వభావాయ వజ్రదేహాయ తే నమః

8}వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ
విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమః

9}గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే
కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః

10}అవిద్యామూలనాశాయ విద్యాజ్విద్యాస్వరూపిణే
ఆయుష్యకారణాయాజ్పదుద్ధర్త్రే చ నమో నమః

11}విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే
విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః

12}వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ
వరదాభయహస్తాయ వామనాయ నమో నమః

13}జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే
కష్టౌఘనాశకర్యాయ పుష్టిదాయ నమో నమః

14}స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః

15}ధనుర్మండలసంస్థాయ ధనదాయ ధనుష్మతే
తనుప్రకాశదేహాయ తామసాయ నమో నమః

16}అశేషజనవంద్యాయ విశేషఫలదాయినే
వశీకృతజనేశాయ పశూనాంపతయే నమః

17}ఖేచరాయ ఖగేశాయ ఘననీలాంబరాయ చ
కాఠిన్యమానసాయాజ్ర్యగణస్తుత్యాయ తే నమః

18}నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే
నిరామయాయ నింద్యాయ వందనీయాయ తే నమః

19}ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ
దైన్యనాశకరాయాజ్ర్యజనగణ్యాయ తే నమః

20}క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ
కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమో నమః

21}పరిపోషితభక్తాయ పరభీతిహరాయ
భక్తసంఘమనోజ్భీష్టఫలదాయ నమో నమః

ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥

!!!!! Sree Sani ashTOttaraSatanaama stOtraM !!!!!

1}SanaiScharaaya SaaMtaaya sarvaabheeshTapradaayinae
SaraNyaaya varaeNyaaya sarvaeSaaya namO nama@h

2}saumyaaya suravaMdyaaya suralOkavihaariNae
sukhaasanOpavishTaaya suMdaraaya namO nama@h

3}ghanaaya ghanaroopaaya ghanaabharaNadhaariNae
ghanasaaravilaepaaya khadyOtaaya namO nama@h

4}maMdaaya maMdachaeshTaaya mahaneeyaguNaatmanae
martyapaavanapaadaaya mahaeSaaya namO nama@h

5}Chaayaaputraaya Sarvaaya SaratooNeeradhaariNae
charasthirasvabhaavaaya chaMchalaaya namO nama@h

6}neelavarNaaya nityaaya neelaaMjananibhaaya cha
neelaaMbaravibhooshaaya niSchalaaya namO nama@h

7}vaedyaaya vidhiroopaaya virOdhaadhaarabhoomayae
bhaedaaspadasvabhaavaaya vajradaehaaya tae nama@h

8}vairaagyadaaya veeraaya veetarOgabhayaaya cha
vipatparaMparaeSaaya viSvavaMdyaaya tae nama@h

9}gRdhnavaahaaya gooDhaaya koormaaMgaaya kuroopiNae
kutsitaaya guNaaDhyaaya gOcharaaya namO nama@h

10}avidyaamoolanaaSaaya vidyaajvidyaasvaroopiNae
aayushyakaaraNaayaajpaduddhartrae cha namO nama@h

11}vishNubhaktaaya vaSinae vividhaagamavaedinae
vidhistutyaaya vaMdyaaya viroopaakshaaya tae nama@h

12}varishThaaya garishThaaya vajraaMkuSadharaaya cha
varadaabhayahastaaya vaamanaaya namO nama@h

13}jyaeshThaapatneesamaetaaya SraeshThaaya mitabhaashiNae
kashTaughanaaSakaryaaya pushTidaaya namO nama@h

14}stutyaaya stOtragamyaaya bhaktivaSyaaya bhaanavae
bhaanuputraaya bhavyaaya paavanaaya namO nama@h

15}dhanurmaMDalasaMsthaaya dhanadaaya dhanushmatae
tanuprakaaSadaehaaya taamasaaya namO nama@h

16}aSaeshajanavaMdyaaya viSaeshaphaladaayinae
vaSeekRtajanaeSaaya paSoonaaMpatayae nama@h

17}khaecharaaya khagaeSaaya ghananeelaaMbaraaya cha
kaaThinyamaanasaayaajryagaNastutyaaya tae nama@h

18}neelachChatraaya nityaaya nirguNaaya guNaatmanae
niraamayaaya niMdyaaya vaMdaneeyaaya tae nama@h

19}dheeraaya divyadaehaaya deenaartiharaNaaya cha
dainyanaaSakaraayaajryajanagaNyaaya tae nama@h

20}krooraaya kroorachaeshTaaya kaamakrOdhakaraaya cha
kaLatraputraSatrutvakaaraNaaya namO nama@h

21}paripOshitabhaktaaya parabheetiharaaya
bhaktasaMghamanOjbheeshTaphaladaaya namO nama@h

Sunday, February 12, 2012

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం























1::అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే
అసమానబలాయాజ్ర్తరక్షకాయ నమో నమః

2::ఆదిత్యాయాజ్దిభూతాయ అఖిలాగమవేదినే
అచ్యుతాయాజ్ఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః

3::ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ భానవే
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః

4::ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః

5::ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే
ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః

6::ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ
ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః

7::ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ
ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః

8::ఋకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే
ఋక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః

9::లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ
కనత్కనకభూషాయ ఖద్యోతాయ తే నమః

10::లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే
అపవర్గప్రదాయాజ్ర్తశరణ్యాయ నమో నమః

11::ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః

12::ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః

13::ఓజస్కరాయ జయినే జగదానందహేతవే
జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః

14::ఔన్నత్యపదసంచారరథస్థాయాత్మరూపినే
కమనీయకరాయాజ్బ్జవల్లభాయ నమో నమః

15::అంతర్బహిఃప్రకాశాయ అచింత్యాయాజ్త్మరూపిణే
అచ్యుతాయ సురేశాయ పరస్మైజ్యోతిషే నమః

16::అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే
తరుణాయ వరేణ్యాయ గ్రహాణాంపతయే నమః

17::ఓం నమో భాస్కరాయాజ్దిమధ్యాంతరహితాయ చ
సౌఖ్యప్రదాయ సకలజగతాంపతయే నమః

18::నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః

19::ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓం ఐం ఇష్టార్థదాయాజ్నుప్రసన్నాయ నమో నమః

20::శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః

శ్రీ చంద్ర అష్టోత్తరశతనామ స్తోత్రం






















1::శ్రీమాన్ శశధరశ్చంద్రో తారాధీశో నిశాకరః
సుధానిధిః సదారాధ్యః సత్పతిః సాధుపూజితః

2::జితేంద్రియో జగద్యోనిః జ్యోతిశ్చక్రప్రవర్తకః
వికర్తనానుజో వీరో విశ్వేశో విదుశాంపతిః

3::దోషాకరో దుష్టదూరః పుష్టిమాన్ శిష్టపాలకః
అష్టమూర్తిప్రియోజ్నంత కష్టదారుకుఠారకః

4::స్వప్రకాశః ప్రకాశాత్మా ద్యుచరో దేవభోజనః
కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః

5::మృత్యుసంహారకోజ్మర్త్యో నిత్యానుష్ఠానదాయకః
క్షపాకరః క్షీణపాపః క్షయవృద్ధిసమన్వితః

6::జైవాతృకః శుచీ శుభ్రో జయీ జయఫలప్రదః
సుధామయస్సురస్వామీ భక్తనామిష్టదాయకః

7::భుక్తిదో ముక్తిదో భద్రో భక్తదారిద్ర్యభంజకః
సామగానప్రియః సర్వరక్షకః సాగరోద్భవః

8::భయాంతకృత్ భక్తిగమ్యో భవబంధవిమోచకః
జగత్ప్రకాశకిరణో జగదానందకారణః

9::నిస్సపత్నో నిరాహారో నిర్వికారో నిరామయః
భూచ్ఛాయాచ్ఛాదితో భవ్యో భువనప్రతిపాలకః

10::సకలార్తిహరః సౌమ్యజనకః సాధువందితః
సర్వాగమజ్ఞః సర్వజ్ఞో సనకాదిమునిస్తుతః

11::సితచ్ఛత్రధ్వజోపేతః శీతాంగో శీతభూషణః
శ్వేతమాల్యాంబరధరః శ్వేతగంధానులేపనః

12::దశాశ్వరథసంరూఢో దండపాణిః ధనుర్ధరః
కుందపుష్పోజ్జ్వలాకారో నయనాబ్జసముద్భవః

13::ఆత్రేయగోత్రజోజ్త్యంతవినయః ప్రియదాయకః
కరుణారససంపూర్ణః కర్కటప్రభురవ్యయః

14::చతురశ్రాసనారూఢశ్చతురో దివ్యవాహనః
వివస్వన్మండలాగ్నేయవాసో వసుసమృద్ధిదః

15::మహేశ్వరఃప్రియో దాంత్యో మేరుగోత్రప్రదక్షిణః
గ్రహమండలమధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః

16::ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుంబరనగావాస ఉదారో రోహిణీపతిః

17::నిత్యోదయో మునిస్తుత్యో నిత్యానందఫలప్రదః
సకలాహ్లాదనకరో ఫలాశసమిధప్రియః

శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం




















1::మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః
మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః

2::మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః
మానజోజ్మర్షణః క్రూరః తాపపాపవివర్జితః

3::సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః
వక్రస్తంభాదిగమనో వరేణ్యో వరదః సుఖీ

4::వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః
నక్షత్రచక్రసంచారీ క్షత్రపః క్షాత్రవర్జితః

5::క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః
అక్షీణఫలదః చక్షుర్గోచరశ్శుభలక్షణః

6::వీతరాగో వీతభయో విజ్వరో విశ్వకారణః
నక్షత్రరాశిసంచారో నానాభయనికృంతనః

7::కమనీయో దయాసారః కనత్కనకభూషణః
భయఘ్నో భవ్యఫలదో భక్తాభయవరప్రదః

8::శత్రుహంతా శమోపేతః శరణాగతపోషకః
సాహసః సద్గుణాధ్యక్షః సాధుః సమరదుర్జయః

9::దుష్టదూరః శిష్టపూజ్యః సర్వకష్టనివారకః
దుశ్చేష్టవారకో దుఃఖభంజనో దుర్ధరో హరిః

10::దుఃస్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వవిమోచకః
భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః

11::రక్తాంబరో రక్తవపుర్భక్తపాలనతత్పరః
చతుర్భుజో గదాధారీ మేషవాహో మితాశనః

12::శక్తిశూలధరశ్శక్తః శస్త్రవిద్యావిశారదః
తార్కికః తామసాధారః తపస్వీ తామ్రలోచనః

13::తప్తకాంచనసంకాశో రక్తకింజల్కసంనిభః
గోత్రాధిదేవో గోమధ్యచరో గుణవిభూషణః

14::అసృజంగారకోజ్వంతీదేశాధీశో జనార్దనః
సూర్యయామ్యప్రదేశస్థో యావనో యామ్యదిఙ్ముఖః

15::త్రికోణమండలగతో త్రిదశాధిపసన్నుతః
శుచిః శుచికరః శూరో శుచివశ్యః శుభావహః

16::మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః
సుఖప్రదః సురూపాక్షః సర్వాభీష్టఫలప్రదః

శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం






















1::బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః
దృఢవ్రతో దృఢబల శ్రుతిజాలప్రబోధకః

2::సత్యవాసః సత్యవచా శ్రేయసాంపతిరవ్యయః
సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః

3::వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్కరః
విద్యావిచక్షణ విదుర్ విద్వత్ప్రీతికరో ఋజః

4::విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః
వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః

5::త్రివర్గఫలదోజ్నంతః త్రిదశాధిపపూజితః
బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః

6::వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః
ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః

7::సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధిః సదాదరః
సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః

8::వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్
స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః

9::అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః
విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః

10::చారుశీలః స్వప్రకాశో చపలశ్చ జితేంద్రియః
ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః

11::సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ
సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః

12::పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః
ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః

13::ఆత్రేయగోత్రజోజ్త్యంతవినయో విశ్వపావనః
చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః

14::వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః
బంధుప్రియో బంధయుక్తో వనమండలసంశ్రితః

15::అర్కేశానప్రదేశస్థః తర్కశాస్త్రవిశారదః
ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః

16::మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః

శ్రీ గురు అష్టోత్తరశతనామ స్తోత్రం




















గురుర్గుణవరో గోప్తా గోచరో గోపతిప్రియః
గుణీ గుణవతాంశ్రేష్ఠో గురూణాంగురురవ్యయః

జేతా జయంతో జయదో జీవోజ్నంతో జయావహః
ఆంగీరసోజ్ధ్వరాసక్తో వివిక్తోజ్ధ్వరకృత్పరః

వాచస్పతిర్ వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచక్షణః
చిత్తశుద్ధికరః శ్రీమాన్ చైత్రః చిత్రశిఖండిజః

బృహద్రథో బృహద్భానుర్బృహస్పతిరభీష్టదః
సురాచార్యః సురారాధ్యః సురకార్యహితంకరః

గీర్వాణపోషకో ధన్యో గీష్పతిర్గిరిశోజ్నఘః
ధీవరో ధిషణో దివ్యభూషణో దేవపూజితః

ధనుర్ధరో దైత్యహంతా దయాసారో దయాకరః
దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయనసంభవః

ధనుర్మీనాధిపో దేవో ధనుర్బాణధరో హరిః
ఆంగీరసాబ్జసంజాతః ఆంగీరసకులసంభవః

సింధుదేశాధిపో ధీమాన్ స్వర్ణవర్ణః చతుర్భుజః
హేమాంగదో హేమవపుర్హేమభూషణభూషితః

పుష్యనాథః పుష్యరాగమణిమండలమండితః
కాశపుష్పసమానాభః కలిదోషనివారకః

ఇంద్రాదిదేవోదేవేశో దేవతాభీష్టదాయకః
అసమానబలః సత్త్వగుణసంపద్విభాసురః

భూసురాభీష్టదో భూరియశః పుణ్యవివర్ధనః
ధర్మరూపో ధనాధ్యక్షో ధనదో ధర్మపాలనః

సర్వవేదార్థతత్త్వజ్ఞః సర్వాపద్వినివారకః
సర్వపాపప్రశమనః స్వమతానుగతామరః

ఋగ్వేదపారగో ఋక్షరాశిమార్గప్రచారకః
సదానందః సత్యసంధః సత్యసంకల్పమానసః

సర్వాగమజ్ఞః సర్వజ్ఞః సర్వవేదాంతవిద్వరః
బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః

సమానాధికనిర్ముక్తః సర్వలోకవశంవదః
ససురాసురగంధర్వవందితః సత్యభాషణః

నమః సురేంద్రవంద్యాయ దేవాచార్యాయ తే నమః
నమస్తేజ్నంతసామర్థ్య వేదసిద్ధాంతపారగః

సదానంద నమస్తేస్తు నమః పీడాహరాయ చ
నమో వాచస్పతే తుభ్యం నమస్తే పీతవాససే

నమోజ్ద్వితీయరూపాయ లంబకూర్చాయ తే నమః
నమః ప్రకృష్టనేత్రాయ విప్రాణాంపతయే నమః

నమో భార్గవశిష్యాయ విపన్నహితకారిణే
నమస్తే సురసైన్యానాంవిపత్ఛిద్రానకేతవే

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వగః సర్వతోవిభుః

సర్వేశః సర్వదాతుష్టః సర్వదః సర్వపూజితః
అక్రోధనో మునిశ్రేష్ఠో దీప్తికర్తా జగత్పితా

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః
భూర్భువోధనదాసాజభక్తాజీవో మహాబలః

బృహస్పతిః కాశ్యపేయో దయావాన్ శుభలక్షణః
అభీష్టఫలదః శ్రీమాన్ సుభద్గర నమోస్తు తే

బృహస్పతిస్సురాచార్యో దేవాసురసుపూజితః
ఆచార్యోదానవారిష్ట సురమంత్రీ పురోహితః

కాలజ్ఞః కాలఋగ్వేత్తా చిత్తదశ్చ ప్రజాపతిః
విష్ణుః కృష్ణః సదాసూక్ష్మః ప్రతిదేవోజ్జ్వలగ్రహః

శ్రీ శుక్ర అష్టోత్తరశతనామ స్తోత్రం





















శుక్రః శుచిః శుభగుణః శుభదః శుభలక్షణః
శోభనాక్షః శుభ్రరూపః శుద్ధస్ఫటికభాస్వరః

దీనార్తిహారకో దైత్యగురుః దేవాభివందితః
కావ్యాసక్తః కామపాలః కవిః కళ్యాణదాయకః

భద్రమూర్తిర్భద్రగుణో భార్గవో భక్తపాలనః
భోగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః

చారుశీలశ్చారురూపశ్చారుచంద్రనిభాననః
నిధిర్నిఖిలశాస్త్రజ్ఞో నీతివిద్యాధురంధరః

సర్వలక్షణసంపన్నః సర్వాపద్గుణవర్జితః
సమానాధికనిర్ముక్తః సకలాగమపారగః

భృగుర్భోగకరో భూమిసురపాలనతత్పరః
మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాశయః

బలిప్రసన్నోజ్భయదో బలీ బలపరాక్రమః
భవపాశపరిత్యాగో బలిబంధవిమోచకః

ఘనాశయో ఘనాధ్యక్షో కంబుగ్రీవః కళాధరః
కారుణ్యరససంపూర్ణః కళ్యాణగుణవర్ధనః

శ్వేతాంబరః శ్వేతవపుః చతుర్భుజసమన్వితః
అక్షమాలాధరోజ్చింత్యః అక్షీణగుణభాసురః

నక్షత్రగణసంచారో నయదో నీతిమార్గదః
వర్షప్రదో హృషీకేశః క్లేశనాశకరః కవిః

చింతితార్థప్రదః శాంతమతిః చిత్తసమాధికృత్
ఆధివ్యాధిహరో భూరివిక్రమః పుణ్యదాయకః

పురాణపురుషః పూజ్యః పురుహూతాదిసన్నుతః
అజేయో విజితారాతిర్వివిధాభరణోజ్జ్వలః

కుందపుష్పప్రతీకాశో మందహాసో మహామతిః
ముక్తాఫలసమానాభో ముక్తిదో మునిసన్నుతః

రత్నసింహాసనారూఢో రథస్థో రజతప్రభః
సూర్యప్రాగ్దేశసంచారః సురశత్రుసుహృత్ కవిః

తులావృషభరాశీశో దుర్ధరో ధర్మపాలకః
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశవిమోచకః

గౌడదేశేశ్వరో గోప్తా గుణీ గుణవిభూషణః
జ్యేష్ఠానక్షత్రసంభూతో జ్యేష్ఠః శ్రేష్ఠః శుచిస్మితః

అపవర్గప్రదోజ్నంతః సంతానఫలదాయకః
సర్వైశ్వర్యప్రదః సర్వగీర్వాణగణసన్నుతః

శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం


















1::శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః

2::సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే
సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః

3::ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే
ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః

4::మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే
మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః

5::ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః

6::నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః

7::వేద్యాయ విధిరూపాయ విరోధాధారభూమయే
భేదాస్పదస్వభావాయ వజ్రదేహాయ తే నమః

8::వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ
విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమః

9::గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే
కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః

10::అవిద్యామూలనాశాయ విద్యాజ్విద్యాస్వరూపిణే
ఆయుష్యకారణాయాజ్పదుద్ధర్త్రే చ నమో నమః

11::విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే
విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః

12::వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ
వరదాభయహస్తాయ వామనాయ నమో నమః

13::జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే
కష్టౌఘనాశకర్యాయ పుష్టిదాయ నమో నమః

14::స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః

15::ధనుర్మండలసంస్థాయ ధనదాయ ధనుష్మతే
తనుప్రకాశదేహాయ తామసాయ నమో నమః

16::అశేషజనవంద్యాయ విశేషఫలదాయినే
వశీకృతజనేశాయ పశూనాంపతయే నమః

17::ఖేచరాయ ఖగేశాయ ఘననీలాంబరాయ చ
కాఠిన్యమానసాయాజ్ర్యగణస్తుత్యాయ తే నమః

18::నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే
నిరామయాయ నింద్యాయ వందనీయాయ తే నమః

19::ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ
దైన్యనాశకరాయాజ్ర్యజనగణ్యాయ తే నమః

20::క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ
కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమో నమః

21::పరిపోషితభక్తాయ పరభీతిహరాయ
భక్తసంఘమనోజ్భీష్టఫలదాయ నమో నమః

శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం


























1::శృణు నామాని రాహోశ్చ సైంహికేయో విధుంతుదః
సురశత్రుస్తమశ్చైవ ప్రాణీ గార్గ్యాయణస్తథా

2::సురాగుర్నీలజీమూతసంకాశశ్చ చతుర్భుజః
ఖడ్గఖేటకధారీ చ వరదాయకహస్తకః

3::శూలాయుధో మేఘవర్ణః కృష్ణధ్వజపతాకావాన్
దక్షిణాశాముఖరథః తీక్ష్ణదంష్ట్రధరాయ చ

4::శూర్పాకారాసనస్థశ్చ గోమేదాభరణప్రియః
మాషప్రియః కశ్యపర్షినందనో భుజగేశ్వరః

5::ఉల్కాపాతజనిః శూలీ నిధిపః కృష్ణసర్పరాట్
విషజ్వలావృతాస్యోజ్ర్ధశరీరో జాద్యసంప్రదః

6::రవీందుభీకరశ్ఛాయాస్వరూపీ కఠినాంగకః
ద్విషచ్చక్రచ్ఛేదకోజ్థ కరాలాస్యో భయంకరః

7::క్రూరకర్మా తమోరూపః శ్యామాత్మా నీలలోహితః
కిరీటీ నీలవసనః శనిసామంతవర్త్మగః

8::చాండాలవర్ణోజ్థాశ్వ్యర్క్షభవో మేషభవస్తథా
శనివత్ఫలదః శూరోజ్పసవ్యగతిరేవ చ

9::ఉపరాగకరస్సూర్యహిమాంశుచ్ఛవిహారకః
నీలపుష్పవిహారశ్చ గ్రహశ్రేష్ఠోజ్ష్టమగ్రహః

10::కబంధమాత్రదేహశ్చ యాతుధానకులోద్భవః
గోవిందవరపాత్రం చ దేవజాతిప్రవిష్టకః

11::క్రూరో ఘోరః శనేర్మిత్రం శుక్రమిత్రమగోచరః
మానేగంగాస్నానదాతా స్వగృహేప్రబలాఢ్యకః

12::సద్గృహేజ్న్యబలధృచ్చతుర్థే మాతృనాశకః
చంద్రయుక్తేతు చండాలజన్మసూచక ఏవతు

13::జన్మసింహే రాజ్యదాతా మహాకాయస్తథైవ చ
జన్మకర్తా విధురిపు మత్తకోజ్ఞానదశ్చ సః

14::జన్మకన్యారాజ్యదాతా జన్మహానిద ఏవ చ
నవమే పితృహంతా చ పంచమే శోకదాయకః

15::ద్యూనే కళత్రహంత్రే చ సప్తమే కలహప్రదః
షష్ఠే విత్తదాతా చ చతుర్థే వైరదాయకః

16::నవమే పాపదాతా చ దశమే శోకదాయకః
ఆదౌ యశః ప్రదాతా చ అంతే వైరప్రదాయకః

17::కాలాత్మా గోచరాచారో ధనే చాస్య కకుత్ప్రదః
పంచమే ధృషణాశృంగదః స్వర్భానుర్బలీ తథా

18::మహాసౌఖ్యప్రదాయీ చ చంద్రవైరీ చ శాశ్వతః
సురశత్రుః పాపగ్రహః శాంభవః పూజ్యకస్తథా

19::పాఠీనపూరణశ్చాథ పైఠీనసకులోద్భవః
దీర్ఘః కృష్ణోజ్శిరసః విష్ణునేత్రారిర్దేవదానవౌ

20::భక్తరక్షో రాహుమూర్తిః సర్వాభీష్టఫలప్రదః
ఏతద్రాహుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం

21::శ్రద్ధయా యో జపేన్నిత్యం ముచ్యతే సర్వ సంకటాత్
సర్వసంపత్కరస్తస్య రాహురిష్టప్రదాయకః

శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రం

















1)శృణు నామాని జప్యాని కేతో రథ మహామతే
కేతుః స్థూలశిరాశ్చైవ శిరోమాత్రో ధ్వజాకృతిః

2)నవగ్రహయుతః సింహికాసురీగర్భసంభవః
మహాభీతికరశ్చిత్రవర్ణో వై పింగళాక్షకః

3)స ఫలోధూమ్రసంకాశః తీక్ష్ణదంష్ట్రో మహోరగః
రక్తనేత్రశ్చిత్రకారీ తీవ్రకోపో మహాసురః

4)క్రూరకంఠః క్రోధనిధిశ్ఛాయాగ్రహవిశేషకః
అంత్యగ్రహో మహాశీర్షో సూర్యారిః పుష్పవద్గ్రహీ

5)వరదహస్తో గదాపాణిశ్చిత్రవస్త్రధరస్తథా
చిత్రధ్వజపతాకశ్చ ఘోరశ్చిత్రరథశ్శిఖీ

6)కుళుత్థభక్షకశ్చైవ వైడూర్యాభరణ స్తథా
ఉత్పాతజనకః శుక్రమిత్రం మందసఖస్తథా

7)గదాధరః నాకపతిః అంతర్వేదీశ్వరస్తథా
జైమినీగోత్రజశ్చిత్రగుప్తాత్మా దక్షిణాముఖః

8)ముకుందవరపాత్రం చ మహాసురకులోద్భవః
ఘనవర్ణో లంబదేహో మృత్యుపుత్రస్తథైవ చ

9)ఉత్పాతరూపధారీ చాజ్దృశ్యః కాలాగ్నిసన్నిభః
నృపీడో గ్రహకారీ చ సర్వోపద్రవకారకః

10)చిత్రప్రసూతో హ్యనలః సర్వవ్యాధివినాశకః
అపసవ్యప్రచారీ చ నవమే పాపదాయకః

11)పంచమే శోకదశ్చోపరాగఖేచర ఏవ చ
అతిపురుషకర్మా చ తురీయే సుఖప్రదః

12)తృతీయే వైరదః పాపగ్రహశ్చ స్ఫోటకకారకః
ప్రాణనాథః పంచమే తు శ్రమకారక ఏవ చ

13)ద్వితీయేజ్స్ఫుటవగ్దాతా విషాకులితవక్త్రకః
కామరూపీ సింహదంతః సత్యప్యనృతవానపి

14)చతుర్థే మాతృనాశశ్చ నవమే పితృనాశకః
అంత్యే వైరప్రదశ్చైవ సుతానందనబంధకః

15)సర్పాక్షిజాతోజ్నంగశ్చ కర్మరాశ్యుద్భవస్తథా
ఉపాంతే కీర్తిదశ్చైవ సప్తమే కలహప్రదః

16)అష్టమే వ్యాధికర్తా చ ధనే బహుసుఖప్రదః
జననే రోగదశ్చోర్ధ్వమూర్ధజో గ్రహనాయకః

16)పాపదృష్టిః ఖేచరశ్చ శాంభవోజ్శేషపూజితః
శాశ్వతశ్చ నటశ్చైవ శుభాజ్శుభఫలప్రదః

17)ధూమ్రశ్చైవ సుధాపాయీ హ్యజితో భక్తవత్సలః
సింహాసనః కేతుమూర్తీ రవీందుద్యుతినాశకః

18)అమరః పీడకోజ్మర్త్యో విష్ణుదృష్టోజ్సురేశ్వరః
భక్తరక్షోజ్థ వైచిత్ర్యకపటస్యందనస్తథా

19)విచిత్రఫలదాయీ చ భక్తాభీష్టఫలప్రదః
ఏతత్కేతుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం

20)యో భక్త్యేదం జపేత్కేతుర్నామ్నామష్టోత్తరం శతం
స తు కేతోః ప్రసాదేన సర్వాభీష్టం సమాప్నుయాత్

Saturday, February 11, 2012

శ్రీ నవగ్రహ ధ్యాన శ్లోకములు



























శ్లో|| ఆరోగ్యం పద్మబన్ధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి:
భూలాభం భూమిపుత్రస్సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య: |
సౌభాగ్యం దేవమన్త్రీ రిపుభయశమనం భార్గవశ్శౌర్యమార్కి:
దీర్ఘాయుస్సైంహికేయో విపులతరయశ: కేతురాచంద్రతారం ||

శ్లో|| అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |
శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||

Wednesday, February 1, 2012

నవగ్రహధ్యానమ్




శ్రీగణేశాయ నమః

1::అథ సూర్యస్య ధ్యానం
ప్రత్యక్షదేవం విశదం సహస్రమరీచిభిః శోభితభూమిదేశమ్
సప్తాశ్వగం సద్ధ్వజహస్తమాద్యం దేవం భజేऽహం మిహిరం హృదబ్‍జే

2::అథ చన్ద్రస్య ధ్యానం
శఙ్ఖప్రభమేణప్రియం శశాఙ్కమీశానమౌలిస్థితమీడ్యవృత్తమ్
తమీపతిం నీరజయుగ్మహస్తం ధ్యాయే హృదబ్‍జే శశినం గ్రహేశమ్

3::అథ కుజ ధ్యానం
ప్రతప్తగాఙ్గేయనిభం గ్రహేశం సింహాసనస్థం కమలాసిహస్తమ్
సురాసురైః పూజితపాదపద్మం భౌమం దయాలుం హృదయే స్మరామి

4::అథ బుధ ధ్యానం
సోమాత్మజం హంసగతం ద్విబాహుం శఙ్ఖేన్దురూపం హ్యసిపాశహస్తమ్
దయానిధిం భూషణభూషితాఙ్గం బుధం స్మరే మానసపఙ్కజేऽహమ్

5::అథ గురు ధ్యానం
తేజోమయం శక్తిత్రిశూలహస్తం సురేన్ద్రజ్యేష్ఠైః స్తుతపాదపద్మమ్
మేధానిధిం హస్తిగతం ద్విబాహుం గురుం స్మరే మానసపఙ్కజేऽహమ్

6::అథ శుక్రస్య ధ్యానం
సన్తప్తకాఞ్‍చననిభం ద్విభుజం దయాలుం
పీతామ్బరం ధృతసరోరుహద్వన్ద్వశూలమ్
క్రౌం‍చాసనం హ్యసురసేవితపాదపద్మం
శుక్రం స్మరే ద్వినయనం హృది పఙ్కజేऽహమ్

7::అథ శనేర్ధ్యానం
నీలాం‍జనాభం మిహిరేష్టపుత్రం గ్రహేశ్వరం పాశభుజఙ్గపాణిమ్
సురాసురాణాం భయదం ద్విబాహుం శనిం స్మరే మానసపఙ్కజేऽహమ్

8::అథ సైంహికేయస్య ధ్యానం
శీతాంశుమిత్రాన్తకమీడ్యరూపం ఘోరం చ వైడుర్యనిభం విబాహుమ్
త్రైలోక్యరక్షాప్రదంమిష్టదం చ రాహుం గ్రహేన్ద్రం హృదయే స్మరామి

9::అథ కేతోశ్చ ధ్యానం
లాఙ్గులయుక్తం భయదం జనానాం కృష్ణామ్బుభృత్సన్నిభమేకవీరమ్
కృష్ణామ్బరం శక్తిత్రిశూలహస్తం కేతుం భజే మానసపఙ్కజేऽహమ్

!! ఇతి నవగ్రహధ్యానం సమ్పూర్ణమ్ !!


!! navagrahadhyaanam^ !!


SreegaNaeSaaya nama@h
1::atha sooryasya dhyaanaM
pratyakshadaevaM viSadaM sahasramareechibhi@h SObhitabhoomidaeSam^
saptaaSvagaM saddhvajahastamaadyaM daevaM bhajae@2haM mihiraM hRdabjae

2::atha chandrasya dhyaanaM
Sa~mkhaprabhamaeNapriyaM SaSaa~mkameeSaanamaulisthitameeDyavRttam^
tameepatiM neerajayugmahastaM dhyaayae hRdabjae SaSinaM grahaeSam^

3::atha kuja dhyaanaM
prataptagaa~mgaeyanibhaM grahaeSaM siMhaasanasthaM kamalaasihastam^
suraasurai@h poojitapaadapadmaM bhaumaM dayaaluM hRdayae smaraami

4::atha budha dhyaanaM
sOmaatmajaM haMsagataM dvibaahuM Sa~mkhaenduroopaM hyasipaaSahastam^
dayaanidhiM bhooshaNabhooshitaa~mgaM budhaM smarae maanasapa~mkajae@2ham^

5::atha guru dhyaanaM
taejOmayaM SaktitriSoolahastaM suraendrajyaeshThai@h stutapaadapadmam^
maedhaanidhiM hastigataM dvibaahuM guruM smarae maanasapa~mkajae@2ham^

6::atha Sukrasya dhyaanaM
santaptakaa~nchananibhaM dvibhujaM dayaaluM
peetaambaraM dhRtasarOruhadvandvaSoolam^
krauM‍chaasanaM hyasurasaevitapaadapadmaM
SukraM smarae dvinayanaM hRdi pa~mkajae@2ham^

7::atha SanaerdhyaanaM
neelaaM‍janaabhaM mihiraeshTaputraM grahaeSvaraM paaSabhuja~mgapaaNim^
suraasuraaNaaM bhayadaM dvibaahuM SaniM smarae maanasapa~mkajae@2ham^

8::atha saiMhikaeyasya dhyaanaM
SeetaaMSumitraantakameeDyaroopaM ghOraM cha vaiDuryanibhaM vibaahum^
trailOkyarakshaapradaMmishTadaM cha raahuM grahaendraM hRdayae smaraami

9::atha kaetOScha dhyaanaM
laa~mgulayuktaM bhayadaM janaanaaM kRshNaambubhRtsannibhamaekaveeram^
kRshNaambaraM SaktitriSoolahastaM kaetuM bhajae maanasapa~mkajae@2ham^

|| iti navagrahadhyaanaM sampoorNam^||