Tuesday, March 31, 2009

శ్రీ రామరక్షా స్తోత్రం

రామ గాయత్రి
ఓం దాశరథాయ విద్మహే
సీతావల్లభాయ ధీమహి, తన్నోరామ: ప్రచోదయాత్
!!


!! ఇతి శ్రీ బుధకౌశికముని వారి శ్రీ రామరక్షా స్తోత్రం !!
ఓం శ్రీ గణేశాయ నమః,అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య,బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామచంద్రో దేవతా,అనుష్టుప్ ఛందః,సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్ధే,రామరక్షా స్తోత్ర జపే వినియోగః
!


!!అథ ధ్యానం !!

ధ్యాయేదాజాను బాహుం ధృత శర ధనుషం బద్ధ పద్మాసనస్థమ్
పీతం వాసో వసానం నవ కమల దల స్పర్ధి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతా ముఖ కమల మిలల్లోచనం నీరదాభమ్
నానాలంకార దీప్తం దధతమురు జటామండనం రామచంద్రమ్॥


::: శ్రీ రామరక్షా స్తోత్రం :::

1)చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైన మక్షరం పుంసాం మహపాతక నాశనమ్!


2)ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్!

3)సా సితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్!

4)రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతు పాలం దశరథాత్మజః !

5)కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రః ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః !

6)జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః !

7)కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః !

8)సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్!

9)జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామో ఖిలం వపుః !

10)ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్!

11)పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మ చారిణః
న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః !

12)రామేతి రామభద్రేతి రామ చంద్రేతి వా స్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి!

13)జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యఃకంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః !

14)వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం!

15)ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః !

16)ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానామ్ రామః శ్రీమాన్సనః ప్రభుః !

17)తరుణౌ రూపసంపన్నౌ సుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షా చీర కృష్ణాజినాంబరౌ!

18)ఫలమూలసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశారథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ!

19)శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘోత్తమౌ!

20)ఆత్తసజ్యధనుషా విషుస్పృశావక్షయాశుగ నిషంగసంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్!

21)సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః !

22)రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘోత్తమః !

23)వేదాంగవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః శ్రీమా నప్రమేయ పరాక్రమః !

24)ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః !

25)రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం సీతావాససమ్
స్తువంతి నామభిర్ది వైర్నతే సంసారిణో నరాః !

26)రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్
కకుత్థ్స్యం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ !

27)రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్!

28)రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః !

29)శ్రీరామ రామ రఘునందన రామరామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ!

30)శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ!

31)శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృణామి !

32)శ్రీరమ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే!

33)మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః !

34)సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే!

35)దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్!

36)లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్!

37)కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే!

38)మనోజవం మారుతతుల్య వేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ !

39)వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్
శ్రీరామదూతం శరణం ప్రపద్యే!

40)కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం !

41)ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్!

42)భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్ !

43)రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః !


44)రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయ స్సదా భవతు మే భో రామ మాముద్ధర !

45)శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !!

శ్రీరామ నవమి


శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే
సహశ్రనామ తత్‌తుల్యం రామనామ వారాననే
! (2)


రాముడుద్భవించినాడు రఘుకులంబునా

చైత్రమాసం,పునర్వసు నక్షత్రం,నవమి రోజున శ్రీ రామచంద్రుడు జన్మించెను.
నవమి నాడే సీతామహాదేవితో వివాహముజరిగెననీ,
నవమి నాడే రాజ్య పట్టాభిషేకము జరిగెనని రామాయణ కావ్యము తెలుపుచున్నది.
శ్రీ రామ చంద్రునికి నవమికి వున్న యీ సంబంధం వల్ల శ్రీరామనవమి పండుగను
భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో నవమి నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.


శ్రీరామ నవమి వేసవి కాలంలో వచ్చే పండుగ.చైత్ర శుద్ధ నవమి నాడు,
అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు
.

వందే రఘునందనం
దక్షిణే లక్ష్మణో ధ్వనీ వామతో జానకీ శుభా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం
యత్రరామో భయం నాత్ర నాస్తి తత్రపరాభవః
సహి శూరో మహాబాహుః పుత్రో దశరధస్య చ
!!

కుడివైపు ధనర్ధుడైన లక్ష్మణునితో
ఎడమవైపు శుభ లక్ష్మణ అయిన జానకీదేవితో,
ఎదురుగా ఆంజనేయునితో ఉన్న ఆ రఘునందనునికి వందనం.
శూరుడు,మహావీరుడూ, అయిన రాముడు ఎక్కడ వుంటాడో
అక్కడ భయమనేది వుండదు
.

రామ మహిమ, రామనామమహిమ ఎంతటివంటే
రాముని చరితలో ఒక్క అక్షరమే మహాపాతకాలను
నశింపజేస్తుందని మహాకవి మనకు హామీ ఇస్తున్నారు.
రాముడు కల్యాణ గుణధాముడు.పావన చరితుడు.
జగత్తులోని మంచినంతటినీ రాశిపోయగా ఏర్పడినవాడే జగదభిరాముడు.
అందుకే రాముడూ,రామాయణమూ ఉన్నచోట అంతా శుభమే కాని,దారిద్య్రాము,
ధఃఖమూ,అనేవి వుండవు.లౌకిక ఆధ్యాత్మికాల మధ్య సేతువు కట్టినవాడు రాముడు.
ఆ రెంటి మధ్య తేడా లేదనీ ఆచరణలో బోధించిన వాడు రాముడు.
ఆ సుగుణాభిరామిని జీవితగాధ నుంచి ఏ కొంచం స్ఫుర్తించినా,
ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోంటాం.అటువంటి పుణ్యశ్లోకుని,
పురుషోత్తముని స్మరించుకొనే శ్రీరామ నవమి పర్వదినం ఈ మాసంలోనే.
ఈ వసంతం ప్రతి ఒక్కరి జీవితంలోనూ నవ్యవసంతాన్ని నింపాలనీ
కోరుకొంటూ ఉగాది శ్రీరామ నవమి సంధర్భంగా
బ్లాగు ప్రజలందరికీ నా హౄదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను
.

పూజకైనా వినాయకధ్యానం,సంకల్పం,పూజ చేసె దేవునికి
షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి
ఆపై శ్రీరామాష్టకం,శ్రీరామ అష్టోత్తరం,జానకీ అష్టకం పఠించి
పూవులతో పూజ చేయాలి.చైత్రమాసం మల్లెలమాసమే గనుక
మల్లెపూవులతో పూజించడం శుభప్రదం.
మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు
ఏదైన సువాసనలుగల తెల్లరంగు పూవులతో సీతాలక్షమ్ణాంజనేయ
సమేత శ్రీరామ పఠానికి పూజించాలి
.

వడపప్పు,పానకం, శ్రీరామయ్యకు ప్రీతి. అంటే స్వామి
ఖరీదైన వ్యయప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ
స్వామి సాత్వికుడనీ భక్తులనుండి పిండివంటలుగాక పరిపూర్ణ భక్తి
విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడనీ మనకు అర్థం కావాలి.


వడపప్పు స్నానానికి ముందుగా నానబెట్టుకోకూడదు.
స్నానానంతరం మొదట వడపప్పు నానబెట్టుకొంటే,
తక్కిన వంటలు పూజాదికాలు పూర్తయి,నైవేద్య సమయానికి
ఎలాగూ నానుతుంది.ఆరోజు ఏ వంట చేయాలనుకొన్నారో
ఆ వంట పూర్తిగావించి అదికూడా నైవేద్యం చేయాలి.
వీటితోపాటు ఏదైన ఒక ఫలం నివేదించాలి
.

పూజ పూర్తయి నైవేద్యం అయ్యకా తప్పనిసరిగా ఒక ముత్తైదువకు
గానీ,కుటుంబ సభ్యులు, లేక బందువర్గంలోని పెద్దవారికి గాని
శక్త్యానుసారం తాంబూలం ఈ ప్రసాదాలు,వంటలలో కొంత భాగం
ఇచ్చి,కాళ్ళకు నమస్కరించాలి.ఆనాటి రాత్రి ఏదైన అల్పాహారంతో
ఉపవాస దీక్ష చేయాలి.పండ్లు,పాలతో గడిపితే మరింత శ్రేష్టం.
అంటే ఈ పూజరోజున ఒకపూట భూజనం చేయాలన్నమాట
చైత్రమాసంలోని పునర్వసు,నక్షత్రాలలో కుదరకపోతే
ఏ నెలలోనైన పునర్వసు నక్షత్రాలలో ఈ పూజ చేసుకోవచ్చు
.

భక్తి కుముదంలోని కొన్ని ఆణిముత్యాలను ఇక్కడ పొందు పరిచాను.
దీని మూలకంగా ఎవరినైన బాధించినా,
తప్పులున్నా క్షమించమని ప్రార్థన.

Thursday, March 26, 2009

శ్రీ లింగాష్టకం--Lingastakam--English1}Brahma Murari Sura architha Lingam,
Nirmala bashitha Shobitha Lingam,
Janmaja dukha vinasaka lingam.
That pranamami sada shiva lingam.

I bow before that Lingam, which is the eternal Shiva,
Which is worshipped by Brahma, Vishnu and other Devas,
Which is pure and resplendent,
And which destroys sorrows of birth.

2}Deva Murari pravarchitha Lingam,
Kama dahana Karunakara lingam,
Ravana darpa vinashana lingam,
That pranamami sad shiva lingam.

I bow before that Lingam, which is the eternal Shiva,
Which is worshipped by great sages and devas,
Which destroyed the god of love,
Which showers mercy,
And which destroyed the pride of Ravana.

3}Sarva sukandhi sulepitha lingam,
Budhi vivarthana karana lingam,
Siddha surasura vandhitha lingam,
That pranamami sada shiva lingam.

I bow before that Lingam, which is the eternal Shiva,
Which is anointed by perfumes,
Which leads to growth of wisdom,
And which is worshipped by sages, devas and asuras.

4}Kanaka mahamani bhooshitha lingam,.
Panipathi veshtitha shobitha lingam,
Daksha suyagna vinasana lingam,
That pranamami sada shiva lingam.

I bow before that Lingam, which is the eternal Shiva,
Which is ornamented by gold and great jewels,
Which shines with the snake being with it,
And which destroyed the Yagna of Daksha.

5}Kunkuma chandana lepitha lingam,
Pankaja hara sushobitha lingam,
Sanchitha papa vinasana lingam,
That pranamami sada shiva lingam.

I bow before that Lingam, which is the eternal Shiva,
Which is adorned by sandal paste and saffron,
Which wears the garland of lotus flowers,
And which can destroy accumulated sins.

6}Deva Ganarchitha sevitha lingam,
Bhavair bakthi pravesa lingam,
Dinakara koti prabhakara lingam,
That pranamami sada shiva lingam.

I bow before that Lingam, which is the eternal Shiva,
Which is served by gods and other beings,
Which is the doorway for devotion and good thought,
And which shines like billions of Suns.

7}Ashta dalopari veshtitha lingam,
Sarva samudbhava karana lingam,
Ashta daridra vinasana lingam,
That pranamami sada shiva lingam.

I bow before that Lingam, which is the eternal Shiva,
Which is surrounded by eight petals,
Which is the prime reason of all riches,
And which destroys eight types of poverty.

8}Suraguru sura vara poojitha Lingam,
Sura vana pushpa sadarchitha lingam,
Parathparam paramathmaka lingam,
That pranamai sada shiva lingam.

I bow before that Lingam, which is the eternal Shiva,
Which is worshipped by the teacher of gods,
Which is worshipped by the best of gods,
Which is always worshipped by the flowers,
From the garden of Gods,
Which is the eternal abode,
And which is the ultimate truth.

Lingashtakam, Idam Punyam padeth Shiva Sannidhow,
Shivalokam avapnothi shive na sahamodathe.

Any one who chants the holy octet of the Lingam,
In the holy presence of Lord Shiva,
Would in the end reach the world of Shiva,
And keep him company.

Monday, March 16, 2009

శ్రీమచ్చంకరాచార్యక్రుత క్రిష్ణాష్టకం

శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో
ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః |
గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోzక్షివిషయః || ౧ ||

యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదమ్
స్థితౌ నిఃశేషం యోzవతి నిజసుఖాంశేన మధుహా |
లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోzక్షివిషయః || ౨ ||

అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై-
ర్ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలమ్ |
యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోzక్షివిషయః || ౩ ||

పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా
యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలమ్ |
నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోzక్షివిషయః || ౪ ||

మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో
న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిమృతే |
బలారాతేర్గర్వం పరిహరతి యోzసౌ విజయినః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోzక్షివిషయః || ౫ ||

వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖామ్
వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా |
వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోzక్షివిషయః || ౬ ||

నరాతంకోట్టంకః శరణశరణో భ్రాంతిహరణో
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యోzర్జునసఖః |
స్వయంభూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోzక్షివిషయః || ౭ ||

యదా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ
తదా లోకస్వామీ ప్రకటితవపుః సేతుధృదజః |
సతాం ధాతా స్వచ్ఛో నిగమగణగీతో వ్రజపతిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోzక్షివిషయః || ౮ ||

Friday, March 13, 2009

Sri Durga dEvi stuti
1)sarvasya buddhirUpENa janasya hridi samsthithE !
swargaapavargadE dEvi naaraayaNii namOstutE !!

2)kalaa kaashTaadhirUpENa pariNaama pradaayini !
viSwasyO parathou SaktE naaraayaNii namOstutE !!

3)sarvamangaLa maangalyE SivE sarvaarta saadikE !
SaraNyE triyambakE gauri naaraayaNii namOstutE !!

4)sRushTi sdtiti vinaaSaanaam Sakti bhUtE sanaatani !
guNaaSrayE guNamadyE naaraayaNii namOstutE !!

5)SaraNaagata deenaartha paritraaNa paraayaNE !
sarvasyaarti harE dEvii naaraayaNii namOstutE !!

6)hamsa yukta vimaanastE brahmaaNii rUpa dhaariNii !
kausaambhaksharikE dEvii naaraayaNii namOstutE !!

7)triSUla chandraahidharE mahaa vRushabha vaahinii !
maahESwarii swarUpENa naaraayaNii namOstutE !!

8)mayUra kukkuTa vRutE mahaaSakti dharE naghE !
kaumaarii rUpa samsthaanE naaraayaNii namOstutE !!

9)Sankachakra gadhaa shaanga griheeta paramaayudhE !
praseeda vaishNavii rUpE naaraayaNii namOstutE !!

10)griheetO gramaha chakrE damsTrO dhrita vasundharE !
varaaha rUpiNee SivE naaraayaNii namOstuthE !!

11)nRusiMha rupEnOgrENa hantu daityaan kritOdhyamE !
trailOkyatraaNa sahitE naaraayaNii namOstutE !!

12)kireeTiNi mahaavajrE sahasraNa nayanOjwalE !
vRudhapraaNa harE chaindri naaraayaNii namOstutE !!

13)Siva dhUtE swarUpENa hatadaitya mahaabalE !
ghOrarUpE mahaaraavE naaraayaNii namOstutE !!

14)damsTraa karaala vadanE SirOmaalaa vibhUshaNE !
chaamunDE munDa madanE naaraayaNii namOstutE !!

15)lakshmii lajjE mahaa vidhyE SradhE pushti swadhE dRuvE !
mahaa raatri mahaavidhyE naaraayaNii namOstutE !!

16)mEdE saraswatii varE bhUti baabravi taamasi !
niyatE twam praseedEsE naaraayaNii namOstutE !!

17)sarva swarUpE sarvESE sarva Sakti samanvitE !
bhayEbhya straahi nO dEvi durgE dEvi namOstutE !!

18)EtathyE vadanam saumyam lOchanatraya bhUshitam !
paatu na sarvabheetibhyha kaatyaayaNii namOstu tE !!

19)jwalaa karaaLa matyubram aSEshaa sura sUdanam !
triSUlam paatu nO bheetE bhadra kaaLii namOstutE !!

jwalaa karaaLa matyubram aSEshaa sura sUdanam !
triSUlam paatu nO bheetE bhadra kaaLii namOstutE !!

Sri Hanumaan ChaliisaaSlO: Sree raama raama raamEti ramE raamE manOramE !
sahasranaama tattulyam raamanaama varaananE!!


Sree gurucharaNasarOja raja nijamana makura sudhaari!
varaNou raghuvara vimalayaSa jOdaayaka phalachaari!!


buddhiheenatanu jaanikai sumirou pavana kumaar!
bala budhi vidyaa dEhu mOhi harahu kalESavikaar!!

1)jayahanumaana j~nana guNa saagara!
jayakapeeSa tihu lOka vujAgara !!

2)raamadUta atulita baladhaama !
anjaniputra pavanasutanaamaa !!

3)mahaaveera vikrama bajarangii !
kumatinivaara sumatikE sangee !!

4)kanchanavaraNa virajasuvESaa !
kaanana kunDala kunchitakESaa !!

5)hadhavajra arudhwajaa virajai !
kaandhE mUnja janEvU Chaajai !!

6)Sankara suvana kEsaree nandana !
tEjaprataapa mahajaga vandana !!

7)vidyaavaana guNii ati chaatura !
raama kaaja karivEkO Atura !!

8)prabhucharitra sunivEkO rasiyaa !
raamalakhana seetaamana basiyaa !!

( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )
( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )


9)sUkshmarUpa dhari siyahidikhaavaa !
vikaTarUpa dharilanka jaraava !!

10)bhiimarUpa dhari asura saMharE !
raamachandrakE kaajasavaarE !!

11)laayaa sajeevana lakhana jiiyaayE !
Sreeraghuveera harakhi vuralaayE !!

12)raghupati kihni bahuta baDAyi !
kaha bharata sama tumapriyabhAyi !!

13)sahasra vadana tuhmarO yaSagAvai !
asakahi Sreepati kanTha lagAvai !!

14)sanakAdi brahmadi muneeSA !
nArada SArada sahita aheeSA !!

15)yama kubEra digapAla jahatE !
kavi kOvida kahi sakai kahatE !!

16)tuma upakAra sugrIva hikiihnaa !
raama milaaya raajapada deehnaa !!

( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )
( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )

17)tumharO mantra vibhIshaNa mAnA !
lankESwara bhayE saba jaga jaanaa !!

18)yuga sahasra yOjana parabhAnU !
leelyOtAhI madhuraphala jaanU !!

19)prabhu mudrikA mElimukha maahii !
jaladhilAghigayE acharajanAhi !!

20)durgama kAja jagata kE jaitE !
sugama anugraha tumhArE tEtE !!

21)rAmaduArE tuma rakha vArE !
hOta na Aj~nA binu paiTharE !!

22)saba sukha lahai tumhAreeSaraNaa !
tuma rakshaka kAhUkO Daranaa !!

23)ApanatEja samhArO Apai !
teenOlOka haMkatE kAMpai !!

24)bhUta piSAcha nikaTa nahi Avai !
mahAveera jabanAma sunAvai !!

( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )
( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )

25)nAsai rOgaharai saba peerA !
japata nirantara hanumata veera !!

26)sankaTasE hanumAna ChuDAvai !
mana krama vachana dhyaana jOlAvai !!

27)sabapara rAma rAyasira tAjA !
tinakE kAja sakala tuma sAjA !!

28)oura manOradha jO kOyilAvai !
tAsu amita jeevana phala pAvai !!

29)chArO yuga paritApa tumhAraa !
hai parasiddhi jagata vujiyArA !!

30)sAdhusantakE tuma rakhavArE !
asura nikandana rAma dulAre !!

31)ashTasiddhi navanidhikE dAtA !
asavara deehnaa jAnakii mAtA !!

32)rAmarasAyana tumhArE pAsA !
sAdara tuma raghupatikE dAsA !!

( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )
( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )


33)tumhArE bhajana rAmakO bhAvai !
janma janmakE du@hkha bisarAvai !!

34)antakAla raghupati purajAyI !
jahAjanma haribhakta kahayI !!

35)oura dEvataa chittana dharayii !
hanumata seyii sarvasukha karayii !!

36)sankaTa haTai miTai saba peeraa !
jO sumirai hanumata balaveeraa !!

37)jai jai jai hanumAna gOsAyii !2
kRpAkarO gurudEva kii naayii !!

38)yahaSatavAra pAThakara jOyii !
chUTahi baMdi mahasukhahOyii !!

39)jO yahapaDai hanumAna chaaliisaa !
hOya siddhi sAhii goureesaa !!

40)tulasiidaasa sadaa harichEraa !
kiijai naadha hRdaya maha DEraa !!

( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )
( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )
( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )
( rAmalakshmaNa jAnakii jaibOlO hanumAnikii )
(jaibOlO hanumAnikii..jaibOlO hanumAnikii )
(jaibOlO hanumAnikii..jaibOlO hanumAnikii )
(jaibOlO hanumAnikii..jaibOlO hanumAnikii )


"dOha"

pavana tanayaa sankaTaharaNa mangaLamUrati rUpa
rAma lakhana seetA sahita hRdaya basahusurabhUp !!

శ్రీ హనుమాన్ చాలీసాశ్లో: శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!!


శ్రీ గురుచరణసరోజ రజ నిజమన మకుర సుధారి!
వరణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి!!


బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్!
బల బుధి విద్యా దేహు మోహి హరహు కలేశవికార్!!

1)జయహనుమాన జ్ఞన గుణ సాగర!
జయకపీశ తిహు లోక వుజాగర !!

2)రామదూత అతులిత బలధామ !
అంజనిపుత్ర పవనసుతనామా !!

3)మహావీర విక్రమ బజరంగీ !
కుమతినివార సుమతికే సంగీ !!

4)కంచనవరణ విరజసువేశా !
కానన కుండల కుంచితకేశా !!

5)హధవజ్ర అరుధ్వజా విరజై !
కాంధే మూంజ జనేవూ ఛాజై !!

6)శంకర సువన కేసరీ నందన !
తేజప్రతాప మహజగ వందన !!

7)విద్యావాన గుణీ అతి చాతుర !
రామ కాజ కరివేకో ఆతుర !!

8)ప్రభుచరిత్ర సునివేకో రసియా !
రామలఖన సీతామన బసియా !!

( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )
( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )


9)సూక్ష్మరూప ధరి సియహిదిఖావా !
వికటరూప ధరిలంక జరావ !!

10)భీమరూప ధరి అసుర సంహరే !
రామచంద్రకే కాజసవారే !!

11)లాయా సజీవన లఖన జీయాయే !
శ్రీరఘువీర హరఖి వురలాయే !!

12)రఘుపతి కిహ్ని బహుత బడాయి !
కహ భరత సమ తుమప్రియభాయి !!

13)సహస్ర వదన తుహ్మరో యశగావై !
అసకహి శ్రీపతి కంఠ లగావై !!

14)సనకాది బ్రహ్మది మునీశా !
నారద శారద సహిత అహీశా !!

15)యమ కుబేర దిగపాల జహతే !
కవి కోవిద కహి సకై కహతే !!

16)తుమ ఉపకార సుగ్రీవ హికీహ్నా !
రామ మిలాయ రాజపద దీహ్నా !!

( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )
( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )


17)తుమ్హరో మంత్ర విభీషణ మానా !
లంకేశ్వర భయే సబ జగ జానా !!

18)యుగ సహస్ర యోజన పరభానూ !
లీల్యోతాహీ మధురఫల జానూ !!

19)ప్రభు ముద్రికా మేలిముఖ మాహీ !
జలధిలాఘిగయే అచరజనాహి !!

20)దుర్గమ కాజ జగత కే జైతే !
సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే !!

21)రామదుఆరే తుమ రఖ వారే !
హోత న ఆజ్ఞా బిను పైఠరే !!

22)సబ సుఖ లహై తుమ్హారీశరణా !
తుమ రక్షక కాహూకో డరనా !!

23)ఆపనతేజ సమ్హారో ఆపై !
తీనోలోక హంకతే కాంపై !!

24)భూత పిశాచ నికట నహి ఆవై !
మహావీర జబనామ సునావై !!

( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )
( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )


25)నాసై రోగహరై సబ పీరా !
జపత నిరంతర హనుమత వీర !!

26)సంకటసే హనుమాన ఛుడావై !
మన క్రమ వచన ధ్యాన జోలావై !!

27)సబపర రామ రాయసిర తాజా !
తినకే కాజ సకల తుమ సాజా !!

28)ఔర మనోరధ జో కోయిలావై !
తాసు అమిత జీవన ఫల పావై !!

29)చారో యుగ పరితాప తుమ్హారా !
హై పరసిద్ధి జగత వుజియారా !!

30)సాధుసంతకే తుమ రఖవారే !
అసుర నికందన రామ దులారె !!

31)అష్టసిద్ధి నవనిధికే దాతా !
అసవర దీహ్నా జానకీ మాతా !!

32)రామరసాయన తుమ్హారే పాసా !
సాదర తుమ రఘుపతికే దాసా !!

( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )
( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )


33)తుమ్హారే భజన రామకో భావై !
జన్మ జన్మకే దుఃఖ బిసరావై !!

34)అంతకాల రఘుపతి పురజాయీ !
జహాజన్మ హరిభక్త కహయీ !!

35)ఔర దేవతా చిత్తన ధరయీ !
హనుమత సెయీ సర్వసుఖ కరయీ !!

36)సంకట హటై మిటై సబ పీరా !
జో సుమిరై హనుమత బలవీరా !!

37)జై జై జై హనుమాన గోసాయీ !2
కృపాకరో గురుదేవ కీ నాయీ !!

38)యహశతవార పాఠకర జోయీ !
చూటహి బంది మహసుఖహోయీ !!

39)జో యహపడై హనుమాన చాలీసా !
హోయ సిద్ధి సాహీ గౌరీసా !!

40)తులసీదాస సదా హరిచేరా !
కీజై నాధ హృదయ మహ డేరా !!

( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )
( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )
( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )
( రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానికీ )

(జైబోలో హనుమానికీ..జైబోలో హనుమానికీ )
(జైబోలో హనుమానికీ..జైబోలో హనుమానికీ )
(జైబోలో హనుమానికీ..జైబోలో హనుమానికీ )


"దోహ"

పవన తనయా సంకటహరణ మంగళమూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసహుసురభూప్ !!

Wednesday, March 4, 2009

Sri Ganesha viswa vinaayakagaNanaayakaaya gaNadaivataaya gaNaadhyakshaaya dheemahi
guNaguNaateetaaya Sareeraaya guNa vaMditaaya gaNaeSaanaaya dheemahi
guNaa dheeSaaya guNa pravisthaaya dheemahi
aeka daMtaaya vakra tuMDaaya gauree tanayaaya dheemahi ,
gajaeSaanaaya baala chaMdraaya Sree gaNaeSaaya dheemahi

gaana chaturaaya gaana praaNaayaa gaanaMtaraatmanae ,
gaanOtSukaaya gaanamattaayagaanOtSukamanasae
guru poojitaaya guru daivataaya gurukula staayinae
guru vikramaaya guhya pravaraaya , guravae guNa guravae


guru daityakarakshaetrae gurudaiva sadaaraadhyaayaa
guru putra paritraayae guru paakhaMDa khaMDakaaya
geeta saaraaya ,geeta tatvaaya geeta stOtraaya dheemahi
gooDa gulphhaaya gaMdha mattaaya gOjaya vrataaya dheemahi
guNaateetaaya guNaa dheeSaaya guNa pravistaaya dheemahi

aeka daMtaaya vakra tuMDaayagauree tanaayaaya dheemahi
gajaeSaanaaya baala chaMdraaya Sree gaNaeSaaya dheemahi

gaMdha geetaaya gaMdha gaeyaaya gaMdaataraatmanae
geeta leelaaya geetaaSrayaaya geetavaadya patavae
gaeya chari taaya gaayaka varaaya gaaMdharva priyakrutaey^
gaayagaathaena vikrahaaraaya gaMgaajalapraNayavatae

gaureeSanaMdanaaya gauree hridayanaMdanaaya
gauree bhaanoo sutaaya gauree gaNaeSvaraaya

gauree praNayaaya gauree praNavaaya gaurabhaavaaya dheemahi
mOksha hastaaya gOvardhanaaya gOpa gOpaaya dheemahi
guNaateetaaya guNaadeeSaaya guNaapravishTaaya dheemahi

aeka daMtaaya vakratuMDaayagauree tanayaaya dheemahi
gajaeSaanaaya baala chaMdraaya Sree gaNaeSaaya dheemahi

శ్రీగణేషా విశ్వ వినాయకగణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి
గుణ శరీరాయ గుణ వందితాయ గణేశానాయ ధీమహి
గుణాతీతాయ గుణా ధీశాయ గుణ ప్రవిస్థాయ ధీమహి
ఏక దంతాయ వక్ర తుండాయ గౌరీ తనయాయ ధీమహి ,
గజేశానాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

గాన చతురాయ గాన ప్రాణాయా గానంతరాత్మనే ,
గానోత్శుకాయ గానమత్తాయగానోత్శుకమనసే
గురు పూజితాయ గురు దైవతాయ గురుకుల స్తాయినే
గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ , గురవే గుణ గురవే


గురు దైత్యకరక్షేత్రే గురుదైవ సదారాధ్యాయా
గురు పుత్ర పరిత్రాయే గురు పాఖండ ఖండకాయ
గీత సారాయ ,గీత తత్వాయ గీత స్తోత్రాయ ధీమహి
గూడ గుల్ఫ్హాయ గంధ మత్తాయ గోజయ వ్రతాయ ధీమహి
గుణాతీతాయ గుణా ధీశాయ గుణ ప్రవిస్తాయ ధీమహి

ఏక దంతాయ వక్ర తుండాయగౌరీ తనాయాయ ధీమహి
గజేశానాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

గంధ గీతాయ గంధ గేయాయ గందాతరాత్మనే
గీత లీలాయ గీతాశ్రయాయ గీతవాద్య పతవే
గేయ చరి తాయ గాయక వరాయ గాంధర్వ ప్రియక్రుతేయ్
గాయగాథేన విక్రహారాయ గంగాజలప్రణయవతే

గౌరీశనందనాయ గౌరీ హ్రిదయనందనాయ
గౌరీ భానూ సుతాయ గౌరీ గణేశ్వరాయ

గౌరీ ప్రణయాయ గౌరీ ప్రణవాయ గౌరభావాయ ధీమహి
మోక్ష హస్తాయ గోవర్ధనాయ గోప గోపాయ ధీమహి
గుణాతీతాయ గుణాదీశాయ గుణాప్రవిష్టాయ ధీమహి

ఏక దంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి