Friday, May 4, 2007

Sri NaaraayaNa sUktam



Sahasraa sersham devam viswaasham viswaasambhuvam
Viswam naaraayanam devamaksharam pramam padam

Viswataah paramam nityam viswam naaraayanam hariim
Viswaamevedam purushaastadvisvampajeevati

patim viswasyatmeswaram saswatam sivamachyutam
naaraayanam mahaajneyam viswaatmanam paraayanam

naaraayanaa paro jyotiratma naaraayanaa paraah
naaraayanaa param brahmaa tattwam naaraayanaah paraah
naaraayanaa paro dhyaatah dhyaanam naaraayanah paraah

yachca kinchit jagat sarvam drshyate srooyatepi va
antar bahisca tatsvaram vyapya naaraayanaah sthitah

anantamavyayam kavim samudrentam viswaa sambhuvam
padma kosaa praateeksam hrdayam capyadho mukham

adho nishtya vitastyante nabhyaamupari tishtati
jwaalamalaa kulaam bhaati vishwasyayatanam mahat

santaatam silaabhistu lambaatyaa kosaannibham
tasyante sushiram sookshman tasmin sarvam pratishtam

tasyaa madhye mahaanagnir vishwachir visvato mukha
sograabhugvibhajan tishthannahaaraa maajaraah kaavih

triyaa goordhwaa masdhassayee rasmayaatasyaa santataa
santapayati swam deha mapadatalaamaastaagah
tasyaa madhye vahnisikha aaneeyordhwaa vyaavasthithaah

neelaatoyaada madhyaasthad vidyullekhavaa bhaswaraa
neevaaraasooka vattanvee peeta bhaswatyanoopama

tasyaa sikhayaa madhye paramaatmaa vyavasthithaah
saa brahmaa saa sivaah saa hariih sendraah soksharaah paramah swarat

ritam satyam param brahmaa purusham krishnaa pingalam
oordhwaaretam viroopaaksham viswaroopaayaa vai namo namah

naaraayanayaa vidhmahe
vasudevaayaa dheemahi
tanno vishnuh prachodayaat

vishnornukam veeryaani pravocham yaah paarthivaani raajaamsi yo
askabhayaaduttaram sadhastham vichaakramanas tredhorugayo vishnuh
raaratamasi vishnuh syooraasi vishnuh dhruvamsi vaishnavaamasi vishnave tva

Om shanti shanti shantih

శ్రీ రామ మిందీవర శ్యామం











ప) రామ మిందీవర శ్యామం పరాత్పర
ధామం సుర సార్వభౌమం భజే

చ) సీతావనితా సమేతం
పీత (స్ఫీత) వానర బలవ్రాతం
పూత కౌసల్యా సంజాతం
వీత భీత మౌని విద్యోతం

చ) వీర రణరంగ ధీరం
సారకులోద్ధారం
కౄర దానవ సంహారం
శూరాధారాచార సుగుణోదారం

చ) పావనం భక్త సేవనం
దైవిక విహగపథావనం
రావణానుజ సంజీవనం
శ్రీ వేంకట పరిచిత భావనం

Thursday, May 3, 2007

హరే రామ హరే క్రిష్ణ











Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare

హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే,

హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే,

మధురాష్టకం



రచన: వల్లభాచార్య
Language: Sanskrit

రాగం: మిశ్ర కమాజ్ !! తాళం: ఆది !!

1) అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్
!!



2) వచనం మధురం చరితం మధురం వసనం మధురంవలితంమధురమ్
చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్
!!


3) వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ
నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్
!!

4) గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్
రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ !!

5) కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురమ్
వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్
!!

6) గుఞ్జా మధురా బాలా మధురా యమునా మధురా వీచీ మధురా
సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్
!!



7) గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్
దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్
!!



8) గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా
దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్
!!



!!! ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం !!!

Wednesday, May 2, 2007

Sree aaMjanaeya ashTottara SatanaamaavaLee



OM manOjavaM maarutatulya vaegaM
jitaendriyaM buddhimataaM varishThaM
vaataatmajaM vaanarayoodha mukhyaM
Sree raamadootaM Sirasaa namaami

OM aaMjanaeyaaya nama@h
OM mahaaveeraaya nama@h
OM hanoomatae nama@h
OM maarutaatmajaaya nama@h
OM tatvaghnaanapradaaya nama@h
OM seetaadaevimudraapradaayakaaya nama@h
OM aSOkavanakaachchhetre nama@h
OM sarvamaayaavibhaMjanaaya nama@h
OM sarvabaMdhavimuktyai nama@h
OM rakshovidhvansakaarakaaya nama@h
OM paravidyaa parihaaraaya nama@h
OM para Saurya vinaaSakaaya nama@h
OM paramaMtra niraakartre nama@h
OM parayaMtra prabhedakaaya nama@h
OM sarvagraha vinaaSinae nama@h
OM bheemasena sahaayakRtae nama@h
OM sarvadukhah^ haraaya nama@h
OM sarvalOkachaariNae nama@h
OM manojavaaya nama@h
OM paarijaata drumoolasthaaya nama@h
OM sarva maMtra svaroopaaya nama@h
OM sarva taMtra svaroopiNae nama@h
OM sarvayaMtraatmakaaya nama@h
OM kapeeSvaraaya nama@h
OM mahaakaayaaya nama@h
OM sarvarogaharaaya nama@h
OM prabhavae nama@h
OM bala siddhikaraaya nama@h
OM sarvavidyaa saMpattipradaayakaaya nama@h
OM kapisaenaanaayakaaya nama@h
OM bhavishyathchaturaananaaya nama@h
OM kumaara brahmachaariNae nama@h
OM ratnakuMDalaaya nama@h
OM deeptimatae nama@h
OM chaMchaladvaalasannaddhaaya nama@h
OM laMbamaanaSikhojvalaaya nama@h
OM gaMdharva vidyaaya nama@h
OM tatvajhNaaya nama@h
OM mahaabala paraakramaaya nama@h
OM kaaraagraha vimoktre nama@h
OM SRMkhalaa baMdhamochakaaya nama@h
OM saagarottaarakaaya nama@h
OM praagh^Yaaya nama@h
OM raamadootaaya nama@h
OM prataapavatae nama@h
OM vaanaraaya nama@h
OM kaesareesutaaya nama@h
OM seetaaSoka nivaarakaaya nama@h
OM aMjanaagarbha saMbhootaaya nama@h
OM baalaarkasadraSaananaaya nama@h
OM vibheeshaNa priyakaraaya nama@h
OM daSagreeva kulaaMtakaaya nama@h
OM lakshmaNapraaNadaatrae nama@h
OM vajra kaayaaya nama@h
OM mahaadyuthaye nama@h
OM chiraMjeevinae nama@h
OM raama bhaktaaya nama@h
OM daitya kaarya vighaatakaaya nama@h
OM akSahaMtre nama@h
OM kaajhNchanaabhaaya nama@h
OM pajhNchavaktraaya nama@h
OM mahaa tapase nama@h
OM laMkinee bhajhNjanaaya nama@h
OM Sreematae nama@h
OM siMhikaa praaNa bhaMjanaaya nama@h
OM gaMdhamaadana Sailasthaaya nama@h
OM laMkaapura vidaayakaaya nama@h
OM sugreeva sachivaaya nama@h
OM dheeraaya nama@h
OM Sooraaya nama@h
OM daityakulaaMtakaaya nama@h
OM suvaarchalaarchitaaya nama@h
OM taejasae nama@h
OM raamachooDaamaNipradaayakaaya nama@h
OM kaamaroopiNe nama@h
OM piMgaaLaakSaaya nama@h
OM vaardhi mainaaka poojitaaya nama@h
OM kabaLeekRta maartaaMDa maMDalaaya nama@h
OM vijitaendriyaaya nama@h
OM raamasugreeva saMdhaatre nama@h
OM mahiraavaNa mardhanaaya nama@h
OM sphaTikaabhaaya nama@h
OM vaagadheeSaaya nama@h
OM navavyaakRtapaNDitaaya nama@h
OM chaturbaahavae nama@h
OM deenabaMdhuraaya nama@h
OM maayaatmanae nama@h
OM bhaktavatsalaaya nama@h
OM saMjeevananagaayaarthaa nama@h
OM suchayae nama@h
OM vaagminae nama@h
OM dRDhavrataaya nama@h
OM kaalanaemi pramathanaaya nama@h
OM harimarkaTa markaTaaya nama@h
OM daaMtaaya nama@h
OM SaaMtaaya nama@h
OM prasannaatmane nama@h
OM SatakaMTamudaapahartre nama@h
OM yogine nama@h
OM raamakathaa lolaaya nama@h
OM seetaanveSaNa paThitaaya nama@h
OM vajradranushTaaya nama@h
OM vajranakhaaya nama@h
OM rudra veerya samudbhavaaya nama@h
OM iMdrajitprahitaamoghabrahmaastra vinivaarakaaya nama@h
OM paartha dhvajaagrasaMvaasine nama@h
OM SarapaMjarabhaedhakaaya nama@h
OM daSabaahavae nama@h
OM lokapoojyaaya nama@h
OM jaaMbavatpreetivardhanaaya nama@h
OM seetaasameta Sreeraamapaada sevaduraMdharaaya nama@h

iti Sree aaMjanaeya ashTottara SatanaamaavaLee saMpoorNaM

శ్రీ ఆంజనేయ అష్టొత్తర శతనామావళీ

ఓం మనోజవం మారుతతుల్య వేగం
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీ రామదూతం శిరసా నమామి


ఓం ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనూమతే నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం తత్వఘ్నానప్రదాయ నమః
ఓం సీతాదేవిముద్రాప్రదాయకాయ నమః
ఓం అశోకవనకాచ్చ్హెత్రె నమః
ఓం సర్వమాయావిభంజనాయ నమః
ఓం సర్వబంధవిముక్త్యై నమః
ఓం రక్షొవిధ్వన్సకారకాయ నమః
ఓం పరవిద్యా పరిహారాయ నమః
ఓం పర శౌర్య వినాశకాయ నమః
ఓం పరమంత్ర నిరాకర్త్రె నమః
ఓం పరయంత్ర ప్రభెదకాయ నమః
ఓం సర్వగ్రహ వినాశినే నమః
ఓం భీమసెన సహాయకృతే నమః
ఓం సర్వదుఖహ్ హరాయ నమః
ఓం సర్వలోకచారిణే నమః
ఓం మనొజవాయ నమః
ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః
ఓం సర్వ మంత్ర స్వరూపాయ నమః
ఓం సర్వ తంత్ర స్వరూపిణే నమః
ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరొగహరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బల సిద్ధికరాయ నమః
ఓం సర్వవిద్యా సంపత్తిప్రదాయకాయ నమః
ఓం కపిసేనానాయకాయ నమః
ఓం భవిష్యథ్చతురాననాయ నమః
ఓం కుమార బ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండలాయ నమః
ఓం దీప్తిమతే నమః
ఓం చంచలద్వాలసన్నద్ధాయ నమః
ఓం లంబమానశిఖొజ్వలాయ నమః
ఓం గంధర్వ విద్యాయ నమః
ఓం తత్వఝ్ణాయ నమః
ఓం మహాబల పరాక్రమాయ నమః
ఓం కారాగ్రహ విమొక్త్రె నమః
ఓం శృంఖలా బంధమొచకాయ నమః
ఓం సాగరొత్తారకాయ నమః
ఓం ప్రాఘ్Yఆయ నమః
ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరీసుతాయ నమః
ఓం సీతాశొక నివారకాయ నమః
ఓం అంజనాగర్భ సంభూతాయ నమః
ఓం బాలార్కసద్రశాననాయ నమః
ఓం విభీషణ ప్రియకరాయ నమః
ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః
ఓం వజ్ర కాయాయ నమః
ఓం మహాద్యుథయె నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామ భక్తాయ నమః
ఓం దైత్య కార్య విఘాతకాయ నమః
ఓం అక్శహంత్రె నమః
ఓం కాఝ్ణ్చనాభాయ నమః
ఓం పఝ్ణ్చవక్త్రాయ నమః
ఓం మహా తపసె నమః
ఓం లంకినీ భఝ్ణ్జనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం సింహికా ప్రాణ భంజనాయ నమః
ఓం గంధమాదన శైలస్థాయ నమః
ఓం లంకాపుర విదాయకాయ నమః
ఓం సుగ్రీవ సచివాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం దైత్యకులాంతకాయ నమః
ఓం సువార్చలార్చితాయ నమః
ఓం తేజసే నమః
ఓం రామచూడామణిప్రదాయకాయ నమః
ఓం కామరూపిణె నమః
ఓం పింగాళాక్శాయ నమః
ఓం వార్ధి మైనాక పూజితాయ నమః
ఓం కబళీకృత మార్తాండ మండలాయ నమః
ఓం విజితేన్ద్రియాయ నమః
ఓం రామసుగ్రీవ సంధాత్రె నమః
ఓం మహిరావణ మర్ధనాయ నమః
ఓం స్ఫటికాభాయ నమః
ఓం వాగధీశాయ నమః
ఓం నవవ్యాకృతపణ్డితాయ నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం దీనబంధురాయ నమః
ఓం మాయాత్మనే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం సంజీవననగాయార్థా నమః
ఓం సుచయే నమః
ఓం వాగ్మినే నమః
ఓం దృఢవ్రతాయ నమః
ఓం కాలనేమి ప్రమథనాయ నమః
ఓం హరిమర్కట మర్కటాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనె నమః
ఓం శతకంటముదాపహర్త్రె నమః
ఓం యొగినె నమః
ఓం రామకథా లొలాయ నమః
ఓం సీతాన్వెశణ పఠితాయ నమః
ఓం వజ్రద్రనుష్టాయ నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం రుద్ర వీర్య సముద్భవాయ నమః
ఓం ఇంద్రజిత్ప్రహితామొఘబ్రహ్మాస్త్ర వినివారకాయ నమః
ఓం పార్థ ధ్వజాగ్రసంవాసినె నమః
ఓం శరపంజరభేధకాయ నమః
ఓం దశబాహవే నమః
ఓం లొకపూజ్యాయ నమః
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
ఓం సీతాసమెత శ్రీరామపాద సెవదురంధరాయ నమః


ఇతి శ్రీ ఆంజనేయ అష్టొత్తర శతనామావళీ సంపూర్ణం

శ్రీ ఆంజనేయ దండకం

!! శ్రీ ఆంజనేయ దండకం !!

!!ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం!!


శ్రీ ఆంజనేయం-ప్రసన్నాంజనేయం-ప్రభాదివ్యకాయం-ప్రకీర్తి ప్రదాయం-భజే వాయుపుత్రం-భజే వాలగాత్రం-భజేహం పవిత్రం-భజే సూర్యమిత్రం-భజే రుద్రరూపం-భజే బ్రహ్మతేజం బటంచున్-ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ సంకీర్తనల్ జేసి-నీ రూపు వర్ణించి-నీ మీద నే దండకం బొక్కటిన్ జేయ నూహించి-నీ మూర్తినిన్ గాంచి-నీ సుందరం బెంచి-నీ దాస దాసాను దాసుండనై-రామ భక్తుండనై- నిన్ను నేగొల్చెదన్-నీ కటాక్షంబునన్ జూచితే-వేడుకల్ జేసితే-నా మొరాలించితే-నన్ను రక్షించితే-అంజనాదేవి గర్భాన్వయా!!దేవ!! నిన్నెంచ నేనెంతవాడన్-దయాశాలివై జూచితే-దాతవై బ్రోచితే-దగ్గరన్ నిలిచితే-దొల్లి సుగ్రీవుకున్ మంత్రివై-స్వామి కార్యార్థమై యేగి- శ్రీరామ సౌమిత్రులం జూచి-వారిన్ విచారించి-సర్వేశు బూజించి-యబ్భానుజుం బంటు గావించి-వాలినిన్ జంపించి-కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి-కిష్కింధ కేతెంచి-శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్-లంకిణిన్ జంపియున్-లంకనున్ గాల్చియున్- యభ్భూమిజన్ జూచి-యానందముప్పొంగి-యా యుంగరంబిచ్చి-యా రత్నమున్ దెచ్చి-శ్రీరామునకున్నిచ్చి-సంతోషమున్‌ జేసి- సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతున్ నలున్ నీలులన్‌గూడి-యా సేతువున్ దాటి-వానరుల్‌ మూకలై-పెన్మూకలై-యా దైత్యులన్ ద్రుంచగా-రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి-బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ ‌వైచి-యా లక్షణున్ మూర్ఛనొందింపగా-నప్పుడే నీవు సంజీవినిన్‌ దెచ్చి-సౌమిత్రికిన్నిచ్చి-ప్రాణంబు రక్షింపగా-కుంభకర్ణాదులన్ వీరులం బోర-శ్రీరామ బాణాగ్ని వారందరిన్-రావణున్- జంపగా-నంత లోకంబు లానందమైయుండ-నవ్వేళలన్ విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి-పట్టాభిషేకంబు చేయించి-సీతా మహాదేవినిన్ దెచ్చి-శ్రీరాముకున్నిచ్చి-అయోధ్యకున్‌ వచ్చి-పట్టాభిషేకంబు సంరంభమైయున్న-నీకన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్-శ్రీ రామభక్త ప్రశస్తంబుగా నిన్నుసేవించి-నీకీర్తనల్ చేసినన్-పాపముల్‌ బాయునే-భయములున్ దీరునే-భాగ్యముల్ గల్గునే-సామ్రాజ్యముల్ గల్గు-సంపత్తులున్ కల్గు! ఓ వానరాకార-ఓ భక్త మందార-ఓ పుణ్య సంచార-ఓ ధీర ఓ వీర-నీవే సమస్తంబుగా నొప్పి-యా తారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్-స్థిరమ్ముగన్-వజ్రదేహంబునున్ దాల్చి-శ్రీరామ శ్రీరామ యంచున్-మనఃపూతమై ఎప్పుడున్ తప్పకన్ తలతు-నా జిహ్వ యందుండి-నీ దీర్ఘ దేహమ్ము త్రైలోక్య సంచారివై-రామ నామాంకిత ధ్యానివై-బ్రహ్మవై-బ్రహ్మ తేజంబునన్ రౌద్ర నీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దంబులన్-భూత ప్రేతంబులన్-బెన్ పిశాచంబులన్-శాకినీ ఢాకినీత్యాదులన్-గాలి దయ్యంబులన్-నీదు వాలంబునన్ జుట్టి-నేలం బడంగొట్టి-నీ ముష్టిఘాతంబులన్-బాహు దండంబులన్-రోమ ఖండంబులన్ ద్రుంచి-కాలాగ్ని రుద్రుండవై-బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి-రారోరి నాముద్దు నరసింహ యన్‌చున్- దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి! ఓ ఆంజనేయా నమస్తే! సదా బ్రహ్మచారీ నమస్తే! ప్రపూర్ణార్తి హారీ నమస్తే! నమో వాయుపుత్రా నమస్తే! నమస్తే నమస్తే నమస్తే నమ:

Tuesday, May 1, 2007

!! Bhakthi rasaamRutam !!

Hello Friends!

I have created this blog to share with you the enormous collection of god picutres and slokas that I have. I hope you will enjoy the future posts. Please be patient; I shall put them up as soon as possible. __/\__