Showing posts with label Sri Raama stotram. Show all posts
Showing posts with label Sri Raama stotram. Show all posts

Sunday, May 13, 2012

సహస్ర రామ నామ పారాయణం























సహస్ర రామ నామ పారాయణం

శ్రీరామరామరామ శ్రీరామరామరామ శ్రీరామరామరామ శ్రీరామరామరామ!!శ్రీ!!
శ్రీరామరామరామ శ్రీరామరామరామ శ్రీరామరామరామ శ్రీరామరామరామ!!శ్రీ!!

౧. పార్వతిదేవికి పరమేశ్వరుడిటు పల్కెను నామసహస్రతుల్యమని
ఉర్విని శ్రీరామరామయన సర్వులు ముక్తులె సత్యము సుమ్మని!!శ్రీ!!

౨.కలియుగమందున ఖలులందరకును కామధేనువే రామనామం
సులలితంబగు మోక్షసాధనకు సూక్ష్మమార్గమీ రామనామం!!శ్రీ!!

౩.అండపిండ బ్రహ్మాండములన్నిటి కాధారము శ్రీరామనామం
అండజవాహన హరగుగేశమార్తాండాంబికలు రామనామం !!శ్రీ!!

౪.పరమాత్ముండని భగవంతుడని బహురూపుండని ప్రాకృతుడనియును
పరిపూర్ణుండని పరమేశ్వరుడని పలుకబడునుశ్రీరామనామం!!శ్రీ!!

౫.నిర్గుణుడని మరి నీరూపుండని నిత్యసత్యుడని నిర్మలుడనియును
సద్గుణుడనియును సర్వమాతడని సర్వులనిడిదే రామనామం!!శ్రీ!!

౬.పుంస్త్రీక్లీ బాద్యఖిలలింగముల పూరించినదీ రామనామం
శాస్త్రములన్నియు సాధించిన సద్వస్తువు శ్రీరామనామం!!శ్రీ!!

౭.బ్రహ్మాదులు భూభారము బాపగ ప్రార్ధించినదీ రామనామం
అంహోంతకుడౌ దశరధసుతుడై యవతరించినది రామనామం!!శ్రీ!!

౮.భరతాదులతో బాలక్రీడల పాటించినదీ రామనామం
గురుసన్నిది వేదాదుల నేర్చిన పరమాత్మయే శ్రీరామనామం!!శ్రీ!!

౯.కౌశికమధుపాలనకైతాటక కావరమణచిన రామనామం
పిశితాశుల మారీచ సుబాహుల పీచమడంచిన రామనామం!!శ్రీ!!

౧౦.రాతిని పదమున నాతినిజేసిన రమ్యమైన శ్రీరామనామం
ఆతీరున గుహునాదరించి మొర యాలించినదీ రామనామం!!శ్రీ!!

౧౧.జనకసభను హరుధనువును విరచిన శౌర్యయే ఈ శ్రీరామనామం
జానకివైచిన మాలధరించిన జగన్మోహనము రామనామం!!శ్రీ!!

౧౨.సీతాకళ్యాణముచే జగతికి ప్రీతికి ప్రీతిని జేసిన రామనామం
నాతితో సాకేతంబున భక్తుల నాదరించినదీ రామనామం!!శ్రీ!!

౧౩.దుష్టరావణాదులగూల్చిన మన ఇష్టదైవమీ రామనామం
శిష్టరక్షణముజేయుచు భూమికి తుష్టి గూర్చినదీ రామనామం!!శ్రీ!!

౧౪.కృష్ణలంకలో చిత్రకూటమున కూర్చున్నది శ్రీరామనామం
కృష్ణాదుర్గా రామనామముల నిష్ణాతము శ్రీరామనామం!!శ్రీ!!

౧౬.నమ్మిన శ్రీములుకుట్ల నరసింహునిలో నాట్యము చేసిన రామనామం
కమ్మగ శ్రీరామరామరామయన కరుణించును శ్రీరామనామం!!శ్రీ!!

(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)

*****sahasra raama naama paaraayaNaM*****

Sreeraamaraamaraama Sreeraamaraamaraama Sreeraamaraamaraama Sreeraamaraamaraama!!Sree!!
Sreeraamaraamaraama Sreeraamaraamaraama Sreeraamaraamaraama Sreeraamaraamaraama!!Sree!!

~1. paarvatidaeviki paramaeSvaruDiTu palkenu naamasahasratulyamani
urvini Sreeraamaraamayana sarvulu muktule satyamu summani!!Sree!!

~2.kaliyugamaMduna khalulaMdarakunu kaamadhaenuvae raamanaamaM
sulalitaMbagu mOkshasaadhanaku sookshmamaargamee raamanaamaM!!Sree!!

~3.aMDapiMDa brahmaaMDamulanniTi kaadhaaramu SreeraamanaamaM
aMDajavaahana haragugaeSamaartaaMDaaMbikalu raamanaamaM !!Sree!!

~4.paramaatmuMDani bhagavaMtuDani bahuroopuMDani praakRtuDaniyunu
paripoorNuMDani paramaeSvaruDani palukabaDunuSreeraamanaamaM!!Sree!!

~5.nirguNuDani mari neeroopuMDani nityasatyuDani nirmaluDaniyunu
sadguNuDaniyunu sarvamaataDani sarvulaniDidae raamanaamaM!!Sree!!

~6.puMstreeklee baadyakhilaliMgamula pooriMchinadee raamanaamaM
Saastramulanniyu saadhiMchina sadvastuvu SreeraamanaamaM!!Sree!!

~7.brahmaadulu bhoobhaaramu baapaga praardhiMchinadee raamanaamaM
aMhOMtakuDau daSaradhasutuDai yavatariMchinadi raamanaamaM!!Sree!!

~8.bharataadulatO baalakreeDala paaTiMchinadee raamanaamaM
gurusannidi vaedaadula naerchina paramaatmayae SreeraamanaamaM!!Sree!!

~9.kauSikamadhupaalanakaitaaTaka kaavaramaNachina raamanaamaM
piSitaaSula maareecha subaahula peechamaDaMchina raamanaamaM!!Sree!!

~1~0.raatini padamuna naatinijaesina ramyamaina SreeraamanaamaM
aateeruna guhunaadariMchi mora yaaliMchinadee raamanaamaM!!Sree!!

~1~1.janakasabhanu harudhanuvunu virachina Sauryayae ee SreeraamanaamaM
jaanakivaichina maaladhariMchina jaganmOhanamu raamanaamaM!!Sree!!

~1~2.seetaakaLyaaNamuchae jagatiki preetiki preetini jaesina raamanaamaM
naatitO saakaetaMbuna bhaktula naadariMchinadee raamanaamaM!!Sree!!

~1~3.dushTaraavaNaadulagoolchina mana ishTadaivamee raamanaamaM
SishTarakshaNamujaeyuchu bhoomiki tushTi goorchinadee raamanaamaM!!Sree!!

~1~4.kRshNalaMkalO chitrakooTamuna koorchunnadi SreeraamanaamaM
kRshNaadurgaa raamanaamamula nishNaatamu SreeraamanaamaM!!Sree!!

~1~6.nammina SreemulukuTla narasiMhunilO naaTyamu chaesina raamanaamaM
kammaga Sreeraamaraamaraamayana karuNiMchunu SreeraamanaamaM!!Sree!!

Wednesday, April 1, 2009

Sri Raamastakam








రామాష్టకం

భజే విశేషసుందరం సమస్తపాపఖండనం
స్వభక్తిచత్తరంజనం సదైవ రామ మద్వయమ్‌. 1

జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్‌
స్వభక్తిభీతిభంజనం భజేహ రామ మద్వయమ్‌. 2

నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహం
సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్‌. 3

సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవం
నరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్‌. 4

నిష్ర్పపంచనిర్వికల్పనిర్మలం నిరామయం
చిదేకరూపసంతతం భజేహ రామ మద్వయమ్‌. 5

భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్‌
గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్‌. 6

మహాసువాక్యబోధకై ర్విరాజమానవాకృదై
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామ మద్వయమ్‌. 7

శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహం
విరాజమానదైశికం భజేహ రామ మద్వయమ్‌. 8

రామాష్టకం పఠతి య స్సుకరం సుపుణ్యం
వ్యాసేన భాషిత మిదం శృణుతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేవిలయే లభతే చ మోక్షమ్‌. 9

!! ఇతి రామాష్టకం సంపూర్ణం !!



1) bhajE viSEshasuMdaraM samastapaapakhaMDanaM
svabhaktichattaraMjanaM sadaiva raama madvayam !

2) jaTaakalaapa SObhitaM samasta paapanaaSakam
svabhakti bheeti bhaMjanaM bhajaeha raama madvayam !

3) nija svaroopa bOdhakaM kRpaakaraM bhavaapahaM
samaM SivaM niraMjanaM bhajaeha raama madvayam !

4) sadaa prapaMcha kalpitaM hyanaamaroopa vaastavaM
naraakRtiM niraamayaM bhajaeha raama madvayam !

5) nishrpapaMcha nirvikalpa nirmalaM niraamayaM
chidaeka roopa saMtataM bhajaeha raama madvayam!

6) bhavaabdhi pOta roopakaM hyaSaesha daeha kalpitam
guNaakaraM kRpaakaraM bhajaeha raama madvayam!

7) mahaa suvaakyabOdhakai rviraajamaanavaakRdai
paraM cha brahma vyaapakaM bhajaeha raama madvayam!

8) SivapradaM sukhapradaM bhavachChidaM bhramaapahaM
viraaja maanadaiSikaM bhajaeha raama madvayam!

9) raamaashTakaM paThati ya ssukaraM supuNyaM
vyaasaena bhaashita midaM SRNutae manushya@h
vidyaaM SriyaM vipula saukhya ma naMtakeertiM
saMpraapya daevilayae labhatae cha mOksham !!!

!! iti raamaashTakaM saMpoorNaM !!

Srii Raama bhujanga StOtram




1::విషుధాం పరం సాచిడానంద రూపం
గుణాధర మాధార హీనం వారెనయం
మహంతం విభంతం గుహంథం గుణంతం
సుఖాంతం స్వయంధామ రామం ప్రాపాధ్యే.

2::శివం నిత్యమేకం విభూం తారకాఖ్యం
సుఖాకరమకర శూన్యం సుమాణ్యం
మహేశాం కాలేశం సురేశం పారేసం
నారెశం నిరీసం మహీశాం ప్రాపాధ్యే.

3::యాదా వర్నయాల్ కర్నమూలే అంతకాలే
షివో రామ రమెతీ రమెతీ కస్యం
తదేకం పరం తారక బ్రహ్మ రూపం
భాజేహాం, భాజేహాం, భాజేహాం, భాజేహాం.

4::మహా రత్న పీతే శుభే కల్ప మూలే
శుకాసీణమాధిత్య కోటి ప్రకాశం
సదా జానకి లక్ష్మణోపేత్మేకం
సదా రామచంద్రం భాజేహాం, భాజేహాం.

5::క్వణాధ్ రత్న మంజీర పాడరవిందం
లాసం మేఖాల చారు పీఠంబరాద్యం
మహా రత్న హరోళ్లసాట కౌస్టుభంగం
నాభా చంజరి మంజరి లోల మలమ్.

6::లాడాడ్ చంద్రిక స్మెర సొన ధరభం
సముధ్ృత్ పఠంగేండు కోటి ప్రకాశం
నామాద్ బ్రహ్మ రూధ్ృాధి కోతీర రత్న
స్ఫురత్ కాంతి నీరాజణరధాధగ్రీమ్.

7::పుర ప్రంజలి నంజనేయాధి భక్తం
స చిన్ మూధ్రాయ భద్రయ భోధయంతం
భాజేహాం, భాజేహాం సదా రామచంద్రం
త్వడన్యం న మానయే న మానయే న మానయే.

8::యాదా మద్సమీపం కృతాంత సామేథ్యా
ప్రచంద ప్రకోపైర్ భాటైర్ భీశయేం మాం
తడ విష్కరోషి త్వడీయం స్వరూపం
సదా ఆపాత్ ప్రణాసం సాకోడండ బాణం.

9::నిజె మనసే మంధిరె సంనిదెహి
ప్రసీదా, ప్రసీధ ప్రభో రామచంద్ర
స సౌమిత్రినా కైకేయి నందనేనా
స శాక్తను భక్త్యా చ సంసేవ్యమన.

10::స్వభక్తగ్రగాణ్యై కపీశైర్ మహెసై
నీకైరా నేకై చ రామ, ప్రసీధ
నమస్తే నమొస్త్వీసా, రామ ప్రసీదా
ప్రసాడి ప్రసాడి ప్రకాశం, ప్రభో మాం.

11::త్వమేవసి దైవం, పరం మే యధేకం
సూ చైతన్య మెతత్ త్వడన్యం న మానయే
యదో భూడమేయం వీయాద్వాయు తెజో
జలోపాధి కాయం చారం చ ఆచారం చ.

12::నామ సాచిడానంద రూపాయ తస్‌మై
నమో దేవ దేవాయా రామయ తుభ్యం
నమో జానకి జీవీతెశయ తుభ్యం
నామ పుండరికయాతాక్షయ తుభ్యం.

13::నమో భక్తి యుక్తానురక్తాయ తుభ్యం
నమో పుణ్య పున్‌జై కలభ్యాయ తుభ్యం
నమో వేదా వేద్యయ చదయాయ పుమ్సే
నామ సుండ్రాయిందిరా వల్లభయ.

14::నమో విశ్వ కర్త్‌రే, నమో విశ్వ హార్త్‌రే
నమో విశ్వ భోక్త్రే, నమో విశ్వ భర్థ్రే
నమో విశ్వ నెత్రే, నమో విశ్వ జెతరే
నమో విశ్వ పిత్రే, నమో విశ్వ మాత్రే.

15::నమస్తే, నమస్తే సమస్త ప్రపంచ
ప్రభోగ, ప్రయోగ, ప్రమాణ, ప్రవెణా
మధీయాం మంస్త్వాత్ పద ద్వంద్వ సేవాం
విధాతూం ప్రవృతం సుఖ చైతన్య సిధ్య.

16::శిలపి త్వాదాంగ్రిక్షమ సంగిరేను
ప్ర్శాధాధి చైతన్య మధత రామ
నమస్త్వాత్ పద ద్వంద్వ సేవ విధనాథ్
సుచాతన్య మేతీతి కిమ్ చిత్రమత్ర?

17::పవిత్రం చరిత్రం విచిత్రం త్వాధీయాం
నారా యే స్మరంత్యాణ్వహం రామచంద్ర
భవంతం భావాంతం భారంతం భజన్‌తో
లాభంతే కృతాంతం న పాస్యంత్యతో అంతే.

18::స పుణ్య స గన్యా సరంయో మామాయం
నారో వేదా యో దేవ చూడమణిం త్వం
సాధ్కరామేకం, చిదాన్న్ద రూపం
మనో వగా గమ్యం పరం ధమ రామ.

19::ప్రచంద, ప్రతాప ప్రభావాభి భూత
ప్రభుతారి వీర, ప్రభో రామచంద్ర
బలం దే కాదం వర్న్యతే అతేవా బల్యే
యదో ఆగండి చండీస కోదండ దండం.

20::దాశగ్రీవముగ్రామ్ సపుత్రం సమిత్రం
సారి దుర్గమాడ్యాస్తరక్షోగనేశాం
భవంతం వీణా రామ, వీరో నారో వా
అశూరో వా ఆమరో వా జాయేత్ కస్ట్రిళొఖ్యాం?

21::సదా రామ రమెతీ రామామృతం దే
సదా రామ మనంద నిశ్యంద కాండం
పీబంతం నామంతం సుధాంతం హసంతం
హనుమంత మంతర్ భజే తాం నీతంతం.

22::సాద్ రామ రమెతీ రామామృతం దే
సదా రామమానంద నిశ్యాంత కాండం
పీబన్ ఆన్వాహం నన్వాహం నైవా మృతయోర్,
బిభేమీ ప్రసదాదశదా తవైవ.

23::అసీతాసామేతైరకోటండ భూషై
సౌమిత్రి వంధ్యర్ చండ ప్రతపైర్
అలంకెస కలైర్ సుగ్రీవ మీత్రైర్
రామభి దేయారలం దైవతైర్ న.

24::అవీరసనస్థైర్ చిన్ ముద్రికడ్యైర్
భ్క్‌తంజనేయాధి తత్వ ప్రకశైర్
ఆమంధార మూలైర్ మంధార మలైర్
రామభి దేయారలం దైవతైర్ న.

25::ఆసింధూ ప్రకోపైర్ వంధ్య ప్రతపైర్
బంధు ప్రాయణైర్ మందశ్‌మితసయైర్
దండ ప్రవసైర్ గండ ప్రబోధైర్
రామభి దేయారలం దైవతైర్ న.

26::హరే రామ సీతాపతే రవనరె
ఖరరే మూరరే అసూరరే పారేతి
లాపంతం నయంతం సదా కాలమేవం
సమలోకయలోకాయా శేష బంధో.

27::నమస్తే సుమిత్ర సుపుత్రభి వంధ్య
నమస్తే సదా కైకేయి నందనేదయా
నమస్తే సదా వనారాధీస భంధో
నమస్తే, నమస్తే సదా రామచంద్ర.

28::ప్రసీధ, ప్రసీధ, ప్రచంద ప్రతాప
ప్రసీధ, ప్రసీధ, ప్రచందారి కల
ప్రసీధ, ప్రసీధ, ప్రపన్ననుకంపిం
ప్రసీధ, ప్రసీధ, ప్రభో రామచంద్ర.

29::భుజంగప్రయతం పరం వేదా సారం
మూఢ రామచంద్రశ్య భక్త్యా చ నిత్యం
పదం సంతతం చింతయం ప్రాంతరంగే
స ఎవ స్వయం రామచంద్ర స ధాన్య.


raama bhujanga StOtram

Vishudham Param Sachidananda Roopam,
Gunadhara Madhara Heenam Varenyam,
Mahantham Vibhantham Guhantham Gunantham,
Sukhantham Swayamdhama Ramam Prapadhye. 1

Shivam Nithyamekam Vibhum Tharakakhyam,
Sukhakaramakara Soonyam Sumaanyam,
Mahesam Kalesam Suresam Paresam,
Naresam Nireesam Maheesam Prapadhye. 2

Yada Varnayal Karnamoole Anthakale,
Shivo Rama Ramethi Ramethi Kasyam,
Thadekam Param Tharaka Brahma Roopam,
Bhajeham, Bhajeham, Bhajeham, Bhajeham. 3

Maha Rathna Peete Shubhe Kalpa Moole,
Shukaseenamadhitya Koti Prakasam,
Sada Janaki Lakshmanopethamekam,
Sada Ramachandram Bhajeham, Bhajeham. 4

Kwanadh Rathna Manjeera Padaravindam,
Lasan Mekhala Charu Peethambaradyam,
Maha Rathna Harollasath Kousthubhangam,
Nabha Chanjari Manjari Lola Malam. 5

Ladad Chandrika Smera Sona Dharabham,
Samudhruth Pathangendu Koti Prakasam,
Namad Brahma Rudhradhi Koteera Rathna,
Sphurath Kanthi Neerajanaradhadhagreem. 6

Pura Pranjali Nanjaneyadhi Bhakthan,
Swa Chin Mudhraya Bhadraya Bhodhayantham,
Bhajeham, Bhajeham Sada Ramachandram,
Thwadanyam Na Manye Na Manye Na Manye. 7

Yada Madsameepam Kruthantha Samethya,
Prachanda Prakopair Bhatair Bheeshayen Maam,
Thada Vishkaroshi Thwadeeyam Swaroopam,
Sada Apath Pranasam Sakodanda Banam. 8

Nije Manase Mandhire Sannidehi,
Praseeda, Praseedha Prabho Ramachandra,
Sa Soumithrina Kaikeyi Nandanena,
Swa Shakthanu Bhakthya Cha Samsevyamana. 9

Swabhakthagraganyai Kapeesair Mahesai,
Neekaira Nekai Cha Rama, Praseedha,
Namasthe Namosthweesa, Rama Praseeda,
Prasadi Prasadi Prakasam, Prabho Maam. 10

Thwamevasi Daivam, Param May Yadhekam,
Su Chaithanya Methath Thwadanyam Na Manye,
Yado Bhoodameyam Viyadwayu Thejo,
Jalopadhi Kayam Charam Cha Acharam Cha. 11

Nama Sachidananda Roopaya Thasmai,
Namo Deva Devaya Ramaya Thubhyam,
Namo Janaki Jeevithesaya Thubhyam,
Nama Pundarikayathakshaya Thubhyam. 12

Namo Bhakthi Yukthanurakthaya Thubhyam,
Namo Punya Punjai Kalabhyaya Thubhyam,
Namo Veda Vedyaya Chadhyaya Pumse,
Nama Sundrayindira Vallabhaya. 13

Namo Viswa Karthre, Namo Viswa Harthre,
Namo Viswa Bhokthre, Namo Viswa Bharthre,
Namo Viswa Nethre, Namo Viswa Jethre,
Namo Viswa Pithre, Namo Viswa Mathre. 14

Namasthe, Namasthe Samastha Prapancha,
Prabhoga, Prayoga, Pramana, Pravena,
Madheeyam Mansthwath Pada Dwandwa Sevaam,
Vidhathum Pravrutham Sukha Chaithanya Sidhyai. 15

Shilapi Thwadamgrikshama Sangirenu,
Prsadhadhi Chaithanya Madhatha Rama,
Namasthwath Pada Dwandwa Seva Vidhanath,
Suchathanya Metheethi Kim Chithramathra? 16

Pavithram Charithram Vichithram Thwadheeyam,
Nara yea Smaranthyanwaham Ramachandra,
Bhavantham Bhavaantham Bharantham Bhajantho,
Labhanthe Kruthantham Na Pasyanthyatho Anthe. 17

Sa Punya Sa Ganya Saranyo Mamaayam,
Naro Veda Yo Deva Choodamanim Thwam,
Sadhkaramekam, Chidannda Roopam,
Mano Vaga Gamyam Param Dhama Rama. 18

Prachanda, Prathapa Prabhavabhi Bhootha,
Prabhuthari Veera, Prabho Ramachandra,
Balam They Kadam Varnyathe Atheva Balye,
Yado Agandi Chandeesa Kodanda Dandam.19

Dasagreevamugram Saputhram Samithram,
Sari Durgamadyastharakshoganesam,
Bhavantham vinaa rama, veero naro vaa,
Asuro Vaa Amaro Vaa Jayeth Kastrilokhyam? 20

Sada Rama Ramethi Ramamrutham They,
Sada Rama Mananda Nishyanda Kandam,
Pibantham Namantham Sudhantham Hasantham,
Hanumantha Manthar Bhaje Tham Nithantham. 21

Sad Rama Ramethi Ramamrutham They,
Sada Ramamananda Nishyantha Kandam,
Piban Anvaham Nanvaham Naiva Mruthyor,
Bibhemi Prasadaadasadaa Thavaiva. 22

Aseethasamethairakothanda Bhooshai,
Soumithri Vandhyair Chanda Prathapair,
Alankesa Kalair Sugreeva Mithrair,
Ramabhi Deyairalam Daivathair Na. 23

Aveerasanasthair Chin Mudrikadyair,
Bhkthanjaneyadhi Thathwa Prakasair,
Aamandhara Moolair Mandhara Malair,
Ramabhi Deyairalam Daivathair Na. 24

Asindhu Prakopair Vandhya Prathapair,
Bandhu Prayanair Mandasmithasyair,
Danda Pravasair Ganda Prabodhair,
Ramabhi Deyairalam Daivathair Na. 25

Hare Rama Seethapathe Ravanare,
Kharare Murare Asurare Parethi,
Lapantham Nayantham Sada Kalamevam,
Samalokayalokaya Sesha Bandho. 26

Namasthe Sumithra Suputhrabhi Vandhya,
Namasthe Sada Kaikeyi Nandanedya,
Namasthe Sada Vanaradheesa Bhandho,
Namasthe, Namasthe Sada Ramachandra. 27

Praseedha, Praseedha, Prachanda Prathapa,
Praseedha, Praseedha, Prachandari Kala,
Praseedha, Praseedha, Prapannanukampin,
Praseedha, Praseedha, Prabho Ramachandra. 28

Bhujangaprayatham Param Veda Saram,
Mudha Ramachandrasya Bhakthya Cha Nithyam,
Padan Santhatham Chinthayan Prantharange,
Sa Eva Swayam Ramachandra Sa Dhanya. 29

Rama Bhujangam Stotram