Friday, September 24, 2010

Gayatri mantram My baba

Saturday, September 11, 2010

శ్రీ విఘ్నేశ్వర చవితి పద్యములు
ప్రార్థన ::--

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెద
న్.

తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్


అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్.

వినాయక మంగళాచరణము

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు
జయమంగళం నిత్య శుభమంగళం...........

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి
జయమంగళం నిత్య శుభమంగళం...........

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు
జయమంగళం నిత్య శుభమంగళం...........

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం...........

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాన
జయమంగళం నిత్య శుభమంగళం...........

Monday, September 6, 2010

వరలక్ష్మీ వ్రతం -- 2010
వరలక్ష్మీ వ్రతం 2010

వరలక్ష్మీ దేవిని వరాల తల్లిగా పూజించడం సర్వ సహజం.
ఐశ్వర్యాలకు అధిష్టాన దేవతైన లక్ష్మీదేవిని ప్రత్యేకించి శ్రావణమాసంలో పూజిస్తారు.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీవ్రతం జరుపుకొంటారు.
లక్ష్మీదేవి ఆసనం కమలం. అందుకే ఆ తల్లిని "కమలాసని" అనికూడ పిలుస్తారు.
విష్ణుమూర్తికి వామాంగంలో స్థానం పొందిన లక్ష్మీదేవి వ్రతం ఎంతో ప్రాముఖ్యమైనది.
ఈ వ్రతంలో తోరపూజ ప్రధానమైనది.తోరాన్ని కుడిచేతి మణికట్టు వద్ద
కట్టుకొని ఆ వరాల తల్లిని పూజిస్తారు.

ఈ తల్లికి అష్టలక్ష్ములు :-- అని పేర్లు కలవు.

ఆదిలక్ష్మీ--ధాన్యలక్ష్మీ--గజలక్ష్మీ--సంతానలక్ష్మీ--

ధనలక్ష్మీ--ధైర్యలక్ష్మీ--విద్యాలక్ష్మీ--విజయలక్ష్మీ ....

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవబ్రహ్మేద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం


శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ పసన్నా మమ సర్వదా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం:

జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే
జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ

మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ
హరిప్రియే నమస్తుభ్యం దయానిధే

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే
సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు

జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే

నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ
వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్

రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే
దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి

సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే
అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా

అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః
చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః

నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః
పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్

శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే

పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే
శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా

తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే
తావద్గుణా నరణాం చ యావ ల్లక్ష్మీః ప్రసీదతి

లక్ష్మిత్వయాలంకృత మానవా యే
పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః

గుణై ర్విహీనా గుణినో భవంతి
దుశ్శీలనః శీలవతాం పఠిష్టః

లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్
లక్ష్మీ ర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే

లక్ష్మీ త్వద్గుణ కీర్తనేన కమలా భూర్గ్యాత్యలం జిహ్మాతాం
రుద్రాద్యా రవిచంద్ర దేవపతయా వక్తుంచ నైవ క్ష్మాః

అస్మాభి స్తవ రూప లక్షణ గుణాన్వక్తుం కథం శకృతే
మాత ర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మహేష్టం ధ్రువమ్

దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్
కృపానిధిత్వా న్మను లక్శ్మి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు

మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్
దేహి మే ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్

త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ
భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ

త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి
త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః

నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః
ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ

దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే
మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్

కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః
అనన్యే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే

ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా
ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా

య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః
శృణోతి చ మహాభాగః తస్యాహం పశవర్తినీ

నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి
ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి

యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః
గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ

పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః
ఇదం స్తోత్రం మహా పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్
విష్ణు ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్

రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః
భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం న భయం తథా

న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే
దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్

మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః
పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్

సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా
అగస్త్య మునిన ప్రోక్తం ప్రజానాం హిత కామ్యయా

Sunday, September 5, 2010

గాయత్రీ స్తోత్రం


1నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేజ్క్షరీ
అజరేజ్మరే మాతా త్రాహి మాం భవసాగరాత్

2నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేజ్మలే
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోజ్స్తు తే

3అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ
నిత్యానందే మహామాయే పరేశానీ నమోజ్స్తు తే

4త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః

5పూషాజ్ర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాజ్ప్సరసాం గణాః

6రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ

7త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ

8త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ

9తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే

10చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే
స్వాహాకారేజ్గ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ

11నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ

12అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే

Thursday, September 2, 2010

శ్రీబాలముకుందాష్టకం
1) కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి

2) సంహృత్య లోకా వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపం
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి

3) ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మం
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి

4) లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిం
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి

5) శిక్యే నిధాయాద్య పయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయాం
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి

6) కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగే నటనప్రియంతం
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి

7) ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మర్జునభంగలీలం
ఉత్ఫుల్లపద్మాయతచారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి

8) ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షం
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి

Jai Janardhana Krishna
Jaya Janardhana Krishna Radhika Pathe
Jana vimochana Krishna Janma Mochana
Garuda Vahana Krishna Gopika Pathe
Nayana mohana Krishna Neeajekshana

Sujana Bandhava Krishna Sundarakruthe
Madana Komala Krishna Madhava Hare
Vasumati Pathe Krishna Vasavanuja
VaraguNakara Krishna Vaishnavakruthe
Suruchiranana Krishna Shouryavaridhe
Murahara Vibho Krishna mukthidayaka
Vimalapalaka Krishna Vallabhipathe
Kamalalochana Krishna kamyadayaka

Vimalagatrane Krishna Bhaktavatsala
Charana pallavam Krishna Karuna Komalam
KuvalaikshaNa Krishna komalaakruthe
tava padambujam Krishna sharanamashraye
Bhuvana nayaka Krishna pavanakruthe
GuNagaNojwala Krishna Nalinalochana
Pranayavaridhe Krishna guNagaNakara
damasodara Krishna deena vatsala

Kamasundara Krishna pahi sarvada
Narakanashana Krishna Narasahayaka
Devaki sutha Krishna KaruNyambhude
Kamsanashana Krishna Dwaraksthitha
Pavanatmaka Krishna dehi mangaLam
Tvatpadambujam Krishna Shyama komalam
Bhaktavatsala Krishna Kamyadayaka
Palisennanu Krishna Srihari namo

Bhaktadasa naa Krishna Harasu Nee sada
Kadu ninthena Krishna Salaheya Vibho
Garuda vahan Krishna Gopika Pathe
Nayana mohana Krishna Neerajekshana

Sree Bala MukundaashTakam

1) karaaraviMdaena padaaraviMdaM mukhaaraviMdae vinivaeSayaMtaM
vaTasya patrasya puTae SayaanaM baalaM mukuMdaM manasaa smaraami

2) saMhRtya lOkaa vaTapatramadhyae SayaanamaadyaMtaviheenaroopaM
sarvaeSvaraM sarvahitaavataaraM baalaM mukuMdaM manasaa smaraami

3) iMdeevaraSyaamalakOmalaaMgaM iMdraadidaevaarchitapaadapadmaM
saMtaanakalpadrumamaaSritaanaaM baalaM mukuMdaM manasaa smaraami

4) laMbaalakaM laMbitahaarayashTiM SRMgaaraleelaaMkitadaMtapaMktiM
biMbaadharaM chaaruviSaalanaetraM baalaM mukuMdaM manasaa smaraami

5) Sikyae nidhaayaadya payOdadheeni bahirgataayaaM vrajanaayikaayaaM
bhuktvaa yathaeshTaM kapaTaena suptaM baalaM mukuMdaM manasaa smaraami

6) kaliMdajaaMtasthitakaaliyasya phaNaagraraMgae naTanapriyaMtaM
tatpuchChahastaM SaradiMduvaktraM baalaM mukuMdaM manasaa smaraami

7) ulookhalae baddhamudaaraSauryaM uttuMgayugmarjunabhaMgaleelaM
utphullapadmaayatachaarunaetraM baalaM mukuMdaM manasaa smaraami

8) aalOkya maaturmukhamaadaraeNa stanyaM pibaMtaM saraseeruhaakshaM
sachchinmayaM daevamanaMtaroopaM baalaM mukuMdaM manasaa smaraami