Thursday, June 21, 2012

పూరీ జగన్నాథ రథోత్సవం

పూరీ జగన్నాథ రథోత్సవం

సర్వవ్యాపి నారాయణుడి విశిష్టతను యావత్ ప్రపంచానికీ చాటుతూ ఉత్తరాదిన బదరీనాథ్, ద్వారక, దక్షిణాదిన రామేశ్వరం, మధ్య తూర్పున పూరీధామాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. 'శ్రీ పీఠం'గా పిలిచే పూరీఆలయం 214 అడుగుల ఎతైన గోపురంతో, 68 అనుబంధ ఆలయాలతో భక్తజనులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ కొలువు దీరిన బలభద్ర, జగన్నాథ, సుభద్రలను సృష్టి (బ్రహ్మ), స్థితి (విష్ణు), లయ (మహేశ్వరుడు)లకు ప్రతీకగానూ; రుద్ర, విష్ణు, ఆదిపరాశక్తి రూపాలుగానూ భావిస్తుంటారు.

సాధారణంగా ఆలయాల్లో స్వామి మూలరూపం స్వయంభూవుగానో, లేదా ప్రతిష్ఠించో ఉంటుది. కానీ, పూరీనాథుడి రూపం 'దైవం చెక్కిన దారు శిల్పం'. అంగవైకల్యం కలిగిన విచిత్ర రూపం. సోదరి సుభద్రతో పాటు అన్నదమ్ములిద్దరు మొండిచేతులు, నడుం వరకు ఆకృతితోనే దర్శనం ఇస్తారు. అవయవ లోపంగల విగ్రహాలు అర్చనకు అనర్హమంటారు.కానీ 'నీలాచలం' క్ష్తేత్రంలో అదే ప్రత్యేకత. ఇందుకు సంబంధించి వాడుకలో ఉన్న కథల్లో ఒకటి- 'సముద్రంలో కొట్టుకు వచ్చే కలపదుంగతో తన మూర్తిని చెక్కించవలసిందిగా శ్రీమహావిష్ణువు ఇంద్రద్యుమ్నుడనే రాజును స్వప్నంలో కోరతాడు.

అయితే, ఆ పని ఎవరి వల్ల కాని పరిస్థితుల్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందుకు వస్తాడు. 21 రోజలు వరకు తన పనికి ఆటంకం కల్పించ రాదంటూ గదిలోకి వెళి తలుపులు మూస్తాడు. అయితే, ఉత్సుకతను ఆపుకోలేని రాజదంపతులు పక్షం రోజులకే గది తలుపులు తెరవగా, మూడు ప్రతిమలు అసంపూర్తిగా కనిపించాయట. కానీ బ్రాహ్మణుడి జాడ లేదు. దాంతో ఆయనను సాక్షాత్తు శ్రీమన్నారాయుణుడిగా భావించిన రాజు తమ పొరపాటుకు చితించి, ఆ మూర్తులను అలాగే ప్రతిష్ఠించి మందిరం కట్టించారు. ఆ తరువాత క్రీ.శ. 1140లో అప్పటి రాజు అనంతవర్మ చోడగంగాదేవ్ నూతన మందిరం నిర్మించగా, అనంతరకాలంలో శిథిలమైనదానిని ఆయన మనువడు అనంగ మహాదేవుడు పునర్నిర్మించారు.

'విశ్వ'రథయాత్ర
ప్రపంచ రథయాత్రల్లో పూరీక్షేత్రం రథయాత్రకు పెట్టింది పేరు. అన్ని క్షేత్రాల్లో రథయాత్రలు జరుగుతున్నా, జాతిమతకులవర్గలింగ భేదాలకు అతీతంగా సర్వులూ పాల్గొనడం, స్వయంగా రథం లాగడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు దీనిని పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. జగముల నేలే దేవదేవుడే తన నివాసం 'శ్రీపీఠం' వీడి జనం మధ్యకు రావడం, రోజుల తరబడి ఆలయం వెలుపలే ఉండడం మరో ప్రత్యేకత. ఆయనను చేరలేని తమ కోసం తానే తరలివస్తారని భక్తకోటి విశ్వాసం. ధర్మరక్షణ, పతితోద్ధరణకు జగన్నాథుడు అలా రథయాత్ర చేస్తారని చెబుతారు. ఆలయ నియమం ప్రకారం 'యాత్ర' ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రథం పురోగమనమే తప్ప తిరోగమించదు.

ఏటా ఆషా«ఢ శుద్ధ విదియనాడు ప్రారంభమై ఏకాదశి వరకు సాగే రథయాత్రలో బలభద్ర, సుభద్ర, జగన్నాథులు వేర్వేరు రథాలు అధిరోహించి భక్తులకు దర్శనం ఇస్తారు. గజపతుల ప్రథమ హారతితోనే రథయాత్ర ఆరంభమవుతుంది. తరువాత, ఆ ముగ్గురు దేవతలు జన్మించిన ప్రాంతంగా భావించే 'అడప మండపం' వద్ద బసచేసి, తొమ్మిదవ నాడు తిరుగు ప్రయాణం (బహుదా యాత్ర) అవుతారు. ఆలయానికి చేరిన దేవతలకు 'పన' మధుర పదార్థాన్ని అందిస్తారు. అనంతరం జగన్నాథ స్వామి బంగారు జలతారు వస్త్రాలు ధరించి భక్తులకు పునర్దర్శనం ఇస్తారు. ఆలయ నియమం ప్రకారం 'యాత్ర' ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రథం తిరోగమించకూడదు.

మూలవిరాట్‌లు కదులుతాయి!
ఇతర క్షేత్రాల్లో ఉత్సవమూర్తులు ఆలయవీధుల్లో విహరిస్తే, ఇక్కడ 'మూల విగ్రహాలే' తరలి వెళతాయి. సాధారణంగా ఆలయాల్లో మూలవిరాట్‌లు శిలారూపాలుగా, ఉత్సవ విగ్రహాలు పంచలోహాలతో రూపొందించినవిగా ఉంటాయి. పూరీ క్షేత్రంలో అన్ని విగ్రహాలు 'దారు' (కొయ్య) నిర్మితాలే. అన్ని ఆలయాల్లో స్వామివారు దేవేరులతో కొలువు దీరితే, ఇక్కడ జగన్నాథుడు అన్నాచెల్లెళ్ల (బలరాముడు, సుభద్ర)తో కలసి ఉండడం ఇంకో ప్రత్యేకత. ఈ రథయాత్రను సోదరి పట్ల ప్రేమకు ప్రతీకగా చెప్పవచ్చు.

ముందు భాగంలో బలభ«ద్రుడి రథం, దాని వెంట సోదరి రథం వెళుతుంటే జగన్నా««థుడి తేరు వారినియ అనుసరిస్తూ చెల్లెలిని సు'భద్రం'గా చూసుకునే తీరు అవగతమవుతుంది. శ్రీవారు తనను మరచి అన్నాచెల్లెళ్లతో రథయాత్ర సాగించారన్న కినుకతో శ్రీమహాలక్ష్మి జగన్నాథుడు మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని, స్వామి కొన్ని మధుల పదార్ధాలు తెచ్చి ఆమను ప్రసన్నం చేసుకుని మందిర ప్రవేశం చేస్తారని కథనం. పూజారులు పాటలతో ఆ దృశ్యాన్ని అభినయించడం ఆకట్టుకునే దృశ్యం.

సమానత్వం జగన్నాథ తత్త్వం
లౌకికవాదం, సమానత్వం జగన్నాథుని సిద్ధాంతమని ఆయన పూజాదికాలు, దర్శనంలో బోధపడుతుంది. దర్శనం, ఆ«రాధనల్లో హెచ్చుతగ్గులు-స్థాయీభేదాలు కానీ, 'మహాప్రసాదం' స్వీకరణలో 'అంటూసొంటూ' కానీ ఉండవు. 'సర్వం జగన్నాథం'నానుడి అలానే పుట్టిందేమో! జగన్నాథ ఆరాధన శైలి మానవ జీవితచక్రాన్ని పోలి ఉంటుంది. ఆకలి దప్పులు, అనారోగ్యం, మమతలు, అభిమానాలు, అలకలు గోచరిస్తాయి.

రథోత్సవ ప్రారంభానికి ముందు జ్యేష్ఠ పూర్ణిమ నాడు 108 బిందెలతో దేవతామూర్తులకు స్నానం చేయిస్తారు ఈ 'సుదీర్ఘ' స్నానంతో వారు మానవ సహజమైన అనారోగ్యం బారినపడి, తిరిగి కోలుకునే వరకు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. 56 రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి, ఆ సమయంలో 'పథ్యం'గా కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. మళ్లీఆలయ ప్రవేశంతో 'నేత్రోత్సవం' జరిపి, యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు.



'భాగ్యనగరి' లో ఉత్కళ 'నాథుడు'
భాగ్యనగరిలో 'ఉత్కళ నాథుడు' కొలువుదీరాడు. పూరీ ఆలయ శిల్ప సౌందర్యానికి ప్రతీకగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 'కళింగ కల్చరల్ ట్రస్టు' ఆధ్వర్యంలో ఎకరంన్నర విస్తీర్ణంలో జగన్నాథ మందిరం రూపుదిద్దుకుంది. 74 అడుగుల ఎత్తు గోపురంతో, ఆలయ ప్రాంగణంలో శ్రీమహాలక్ష్మి, కాశీవిశ్వనాథ,విమల (దుర్గాదేవి), గణపతి, హనుమాన్, నవగ్రహ ఉప ఆలయాలు ఉన్నాయి.

ప్రాకారాలపై రామాయణ, భాగవత, భారత పురాణాల ప్రధాన ఘట్టాలు, దశావతర ఘట్టాలు కన్నుల విందు చేస్తాయి. పూరీ తరహాలోనే ఇక్కడ ్డ అర్చనలు నిర్వహిస్తున్నారు. ఆలయం నిర్మించాక జరిగిన తొలియాత్ర మాదిరిగానే జూలై 3వ తేదీన జరిగే రెండవ రథయాత్రను కూడా గవర్నర్ ఇ.ఎస్ఎల్. నరసింహన్ ప్రారంభిస్తారు. 'ర థస్తం వామనమ్ దృష్ట్వా పునర్జన్మ న విద్యతే'... అని ఆర్యోక్తి. వామనుడు జగన్నాథుని అవతారమని, రథంపై ఉన్న ఆయన దర్శనంతో పాపవిమోచనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఆ శోభాయాత్ర కోసం వారి నిరీక్షణ...

'నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే!
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్!!

మహేందర్ భొద్దు గారి ప్రేరణ..వీరి ప్రేరణలు నాకు బాగా నచ్చుతాయి
వీరు రాసిన ఈ వ్యాసం మీరందరు చదివి కామెంటు రాస్తారని ఆశిస్తూ...



కుమారస్వామికి శివపార్వతులిచ్చిన ‘ఫలం’... పళని

తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి.




సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురి పాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరి త్రే ఉన్నది. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. కుమార, కుమరన్‌, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షన్ము గం, శరవణ, శరవణన్‌, గుహ, గుహన్‌ ము రుగ, మురుగన్‌- ఇలా ఎన్నో పేర్లున్నాయి.

తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి గల వైభ వ ఆలయాలలో ‘పళని’ ప్రముఖమైంది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో త న ఇరువురు ప్రియ పుత్రులైన గణేశుని, కు మారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్తారు. వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతా డు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసి న వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వ రూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యం త భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్ర దక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మ ణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు.





అది చూసి శివ దేవుడు జాలిపడి ‘‘అన్న య్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి ‘ఫలం- ని’! నీ పేరిట ఒక సుందర మహిత పుణ్య క్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివా సం ఉండు’’ అంటూ కుమారుని బుజ్జగించా డు. దీంతో వైభవమైన ‘పళని’ రూపుదిద్దు కుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!.

పళనిలోని మురుగన్‌ ఆలయం సహజ సిద్ద మైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పం డుగైన కొండపై నిర్మితమైంది!. దీనిని ‘మురు గన్‌ కొండ’ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై ‘ఏరియల్‌ రోప్‌ - వే’ ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణకో సమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబ డింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్ర దక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!. మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చు ట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్ట మొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శన మిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముం దుకు వెలితే వరవేల్‌ మండపం కనిపి స్తుంది. ఈ మండప స్థంబాలు అ త్యంత సుందరమైన శిలా చిత్రాల తో మంత్రముగ్ధులుగావిస్తాయి.





ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి. గర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమా రస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్ర ముఖుడైన భోగార్‌ పర్వవేక్షణంలో రూపొం దింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని ‘న వ పాషాణం’ అనే విశేషమైన శిలనుమలచి త యారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు. ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమ ర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్ర హంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రి యాశీలమై ఒక విధమైన వాయువులను వెలు వరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యా ధులకు సంబంధించిన దోషాలు హరించుకు పోయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!. మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వా మి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపు రూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు.

http://www.suryaa.com..nundi sekarinchinadi meeku inkaa kotta vaartalu chudaalante ii link pai clck cheyandi

Wednesday, June 20, 2012

నిత్య స్మరణ ఫల శ్లోకాలు





నిత్య స్మరణ ఫల శ్లోకాలు

దీన్ని త్రికరణ శుద్ధిగా పఠించిన వారికి దేవి అనుగ్రహం కలుగుతుంది. అన్ని భయాలనూ పోగొడుతుంది. ఆలుమగల మధ్య మనస్పర్ధలున్న వారు కూడా దీనిని చదివితే చాలామంచిది. తప్పకుండా ఫలితముంటుంది.

పెళ్ళయి చాలా రోజుల వరకూ సంతానం కలగనివారు ఈ కింది సంతాన గోపాల మంత్రిని పఠిస్తే ఫలితం ఉంటుంది.


''దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే
దేహిమే తనయం కృష్ణ త్వమహం శరణం గతః''.

************************************************************************************



అలాగే ఈ క్రింది శ్లోకం వల్ల కూడా సంతాన ఫ్రాప్తి ఉంటుంది.


''మూషిక వాహన మోదక హస్త
చామర కర్ణ విలంచిత సూత్ర
వామన రూప మహేశ్వర పుత్ర
విఘ్న వినాయకపాదా నమస్తే''.


************************************************************************************




రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, పీడకలలతో బాధపడేవారు పడుకునే ముందు ఈ కింది శ్లోకాన్ని జపించండి.


''అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్ధనం
హంసం నారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న శాంతయే''


అచ్యుతా, కేశవం, విష్ణు, హరి, సోమా, జనార్ధన, హంస, కృష్ణా అని ఎన్నో పేర్లు గల ఓ నారాయణా నన్ను కటాక్షించు, పీడ కలల నుండి నన్ను కాపాడు.


************************************************************************************




ఎంత ప్రయత్నించినా ఇంట్లో రకరకాల ఇబ్బందులతోనూ, సమస్యలతోనూ బాధపడేవారు త్రికరణ శుద్ధిగా ఈ క్రింది శ్లోకాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు జపించండి.


''ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం''

దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

************************************************************************************




ఆస్తినీ, సంపదనూ పోగొట్టుకున్న వారు కార్త వీర్యార్జుడిని స్మరిస్తే పోగొట్టుకున్నది తిరిగి లభిస్తుంది.


కార్త వీర్యార్జునో నామరాజా బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రణ హృతం నష్టంచ లభ్యతే




సుదర్శన చక్ర అంశం అయిన కార్త వీర్యార్జునుడి ఈ శ్లోకం చాలా శక్తివంతమైంది. దీనిని చదవటం వల్ల ఋణ బాధలు కూడా తొలగుతాయి.

సుదర్శన చక్రం మహత్యము























శ్రీ మహావిష్ణువు ఆయుధం. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకొంటాడు. మిగిలిన మూడు చేతులతో శంఖం, గద, పద్మాన్ని ధరిస్తాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం తో అనేక మంది రాక్షసులను సంహరించాడు. సుదర్శన చక్రం తేజస్సు కి చిహ్నం. శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో సుదర్శనచక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు కలవు. తిరుమల బ్రహ్మోత్సవాలలో చివరిదినాన స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది.


వామన పురాణం లోని కథ


వెలుగులతో వెలువడుతున్న సుదర్శనచక్ర దర్శనం
సుదర్శన చక్రం వృత్తాంతం వివిధ పురాణాలలొ చెప్పబడింది. వామన పురాణం ఆధారిత వృత్తాంతం ప్రకారం సుదర్శన చక్ర ప్రాప్తి కథ. ఇది శ్రీదాముడు అనే రాక్షసుడు లక్ష్మీ దేవిని వశపరచుకొంటాదు. శ్రీమహావిష్ణువు వద్ద ఉన్న శ్రీవత్సం కూడా వశపరచుకొందాం అని అనుకొంటుండగా శ్రీమహావైష్ణువు చింతా క్రాంతుడై పరమశివుడి నివాస స్థానం అయిన కైలాసం కి వెళ్ళి శివుని ప్రార్థిస్తాడు. శివుడు యోగ తపస్సు ఉండడం చూసి శివుడి కోసం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు. శివుడికి మహావిష్ణువు జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు.శ్రీదాముడిని చంపడానికి అస్త్రాన్ని ప్రసాదించమంటాడు. శివుడు ప్రీతి చెంది సుదర్శన చక్రం అనే చక్రాయుధాన్ని ఇస్తాడు. విష్ణువు తన నేత్రాన్ని సమర్పించుకొంటాడు. పరమ శివుడు ప్రసన్నుడై మహావిష్ణువు కి అత్యంత శక్తి వంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఆ చక్రం లొ 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి, అవి సకలదేవతలను, రాశులని, ఋతువులను,అగ్ని ని, సోముడు,మిత్రవరుణులు,ఇంద్రుడు, విశ్వ దేవతలు, ప్రజాపతి, హనుమంతుడు,ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతిష్ఠమై ఉంటాయి అని చెబుతాడు పరమశివుడు. విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడి మీదనే ప్రయోగం చేయవలేననినున్నదని శివునితో ప్లుతాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు, పరమ శక్తి వంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది, ఆ విధంగా ఖండింపడిన శివుని చూసి విష్ణువు ఖిన్నుడౌతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన పాకృత, వికృత రూపాలను ఖండించింది కాని తన తన స్వాభవమైన తత్వాన్ని ఏమి చేయలేక పోయిందని, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రీదాముడి సంహరించమని చెబుతాడు. ఆ మూడు ఖండాలుగా హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరుపాక్ష గా పూజింపడుతాయని చెబుతాడు.

మరో ఇతిహాసం లోని కథ

సుదర్శనోపనిషత్తు ప్రకారం, సుదర్శన చక్రం దేవశిల్పి అయిన విశ్వకర్మచే తయారుచేయబడినది. విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోతుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడు. అప్పుడు రాలిన పొడితో మూడింటిని తయారుచేశాడు. ఒకటి పుష్పక విమానం, రెండవది పరమశివుని త్రిశూలం మరియు మూడవది విష్ణుముర్తి సుదర్శన చక్రం.

Saturday, June 16, 2012

శ్రీ శివ స్మరణ























శ్రీ శివ స్మరణ

శ్లోకం::>>
శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం ఈ
నాగం పాశం చ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామ భాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి ఈఈ

శ్లోకం::>>
వందే శంభు ముమాపతిం సురుగురం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం ఈ
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఈఈ

శ్లోకం::>>
నమో గౌరీశాయ! స్ఫటిక ధవళాంగాయచ నమో! ఈ
నమో లోకేశాయ! స్తుత విబుధలోకాయ చ నమః ఈఈ

శ్లోకం::>>
నమః శ్రీకంఠాయ! క్షపిత పుర దౌత్యాయ చ నమో! ఈ
నమః ఫాలక్షాయ! స్మరమదవినాశాయ చ నమః ఈఈ

శ్లోకం::>>
శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం ఈ
నీలకంఠ తవపాద సేవనం సంభవంతు మమ జన్మజన్మని ఈఈ

ప్రాతః కాలే శివం దృష్ట్వానిశిపాపం వినశ్యతి
ఆజన్మకృత మధ్యాహ్నే సాయాహ్నే సప్త జన్మసు ఈ
మేరోః కాంచన దత్తానాం గవాం కోటిశతైరపి
పంచకోటి తురంగానం తత్ఫలం శివదర్శనం ఈఈ

ప్రాతః స్మరణీయ శ్లోకములు


















ప్రాతః స్మరణీయ శ్లోకములు

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ।
కరమూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనమ్।।

సముద్ర వసనే దేవీ పర్వత స్తనమండలే
విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే!!



అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా
పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్!!

పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠరః
పుణ్యశ్లోకాచ వైదేహీ పుణ్యశ్లోకో జనార్దనః!!

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్!!

అశ్వత్థామా బలిర్వ్యాశో హనూమాంశ్చ విభీషణః
కృపః పరశు రామశ్చ సప్తైతే చిరజీవనః!!

బ్రహ్మమురారిస్త్రీపురాంతకశ్చ
భానుశ్శసీభూసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రః శనిరాహుకేతవః
కుర్వంతు సర్వే మమ సుప్రభాతం!!

భృగుర్వసిష్ఠః క్రతురంగిరాశ్చ మనుః పులస్త్యః పులహశ్చ గౌతమః
దాల్భ్యోమరీచిః చ్యవనో2థ దక్షః కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్!!

సనత్కుమారశ్చ సనన్దనశ్చ సనాతనో2ప్యాసురి సింహళౌ చ
సప్త స్వరాః సప్త రసాతలా కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్!!

సప్తా2ర్ణవాః సప్తకులా2చలాశ్చ సప్తర్షయో ద్వీపవనాని సప్త!
భూరాది కూర్మో భువనాని సప్త కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్!!

పృథ్వీ సగన్ధా సరసాస్తథా2పః స్పర్శీ చ వాయుర్జ్వలితం చ తేజః
నభః సశబ్దం మహతా సహైవ కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్!!

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవేనమః!!


praatah smaraNeeya SlOkamulu::->>>

karaagrae vasatae lakshmee@h karamadhyae sarasvatee
karamoolaetu gOviMda@h prabhaatae kara darSanam^

samudra vasanae daevee parvata stanamaMDalae
vishNupatnee namastubhyaM, paadasparSaM kshamasvamae!!

ahalyaa draupadee seetaa taaraa maMDOdaree tathaa
paMchakanyaa@h smaraennityaM mahaapaataka naaSanam^!!

puNyaSlOkO nalO raajaa puNyaSlOkO yudhishThara@h
puNyaSlOkaacha vaidaehee puNyaSlOkO janaardana@h!!

karkOTakasya naagasya damayaMtyaa nalasyacha
RtuparNasya raajarshae@h keertanaM kalinaaSanam^!!

aSvatthaamaa balirvyaaSO hanoomaaMScha vibheeshaNa@h
kRpa@h paraSu raamaScha saptaitae chirajeevana@h!!

brahmamuraaristreepuraaMtakaScha
bhaanuSSaseebhoosutO budhaScha
guruScha Sukra@h Saniraahukaetava@h
kurvaMtu sarvae mama suprabhaataM!!

bhRgurvasishTha@h kraturaMgiraaScha manu@h pulastya@h pulahaScha gautama@h
daalbhyOmareechi@h chyavanO2tha daksha@h kurvantu sarvae mama suprabhaatam^!!

sanatkumaaraScha sanandanaScha sanaatanO2pyaasuri siMhaLau cha
sapta svaraa@h sapta rasaatalaa kurvantu sarvae mama suprabhaatam^!!

saptaa2rNavaa@h saptakulaa2chalaaScha saptarshayO dveepavanaani sapta!
bhooraadi koormO bhuvanaani sapta kurvantu sarvae mama suprabhaatam^!!

pRthvee sagandhaa sarasaastathaa2pa@h sparSee cha vaayurjvalitaM cha taeja@h
nabha@h saSabdaM mahataa sahaiva kurvantu sarvae mama suprabhaatam^!!

gururbrahma gururvishNu@h gururdaevO mahaeSvara@h
gurussaakshaat^ parabrahmaa tasmai Sree guravaenama@h!!

Monday, June 11, 2012

శ్రీ గంగాష్టకం














శ్రీమచ్చంకరాచార్య విరచితం గంగాష్టకం

1::భగవతి తవ తీరే నీరమాత్రాశనోహమ్
విగతవిషయతృష్ణః కృష్ణమారధాయమి
సకలకలుషభంగే స్వర్గసోపానసంగే
తరలతరతరంగే దేవి గంగే ప్రసీద !

2::భగవతి భవలీలామౌలిమాలే తవాంభః
కణమణుపరిమాణం ప్రాణినో యే స్పృశంతి
అమరనగరనారీచామరగ్రాహిణీనాం
విగతకలికలంకాతంకమంకే లుఠంతి !

3::బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లిముల్లాసయంతీ
స్వర్లోకాదాపతంతీ కనకగిరిగుహాగండశైలాత్‍స్ఖలంతీ
క్షోణీపృష్ఠే లుఠంతీ దురితచయచమూనిర్భరం భర్త్సయంతీ
పాథోధిం పూరయంతీ సురనగరసరిత్పావనీ నః పునాతు !

4::మజ్జన్మాతంగకుంభచ్యుతమదమదిరామోదమత్తాలిజాలం
స్నానైః సిద్ధాంగనానాం కుచయుగవిగళత్కుంకుమాసంగపింగమ్
సాయంప్రాతర్మునీనాం కుశకుసుమచయైశ్ఛిన్నతీరస్థనీరం
పాయన్నో గాంగమంభః కరికరమకరాక్రాంతరం హస్తరంగమ్

5::ఆదావాదిపితామహస్య నియమవ్యాపారపాత్రే జలం
పశ్చాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనమ్
భూయః శంభుజటావిభూషణమణిర్జహ్నోర్మహర్షేరియం
కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ పాతుమామ్

6::శైలేంద్రాదవతారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ
పారావారవిహారిణీ భవభయశ్రేణీ సముత్సారిణీ
శేషాహేరనుకారిణీ హరశిరోవల్లీదలాకారిణీ
కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ !

7::కుతో వీచీర్వీచిస్తవ యది గతా లోచనపథం
త్వమాపీతా పీతాంబరపురవాసం వితరసి
త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం
తదా మాతః శాంతక్రతవపదలాభోzప్యతిలఘుః !

8::గంగే త్రైలోక్యసారే సకలసురవధూధౌతవిస్తీర్ణతోయే
పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణరజోహారిణి స్వర్గమార్గే
ప్రాయశ్చితం యది స్యాత్తవ జలకాణికా బ్రహ్మహత్యాదిపాపే
కస్త్వాం స్తోతుం సమర్థః త్రిజగదఘహరే దేవి గంగే ప్రసీద !

9::మాతర్జాహ్నవీ శంభుసంగమిలితే మౌళౌ నిధాయాంజలిం
త్వత్తీరే వపుషోzవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్
సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే
భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ !

గంగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ప్రయతో నరః
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి !!!

సంకీర్తనా స్తోత్రములు

Sunday, June 10, 2012

శ్రీ విశ్వనాధ నగరీ స్తోత్రం





































విశ్వనాధ నగరీ స్తోత్రం

యత్ర దేహపతనేపి దేహినాం ముక్తి రేవ భవతీతి నిశ్చితం!
పూర్వ పుణ్యనిచయేన లభ్యతే విశ్వనాధ నగరీ గరీయసీ!!

స్వర్గతః సుఖకరీ దివౌకసాం శైలరాజతనయాతివల్లభా!
దుండి భైరవవిదారితా శుభా విశ్వనాధ నగరీ గరీయసీ!!

రాజతేత్ర మణికర్ణికామలా సా సదాశివ సుఖప్రదాయినీ!
యా శివేన రచితా నిజాయుధైర్విశ్వనాధ నగరీ గరీయసీ!!

సర్వదామరబృందవందితా దిగ్గజేంద్ర ముఖవారితా శివా!
కాలభైరవ క్రుతైకశాసనా విశ్వనాధ నగరీ గరీయసీ!!

యత్ర ముక్తి రఖిలైస్తు జంతుభిర్లభ్యతే మరణ మాత్రతః!
సాఖి లామరగనైరభీప్సితా విశ్వనాధ నగరీ గరీయసీ!!

ఉరగం తురగం ఖగం మృగం వా కరిణం కేసరిణం ఖారం నరం వా!
సకృతాప్లుత ఏవ దేవనద్యాః లహరీ కిం న హరం చరీకరోతి!!

ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచితం శ్రీ విశ్వనాధ నగరీ స్తోత్రం సంపూర్ణం

viSvanaadha nagaree stOtraM:

yatra daehapatanaepi daehinaaM mukti raeva bhavateeti niSchitaM!
poorva puNyanichayaena labhyatae viSvanaadha nagaree gareeyasee!!

svargata@h sukhakaree divaukasaaM Sailaraajatanayaativallabhaa!
duMDi bhairavavidaaritaa Subhaa viSvanaadha nagaree gareeyasee!!

raajataetra maNikarNikaamalaa saa sadaaSiva sukhapradaayinee!
yaa Sivaena rachitaa nijaayudhairviSvanaadha nagaree gareeyasee!!

sarvadaamarabRMdavaMditaa diggajaeMdra mukhavaaritaa Sivaa!
kaalabhairava krutaikaSaasanaa viSvanaadha nagaree gareeyasee!!

yatra mukti rakhilaistu jaMtubhirlabhyatae maraNa maatrata@h!
saakhi laamaraganairabheepsitaa viSvanaadha nagaree gareeyasee!!

uragaM turagaM khagaM mRgaM vaa kariNaM kaesariNaM khaaraM naraM vaa!
sakRtaapluta aeva daevanadyaa@h laharee kiM na haraM chareekarOti!!

iti Sree machchaMkaraachaarya virachitaM Sree viSvanaadha nagaree stOtraM saMpoorNaM

చాణక్య నీతి





సంస్కృతిలో తండ్రి గొప్పతనం ! పురాణాలలో తండ్రినిలా వర్ణించారు.

న తో ధర్మచరణం కించిదస్తి మహత్తరమ్ I
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రిపా II

-వాల్మీకి (రామాయణం, అయోధ్యకాండ)

తండ్రికి సేవలు చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడంకన్నా మించిన మరో ధర్మాచరణ లేదని ఈ శ్లోకం అర్థం

జ్యేష్ఠో భ్రాతా పితా వాపి యశ్చ విద్యాం ప్రయచ్ఛతి I
త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మే చ పథి వర్తిన: II
-వాల్మీకి (రామాయణం, కిష్కింధకాండ)

పెద్దన్నయ్య, తండ్రి మరియు విద్యను ప్రసాదించే గురువు- వీరు ముగ్గురుకూడా ధర్మ మార్గాన్ననుసరించే తండ్రిలాంటి వారు. వీరినికూడా తండ్రితో సమానంగా గౌరవించాలంటోంది మన హిందూ ధర్మం.

దారుణే చ పితా పుత్రే నైవ దారుణతాం వ్రజేత్ I
పుత్రార్థే పద:కష్టా: పితర: ప్రాప్నువన్తి హి II
-హరివంశ్ పురాణం(విష్ణు పర్వం)

పుత్రుడు క్రూర స్వభావం కలవాడైనాకూడా తండ్రి అతనిపట్ల ప్రేమగానే చూస్తుంటాడు. ఎందుకంటే తన పుత్రుడికొరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొనేది తండ్రేనని పురాణాలు చెపుతున్నాయి.

జనితా చోపనేతా చ, యస్తు విద్యాం ప్రయచ్ఛతి I
అన్నదాతా భయత్రాతా, పంచైతే పితర: స్మృతా: II
-చాణక్య నీతి
ఈ ఐదుగురుకూడా తండ్రితో సమానమని చాణక్య నీతి చెపుతోంది. (జన్మనిచ్చేవాడు, ఉపనయనం చేసేవాడు, చదువు చెప్పేవాడు, అన్నదాత, భయాన్ని పోగొట్టేవాడు

Wednesday, June 6, 2012

భూమాత విష్ణువును ప్రార్ధిచుట

paata ikkada vinandi




















భూమాత విష్ణువును ప్రార్ధిస్తున్నది

శ్లోకం ::--
శరణ ముపగతాహం త్వం శరణ్యం జనానాం

నిఖిల భయ వియోగం యోగి చింత్యాం మనంతం
సుర రిపుగణ భారం దుస్సహం దుర్భరమ్మే
పరిహర పరమాత్మన్ భక్తి సిద్ధైక మూర్తే||

తాత్పర్యం::----

ఓ... దేవాదిదేవ శ్రీమన్నారాయణ, మీరు ఏకైక రక్షకుడై ఉన్నారు.
మీరు మా భయాలును దూరంగా వెదజల్లు.
యోగులు ఎల్లప్పుడూ మీమీద ధ్యానం చేస్తునేవున్నారు.
అనేక రాక్షసులు భూమిపై భరించలేని విధంగా దుష్టకర్మలు చేస్తున్నారు.
ఇలాంటి పనులు మేము భరించలేకపోతున్నాము...
నాకు వారి భారం నుండి ఉపశమనం కలిగించి నాకు మరియు ప్రపంచంను కాపాడండి.ఇదియే నా విన్నపం


శరణం భవ కరుణమయి కురు దీన దయాళో
కరుణా రస వరుణలయ ఖరిరాజ క్రుపాళొ ||

అధునా ఖలు విధిన మయి సుధియ సురభరితం
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||

వరనూపుర ధర సుందర కరశోభిత వలయ
సురభూసుర భయవారక ధరణీ ధర క్రుపయా
త్వరయా హర భర మీశ్వర సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||

ఘ్రుణి మందల మణి కుందల ఫణి మందల శయన
అణి మాది సుగుణ భూషణ మణి మంటప సదన
వినతా సుత ఘన వాహన ముని మానస భవన
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||

అరి భీకర హలి సొదర పరిపూర్ణ సుఖాబ్ధే
నరకంతక నరపాలక పరిపాలిత జలధే
హరిసేవక శివ నారా యణ తీర్థ పరాత్మన్
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||

Friday, June 1, 2012

Sri Krishnashtakam
























Krishnashtakam

Vasudeva sutham devam,
Kamsa Chanoora Mardhanam,
Devaki Paramanandam,
Krishnam Vande Jagat Gurum. 1

Salutations to the teacher of the world, Krishna,
Who is the God who is the son of Vasudeva,
Who killed Kamsa and Chanoora,
And who gave immense joy to Devaki.
Athasee pushpa sangasam,
Hara noopura Shobitham,
Rathna kankana keyuram,
Krishnam Vande Jagat Gurum. 2

Salutations to the teacher of the world, Krishna,
Who decorates himself with flowers of Athasee.
Who shines in garlands and anklets that he wears.
And who has a bangle made of jewels in his right hand.
Kutilalaka samyuktham,
Poorna chandra nibhananam,
Vilasath kundala dharam,
Krishnam Vande Jagat Gurum. 3

Salutations to the teacher of the world, Krishna,
Who is blessed with black curly hair,
Who is very similar to the full moon,
And who shines in his ear drops.
Mandhara gandha samyuktham,
Charuhasam chathurbhujam,
Barhi pinjava choodangam,
Krishnam Vande Jagat Gurum. 4

Salutations to the teacher of the world, Krishna.
Who has the sweet scent of mandara flowers,
Who has pretty smile and four arms,
And who decorates is hair with peacock feathers.
Uthfulla padma pathraksham, Neela jeemutha sannibham,
Yadavaanaam siro rathnam,
Krishnam Vande Jagat Gurum. 5

Salutations to the teacher of the world, Krishna,
Who has eyes resembling the fully open lotus flowers,
Who has the blue colour of rich clouds,
And who is the chief gem of the clan of Yadavas.
Rukmani keli samyuktham,
Peethambara shobitham,
Avaptha thulasi gandham,
Krishnam Vande Jagat Gurum. 6

Salutations to the teacher of the world, Krishna,
Who is engaged in playing with Rukmani,
Who shines in yellow silks,
And who is attracted by scent of ocimum.
Gopikaanaam kucha dwandwam,
Kunkumankitha vakshasam,
Sriniketham maheshwasam,
Krishnam Vande Jagat Gurum. 7

Salutations to the teacher of the world, Krishna.
Who is embraced by the two busts of Gopis,
Whose chest has the marks of saffron,
Who lives with Lakshmi and has a big bow.
Sree vathsam mahoraskam,
Vanamala virajitham,
Sanka chakra dharam devam,
Krishnam Vande Jagat Gurum. 8

Salutations to the teacher of the world, Krishna,
Who has the mole Sri Vathsa on his chest and greatly enjoys,
Who is decorated by garlands of forest flowers,
And who holds the conch and the holy wheel.

Krishnashtakamidham punyam,
Prathar uthaya ya padeth,
Koti Janma krutham papam,
Smaranath thasya nasyathi.

If one reads this as soon as he awakes in the morning,
This divine octet of Lord Krishna without fail, Sins committed in billions of lives,
Would be destroyed, if one thinks about him