Showing posts with label శ్రీ సూర్య స్తొత్రం. Show all posts
Showing posts with label శ్రీ సూర్య స్తొత్రం. Show all posts

Wednesday, March 9, 2016

కాశీఖండాంతర్గత సూర్యస్తుతి


1::ఓం హంసాయ నమః 
2::ఓం భానవే నమః
3::ఓం సహశ్రాంశవే నమః
4::ఓం తపనాయ నమః
5::ఓం తాపనాయ నమః
6::ఓం రవయే నమః 
7::ఓం వికర్తనాయ నమః
8::ఓం వివస్వతే నమః 
9::ఓం విశ్వ కర్మణే నమః 
10:ఓం విభావసవే నమః 

11:ఓం విశ్వ రూపాయ నమః 
12:ఓం విశ్వ కర్త్రే నమః
13:ఓం మార్తాండాయ నమః 
14:ఓం మిహిరాయ నమః 
15:ఓం అంశు మతే నమః 
16:ఓం ఆదిత్యాయ నమః 
17:ఓం ఉష్ణగవే నమః 
18:ఓం సూర్యాయ నమః 
19:ఓం ఆర్యంణే నమః 
20:ఓం బ్రద్నాయ నమః 
21:ఓం దివాకరాయ నమః 
22:ఓం ద్వాదశాత్మనే నమః
23:ఓం సప్తహయాయ నమః 
24:ఓం భాస్కరాయ నమః 
25::ఓం అహస్కరాయ నమః 
26:ఓం ఖగాయ నమః 
27:ఓం సూరాయ నమః 
28:ఓం ప్రభాకరాయ నమః 
29:ఓం లోక చక్షుషే నమః 
30:ఓం గ్రహేస్వరాయ నమః 
31:ఓం త్రిలోకేశాయ నమః 
32:ఓం లోక సాక్షిణే నమః 
33:ఓం తమోరయే నమః 
34:ఓం శాశ్వతాయ నమః 
35:ఓం శుచయే నమః 
36:ఓం గభస్తి హస్తాయ నమః 
37:ఓం తీవ్రాంశయే నమః 
38:ఓం తరణయే నమః 
39:ఓం సుమహసే నమః 
40:ఓం అరణయే నమః 
41:ఓం ద్యుమణయే నమః 
42:ఓం హరిదశ్వాయ నమః 
43:ఓం అర్కాయ నమః 
44:ఓం భానుమతే నమః 
45:ఓం భయ నాశనాయ నమః 
46:ఓం చందోశ్వాయ నమః 
47:ఓం వేద వేద్యాయ నమః 
48:ఓం భాస్వతే నమః 
49:ఓం పూష్ణే నమః 
50:ఓం వృషా కపయే నమః 
51:ఓం ఏక చక్ర ధరాయ నమః 
52:ఓం మిత్రాయ నమః 
53:ఓం మందేహారయే నమః 
54:ఓం తమిస్రఘ్నే నమః 
55:ఓం దైత్యఘ్నే నమః 
56:ఓం పాప హర్త్రే నమః 
57:ఓం ధర్మాయ నమః 
58:ఓం ధర్మ ప్రకాశకాయ నమః 
59:ఓం హేలికాయ నమః 
60:ఓం చిత్ర భానవే నమః 
61:ఓం కలిఘ్నాయ నమః 
62:ఓం తాక్ష్య వాహనాయ నమః 
63:ఓం దిక్పతయే నమః 
64:ఓం పద్మినీ నాధాయ నమః 
65:ఓం కుశేశయ నమః 
66:ఓం హరయే నమః 
67:ఓం ఘర్మ రశ్మయే నమః 
68:ఓం దుర్నిరీక్ష్యాయ నమః 
69:ఓం చండాశవే నమః 
70:ఓం కశ్యపాత్మజాయ నమః

Sunday, January 12, 2014

భాను సప్తమి



భాను సప్తమి

సప్తమి తిథికి అధిపతి సూర్యుడు, ఆనాడు సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని జ్యోతిశాస్త్రం చెబుతుంది. సకల జగతికీ చైతన్య కారకుడు సూర్యుడు. నిత్యం దర్శనమిచ్చే సూర్యుడు అందరికీ ప్రత్యక్షదైవం.

సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ|
సప్తద్వీప ప్రకాశాయ భాస్కరాయ నమోనమ:||

సప్తసంఖ్యకు, సూర్యునికీ అవినాభావ సంబంధం ఉంది. అతని జన్మ తిథి సప్తమి. అతని రథానికి గుర్రాలు ఏడు. తిరిగేది సప్త ద్వీపపర్యంతం. అతని కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక. సూర్యుని నుండే దిక్కులు ఏర్పడుతున్నాయి. సూర్యోదయ దిశను తూర్పుగా తెలుసుకున్న తరువాతనే మిగతా దిశలను నిర్ణయిస్తాం.
అందుకే దిశాంచ పతయేనమ:' అని శ్రుతి మంత్రం సూర్యుణ్ని వినుతించింది.

ఆరోగ్యప్రదాత ఆదిత్యుడు
సూర్యారాధనకు ముఖ్యమైన కారణం ఇతడు ఆరోగ్య ప్రదాత. సూర్యోడు ఉదయించే సమయానికి రోగ హరణశక్తీ, ఉష:కిరణాల వల్ల కలిగే వికసన శక్తి చేతనే సర్వజగతి చేతనత్వం పొందుతోంది. అందుకే
సర్వదు:ఖోప శాంతాయ- సర్వ పాపహరాయచ| సర్వ వ్యాధి వినాశాయ- భాస్కరాయ నమోనమ: అన్నారు.

అన్ని దు:ఖాలను శాంతింప చేసే వాడు, అన్ని పాపాలను హరించే వాడు, అన్ని వ్యాధులను నయంచేసే వాడు (ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు) అయిన భాస్కరునికి బీజాక్షరాలు ఉన్నా యనీ ఆదిశంకరా చార్యులు తెలి పారు. ప్రతి రోజూ సూర్యోదయం తోనే లేచి స్నానాదులనూ పూర్తి చేసుకుని సంద్యావందనంతో పాటుగా సూర్య నమస్కారాలు చేసి అర్ఘ్యప్రదానం ఇవ్వాలని వైదిక వాఙ్మయం చెబుతోంది.

సూర్యుడిని ద్వాదశాత్మ కుడు అంటారు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ మరచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనేవి సూర్యుని 12 రూపాల పేర్లు.వారాలలో తొలి రోజైన ఆదివారం, తిథుల్లో సప్తమి- సూర్యారాధకు ప్రశస్తమని చెప్తారు. అతి ప్రాచీన కాలం నుంచే అనేక తెగలు, జాతులు, సూర్యుణ్ణి దేవునిగా ఆరాధించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది.
మన దేశంలో కోణార్కవద్దనున్న సూర్యదేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయంలోని శిల్పకళానైపుణ్యం అలనాటి రాజుల కళాదృష్టిని, శిల్పుల కళాసృష్టికిని చాటిచెబుతుంటాయి.

సకలపూజలు.com nundi sekarinchinadi 

Saturday, August 25, 2012

సూర్య స్తుతి - కాశీ ఖండం - నవమోధ్యాయం

















సూర్య స్తుతి - కాశీ ఖండం - నవమోధ్యాయం.

ఈ 70 నామములను ఉచ్చరించుచూ, సూర్య భగవానుని చూస్తూ, మోకాళ్ళపై నిలబడి, రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకొని, ఆ పాత్రను నీటితో నింపి, గన్నేరు మున్నగు ఎర్రని పూలు, ఎర్ర చందనము, దూర్వారాన్కురములు, అక్షతలు ఉంచి, ఆ పాత్రను తన నొసటికి ఎదురుగా ఉంచుకొని, సూర్య భగవానునకు అర్ఘ్యము నొసంగిన వారు దరిద్రులు కారు, దుఃఖము లను పొందరు, భయంకర వ్యాధుల నుండి విముక్తిని పొందెదరు, మరణానంతరము సూర్య లోకమున నివసింతురు.

౧. ఓం హంసాయ నమః
౨. ఓం భానవే నమః
౩.ఓం సహశ్రాంశవే నమః
౪.ఓం తపనాయ నమః
౫.ఓం తాపనాయ నమః
౬.ఓం రవయే నమః
౭.ఓం వికర్తనాయ నమః
౮.ఓం వివస్వతే నమః
౯. ఓం విశ్వ కర్మణే నమః
౧౦. ఓం విభావసవే నమః
౧౧. ఓం విశ్వ రూపాయ నమః
౧౨. ఓం విశ్వ కర్త్రే నమః
౧౩. ఓం మార్తాండాయ నమః
౧౪. ఓం మిహిరాయ నమః
౧౫. ఓం అంశు మతే నమః
౧౬. ఓం ఆదిత్యాయ నమః
౧౭. ఓం ఉష్ణగవే నమః
౧౮. ఓం సూర్యాయ నమః
౧౯. ఓం ఆర్యంణే నమః
౨౦. ఓం బ్రద్నాయ నమః
౨౧. ఓం దివాకరాయ నమః
౨౨. ఓం ద్వాదశాత్మనే నమః
౨౩. ఓం సప్తహయాయ నమః
౨౪. ఓం భాస్కరాయ నమః
౨౫. ఓం అహస్కరాయ నమః
౨౬. ఓం ఖగాయ నమః
౨౭. ఓం సూరాయ నమః
౨౮. ఓం ప్రభాకరాయ నమః
౨౯. ఓం లోక చక్షుషే నమః
౩౦. ఓం గ్రహేస్వరాయ నమః
౩౧. ఓం త్రిలోకేశాయ నమః
౩౨. ఓం లోక సాక్షిణే నమః
౩౩. ఓం తమోరయే నమః
౩౪. ఓం శాశ్వతాయ నమః
౩౫. ఓం శుచయే నమః
౩౬. ఓం గభస్తి హస్తాయ నమః
౩౭. ఓం తీవ్రాంశయే నమః
౩౮. ఓం తరణయే నమః
౩౯. ఓం సుమహసే నమః
౪౦. ఓం అరణయే నమః
౪౧. ఓం ద్యుమణయే నమః
౪౨. ఓం హరిదశ్వాయ నమః
౪౩. ఓం అర్కాయ నమః
౪౪. ఓం భానుమతే నమః
౪౫. ఓం భయ నాశనాయ నమః
౪౬. ఓం చందోశ్వాయ నమః
౪౭. ఓం వేద వేద్యాయ నమః
౪౮. ఓం భాస్వతే నమః
౪౯. ఓం పూష్ణే నమః
౫౦. ఓం వృషా కపయే నమః
౫౧. ఓం ఏక చక్ర ధరాయ నమః
౫౨. ఓం మిత్రాయ నమః
౫౩. ఓం మందేహారయే నమః
౫౪. ఓం తమిస్రఘ్నే నమః
౫౫. ఓం దైత్యఘ్నే నమః
౫౬. ఓం పాప హర్త్రే నమః
౫౭. ఓం ధర్మాయ నమః
౫౮. ఓం ధర్మ ప్రకాశకాయ నమః
౫౯. ఓం హేలికాయ నమః
౬౦. ఓం చిత్ర భానవే నమః
౬౧. ఓం కలిఘ్నాయ నమః
౬౨. ఓం తాక్ష్య వాహనాయ నమః
౬౩. ఓం దిక్పతయే నమః
౬౪. ఓం పద్మినీ నాధాయ నమః
౬౫. ఓం కుశేశయ నమః
౬౬. ఓం హరయే నమః
౬౭. ఓం ఘర్మ రశ్మయే నమః
౬౮. ఓం దుర్నిరీక్ష్యాయ నమః
౬౯. ఓం చండాశవే నమః
౭౦. ఓం కశ్యపాత్మజాయ నమః

Thursday, July 19, 2012

సూర్యభగవానుడి సర్వరోగ నివారణా స్తోత్రం




















శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. 

ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. 

1}ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః 
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు 

ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, 
(పచ్చకామెర్లు) త్వరగా పోగొట్టుగాక.

2}నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే 
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ 

అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా "నీకు నమోవాకం"

3}కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ 
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ

కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే 
ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక.

4}త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ 

సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస నీవే

5}శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ 
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి 

శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన 
నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.

6}త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః 
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు.

చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, 
సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక.



7}తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః 
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ 

చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను రేచీకటి జబ్బును రోగపటలమును,గాజును పగులగొట్టినట్టు 
రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక.

8}యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః 
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః 

వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ
మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది.అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక.

9}యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం 
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే.  

ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను. 

10}వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర ప్రమేహాంశ్చ
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి. 

వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా
నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు. 

11}ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్  
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః.

ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను 
బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక.మా ఎడల కరుణ జూపించుగాక.

12}త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః 
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ.

సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.
నీవే ధనం,మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. 
రక్షకుడవు,ఆపదలను పోగొట్టే వాడవు నీవే,నన్ను అనుగ్రహించు. 

ఫలశ్రుతి::

ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం  
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ 

ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. 
వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది.అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

Friday, August 26, 2011

శ్రీ సూర్యనారాయణ మేలుకొలుపు






శ్రీ సూర్యనారాయణ మేలుకొలుపు

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ
పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ

పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ
పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

ఉదయిస్తూ భానుడు ఉల్లీపువ్వు ఛాయ
ఉల్లీపువ్వుమీద ఉగ్రాంపు పొడిఛాయ


ఉదయిస్తూ భానుడు ఉల్లీపువ్వు ఛాయ
ఉల్లీపువ్వుమీద ఉగ్రాంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

గడియొక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ

గడియొక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వు మీద సంపంగి పూఛాయ

జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వు మీద సంపంగి పూఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

మధ్యాహ్న భానుడు మల్లేపువ్వు ఛాయ
మల్లేపువ్వు మీద మంకెన్న పూఛాయ

మధ్యాహ్న భానుడు మల్లేపువ్వు ఛాయ
మల్లేపువ్వు మీద మంకెన్న పూఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

మూడుజ్జాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వు మీద ముత్యంపు పొడిఛాయ

మూడుజ్జాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వు మీద ముత్యంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వు మీద అద్దంపు పొడిఛాయ

అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వు మీద అద్దంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వు మీద వజ్రంపు పొడిఛాయ

వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వు మీద వజ్రంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

గుంకుతూ భానుడు గుమ్మడి పూఛాయ
గుమ్మడీపువ్వు మీద కుంకంపు పొడిఛాయ

గుంకుతూ భానుడు గుమ్మడి పూఛాయ
గుమ్మడీపువ్వు మీద కుంకంపు పొడిఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

!!!!Sree sUryanaaraayaNa mElukolupu!!!!


Sree sooryanaaraayaNa maelukolupu

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

poDustoo bhaanuDu ponna puvvu Chaaya
ponna puvvu meeda pogaDapuvvu Chaaya

poDustoo bhaanuDu ponna puvvu Chaaya
ponna puvvu meeda pogaDapuvvu Chaaya

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

udayistoo bhaanuDu ulleepuvvu Chaaya
ulleepuvvumeeda ugraaMpu poDiChaaya


udayistoo bhaanuDu ulleepuvvu Chaaya
ulleepuvvumeeda ugraaMpu poDiChaaya

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

gaDiyokki bhaanuDu kaMbapuvvu Chaaya
kaMbapuvvu meeda kaakaaree pooChaaya

gaDiyokki bhaanuDu kaMbapuvvu Chaaya
kaMbapuvvu meeda kaakaaree pooChaaya

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

jaamekki bhaanuDu jaajipuvvu Chaaya
jaajipuvvu meeda saMpaMgi pooChaaya

jaamekki bhaanuDu jaajipuvvu Chaaya
jaajipuvvu meeda saMpaMgi pooChaaya

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

madhyaahna bhaanuDu mallaepuvvu Chaaya
mallaepuvvu meeda maMkenna pooChaaya

madhyaahna bhaanuDu mallaepuvvu Chaaya
mallaepuvvu meeda maMkenna pooChaaya

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

mooDujjaamula bhaanuDu mulagapuvvu Chaaya
mulagapuvvu meeda mutyaMpu poDiChaaya

mooDujjaamula bhaanuDu mulagapuvvu Chaaya
mulagapuvvu meeda mutyaMpu poDiChaaya

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

astamaana bhaanuDu aavapuvvu Chaaya
aavapuvvu meeda addaMpu poDiChaaya

astamaana bhaanuDu aavapuvvu Chaaya
aavapuvvu meeda addaMpu poDiChaaya

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

vaalutoo bhaanuDu vaMgapuvvu Chaaya
vaMgapuvvu meeda vajraMpu poDiChaaya

vaalutoo bhaanuDu vaMgapuvvu Chaaya
vaMgapuvvu meeda vajraMpu poDiChaaya

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

guMkutoo bhaanuDu gummaDi pooChaaya
gummaDeepuvvu meeda kuMkaMpu poDiChaaya

guMkutoo bhaanuDu gummaDi pooChaaya
gummaDeepuvvu meeda kuMkaMpu poDiChaaya

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

Sree sooryanaaraayaNa maelukO
harisooryanaaraayaNa

Thursday, January 14, 2010

సూర్య గ్రహణ స్తోత్రం






సూర్య గ్రహణ స్తోత్రం

ఓం


శ్రీరంగనాధ దివ్యమణి పాదుకాభ్యాం నమః

శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః


ఈ స్లోకాన్నీ 18 రోజూలు 108 సారు రాస్తే

గ్రహణ దోషం తగలకుండగ వుంటుంది.

( గమనిక ఈ స్తోత్రాన్ని రోజూ 108సార్లు రాయాలి)


:::::: సూర్యస్తోత్రం ::::::

కనకరుచిరా కావ్యాభ్యాతా శనైశ్ఛ రణోచిత

శ్రిత గురు బుధ భాష్వాద్రుపా ద్విజాదిపా సేవితా

విహిత విభవా నిత్యం విష్ణోహో పదే మణిపాదుకే త్వమసి

మహతీ విశ్వేశాం నహ శుభాః గ్రహమండలీ....



( 9 గ్రహాలు శుభం కూర్చాలని ప్రాథన )


sUrya grahaNa stOtraM

OM


Sreeranganaadha divyamaNi paadukaabhyaaM nama@h

Sree nigamaanta mahaadESikaaya nama@h



ii slOkaannii 18 rOjUlu 108 saaru raastE

grahaNa dOsham tagalakunDaga vunTundi.

( gamanika ii stOtraanni rOjU 108saarlu raayaali)


:::::: sUryastOtraM ::::::

kanakaruchiraa kaavyaabhyaataa SanaiSCha raNOchita

Srita guru budha bhaashwaadrupaa dwijaadipaa sEvitaa

vihita vibhavaa nityaM vishNOhO padE maNipaadukE twamasi

mahatii viSwESaaM naha Subhaa@h grahamanDalii....


( 9 grahaalu SubhaM kUrchaalani praathana )

Friday, June 13, 2008

సూర్యమంత్రం

Om hram hreem hroum sah suryaya namah


!సూర్యగాయత్రి మంత్రం!
ఓం భాస్కరాయ విద్మహే!

దివాకరాయ ధీమహి!
తన్నోసూర్య:ప్రచోదయాత్!
!!sUryagaayatri mantram!!
Om bhaaskaraaya vidmahE!

divaakaraaya dhiimahi!
tannOsUrya:prachOdayaat!








శ్రీ ఆదిత్య హృదయం


తతో యుద్దపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్‌
రావణం చాగ్రతో దృష్వా యుద్దాయ సముపస్థితమ్‌!

దైవతై శ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతోరణమ్‌
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి:!

రామ! రామ! మహా్బాహొ ! శృణు గుహ్యం సనాతనమ్‌
యేన సర్వా నరీన్‌ వత్స! సమరే విజయిష్యసి!

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్‌
జయావహం జపే న్నిత్యం అక్షయ్యం పరమం శివమ్‌!

సర్వమంగళ మాంగల్యం సర్వపాపప్రణాశనమ్‌
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్‌!

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్‌
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌!

సర్వ దేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన:
ఏష దేవాసురగణాన్‌ లోకాన్‌ పాతి గభస్తిభి:!

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ: స్కంద: ప్రజాపతి:
మహేంద్రో ధనద: కాలో యమ: సోమో హ్యపాంపతి:!

పితరో వసవ: సాధ్యా హ్యశ్వినౌ మరుతో మను:
వాయు ర్వహ్ని:ప్రజా:ప్రాణా: ఋతుకర్తా ప్రభాకర:!

ఆదిత్యా: సవితా సూర్య: ఖగ: పూషా గభస్తిమాన్‌
సువర్ణసదృశో భాను: స్వర్ణ్యరేతా దివాకర:!

హరిదశ్వ: సహస్రార్చి: సప్త్సప్తి: మరీచిమాన్‌
తిమిరోన్మధన: శంభు స్త్వష్టా మార్తాండకోంశు మాన్‌!

హిరణ్యగర్భ: శిశిర స్తపనో భాస్కరో రవి:
అగ్నిగర్భో దితే: పుత్ర: శంఖ: శిశిరనాశన:!

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగ:
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీథీ ప్లవంగమ:!

ఆతపీ మండలీ మృత్యు: పింగళ: సర్వతాపన:
క(ర)వి ర్విశ్వో మహాతేజా రక్త: సర్వభవోద్భవ:!

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావన:
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్‌! నమో స్తుతే!

నమ: పూర్వాయ గిరయే పశ్చిమాద్రయే నమ:
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ:!

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ:
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ:!

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ:
నమ: పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ:!

బ్రహ్మేశా నాచ్యుతేశాయ సూర్యా యాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ:!

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ:!

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమో భినిఘ్నాయ రవయే లోకసాక్షిణే!

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభు:!
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి:!

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టిత:
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చై వాగ్నిహోత్రిణామ్‌!

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి: ప్రభు:!

ఏన మాపత్సు కృచ్చే షు కాంతారేషు భయేషు చ
కీర్తయన్‌ పురుష: కశ్చి న్నావసీదతి రాఘవ!

పూజయ స్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్‌
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి!

అస్మిన్‌ క్షణే మహాబాహో! రావణం త్వం వధిష్యసి
ఏవ ముక్త్వా తతో గస్త్యో జగామ చ యథాగతమ్‌!

ఏతచ్చు త్వా మహాతేజా నష్టశోకో భవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవ: ప్రయతాత్మవాన్‌!

ఆదిత్యం ప్రేక్ష్యం జప్త్వేదం పరం హర్ష మవాప్తవాన్‌
త్రిరాచమ్య శుచి ర్భూత్మా ధను రాదాయ వీర్యవాన్‌!

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్!

అథ రవి రవద న్నిరీక్ష్య రామం
ముదితమనా: పరమం ప్రహృష్యమాణ:
నిశి చరపతి సంక్షయం విదిత్వా
సురగణ మధ్యగతో వచ స్త్వ రేతి

******** ఫలశ్రుతిః ********

ఏనమాపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ
కీర్తయ పురుషః కశ్చి్ నావసీదతి రాఘవ

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మి్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదా గస్త్యో జగామ చ యథాగతం

ఏతచ్ఛ్ర్‌త్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవా

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవా్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవా్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్


~ ఇతి ఆదిత్యహృదయం సంపూర్ణం ~

**********************************************************************************
**********************************************************************************

~~~~ Sree Aditya hRudayam ~~~~

tatO yuddapariSraaMtaM samarae chiMtayaa sthitam^
raavaNaM chaagratO dRshvaa yuddaaya samupasthitam^!

daivatai Scha samaagamya drashTu mabhyaagatOraNam^
upaagamyaabraveedraamaM agastyO bhagavaan^ Rshi:!

raama! raama! mahaabaaaho ! SRNu guhyaM sanaatanam^
yaena sarvaa nareen^ vatsa! samarae vijayishyasi!

aadityahRdayaM puNyaM sarvaSatru vinaaSanam^
jayaavahaM japae nnityaM akshayyaM paramaM Sivam^!

sarvamaMgaLa maaMgalyaM sarvapaapapraNaaSanam^
chiMtaaSOka praSamanaM aayurvardhana muttamam^!

raSmimaMtaM samudyaMtaM daevaasura namaskRtam^
poojayasva vivasvaMtaM bhaaskaraM bhuvanaeSvaram^!

sarva daevaatmakO hyaesha taejasvee raSmibhaavana:
aesha daevaasuragaNaan^ lOkaan^ paati gabhastibhi:!

aesha brahmaa cha vishNuScha Siva: skaMda: prajaapati:
mahaeMdrO dhanada: kaalO yama: sOmO hyapaaMpati:!

pitarO vasava: saadhyaa hyaSvinau marutO manu:
vaayu rvahni:prajaa:praaNaa: Rtukartaa prabhaakara:!

aadityaa: savitaa soorya: khaga: pooshaa gabhastimaan^
suvarNasadRSO bhaanu: svarNyaraetaa divaakara:!

haridaSva: sahasraarchi: saptsapti: mareechimaan^
timirOnmadhana: SaMbhu stvashTaa maartaaMDakOMSu maan^!

hiraNyagarbha: SiSira stapanO bhaaskarO ravi:
agnigarbhO ditae: putra: SaMkha: SiSiranaaSana:!

vyOmanaatha stamObhaedee Rgyajussaama paaraga:
ghanavRshTi rapaaMmitrO viMdhyaveethee plavaMgama:!

aatapee maMDalee mRtyu: piMgaLa: sarvataapana:
ka(ra)vi rviSvO mahaataejaa rakta: sarvabhavOdbhava:!

nakshatra graha taaraaNaa madhipO viSvabhaavana:
taejasaamapi taejasvee dvaadaSaatman^! namO stutae!

nama: poorvaaya girayae paSchimaadrayae nama:
jyOtirgaNaanaaM patayae dinaadhipatayae nama:!

jayaaya jayabhadraaya haryaSvaaya namO nama:
namO nama ssahasraaMSO aadityaaya namO nama:!

nama ugraaya veeraaya saaraMgaaya namO nama:
nama: padmaprabOdhaaya maartaaMDaaya namO nama:!

brahmaeSaa naachyutaeSaaya sooryaa yaadityavarchasae
bhaasvatae sarvabhakshaaya raudraaya vapushae nama:!

tamOghnaaya himaghnaaya Satrughnaayaamitaatmanae
kRtaghnaghnaaya daevaaya jyOtishaaM patayae nama:!

tapta chaameekaraabhaaya vahnayae viSvakarmaNae
namastamO bhinighnaaya ravayae lOkasaakshiNae!

naaSayatyaesha vai bhootaM tadaeva sRjati prabhu:!
paayatyaesha tapatyaesha varshatyaesha gabhastibhi:!

aesha suptaeshu jaagarti bhootaeshu parinishTita:
aesha aevaagnihOtraM cha phalaM chai vaagnihOtriNaam^!

vaedaaScha kratavaSchaiva kratoonaaM phalamaeva cha
yaani kRtyaani lOkaeshu sarva aesha ravi: prabhu:!

aena maapatsu kRchchae shu kaaMtaaraeshu bhayaeshu cha
keertayan^ purusha: kaSchi nnaavaseedati raaghava!

poojaya svaina maekaagrO daevadaevaM jagatpatim^
aetat^ triguNitaM japtvaa yuddhaeshu vijayishyasi!

asmin^ kshaNae mahaabaahO! raavaNaM tvaM vadhishyasi
aeva muktvaa tatO gastyO jagaama cha yathaagatam^!

aetachchu tvaa mahaataejaa nashTaSOkO bhavattadaa
dhaarayaamaasa supreetO raaghava: prayataatmavaan^!

aadityaM praekshyaM japtvaedaM paraM harsha mavaaptavaan^
triraachamya Suchi rbhootmaa dhanu raadaaya veeryavaan^!

raavaNaM praekshya hRshTaatmaa jayaarthaM samupaagamat^
sarvayatnaena mahataa vadhae tasya dhRtO bhavat^!

atha ravi ravada nnireekshya raamaM
muditamanaa: paramaM prahRshyamaaNa:
niSi charapati saMkshayaM viditvaa
suragaNa madhyagatO vacha stva raeti

******** phalaSruti@h ********

aenamaapatsu kRchChaeshu kaaMtaaraeshu bhayaeshu cha
keertaya purusha@h kaSchi^ naavaseedati raaghava

poojayasvainamaekaagrO daevadaevaM jagatpatiM
aetat^ triguNitaM japtvaa yuddhaeshu vijayishyasi

asmi^ kshaNae mahaabaahO raavaNaM tvaM vadhishyasi
aevamuktvaa tadaa gastyO jagaama cha yathaagataM

aetachChr^tvaa mahaataejaa nashTaSOkObhavattadaa
dhaarayaamaasa supreetO raaghava@h prayataatmavaa

aadityaM praekshya japtvaa tu paraM harshamavaaptavaa^
triraachamya Suchirbhootvaa dhanuraadaaya veeryavaa^

raavaNaM praekshya hRshTaatmaa yuddhaaya samupaagamat^
sarvayatnaena mahataa vadhae tasya dhRtO bhavat^


~ iti aadityahRdayaM saMpoorNaM ~

శ్రీ సూర్యాష్టకం













ఆదిదేవ నమస్తుభం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ భరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంతం సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

శ్రీ విష్ణు జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

!!!ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం!!!

!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!

!!!**sUryaashTakam**!!!

1)aadi dEva namastubhyaM praseeda mama bhaaskara
divaakara namastubhyaM prabhaakara namO stutE.

2)saptaaSvaratha maarooDhaM prachaMDaM kasyapaatmajam^
SwEtapadmadharaM dEvaM taM sooryaM praNamaamyaham^.

3)lOhitaM ratha maarooDhaM sarvalOkapitaamahaM
mahaapaapaharaM dEvaM taM sooryaM praNamaamyaham^.

4)traiguNyaMcha mahaaSooraM brahmavishNumahESwaraM
mahaapaapaharaM dEvaM taM sooryaM praNamaamyaham^.

5)bRMhitaM tEja puMjaMcha vaayuvaakaaSamEva cha
prabhuMcha sarvalOkaanaaM taM sooryaM praNamaamyaham^.

6)bandhooka pushpasaMkaaSaM haarakunDala bhooshitam^
EkachakradharaM dEvaM taM sooryaM praNamaamyaham^.

7)viSwESaM viSwa kartaaraM mahaa taeja@h pradeepanaM
mahaa paapa haraM dEvaM taM sooryaM praNamaamyaham^

8)Sree vishNu jagataaM naadhaM jnaana vijnaana mOkshadam^
mahaa paapa haraM dEvaM taM sooryaM praNamaamyaham^

9)sooryaashTakaM paThE nnityaM grahapeeDaa praNaaSanam^
aputrO labhatE putraM daridrO dhanavaan^ bhavEt^

10)aamishaM madhupaanaM cha ya@h karOti ravErdhinE
sapta janma bhavEdrOgee janma karma daridrataa

11)stree taila madhu maaMsaani hastyajEttu ravErdhinE
na vyaadhi SOka daaridryaM soorya lOkaM sa gachChati

iti Sree SivaprOktaM Sree sooryaashTakaM saMpoorNaM

Wednesday, April 2, 2008

శ్రీసూర్య కవచం























శ్రీభైరవ ఉవాచ

యో దేవదేవో భగవాన్‌ భాస్కరో మహసాం నిధిః|
గయత్రీనాయకో భాస్వాన్‌ సవితేతి ప్రగీయతే|| ౧||

తస్యాహం కవచం దివ్యం వజ్రపఞ్జరకాభిధమ్‌|
సర్వమన్త్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకమ్‌|| ౨||

సర్వపాపాపహం దేవి దుఃఖదారిద్ర్యనాశనమ్‌|
మహాకుష్ఠహరం పుణ్యం సర్వరోగనివర్హణమ్‌|| ౩||

సర్వశత్రుసమూహఘ్నం సమ్గ్రామే విజయప్రదమ్‌|
సర్వతేజోమయం సర్వదేవదానవపూజితమ్‌|| ౪||

రణే రాజభయే ఘోరే సర్వోపద్రవనాశనమ్‌|
మాతృకావేష్టితం వర్మ భైరవానననిర్గతమ్‌|| ౫||

గ్రహపీడాహరం దేవి సర్వసఙ్కటనాశనమ్‌|
ధారణాదస్య దేవేశి బ్రహ్మా లోకపితామహః|| ౬||

విష్ణుర్నారాయణో దేవి రణే దైత్యాఞ్జిష్యతి|
శఙ్కరః సర్వలోకేశో వాసవోऽపి దివస్పతిః|| ౭||

ఓషధీశః శశీ దేవి శివోऽహం భైరవేశ్వరః|
మన్త్రాత్మకం పరం వర్మ సవితుః సారముత్తమమ్‌|| ౮||

యో ధారయేద్‌ భుజే మూర్ధ్ని రవివారే మహేశ్వరి|
స రాజవల్లభో లోకే తేజస్వీ వైరిమర్దనః|| ౯||

బహునోక్తేన కిం దేవి కవచస్యాస్య ధారణాత్‌|
ఇహ లక్ష్మీధనారోగ్య-వృద్ధిర్భవతి నాన్యథా|| ౧౦||

పరత్ర పరమా ముక్తిర్దేవానామపి దుర్లభా|
కవచస్యాస్య దేవేశి మూలవిద్యామయస్య చ|| ౧౧||

వజ్రపఞ్జరకాఖ్యస్య మునిర్బ్రహ్మా సమీరితః|
గాయత్ర్యం ఛన్ద ఇత్యుక్తం దేవతా సవితా స్మృతః|| ౧౨||

మాయా బీజం శరత్‌ శక్తిర్నమః కీలకమీశ్వరి|
సర్వార్థసాధనే దేవి వినియోగః ప్రకీర్తితః|| ౧౩||

అథ సూర్య కవచం

ఓం అం ఆం ఇం ఈం శిరః పాతు ఓం సూర్యో మన్త్రవిగ్రహః|
ఉం ఊం ఋం ౠం లలాటం మే హ్రాం రవిః పాతు చిన్మయః|| ౧౪||

~ళుం ~ళూం ఏం ఐం పాతు నేత్రే హ్రీం మమారుణసారథిః|
ఓం ఔం అం అః శ్రుతీ పాతు సః సర్వజగదీశ్వరః|| ౧౫||

కం ఖం గం ఘం పాతు గణ్డౌ సూం సూరః సురపూజితః|
చం ఛం జం ఝం చ నాసాం మే పాతు యార్ం అర్యమా ప్రభుః|| ౧౬||

టం ఠం డం ఢం ముఖం పాయాద్‌ యం యోగీశ్వరపూజితః|
తం థం దం ధం గలం పాతు నం నారాయణవల్లభః|| ౧౭||

పం ఫం బం భం మమ స్కన్ధౌ పాతు మం మహసాం నిధిః|
యం రం లం వం భుజౌ పాతు మూలం సకనాయకః|| ౧౮||

శం షం సం హం పాతు వక్షో మూలమన్త్రమయో ధ్రువః|
ళం క్షః కుక్ష్సిం సదా పాతు గ్రహాథో దినేశ్వరః|| ౧౯||

ఙం ఞం ణం నం మం మే పాతు పృష్ఠం దివసనాయకః|
అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం నాభిం పాతు తమోపహః|| ౨౦||

~ళుం ~ళూం ఏం ఐం ఓం ఔం అం అః లిఙ్గం మేऽవ్యాద్‌ గ్రహేశ్వరః|
కం ఖం గం ఘం చం ఛం జం ఝం కటిం భానుర్మమావతు|| ౨౧||

టం ఠం డం ఢం తం థం దం ధం జానూ భాస్వాన్‌ మమావతు|
పం ఫం బం భం యం రం లం వం జఙ్ఘే మేऽవ్యాద్‌ విభాకరః|| ౨౨||

శం షం సం హం ళం క్షః పాతు మూలం పాదౌ త్రయితనుః|
ఙం ఞం ణం నం మం మే పాతు సవితా సకలం వపుః|| ౨౩||

సోమః పూర్వే చ మాం పాతు భౌమోऽగ్నౌ మాం సదావతు|
బుధో మాం దక్షిణే పాతు నై‌ఋత్యా గురరేవ మామ్‌|| ౨౪||

పశ్చిమే మాం సితః పాతు వాయవ్యాం మాం శనైశ్చరః|
ఉత్తరే మాం తమః పాయాదైశాన్యాం మాం శిఖీ తథా|| ౨౫||

ఊర్ధ్వం మాం పాతు మిహిరో మామధస్తాఞ్జగత్పతిః|
ప్రభాతే భాస్కరః పాతు మధ్యాహ్నే మాం దినేశ్వరః|| ౨౬||

సాయం వేదప్రియః పాతు నిశీథే విస్ఫురాపతిః|
సర్వత్ర సర్వదా సూర్యః పాతు మాం చక్రనాయకః|| ౨౭||

రణే రాజకులే ద్యూతే విదాదే శత్రుసఙ్కటే|
సఙ్గామే చ జ్వరే రోగే పాతు మాం సవితా ప్రభుః|| ౨౮||

ఓం ఓం ఓం ఉత ఓంఉ‌ఔమ్ హ స మ యః సూరోऽవతాన్మాం భయాద్‌|
హ్రాం హ్రీం హ్రుం హహహా హసౌః హసహసౌః హంసోऽవతాత్‌ సర్వతః|
సః సః సః సససా నృపాద్వనచరాచ్చౌరాద్రణాత్‌ సంకటాత్‌|
పాయాన్మాం కులనాయకోऽపి సవితా ఓం హ్రీం హ సౌః సర్వదా|| ౨౯||

ద్రాం ద్రీం ద్రూం దధనం తథా చ తరణిర్భాంభైర్భయాద్‌ భాస్కరో
రాం రీం రూం రురురూం రవిర్జ్వరభయాత్‌ కుష్ఠాచ్చ శూలామయాత్‌|
అం అం ఆం వివివీం మహామయభయం మాం పాతు మార్తణ్డకో
మూలవ్యాప్తతనుః సదావతు పరం హంసః సహస్రాంశుమాన్‌|| ౩౦||

అథ ఫలశృతిః

ఇతి శ్రీకవచం దివ్యం వజ్రపఞ్జరకాభిధమ్‌|
సర్వదేవరహస్యం చ మాతృకామన్త్రవేష్టితమ్‌|| ౩౧||

మహారోగభయఘ్నం చ పాపఘ్నం మన్ముఖోదితమ్‌|
గుహ్యం యశస్కరం పుణ్యం సర్వశ్రేయస్కరం శివే|| ౩౨||

లిఖిత్వా రవివారే తు తిష్యే వా జన్మభే ప్రియే|
అష్టగన్ధేన దివ్యేన సుధాక్షీరేణ పార్వతి|| ౩౩||

అర్కక్షీరేణ పుణ్యేన భూర్జత్వచి మహేశ్వరి|
కనకీకాష్ఠలేఖన్యా కవచం భాస్కరోదయే|| ౩౪||

శ్వేతసూత్రేణ రక్తేన శ్యామేనావేష్టయేద్‌ గుటీమ్‌|
సౌవర్ణేనాథ సంవేష్ఠ్య ధారయేన్మూర్ధ్ని వా భుజే|| ౩౫||

రణే రిపూఞ్జయేద్‌ దేవి వాదే సదసి జేష్యతి|
రాజమాన్యో భవేన్నిత్యం సర్వతేజోమయో భవేత్‌|| ౩౬||

కణ్ఠస్థా పుత్రదా దేవి కుక్షిస్థా రోగనాశినీ|
శిరఃస్థా గుటికా దివ్యా రాకలోకవశఙ్కరీ|| ౩౭||

భుజస్థా ధనదా నిత్యం తేజోబుద్ధివివర్ధినీ|
వన్ధ్యా వా కాకవన్ధ్యా వా మృతవత్సా చ యాఙ్గనా|| ౩౮||

కణ్ఠే సా ధారయేన్నిత్యం బహుపుత్రా ప్రజాయయే|
యస్య దేహే భవేన్నిత్యం గుటికైషా మహేశ్వరి|| ౩౯||

మహాస్త్రాణీన్ద్రముక్తాని బ్రహ్మాస్త్రాదీని పార్వతి|
తద్దేహం ప్రాప్య వ్యర్థాని భవిష్యన్తి న సంశయః|| ౪౦||

త్రికాలం యః పఠేన్నిత్యం కవచం వజ్రపఞ్జరమ్‌|
తస్య సద్యో మహాదేవి సవితా వరదో భవేత్‌|| ౪౧||

అజ్ఞాత్వా కవచం దేవి పూజయేద్ యస్త్రయీతనుమ్‌|
తస్య పూజార్జితం పుణ్యం జన్మకోటిషు నిష్ఫలమ్‌|| ౪౨||

శతావర్తం పఠేద్వర్మ సప్తమ్యాం రవివాసరే|
మహాకుష్ఠార్దితో దేవి ముచ్యతే నాత్ర సంశయః|| ౪౩||

నిరోగో యః పఠేద్వర్మ దరిద్రో వజ్రపఞ్జరమ్‌|
లక్ష్మీవాఞ్జాయతే దేవి సద్యః సూర్యప్రసాదతః|| ౪౪||

భక్త్యా యః ప్రపఠేద్‌ దేవి కవచం ప్రత్యహం ప్రియే|
ఇహ లోకే శ్రియం భుక్త్వా దేహాన్తే ముక్తిమాప్నుయాత్‌|| ౪౫||

ఇతి శ్రీరుద్రయామలే తన్త్రే శ్రీదేవిరహస్యే
వజ్రపఞ్జరాఖ్యసూర్యకవచనిరూపణం త్రయస్త్రింశః పటలః|| ౩౩||