Showing posts with label ఆంజనేయ స్తోత్రములు. Show all posts
Showing posts with label ఆంజనేయ స్తోత్రములు. Show all posts

Monday, August 1, 2016

కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ శ్లోకాలు



హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1::విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2::ఉద్యోగ ప్రాప్తికి:-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3::కార్య సాధనకు:-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!

4::గ్రహదోష నివారణకు:-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!

5::ఆరోగ్యమునకు:-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!

6::సంతాన ప్రాప్తికి:-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!

7::వ్యాపారాభివృద్ధికి:-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!

8::వివాహ ప్రాప్తికి:-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

Thursday, December 24, 2015

శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం



1::ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జహద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం
తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం పవిత్రాక్తమిత్రం  

2::భజే పామరం భావనీ నిత్యవాసం
భజే బాలభాను ప్రభాచారుభాసం
భజే చంద్రికా కుందమందారహాసం
భజే సంతతం రామ భూపలహాసమ్  

3::భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం
భజే తోషితానేక గౌర్వాణ పక్షం
భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం
భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ 

4::కృతాభీలనాదం క్షితిక్షిప్రవాదం
ఘనక్రాంత భృంగం కటిస్థోరంగం
వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశమ్
జయశ్రీ సమేతం భజే రామదూతమ్ 

5::చలద్వాలఘాతం భ్రమచ్ఛక్రవాలం
కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం
మహాసింహనాధాద్విశీర్ణత్రిలోకం
భజేదాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ 

6::రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే
సరోషే సమారోపితే మిత్రముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే
నటంతం వహంతం హనూమంతమీడే   

7::ఘనద్రత్నజంభారి దంభోళిధారం
ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం
పదాఘాత భీతాబ్ధభూతాధివాసం
రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్  

8::మహాగ్రాహపీడాం మహోత్ఫాతపీడాం
మహారోగపీడాం మహతీవ్రపీడాం
హరత్యాస్తుతే పాదపద్మానురక్తో
నమస్తే కపిశ్రేష్ట రామప్రియాయహ  

9::సుధాసింధు ముల్లంఖ్యనాధో ప్రదీప్త
స్సుధా చౌషధీస్తా ప్రగుప్తప్రభావా
క్షణద్రోణశైలస్య సారేణసేతుం
వినా భూస్వ్యయం కస్సమర్థః కపీంద్రాః  

10::నిరాతంక మావిశ్యలంకాం విశంకో
భవానేవ సీతాతి శోకాపహరీ
సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం
విలంఘ్యోరు జంఘాస్తుతా మర్త్యసంఘమ్  

11::రమానాధరామా క్షమానాధరామా
మశోకే సశోకాం విహాయ ప్రహర్షం
వనాంతర్ఘనాం జీవనాం దానవానాం
విపాత్యప్రహర్షాద్ధనూమాన్ త్వమేవా  

12::జరాభారతో భూరిపీడాం శరీరే
నిరాధారణారూఢా గాఢప్రతాపే
భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం
కురుశ్రీ హనూమాన్ ప్రభోమే దయాళో  

13::మహాయోగినోం బ్రహ్మరుద్రాదయోవా
నజానంతి తత్త్వం నిజం రాఘవస్య
కధం జ్ఞాయతే నీద్పషేనిత్యమేవ
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే |13|
 14::నమస్తే మహాసత్త్వబాహాయ తుభ్యం
నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం
నమస్తే పరీభూత సూర్యాయతుభ్యం
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం  

15::నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం
నమస్తే సదా రామభక్తాయ తుభ్యం
నమస్తే కృతామర్త్యకార్యాయ తుభ్యం  

16::హనూమ ద్భుజంగ ప్రయాతం ప్రభాతే
ప్రదోషేపివా చార్థరాత్రోపిమర్త్యః
పఠన్ నశ్యతోపి ప్రముక్తా ఘజాలో
సదాసర్వదా రామభక్తిః ప్రయాతిః  
[ఈ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రమును ప్రభాతకాలమందు, ప్రదోష సమయమందు, అర్థరాత్రియందు ఎవ్వరు పఠింతురో వారికి సమస్త పాపములు నశించును. హనుమదనుగ్రహము పొందుదురు.]

Saturday, June 7, 2014

మారుతి ప్రాథన




















శ్రీ హనుమద్విషయ సర్వస్వం


సర్వ కార్య సాధక ధ్యానం

సర్వ కార్య సాధక ధ్యానం


అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వద

రామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!



sarva kaarya saadhaka dhyaanam



asaadhya saadhaka!swaamin!asaadhyam tava kim vada

raamaduuta! kRpaasimdhoe!matkaaryam saadhaya prabhO




ఈ శ్లోకాన్ని ఎవరైతే భక్తిగా 28 సార్లు కాని...వీలైతే 108 సార్లుకాని ధ్యానిస్తే
అనుకొన్న కార్యం నెరవేరుతుంది 

ii SlOkaanni evaraitE bhaktigaa 28 saarlu kaani...veelaitE 108 saarlukaani dhyaanistE

anukonna kaaryam neravErutundi 

అర్థము::- 

ఎంతటి అసాధ్యమైన పనినైనా సాదించగలిగిన శక్తి ఉన్నవాడవు
నీకు అసాధ్యంకానిది ఎమున్నది లోకంలో
రామునికి దూతగా వెళ్ళి రావణుణ్ణి వధించినవాడవు
సీతమ్మ విషయంలో సరైన తీరులో ప్రవర్తించినవాడవు
చెప్పలేనంత జాలిగుణం ఉన్నవాడవు  అయినా నీకు
నే ననుకొంటున్న పని నాకు సాదించి పెట్టడం ఓ కష్టమవుతుందా?

కా బట్టి ఆ పనిని సాధించిపెట్టు స్వామి !


arthamu::- 
entaTi asaadhyamaina paninainaa saadinchagaligina Sakti unnavaaDavu
neeku asaadhyamkaanidi emunnadi lOkamlO
raamuniki dootagaa veLLi raavaNuNNi vadhinchinavaaDavu
seetamma vishayamlO saraina teerulO pravartinchinavaaDavu
cheppalEnanta jaaliguNam unnavaaDavu  ayinaa neeku
nE nanukonTunna pani naaku saadinchi peTTaDam O kashTamavutundaa?

kaa baTTi aa panini saadhinchipeTTu swaami !

Saturday, March 8, 2014

హనుమాన్ స్తోత్రం
















హనుమాన్ స్తోత్రం

అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం!
దనుజ వనకృశానుం ఙ్ఞాణినామగ్రగణ్యమ్!!
సకలగుణనిదానం వానరాణామధీశం!
రఘుపతి ప్రియభక్తం వాతాజాతా నమామి!!

గోష్పధీకృతవారాశిం మశకీకృత రాక్షసం!
రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం!!

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్!
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్!!
భాష్పవారిపరిపూర్ణలోచనమ్!
మారుతిం నమత రాక్షసాంతకమ్!!

Hanumaan Stotram___/\___

atulita baladhaamaM svarNaSailaabha daehaM!
danuja vanakRSaanuM ~m~naaNinaamagragaNyam^!!
sakalaguNanidaanaM vaanaraaNaamadheeSaM!
raghupati priyabhaktaM vaataajaataa namaami!!

gOshpadheekRtavaaraaSiM maSakeekRta raakshasaM!
raamaayaNa mahaamaalaa ratnaM vaMdae neelaatmajaM!!

yatra yatra raghunaadha keertanam^!
tatra tatra kRta mastakaaMjalim^!!
bhaashpavaariparipoorNalOchanam^!

maarutiM namata raakshasaaMtakam^!!

Friday, January 11, 2013

శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామ స్తోత్రమ్










శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామ స్తోత్రమ్

1:ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మజః
తత్వ జ్ఞాన ప్రదస్సీతాదేవి ముద్రాప్రదాయకః 

2:అశోక వనికా చ్చేత్తా సర్వమాయా విభంజనః
సర్వబంధ విముక్తా చ రక్షో విధ్వంస కారకః

3:పరవిద్యా పరీహరః పరశౌర్య వినాశకః
పరమంత్ర నిరాకర్తా పరయంత్ర ప్రభేదకః

4:సర్వగ్ర హవినాశీ చ భే మసేన సహాయక్రుత్
సర్వదుఃఖహర స్సర్వ లోక చారీ మనోజనః

5:పారిజాత ద్రుమూలస్థ స్సర్వమంత్ర స్వరూపవాన్
సర్వతంత్ర స్వరూపీచ సర్వయంత్రాత్మక స్త థా

6:కపీస్వరో మహాకాయ స్సర్వరోగ హరః ప్రభు:
బలసిద్ధి కర స్సర్వ విద్యా సంపత్ప్ర దాయకః

7:కపిసేనానాయక శ్చ భ విష్య చ్చతురాననః
కుమార బ్రహ్మచారీ చ రత్నకుందల దీప్తిమాన్

8:సంచలద్వాల సన్నద్ద లంబమాన శిఖో జ్జ్వలః
గంధర్వ విద్యాతత్త్వజ్ఞో మహాబల పరాక్రమః

9:కారాగ్రు హవిమోక్తాచ శృంఖలాబంధ మోచకః
సాగారోత్తారకః ప్రాజ్ఞో రామదూతః ప్రతాపవాన్.

10:వానరః కేసరీ సూనః సీతాశోక నివారణః
అంజనాగర్భ సంభూతో బాలార్క సద్రుశాసనః

11:విభీషణ ప్రియకరో దశ వకులాంతకః
లక్ష్మణ ప్రాణదాతాచ వజ్రకాయో మహ్యాద్యుతి:

12:చిరంజీవి రామభక్తో దైత్య కార్య విఘాతకః
అక్ష హంతా కాంచ నాభః పంచావక్త్రో మహాతపాః

13:లంకిణీభంజన శ్రీమాన్ సింహికాప్రాణ భంజనః
గంధ మాదన శైలస్థో లంకాపుర విదాహకః

14:సుగ్రీవ సచివో ధీర శ్శూరో దైత్య కులాంతకః
సురార్చితో మహాతేజా రామచూడామణి ప్రదః

15:కామరూపీ పింగాలాక్షో వార్ధి మైనాక పూజితః
కబళీ కృత మార్తాండ మండలో విజితేంద్రి యః

16:రామసుగ్రీవ సంధాతా మహారావణ మర్ధనః
స్పటికాభో వాగదీశో నవవ్యాకృతి పండితః

17:చతుర్భాహుర్ధీన బంధు ర్మహాత్మా భక్తవత్సలః
సంజీవనాగా హర్తా శుచి ర్వాగ్మీ దృడ వ్రతః

18:కాలనేమి ప్రమథోనో హరీమర్కట మర్కటః
దాంత స్శాంతః ప్రసన్నాత్మా శతకంట మదాపహ్రుత్

19:యోగీ రామకథాలోల స్సీతాన్వేషణ పండితః
వజ్రదంష్ట్రో వజ్రన ఖో రుద్ర వీర్య సముద్భవః

20:ఇంద్రజిత్ప్ర హితామోఘ బ్రహ్మాస్త్ర వినివారకః
పార్ధ ధ్వజాగ్ర సంవాసీ శర పంజర భేదకః

21:దశాబాహు ర్లోక పూజ్యో జామ్బవత్ప్రీ తివర్ధనః
సీతాసమేత శ్రీరామ పాద సేవాధురంధరః

22:ఇత్యేవం శ్రీ హనుమతో నామ్నా మష్టోత్తరం శతమ్,
యః పటేచ్చ్రు ణు యాన్నిత్యం సర్వాన్కామాన వాప్నుయాత్
                                
ఇతికాళ జకార హస్యే శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామ స్తోత్రమ్
SunderPriya



Sree aaMjanaeyaashTOttara Satanaama stOtram

1:aaMjanaeyO mahaaveerO hanumaanmaarutaatmaja@h
tatva j~naana pradasseetaadaevi mudraapradaayaka@h 

2:aSOka vanikaa chchaettaa sarvamaayaa vibhaMjana@h
sarvabaMdha vimuktaa cha rakshO vidhvaMsa kaaraka@h

3:paravidyaa pareehara@h paraSaurya vinaaSaka@h
paramaMtra niraakartaa parayaMtra prabhaedaka@h

4:sarvagra havinaaSee cha bhae masaena sahaayakrut^
sarvadu@hkhahara ssarva lOka chaaree manOjana@h

5:paarijaata drumoolastha ssarvamaMtra svaroopavaan^
sarvataMtra svaroopeecha sarvayaMtraatmaka sta thaa

6:kapeesvarO mahaakaaya ssarvarOga hara@h prabhu:
balasiddhi kara ssarva vidyaa saMpatpra daayaka@h

7:kapisaenaanaayaka Scha bha vishya chchaturaanana@h
kumaara brahmachaaree cha ratnakuMdala deeptimaan^

8:saMchaladvaala sannadda laMbamaana SikhO jjvala@h
gaMdharva vidyaatattvaj~nO mahaabala paraakrama@h

9:kaaraagru havimOktaacha SRMkhalaabaMdha mOchaka@h
saagaarOttaaraka@h praaj~nO raamadoota@h prataapavaan^.

10:vaanara@h kaesaree soona@h seetaaSOka nivaaraNa@h
aMjanaagarbha saMbhootO baalaarka sadruSaasana@h

11:vibheeshaNa priyakarO daSa vakulaaMtaka@h
lakshmaNa praaNadaataacha vajrakaayO mahyaadyuti:

12:chiraMjeevi raamabhaktO daitya kaarya vighaataka@h
aksha haMtaa kaaMcha naabha@h paMchaavaktrO mahaatapaa@h

13:laMkiNeebhaMjana Sreemaan^ siMhikaapraaNa bhaMjana@h
gaMdha maadana SailasthO laMkaapura vidaahaka@h

14:sugreeva sachivO dheera SSoorO daitya kulaaMtaka@h
suraarchitO mahaataejaa raamachooDaamaNi prada@h

15:kaamaroopee piMgaalaakshO vaardhi mainaaka poojita@h
kabaLee kRta maartaaMDa maMDalO vijitaeMdri ya@h

16:raamasugreeva saMdhaataa mahaaraavaNa mardhana@h
spaTikaabhO vaagadeeSO navavyaakRti paMDita@h

17:chaturbhaahurdheena baMdhu rmahaatmaa bhaktavatsala@h
saMjeevanaagaa hartaa Suchi rvaagmee dRDa vrata@h

18:kaalanaemi pramathOnO hareemarkaTa markaTa@h
daaMta sSaaMta@h prasannaatmaa SatakaMTa madaapahrut^

19:yOgee raamakathaalOla sseetaanvaeshaNa paMDita@h
vajradaMshTrO vajrana khO rudra veerya samudbhava@h

20:iMdrajitpra hitaamOgha brahmaastra vinivaaraka@h
paardha dhvajaagra saMvaasee Sara paMjara bhaedaka@h

21:daSaabaahu rlOka poojyO jaambavatpree tivardhana@h
seetaasamaeta Sreeraama paada saevaadhuraMdhara@h

22:ityaevaM Sree hanumatO naamnaa mashTOttaraM Satam^,
ya@h paTaechchru Nu yaannityaM sarvaankaamaana vaapnuyaat^
                                
itikaaLa jakaara hasyae Sree aaMjanaeyaashTOttara Satanaama stOtram^
SunderPriya

Saturday, August 25, 2012

జయమ౦త్ర౦ - సు౦దర కా౦డ ౪౨(42)వ సర్గ:















జయమ౦త్ర౦ - సు౦దర కా౦డ ౪౨(42)వ సర్గ:

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల:!
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత:!!

దాసోహ౦ కోసలే౦ద్రస్య రామస్యాక్లిష్త కర్మణ:!
హనుమాన్ శత్రుసైన్యానా౦ నిహన్తా మారుతాత్మజ:!!

న రావణసహస్ర౦ మే యుధ్ధే ప్రతిబల౦ భవేత్!
శిలాభిస్తు ప్రహరత: పాదపైశ్చ సహస్రశ:!!

అర్ధయిత్వా పురీ౦ ల౦కామ్ అభివాద్య చ మైథిలీమ్!
సమ్రుధ్ధార్థో గమిష్యామి మిషతామ్ సర్వరక్షసామ్!!

Tuesday, May 15, 2012

సభ్యులందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో





















సర్వ కార్య సిద్ధికి:

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః!
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః!!

దాసోహం కోసలేంద్రస్య రామ స్యాక్లిష్ట కర్మణః!
హనుమాన్ శతృ సైన్యానాం నిహంతా మారుతాత్మజః!!

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్!
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః!!

అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైధిలీం!
సమృద్ధార్దో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్!!

శ్రీరామరామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్‌తుల్యం రామనామ వరాననే

Thursday, May 10, 2012

శత్రువు, శ్లోకం,



















చాలామంది శత్రు భయంతో వణికిపోతుంటారు.
ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటుంటారు.
అటువంటివారు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే శత్రు భయం వదిలిపోతుందంటున్నారు పండితులు.

మనోజవంమారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి
జయత్యతిబలో రామోలక్ష్మణశ్చ మహాబలః
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

అర్థఇత్వా పురీంలంకా మభివాద్యజ మైథిలీం
చాలామంది శత్రు భయంతో వణికిపోతుంటారు.
ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటుంటారు.
అటువంటివారు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే శత్రు భయం వదిలిపోతుందంటున్నారు పండితులు.

మనోజవంమారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి
జయత్యతిబలో రామోలక్ష్మణశ్చ మహాబలః
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

అర్థఇత్వా పురీంలంకా మభివాద్యజ మైథిలీం
సముర్థార్థో గమష్యామి మిషతాం సర్వరక్షసాం
శత్రువు, శ్లోకం, ఆంజనేయుడు
సముర్థార్థో గమష్యామి మిషతాం సర్వరక్షసాం
శత్రువు, శ్లోకం, ఆంజనేయుడు

Thursday, April 26, 2012

శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం



















శ్రీరామ
జయ హనుమాన్

జగద్గురు శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం
[ఈ శంకరాచార్య కృతమగు స్తోత్రము నిత్యము పఠించిన చిరకాలము ఐహిక సుఖములనుభవించి పరమున ముక్తినందగలరు.]

వీతాఖిల విషయేచ్ఛం – జాతానం దాశ్రుపులక మత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం – వాతాత్మజ మధ్య భావయే హృద్యమ్ ||

తరుణారుణ ముఖకమలం – కరుణారసపూర పరితాపాంగం
సంజీవన మాశాసే – మంజుల మహిమాన మంజనా భాగ్యమ్ ||

శంబరవైరి శరాతిగ – మంబుజదల విపుల లోచనోదారం
కంబుగళ మనిలదిష్టం – బింబజ్వలితోష్ట మేక మవలంబే ||

దూరీకృత సీతార్తిః – ప్రకటీకృత రామవైభవ స్పూర్తిః
దారిత దశముఖకీర్తిః – పురతో మమ భాతు హనుమతో మూర్తి ||

వానర నికరాధ్యక్షం – దానవకుల కుముద రవికర సదృక్షం
దీనజనావన దీక్షం – పవన తపఃపాక పుంజ మద్రాక్షం ||

ఏత త్పవనసుతస్య – స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం
చిర మిహ నిఖిలాన్ భోగాన్ – భుక్త్వా శ్రీరామభక్తి భాగవతః ||

శుభం భూయాత్

Tuesday, October 11, 2011

శ్రీ హనుమాన్ వాల (తోక )ధ్యానం


వామే కారే వైరిభిదం వహంతం శూలం పారే శ్రుమ్ఖలం హార టంకం
దాదాన మచ్చాచ్య సువర్ణ వర్ణం భజే జ్వలత్కుమ్దల మామ్జనేయం
పద్మ రాగ మణి కుండల త్విషా పాటలీ కృత కపోల మండలం
దివ్య హేమ కదళీ వనామ్తరే భావ యామి పవ మాన నందనం
మండలీ కృత వాలాగ్రం స్వర్ణ వర్ణం మహా హనుం
కుమ్దలాలంక్రుతం శూరం భజే వాయు సుతం హృది .
---------------------------------------------------------------------------------------------------------------------

శ్రీ హనుమత్ అంగారక స్తుతి
——————————-
మహేశ్వర స్యానస స్యూత బిందుం –భూమౌజతం రక్త మాల్యామ్బరాధ్యం
సువర్చాసం లోహితాంగం కుమారం –కుజం సదాహం శరణం ప్రపద్యే .
---------------------------------------------------------------------------------------------------------------------

సాస్టాంగా నమస్కార స్త్రోత్రం
——————————
రామ దూత నమస్తుభ్యం సీతా శోక వినాశక
లక్ష్మణస్య ప్రాణ దాతా కూరు మద్వామ్చితం ఫలం –
వాయు నందన సుగ్రీవ సచివ ఆర్ణవ లంఘన
దుస్త రాక్షస దర్పఘ్న కూరు మద్వామ్చితం ఫలం
అంజనా గర్భ సంభూత లంకా ప్రాణ అపహారక
రావనోద్యాన విధ్వంశిన్ కూరు మద్వామ్చితం ఫలం
ప్రసన్నో భవ మే స్వామిన్ ప్రపన్నార్తి ప్రభంజన
త్వత్పాద సన్నిధిం ప్రాప్తం పాహిమాం కరుణాకర .

పైన వున్న నాలుగు శ్లోకాలు చదువుతూ అయిదు సార్లు సాస్టాంగా నమస్కారం చేస్తే
గొప్ప ఫలితం లభిస్తుందని మహర్షుల అభిప్రాయం .

శ్రీ త్రికాల శ్రీ ఆంజనేయ స్మరణ


త్రికాల శ్రీ ఆంజనేయ స్మరణ

—————————
ప్రాతః స్మరామి హనుమంత మనంత వీర్యం
శ్రీ రామ చంద్ర చరణాంబుజ చంచరీకం
లంకా పురీ దహన వందిత దేవ బృందం
సర్వార్ధ సిద్ధి సదనం ప్రదిత ప్రభావం
మాద్యం నమామి సృజినా ర్నవ తారనైకా
దారం శరణ్య ముదితానుపమా ప్రభావం
సీతార్తి సింధు పరిశోషణ కర్మ దక్షం
వందారు కల్ప తరు మవ్యయ మామ్జనేయం
సాయం భజామి శరనోప శ్రుతాఖి లార్తి
పుంజ ప్రనాషణ విధౌ ప్రదిత ప్రభావం
అక్షామ్తకం సకల రాక్షస కేతు ధూమం
ధీరం ప్రమోదిత విదేహ సుతం దయాళుం .

శ్రీహనుమద్ గాయత్రీ
———————–
ఓం ఆంజనేయాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి –తన్నో హనుమాన్ ప్రచోదయాత్
____________________________________________________
సకల క్లేశ నివారక శ్లోకం
——————————
మర్కటేశ మహోత్చాహ సర్వ శోక వినాశక
శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభు .
------------------------------------------------------------------------------------------------------
ఆయురారోగ్య ఐశ్వర్య ప్రద స్తోత్రం
——————————-
తతో రావణ నీతాయ సీతాయా శ్శత్రు కర్మణః
ఇయేష పద మన్వేస్తుం చారానా చరితే పధిహ్
----------------------------------------------------------------------------------------------------------
జయ శ్లోకాలు
————–
జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహా బలహ
రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభి పాలితః
దాసోహం కోసలెంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు శైన్యానాం నిహంతా మారు తాత్మజః
న రావణ సహస్రమ్ మే యుద్ధే ప్రతి బలం భవేత్
శిలాభిస్తూ ప్రహరతః పాదపైశ్చ సహస్రః
అర్దయిత్వా పురీం లంకం అభివాద్య చ మైధిలీ
సంరుద్దార్దో గమిష్యామి మిషతాం సర్వ రక్ష సం
----------------------------------------------------------------------------------------------------------------
హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం
———————————-
హనుమా నంజనా సూను ర్వాయు పుత్రో మహాబలః
రామేస్తః ఫాల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉదధి క్రమనస్చైవ సీతా శోక వినాశానః
లక్ష్మణ ప్రాణ దాతా చ సుగ్రీవస్య దర్పహా
ద్వాద శై తాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాప కాలే పతేన్నిత్యం యాత్రా కాలే విశేష తః
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ .

Thursday, May 5, 2011

శ్రీ హనుమన్నమస్కారః
























హనుమన్నమస్కారః

1}గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్
రామాయణమహామాలారత్నం వందేజ్నిలాత్మజమ్

2}అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్

3}మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్
కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే

4}ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయమ్

5}మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి

6}ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహమ్
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్

7}యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిర్నమత రాక్షసాంతకమ్

!!!!!!!! hanumannamaskaara@h !!!!!!!

1}gOshpadeekRtavaareeSaM maSakeekRtaraakshasam^
raamaayaNamahaamaalaaratnaM vaMdaejnilaatmajam^

2}aMjanaanaMdanaMveeraM jaanakeeSOkanaaSanam^
kapeeSamakshahaMtaaraM vaMdae laMkaabhayaMkaram^

3}mahaavyaakaraNaaMbhOdhimaMthamaanasamaMdaram^
kavayaMtaM raamakeertyaa hanumaMtamupaasmahae

4}ullaMghya siMdhO@h salilaM saleelaM ya@h SOkavahniM janakaatmajaayaa@h
aadaaya taenaiva dadaaha laMkaaM namaami taM praaMjaliraaMjanaeyam^

5}manOjavaM maarutatulyavaegaM jitaeMdriyaM buddhimataaM varishTham^
vaataatmajaM vaanarayoothamukhyaM SreeraamadootaM Sirasaa namaami

6}aaMjanaeyamatipaaTalaananaM kaaMchanaadrikamaneeyavigraham^
paarijaatatarumoolavaasinaM bhaavayaami pavamaananaMdanam^

7}yatra yatra raghunaathakeertanaM tatra tatra kRtamastakaaMjalim^
baashpavaariparipoorNalOchanaM maarutirnamata raakshasaaMtakam^

Wednesday, May 5, 2010

శ్రీఆంజనేయ భుజంగ స్తోత్రం























శ్రీఆంజనేయ భుజంగ స్తోత్రం

1}ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీత శౌర్యం తుషారాద్రి ధైర్యమ్
తృణీభూత హేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్త మిత్రమ్

2}భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసమ్
భజే చంద్రికా కుంద మందార హాసం భజే సంతతం రామభూపాల దాసమ్

3}భజే లక్ష్మణప్రాణరక్షాతిదక్షం భజే తోషితానేకగీర్వాణపక్షమ్
భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామాతి సంప్రాప్త రక్షమ్

4}కృతాభీల నాధక్షిత క్షిప్త పాదం ఘన క్రాంత బృంగం కటిస్థోరు జాంఘమ్
వియద్వ్యాప్త కేశం భుజాశ్లేషితాశ్మం జయశ్రీ సమేతం భజే రామదూతమ్

5}చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జ జాండమ్
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయమ్

6}రణే భీషణే మేఘ నాదే సనాధే సరోషీ సమారోపణామిత్ర ముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే నటంతం సమంతం హనూమంత మీడే

7}ఘనద్రత్న జంభారి దంభోళి భారం ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతమ్
పదాఘాత భీతాబ్ధి భూతాది వాసం రణక్షోణి దక్షం భజే పింగళాక్షమ్

8}మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడామ్
హరత్యస్తు తే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయ

9}జరాభారతో భూరి పీడాం శరీరే నిరాధారణా రూఢగాఢ ప్రతాపీ
భవత్పాద భక్తిం భవద్భక్తి రక్తిం కురు శ్రీ హనుమత్ప్రభో మే దయాళో

10}మహా యోగినో బ్రహ్మ రుద్రాదయో వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య
కథం జాయతే మాదృశే నిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే

11}నమస్తే మహాసత్వా వాహాయ తుభ్యం నమస్తే మహావజ్రదేహాయ తుభ్యమ్
నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యమ్

12}నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యమ్

13}హనూమద్భుజంగప్రయాతం ప్రభాతే ప్రదోషేజ్పివా చార్ధరాత్రేజ్పి మర్త్యః
పఠన్నశ్నతోజ్పి ప్రముక్తోఘజాలో సదా సర్వదా రామభక్తిం ప్రయాతి


SreeaaMjanaeya bhujaMga stOtraM

1}prasannaaMgaraagaM prabhaakaaMchanaaMgaM jagadbheeta SauryaM tushaaraadri dhairyam^
tRNeebhoota haetiM raNOdyadvibhootiM bhajae vaayuputraM pavitraapta mitram^

2}bhajae paavanaM bhaavanaa nityavaasaM bhajae baalabhaanuprabhaachaarubhaasam^
bhajae chaMdrikaa kuMda maMdaara haasaM bhajae saMtataM raamabhoopaala daasam^

3}bhajae lakshmaNapraaNarakshaatidakshaM bhajae tOshitaanaekageervaaNapaksham^
bhajae ghOra saMgraama seemaahataakshaM bhajae raamanaamaati saMpraapta raksham^

4}kRtaabheela naadhakshita kshipta paadaM ghana kraaMta bRMgaM kaTisthOru jaaMgham^
viyadvyaapta kaeSaM bhujaaSlaeshitaaSmaM jayaSree samaetaM bhajae raamadootam^

5}chaladvaalaghaataM bhramachchakravaaLaM kaThOraaTTahaasaM prabhinnaabja jaaMDam^
mahaasiMhanaadaa dviSeerNa trilOkaM bhajae chaaMjanaeyaM prabhuM vajrakaayam^

6}raNae bheeshaNae maegha naadae sanaadhae sarOshee samaarOpaNaamitra mukhyae
khagaanaaM ghanaanaaM suraaNaaM cha maargae naTaMtaM samaMtaM hanoomaMta meeDae

7}ghanadratna jaMbhaari daMbhOLi bhaaraM ghanaddaMta nirdhoota kaalOgradaMtam^
padaaghaata bheetaabdhi bhootaadi vaasaM raNakshONi dakshaM bhajae piMgaLaaksham^

8}mahaagraahapeeDaaM mahOtpaatapeeDaaM mahaarOgapeeDaaM mahaateevrapeeDaam^
haratyastu tae paadapadmaanuraktO namastae kapiSraeshTha raamapriyaaya

9}jaraabhaaratO bhoori peeDaaM Sareerae niraadhaaraNaa rooDhagaaDha prataapee
bhavatpaada bhaktiM bhavadbhakti raktiM kuru Sree hanumatprabhO mae dayaaLO

10}mahaa yOginO brahma rudraadayO vaa na jaanaMti tattvaM nijaM raaghavasya
kathaM jaayatae maadRSae nityamaeva praseeda prabhO vaanaraeMdrO namastae

11}namastae mahaasatvaa vaahaaya tubhyaM namastae mahaavajradaehaaya tubhyam^
namastae pareebhoota sooryaaya tubhyaM namastae kRtaamartya kaaryaaya tubhyam^

12}namastae sadaa brahmacharyaaya tubhyaM namastae sadaa vaayuputraaya tubhyam^
namastae sadaa piMgaLaakshaaya tubhyaM namastae sadaa raamabhaktaaya tubhyam^

13}hanoomadbhujaMgaprayaataM prabhaatae pradOshaejpivaa chaardharaatraejpi martya@h
paThannaSnatOjpi pramuktOghajaalO sadaa sarvadaa raamabhaktiM prayaati

Thursday, April 15, 2010

శ్రీ ఆంజనేయ స్తుతి























గోష్పదీకృత వారాశిం,మశకీకృత రాక్షసమ్.
రామాయణ మహామాలా,రత్నం వందే నిలాత్మజమ్.

అంజనా నందనం వీరం జానకి శోక నాశనం ,
కపీశ మక్ష హన్తారం , వందే లంకా భయన్గరమ్

మనో జవం , మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మాతం వారిష్టం ,
వాతాత్మజం వానర యుధ ముఖ్యం, శ్రీ రామ దూతం శిరసా నమామి

ఆంజనేయ మతిఁపాటలాననం , కాంచనాద్రికమనీయ విగ్రహం ,
పారిజాత తరు మూల వాసినం , భావయామి పవమాన వన్దనం.

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.

బుధిర్బలమ్ యశో ధైర్యం నిర్భయత్వం ఆరోగత
అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్

-:::::::::ఇతిశమ్:::::::::-

శ్రీ హనుమత్ ద్వాదశ నామాలు
హనుమనంజనా సూనుః వాయుపుత్రో మహా బలః
రామేష్ట : ఫల్గుణ సఖః - పింగాక్షోమిత విక్రమః
ఉదధి క్రమణశ్చైవ - సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణ దాతా చ - దశగ్రీవస్య దర్పః ||
ద్వాదశైతాని నామాని -కపింద్రస్య మహాత్మన :
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రా కాలే విశేషత :
తస్య మృత్యు భయం నాస్తి - సర్వత్ర విజయీ భవేత్ ||

-:::::::ఇతిశమ్::::::::-

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
 వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ,
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ,
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే

భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే,
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే

రంభావనవిహారాయ గంధమాదవ వాసినే,
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే

పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ,
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే

కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ చ,
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే

ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

::::::::::శ్రీ హనుమదష్టకం:::::::::

 వీక్ష్యే కదా౭హం తరుణార్క సన్నిభమ్
దయామృతా ర్ద్రారుణ పంకజేక్షణం ।
ముఖం కపీంద్రస్య మృదుస్మితాంచితం
చిద్రత్నాంచిత గండలోజ్వలం ॥

కదా౭హ మారా దుపయాంత మద్భుత,
ప్రభావ మీశం జగతాం కపిప్రభుమ్।
సమీక్ష్య వేగాదభిగమ్య సంస్తువన్‌
జగామ సద్వాన్‌ ప్రపతన్ పదాబ్జయోః ॥

కదా౭ఞ్జనాసూను పదాంబుజ ద్వయం
కఠోర సంసార భయ ప్రశామకమ్ ।
కరద్వయేన ప్రతిగృహ్య సాదరో
మదీయ మూర్థాన మలంకరోమ్యహమ్ ॥

కదా లుఠంతం స్వపదాబ్జయోర్ ముదా
హఠాత్ సముత్థాప్య హరీంద్రనాయకః।
మదీయ మూర్ధ్ని స్వకరాంబుజం శుభమ్
నిధాయ "మా భీ" రితి వీక్ష్యతే విభుః ॥

ప్రదీప్త కార్తస్వర శైలాభ భాస్వరమ్
ప్రభూత రక్షో గణదర్ప శిక్షకమ్ ।
వపుః కదా౭౭లింగ్య వరప్రదం సతాం
సువర్చలేశస్య సుఖీ భవా మ్యహమ్ ॥

ధన్యా: వాచః కపివర గుణస్తోత్ర పూతా కవీనాం
ధన్యో జంతు ర్జగతి హనుమత్పాదపూజా ప్రవీణ: ।
ధన్యా వాసా స్సతత హనుమత్పాద ముద్రాభిరామా
ధన్యం లోకే కపికుల మభూ దాంజనేయావతారాత్‌ ॥

జంతూనా మతిదుర్లభం మనుజతా తత్రాపి భూదేవతా
బ్రహ్మణ్యేపి చ వేదశాస్త్ర విషయా: ప్రజ్ఞాతతో దుర్లభా: ।
తత్రాప్యుత్తమ దేవతా విషయినీ భక్తిర్ భవోద్భేదినీ
దుర్లభ్యా సుతరాం తథాపి హనుమత్పాదారవిందే రతిః ॥

అహం హనూమత్పదవాచ్చ దైవమ్
భజామి సానంద మనోవిహంగమ్
తదన్య దైవం న కదా౭పి దైవమ్
బ్రహ్మాది భూయో౭పి న ఫాలనేత్రమ్ ।

యశ్చాష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ మానవః
పఠే దనన్యయా భక్త్యా సర్వాన్ కామా నవాప్నుయాత్‌ || ||

ఇతి శ్రీ హనుమదష్టకమ్ సంపూర్ణం

Monday, January 11, 2010

శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రమ్












శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రమ్



హనుమాన్ శ్రీ ప్రదో వాయుపుత్త్రోరుద్రో నఘోజరః

అమృత్యుర్వీర వీరశ్చ గ్రామావాసో జనాశ్రయః
ధనదో నిర్గుణ శ్శూరో విరో నిధి పతిర్ముని:,
పింగాక్షో వరదో వాగ్మీ సీతాశోక వినాశకః
శివస్శర్వః పరో వ్యక్తో క్యక్తా వ్యక్తో ధరాధరః
పింగాకేశః పింగరో మ్లా శ్రుతిగమ్య స్సనాతనః
అనాదిర్భగవాన్ దేవో విశ్వమేతుర్జ నాశ్రయః
ఆరోగ్యకర్తా విశ్వేశో విశ్వనాథో హరీశ్వరః
భర్గో రామోరామభక్తం కల్యాణః ప్రకృతిస్థిరః
విశ్వంభరో విశ్వమూర్తి ర్విశ్వాకారశ్చ విశ్వపః
విశ్వాత్మా విశ్వసేవ్యో థ విశ్వో విశ్వ హరో రవి:
విశ్వచేష్టో విశ్వగమ్యో విశ్వధ్యేయః కలాధరః
ప్లవంగమః కపిశ్రేష్టో జ్యేష్టో విద్యావనేరః
బాలో వృద్ధో యవాతత్వం తత్త్వగమ్య స్సుఖో మ్యజః
అంజనా సూనుర వ్యగ్రో గ్రామశాంతో ధరాధరః
భూర్భువస్స్వ ర్ మహార్లోకో జనలోక స్తపో వ్యయః
సత్యమోంకార గమ్యశ్చ ప్రణవో వ్యాపకో మలః
శివో ధర్మ ప్రతిష్టాయ రామేష్ట:, ఫల్గువప్రియ   
గోష్పదీకృత వారాశి: పూర్ణ కామో ధరాపతి:
రక్షోఘ్నః పుండరీకాక్ష శ్శరణాగత వత్సలః
జానకీ ప్రాణదాతా చ రక్షం ప్రాణా పహారకః
పూర్ణ ప్రాణాదాతా చ  రక్షం ప్రాణాపహారకః
పూర్ణ సత్త్వ పీత వాసా: దివాకర సమప్రభః
ద్రోణహర్తా శక్తి నేతా శక్తి రాక్ష సమారకః
రక్షోఘ్నో రామదూతశ్చ శాకినీ జీవహారకః
భుభుక్కార హతా రాతిగర్వః పర్వత భేదనః



హేతుమాన్ ప్రాంశుబీజం చ విశ్వభర్తా జగద్గురు:

జగత్త్రాతా జగన్నాథో జగదీ శో జనేశ్వరః
జగత్పితా హరి శ్రీశో గరుడ స్సయభంజనః
పార్ధధ్వజో వాయుపుత్రో మిత పుర్చో మిత ప్రభః
బ్రహ్మ పుచ్చః పరబ్రహ్మ పుచ్చో రామేష్ట ఏవచ
సుగ్రీవాది యుతో జ్ఞానీ వానరో వానరేశ్వరః
కల్పస్థాయీ చిరంజీవి ప్రసన్నశ్చ సదాశివః
సన్నతి స్సద్గతి ర్భుక్తి ముక్తిదః కీర్తి దాయకః
కీర్తి: కీర్తి ప్రదశ్చైవ సముద్ర శ్రీప్రద వ్వినః
ఉద థి క్రమణో దేవ స్సంసార భయనాశనః
వార్ధి బంధన క్రుద్వి శ్వజేతా విశ్వ ప్రతిష్టి తః
లంకారి: కాలపురుషోలం కేశ గృహ భంజనః
భూతావాసో వాసుదేవో వస్తుస్త్రీ భువనేశ్వరః
శ్రీరామదూతః కృష్ణశ్చ లంకాప్రాసాద భంజనః
కృష్ణః కృష్ణ స్తు త శ్శాంతి శ్శాంతిదో విశ్వపావనః
విశ్వభోక్తా చ మారీచ ఘ్నో బ్రహ్మచారీ జితేంద్రియ:
ఊర్ధ్వగో లాంగులీ మాలీ వీరమారో జయప్రదః
జగన్మంగళదః పుణ్యః పుణ్య శ్రవణ కీర్తనః
పున్యకీర్తి: పుణ్యగతి: ర్జగ త్పావన పావనః
దేవేశో జితారోధశ్చ రామభక్తి విధాయకః
ద్యాతా ధ్యేయో నభ స్సాక్షీ చేత స్చైతన్య విగ్రహః
జ్ఞానదః ప్రాణదః ప్రాణో జగత్పాణ స్సమీరణః 
విభీషణ ప్రియ శ్శూరః పిప్పలాశ్రయ సిద్ధిదః
సుహ్రుత్సిద్ధంశ్రయః కాలః కాలభక్షక భర్జితః
లంకేశ నిధాన స్సా లంకాదాహ కేశ్వరః
చంద్ర సూర్యాగని నేతశ్చ కాలాగ్ని: ప్రళయాంతకః



కపిలః కపీశః పుణ్యరాశి ర్ద్వాద శరాశిగః

సర్వాశ్ర యో ప్రమేయాత్నా రేవత్యాది నివారకః
లక్ష్మణ ప్రాణదాతాచ సీతజీవన హేతుకః
రామధ్యేయో హృషీకేశో విష్ణుభక్తో జటీబలీ
దేవారి దర్పహీ హొతాకర్తా హర్తా జగత్ర్పభు:
నగర గ్రామ పాలశ్చ శుద్దో బుద్దో నిరంతరః
నిరంజనో నిర్వికల్పో గుణాతీతో భయంకరః
వానమాంశ్చ దురారాధ్య స్త పస్సధ్యో మరేశ్వరః
జానకీ ఘన శో కో త్ద తాపహర్తా పరాత్పరః
వాజ్మయ స్సద సద్రూప కారణం ప్రకృతే పరః
భాగ్యదో నిర్మలో నేతా పుచ్ఛ లంకావిదాహకః 
పుచ్ఛబద్ధో యాతుధానో యాతుధాన రి పుప్రియః
ఛాయాపహారీ భుతేశో లోకేశ స్సద్గ తి ప్రదః
ప్లవంగ మేశ్వరః క్రోధః క్రోదః సంరక్త లోచనః
క్రోధ హర్తా తాపహర్తా భక్తా భయ వరప్రదః
భక్తాను కంపీ విశ్వేశః పురుహూతః పురందరః
అగ్నిర్విభావ సుర్భా స్వద్ యమో నిర్ ఋతిరేవచ
వరుణో వాయుగతిమాన వాయు: కౌబేర ఈశ్వరః
రవిశ్చంద్ర : కుజస్సౌమ్యో గురు: కావ్యః శనైశ్చరః
రాహు: కేతుర్మరుద్దో తాధాతా హర్తా సమీకరః
మశకీకృత దే ఆరి దైత్యారి ర్మధు సూదనః
కామః కపి: కామపాలం కపిలో విశ్వ జీవనః
భాగీరథీ పదాంభోజ స్సేతుబంధ విశారదః



స్వాహ స్వధా హవి: కవ్యం హవ్యకవ్య ప్రకాశకః

స్వప్రకాశో మహావీరో లఘుశ్చామిత విక్రమః
ప్రడీనోడ్డీన గతిమాన్ సద్గతి: పురషోత్తమః
జగదాత్మా జగద్యోనిర్జ గదంతో హ్యనంతకః
నిష్పపా నిష్కళంక శ్చ మహాన్ మహదమంకృతి:
ఖం వాయు: పృథివీ మ్యాపో వహ్నిర్ధి క్కాల ఏవచ,
క్షేత్రజ్ఞ: క్షేత్రపాలశ చ పల్వలీ కృత సాగరః
హిరణ్మయః పురాణశ్చ ఖేచరో భకూచరో మను:
హిరణ్యగర్భ స్సూత్రాత్మా రాజరాజో విశాంపతి:
వేదాంత వేద్యో ద్గీ థశ్చ వేద దేదాంగా పారగః
ప్రతిగ్రామస్థితః స్సధ్య స్స్పూర్తి దాతా గుణాకరః
నక్షత్రమాలీ భూతాత్మా సురభి: కల్పపాదపః
చింతామణి ర్గుణనిధి: ప్రజాపతి రనుత్తమః
పుణ్యశ్లోకః పురారాతి ర్జ్యోతిష్మాన శార్వరీ పతి
కిలికిల్యార పాత్ర స్త భూతప్రేత విశాచకః
ఋణత్రయ మర స్సూక్ష్మ స్స్తూస్సర్వ గతః పుమాన్,
అపస్మార హర స్స్మర్తా శృతి ర్గాథా స్మృతిర్మను
స్వర్గ ద్వారః ప్రజాద్వారో మోక్ష ద్వారః కపీశ్వరః 
నాదరూపః పరబ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ పురాతనః
ఏకో నైకో జన స్శుక్ల స్స్వయం జ్యోతి రనాకులః
జ్యోతి ర్జ్యోతి రానాదిశ్చ సాత్త్వికో రాజ సత్తమః
తమోహర్తా, నిరాలంబో నిరాకారో గుణాకరః
గుణాశ్రయ గుణమయో బృహత్కాయో బృహద్యాశాః
బృహద్ధ ను ర్బ్రు హత్పాదో బృహన్మూర్దా బృహత్స్యనః
బృహత్కర్ణో బృహన్నసో బృహన్నే త్రో బృహద్గళః
బృహద్యత్నో బృహచ్చేష్నో బ్రుమత్పుచ్చో బృహత్కరః
బృహద్గతి దర్బ్ప హత్సేవ్యో బృహల్లోక ఫలప్రదః
బృహచ్చక్తి ర్బ్ప  హద్వాంఛా ఫలదో బృహదీశ్వరః



బృహల్లోకనుతో ద్రష్టా విద్యాదాతా జగద్గురు:

దేవాచార్య స్సత్య వాదీ బ్రహ్మవాదీ కళాధరః
సప్త పాతాళ గామీ చ మలయాచల సంశ్రయః
ఉత్త రాశా స్థిత శ్రీదో దివ్యౌషద వశం ఖగః
శాఖామృగః కపీంద్ర వ్చ పురాణ స్శ్రుతి
చతురో బ్రాహ్మణో యోగీ యోగ గమ్యః పరాత్పరః
అనాది నిధనో వ్యాసో వైకుంటః పృథివీ పతి:
పరాజితో జితారాతి స్సదానంద శ్చ ఈశితా,
గోపాలో గో పతిర్గో పటా కలి: కాలః పరాత్పరః
మనోవేగి సదాయోగీ సంసార భయనాశానః
తత్త్వ దాతాచ తత్త్వజ్ఞ స్తత్వం తత్త్వ ప్రకాశకః
శుద్దో బుద్దో నిత్యముక్తో యుక్తా కారో జయప్రదః
ప్రళయో మిత మాయశ్చ మాయాతీతో విమత్సరః
మాయానిర్జిత రక్ష శ్చ మాయా నిర్మిత వీష్టవః
మాయాశ్రయ శ్చ నిర్లేపో మాయా నిర్వంచక స్సుఖః
సుఖీ సుఖప్రదో నాగో మహేశకృత సంస్తవః
మహేశ్వర స్సత్య సంద స్శరభః కలిపావనః
రసోర సజ్ఞ స్సమ్మాన స్టే పశ్చక్షు శ్చ భైరవః
ఘ్రాణో గన్ద స్స్పర్శనం చ స్సర్శో హంకార మానదః
నేతి నేతేతి గమ్యశ్చ వైకుంట భజన ప్రియః
గిరీశో గిరి జా కాంతో దుర్వాసాః క విరంగిరాః
భ్రుగుర్వ సి ష్ట స్చ్య వనస్తుంబురు ర్నారదో మరః
విశ్వ క్షేత్రం విశ్వ బీజం విశ్వ నేత్చశ్చ విశ్వసః
యాజకో యాజమాన శ్చ పావకః పితర స్తథా,
శ్రద్ధాబుద్ధి: క్షమా తంద్రా మంత్రో మంత్ర యుత స్సర్వః
రాజేంద్రో భూపతి: కంటమాలీ సంసార సారథి:


నిత్య సంపూర్ణ కామశ్చ భక్త కామధు గుత్తమః

గణపః కీశ పో భ్రాతా పితా మాతా చ  మారుతి:
సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్
కామజిత్కా మదహనః కామః కామ్య ఫలప్రదః
ముద్రాప హరీ చ రక్షో ఘ్న: క్షితి భార హరో బలః
నఖదంష్ట్రాయుధో విష్ణు భక్తో భయవర ప్రదః
దర్పహ దర్పదో దృప్త స్సత మూర్తి రమూర్తి మాన్
మహానిధి ర్మహాభాగో మహాభోగో మహార్ధదః
మహాకారో మహాయోగీ మహాతేజా మహాద్యుతి:
మహాకర్మా మహానదో మహామంత్రో మహామతి:
మహాశయో మహొదారో మహాదేవాత్మకో విభు:
రుద్ర కర్మా క్రూరక ర్మారత్న నాభః కృతాగమః
అంభో ధి లంఘన స్సింహొ నిత్యో ధర్మ ప్రమోదనః 
జితామిత్రో జయస్సామో విజయో వాయువాహనః
జీవదాతా సహస్రాంశు ర్ముకుందో భూరి దక్షిణః
సిద్ధార్ధ స్సిద్దద స్సిద్ధ సంకల్ప స్సిద్ధ హేతుకః
సప్త పాతాళ భరణ స్సప్తర్షి గణవందితః
సప్తాంగ రాజ్య సుఖద స్సప్త మాత్రు నిషేవితః
సప్తలోకైక మకుట స్సప్త హొతా సర్వాశ్రయః
సప్త చ్చందో నిధి స్సప్త చ్చంద స్సప్త జనాశ్రయః
సప్త సామో పగీ త శ్చ సప్త పాతాళ సంశ్రయః
మేధావీ కీర్తి దస్శోక హరీ దౌర్భౌ గ్యనాశనః
సర్వవశ్యకరో భర్గో దో షఘ్నః పుత్త్ర పౌత్రదః
ప్రతివాది ముఖ స్తంభో దుష్ట చిత్ర ప్రసాదనః
పరాభి చార శమనో దుఃఖఘ్నో బంధ మోక్షదః



నవద్వార పురాధారో నవద్వార నికేతనః

నరనారాయణ స్తు త్యో నరనాథో మహేశ్వరః
మేఖలీ కవచీ ఖడ్గీ భ్రాజిష్ణు ర్విష్ణు సారథి:
బహుయోజన విస్తీర్ణ పుచ్చః పుచ్చ హతా సురః
దుష్ట గ్రహ ని హంతాచ పిశాచ గ్రహ ఘాతుకః
ఉగ్రక్రుత్యోగ్ర వేగ శ్చ ఉగ్ర నేత్ర శ్శత క్రతు:
శతమన్యు స్తుత స్తుత్య స్స్తుతి స్స్తోత్రా మహాబలః
సమగ్ర గుణశాలీ చవ్య గ్రో రక్షో వినాశకః
రక్షో ఘ్న హస్తో బ్రహ్మేశ శ్రీధరో భక్తవత్సలః
మేఘనాదో మేఘరూపో మేఘవ్రుష్టి నివారకః
మేఘజీవన హేతుశ్చ మేఘ శ్యామః పరాత్మకః
సమీర తన యో బొద్దా తత్త్వ విద్యా విశారదః
అమోఘో మొఘ వృద్ధి శ్చ తిష్టదో నిష్ఠ నాశకః
అర్ధో నరథాపహారీ చ సమర్దో రామ సేవకః
అర్ధి ధన్య స్సురారాతి: పుండరీకాక్ష ఆత్మభూ:
సంకర్షణో విశుద్ధాత్మా విద్యారాశి స్సురేశ్వరః
ఆచలో ద్ధారకో నిత్య స్సేతు క్రుద్ర మాసారథి;
ఆనందః పరమానందో త్స్యః కూర్మో నిధి శ్శమః
వరాహొ నారసింహ శ్చ వామనో జమదగ్నిజః
రామః కృష్ణః శ్శవో బుద్ధః కల్కీ రామశ్రయోహరః
నందీ భ్రుంగీ చ చండీ చ గణేశో గణసేవితః
కర్మాధ్యక్ష స్సురాధ్యక్షో విశ్రమో జగతాం పతి:
జగన్నాథః కపిశ్రేష్ట స్సర్వా వాస స్సదాశ్రయః
సుగ్రీవాది స్తు త స్శాంత స్సర్వ కర్మా ప్లవంగమః
నఖదారి తర క్ష శ్చ నఖాయుధ విశారదః
కుశల స్సుధన శ్శ్రేష్టో వాసుకి స్సక్షక స్సర్వః
స్వర్ణ వర్ణో బలాడ్య శ్చ రామ పూజ్యో ఘనాశనః



కైవల్య దీపః కైవల్యో గరుడః పన్నగో గురు:

కిల్యారావ హతారాతి గర్వః పర్వత భేధనః
వజ్రాంగో వజ్ర వేగ శ్చ భక్తో వజ్ర నివారకః
నఖాయుదో మని గ్రీవో జ్వాలామాలీ చ భాస్కరః
ప్రౌడ: ప్రతాపస్త పనో భక్త తాపనివారకః
శరణం జీవనం భోక్తా నానాచేష్టో హ్యచంచలః
సుస్వస్థో ష్టాస్యహ దుఃఖశమనః పవనాత్మజ:
పావనః పవనః కాంతో భక్తాగ స్సహానో బలః
మేఘనాదరి పుర్మేగ నాద సంహృత రాక్ష సః
క్షరో క్షరో వినే తాత్మా వాన రేశ స్సతాంగతి:
శ్రీ కంట స్శితి కంటశ్చ సహాయ స్సహనాయక
అస్థూలాశ్చా ష్యణు ర్భర్గో దేవ స్సంహతి నాశనః
ఆధ్యాత్మ విద్యా సార శ్చ ఆధ్యాత్మ కుశల స్సుది:
అకల్మష స్సత్య హేతు స్సత్యగ స్సత్య గోచరః
సత్యగర్భ స్సత్య రూప స్సత్య సత్య పరాక్రమః
అంజనాప్రాణ లింగశ్చ వాయు వంశో ద్భ వ స్సుధి:
భద్ర రూపోరుద్ర రూప స్సురూప శ్చిత్ర రూపధృత్
మెనాక వందిత స్సూక్ష్మ దర్వనో విజయో జయః
క్రాంత ది జ్మండలో రుద్రః ప్రాక్టీ కృత విక్రమః
కంబుకంట ప్రసన్నాత్మా హ్రస్వ నాసో వృకోదరః
లంభోష్టః కుండలీ చిత్రమాలీ యోగ విదాంవరః
విప స్చిత్క విరానంద విగ్రహొ నన్యశాసనః
ఫల్గుని సూనుర వ్యగ్రో యోగాత్మా యోగత త్పరః
యోగవేద్యో యోగారక్తో యోగ యోఇనిర్ధ గంబరః
అకారాది క్ష కారంత వర్గ నిర్మిత విగ్రహః
ఉలూఖల ముఖ స్సింహ స్సంస్తుత: పరమేశ్వరః



స్శ్లి ష్ట జంఘ స్శ్లిష్ట జాను స్శ్లి ష్ట పాని స్శిఖాధరః

సుశర్మా మిత శర్మా చ నారాయణ పరాయనః
జిష్ణుర్భ విష్ణూరో చిష్ణు ర్గ్రసి ష్ణు స్స్తా ణు రేవచ
హరి రుద్రా సుక్రుద్వ క్ష కంపనో భూమి కంపనః
గుణ ప్రవాహ సూత్రాత్మా వీత రాగ స్స్తుతి ప్రియః
నాక న్యాభ యధ్వం సీరు క్మ వర్ణః కపాలభ్రుత్
అనాకులో భావోపాయో నపాయో వేద పారగః
అక్షరః పురుషో లోకనాథో రక్షః ప్రభుర్ధ్రుడః
అష్టాంగ యోగ ఫలభుక్ సత్య సంధః పురుష్టుతః
శ్మశాన స్థాన నిలయః ప్రేత భూతాన్విత క్షమః
పంచాక్షర పరః పంచమాత్రుకో  రంజనధ్వజః
యోగినీ బృంద వంద్యశ్చ శత్రో ఘ్నో నంత విక్రమః
బ్రహ్మచారీంద్రియదీరి పుర్ధ్రత దండో దశాత్మకః
అప్రపంచ స్సదాచార స్శూర సేన విదారకః
వృద్ధ ప్రమోదశ్చా నంద స్సప్త జిహ్వపతిర్ధరః
నవద్వార పురాధారః ప్రత్యగ్ర స్సామ గాయకః
షట్చక్ర ధామా స్వర్లోకో భయ హ్రున్మానదో మదః
సర్వ వశ్యకర శ్శక్తి ర్నేతా చానంత మంగళః
అష్టమూర్తిధరో నేతా విరూప స్సర్వ సుందరః
ధూమకేతు ర్మహకేతు స్సత్య కేతు ర్మహరథ:
నడిప్రియః స్వతంత్ర శ్చ మేఖలీ సమర ప్రియః
లోహంగః సర్విద్ధ న్వీ షట్కల శ్శర్వ ఈశ్వరః
పలభుక్పల మస్తశ్చ సర్వ కర్మ ఫలప్రదః
ధర్మాధక్షో ధర్మ ఫలో ధర్మో ధర్మ ప్రదోర్ధదః
పంచ విశంతి తత్త్వ జ్ఞస్తారక బ్రహ్మ తత్పరః
త్రిమార్గవ సతిర్భీమః సర్వ దుఃఖ నిబ్హరణః



ఊర్జ స్వాన్ నిర్గళ శ్శూలీ మాలీ గర్భో నిశాచరః

రక్తాంబరధరో రక్తో రక్త మాలా విభూషణః
వనమాలీ శుభాంగ శ్చ శ్వేత స్శ్వేతాంబరో యువా
జయో జయ పరీవారః సహస్రవదనః కవి:
శాకినీ డాకినీ  యక్ష రక్షో భూతౌ ఘభంజనః 
సద్యోజాతః కామగతి: జ్ఞానమూర్తి ర్యశ స్కరః
శంభు తేజాః సార్వభౌమా విష్ణుభక్తి: ప్లవంగమః
చతుర్నవతి మంత్రజ్ఞ పౌలస్త్య బలదర్పహా,
సర్వలక్ష్మీ ప్రదస్శ్రీ మానంగద ప్రియ ఈడితః
స్మ్రతిర్భీజం సురేశానః సంసార భయ నాశనః
ఉత్తమ స్శ్రీ పరీవార స్శ్రీభూ దుర్గా చ కామద్రుక్
సాదాగా తిర్మాత రిశ్వా రామ పాదాబ్జ షట్పదః
నీలప్రియో నీలవర్ణో నీలవర్ణ ప్రియ స్సుహృత్
రామదూతో లోకబంధు రంత రాత్మా మనోరమః
శ్రీరామధ్యాన కృద్వీర స్సదా కిం పు ఉష స్తుతి
రామకార్యాంత రంగశ్చ శుద్ధి ర్గతి రనామయః
పుణ్యశ్లోకః పరానందః పరేశః ప్రియసారథి
లోకస్వామీ ముక్తి దాతా సర్వకారణ కారణః
మహాబలో మహావీరః పారావార గతిర్గురు:
సమస్తలోక సాక్షీ చ సమస్త సురవందితః
సీతాసమేత శ్రీ రామ పాద సేవా ధురంధరః
శ్రీ సీతాసమేత శ్రీరామ పాద సేవా ధురంధరః
                          
 శ్రీ ఆంజనేయ సహస్రనామ శ్లోకా స్సమాప్తాః


Sree aaMjanaeya sahasranaama stOtram



hanumaan^ Sree pradO vaayuputtrOrudrO naghOjara@h

amRtyurveera veeraScha graamaavaasO janaaSraya@h
dhanadO nirguNa SSoorO virO nidhi patirmuni:,
piMgaakshO varadO vaagmee seetaaSOka vinaaSaka@h
SivasSarva@h parO vyaktO kyaktaa vyaktO dharaadhara@h
piMgaakaeSa@h piMgarO mlaa Srutigamya ssanaatana@h
anaadirbhagavaan^ daevO viSvamaeturja naaSraya@h
aarOgyakartaa viSvaeSO viSvanaathO hareeSvara@h
bhargO raamOraamabhaktaM kalyaaNa@h prakRtisthira@h
viSvaMbharO viSvamoorti rviSvaakaaraScha viSvapa@h
viSvaatmaa viSvasaevyO tha viSvO viSva harO ravi:
viSvachaeshTO viSvagamyO viSvadhyaeya@h kalaadhara@h
plavaMgama@h kapiSraeshTO jyaeshTO vidyaavanaera@h
baalO vRddhO yavaatatvaM tattvagamya ssukhO myaja@h
aMjanaa soonura vyagrO graamaSaaMtO dharaadhara@h
bhoorbhuvassva r^ mahaarlOkO janalOka stapO vyaya@h
satyamOMkaara gamyaScha praNavO vyaapakO mala@h
SivO dharma pratishTaaya raamaeshTa:, phalguvapriya   
gOshpadeekRta vaaraaSi: poorNa kaamO dharaapati:
rakshOghna@h puMDareekaaksha SSaraNaagata vatsala@h
jaanakee praaNadaataa cha rakshaM praaNaa pahaaraka@h
poorNa praaNaadaataa cha  rakshaM praaNaapahaaraka@h
poorNa sattva peeta vaasaa: divaakara samaprabha@h
drONahartaa Sakti naetaa Sakti raaksha samaaraka@h
rakshOghnO raamadootaScha Saakinee jeevahaaraka@h
bhubhukkaara hataa raatigarva@h parvata bhaedana@h



haetumaan^ praaMSubeejaM cha viSvabhartaa jagadguru:

jagattraataa jagannaathO jagadee SO janaeSvara@h
jagatpitaa hari SreeSO garuDa ssayabhaMjana@h
paardhadhvajO vaayuputrO mita purchO mita prabha@h
brahma puchcha@h parabrahma puchchO raamaeshTa aevacha
sugreevaadi yutO j~naanee vaanarO vaanaraeSvara@h
kalpasthaayee chiraMjeevi prasannaScha sadaaSiva@h
sannati ssadgati rbhukti muktida@h keerti daayaka@h
keerti: keerti pradaSchaiva samudra Sreeprada vvina@h
uda thi kramaNO daeva ssaMsaara bhayanaaSana@h
vaardhi baMdhana krudvi Svajaetaa viSva pratishTi ta@h
laMkaari: kaalapurushOlaM kaeSa gRha bhaMjana@h
bhootaavaasO vaasudaevO vastustree bhuvanaeSvara@h
Sreeraamadoota@h kRshNaScha laMkaapraasaada bhaMjana@h
kRshNa@h kRshNa stu ta SSaaMti SSaaMtidO viSvapaavana@h
viSvabhOktaa cha maareecha ghnO brahmachaaree jitaeMdriya:
oordhvagO laaMgulee maalee veeramaarO jayaprada@h
jaganmaMgaLada@h puNya@h puNya SravaNa keertana@h
punyakeerti: puNyagati: rjaga tpaavana paavana@h
daevaeSO jitaarOdhaScha raamabhakti vidhaayaka@h
dyaataa dhyaeyO nabha ssaakshee chaeta schaitanya vigraha@h
j~naanada@h praaNada@h praaNO jagatpaaNa ssameeraNa@h 
vibheeshaNa priya SSoora@h pippalaaSraya siddhida@h
suhrutsiddhaMSraya@h kaala@h kaalabhakshaka bharjita@h
laMkaeSa nidhaana ssaa laMkaadaaha kaeSvara@h
chaMdra sooryaagani naetaScha kaalaagni: praLayaaMtaka@h



kapila@h kapeeSa@h puNyaraaSi rdvaada SaraaSiga@h

sarvaaSra yO pramaeyaatnaa raevatyaadi nivaaraka@h
lakshmaNa praaNadaataacha seetajeevana haetuka@h
raamadhyaeyO hRsheekaeSO vishNubhaktO jaTeebalee
daevaari darpahee hotaakartaa hartaa jagatrpabhu:
nagara graama paalaScha SuddO buddO niraMtara@h
niraMjanO nirvikalpO guNaateetO bhayaMkara@h
vaanamaaMScha duraaraadhya sta passadhyO maraeSvara@h
jaanakee ghana SO kO tda taapahartaa paraatpara@h
vaajmaya ssada sadroopa kaaraNaM prakRtae para@h
bhaagyadO nirmalO naetaa puchCha laMkaavidaahaka@h 
puchChabaddhO yaatudhaanO yaatudhaana ri pupriya@h
Chaayaapahaaree bhutaeSO lOkaeSa ssadga ti prada@h
plavaMga maeSvara@h krOdha@h krOda@h saMrakta lOchana@h
krOdha hartaa taapahartaa bhaktaa bhaya varaprada@h
bhaktaanu kaMpee viSvaeSa@h puruhoota@h puraMdara@h
agnirvibhaava surbhaa svad^ yamO nir^ Rtiraevacha
varuNO vaayugatimaana vaayu: kaubaera eeSvara@h
raviSchaMdra : kujassaumyO guru: kaavya@h SanaiSchara@h
raahu: kaeturmaruddO taadhaataa hartaa sameekara@h
maSakeekRta dae aari daityaari rmadhu soodana@h
kaama@h kapi: kaamapaalaM kapilO viSva jeevana@h
bhaageerathee padaaMbhOja ssaetubaMdha viSaarada@h



svaaha svadhaa havi: kavyaM havyakavya prakaaSaka@h

svaprakaaSO mahaaveerO laghuSchaamita vikrama@h
praDeenODDeena gatimaan^ sadgati: purashOttama@h
jagadaatmaa jagadyOnirja gadaMtO hyanaMtaka@h
nishpapaa nishkaLaMka Scha mahaan^ mahadamaMkRti:
khaM vaayu: pRthivee myaapO vahnirdhi kkaala aevacha,
kshaetraj~na: kshaetrapaalaSa cha palvalee kRta saagara@h
hiraNmaya@h puraaNaScha khaecharO bhakoocharO manu:
hiraNyagarbha ssootraatmaa raajaraajO viSaaMpati:
vaedaaMta vaedyO dgee thaScha vaeda daedaaMgaa paaraga@h
pratigraamasthita@h ssadhya sspoorti daataa guNaakara@h
nakshatramaalee bhootaatmaa surabhi: kalpapaadapa@h
chiMtaamaNi rguNanidhi: prajaapati ranuttama@h
puNyaSlOka@h puraaraati rjyOtishmaana Saarvaree pati
kilikilyaara paatra sta bhootapraeta viSaachaka@h
RNatraya mara ssookshma sstoossarva gata@h pumaan^,
apasmaara hara ssmartaa SRti rgaathaa smRtirmanu
svarga dvaara@h prajaadvaarO mOksha dvaara@h kapeeSvara@h 
naadaroopa@h parabrahma brahma brahma puraatana@h
aekO naikO jana sSukla ssvayaM jyOti ranaakula@h
jyOti rjyOti raanaadiScha saattvikO raaja sattama@h
tamOhartaa, niraalaMbO niraakaarO guNaakara@h
guNaaSraya guNamayO bRhatkaayO bRhadyaaSaa@h
bRhaddha nu rbru hatpaadO bRhanmoordaa bRhatsyana@h
bRhatkarNO bRhannasO bRhannae trO bRhadgaLa@h
bRhadyatnO bRhachchaeshnO brumatpuchchO bRhatkara@h
bRhadgati darbpa hatsaevyO bRhallOka phalaprada@h
bRhachchakti rbpa  hadvaaMChaa phaladO bRhadeeSvara@h



bRhallOkanutO drashTaa vidyaadaataa jagadguru:

daevaachaarya ssatya vaadee brahmavaadee kaLaadhara@h
sapta paataaLa gaamee cha malayaachala saMSraya@h
utta raaSaa sthita SreedO divyaushada vaSaM khaga@h
SaakhaamRga@h kapeeMdra vcha puraaNa sSruti
chaturO braahmaNO yOgee yOga gamya@h paraatpara@h
anaadi nidhanO vyaasO vaikuMTa@h pRthivee pati:
paraajitO jitaaraati ssadaanaMda Scha eeSitaa,
gOpaalO gO patirgO paTaa kali: kaala@h paraatpara@h
manOvaegi sadaayOgee saMsaara bhayanaaSaana@h
tattva daataacha tattvaj~na statvaM tattva prakaaSaka@h
SuddO buddO nityamuktO yuktaa kaarO jayaprada@h
praLayO mita maayaScha maayaateetO vimatsara@h
maayaanirjita raksha Scha maayaa nirmita veeshTava@h
maayaaSraya Scha nirlaepO maayaa nirvaMchaka ssukha@h
sukhee sukhapradO naagO mahaeSakRta saMstava@h
mahaeSvara ssatya saMda sSarabha@h kalipaavana@h
rasOra saj~na ssammaana sTae paSchakshu Scha bhairava@h
ghraaNO ganda ssparSanaM cha ssarSO haMkaara maanada@h
naeti naetaeti gamyaScha vaikuMTa bhajana priya@h
gireeSO giri jaa kaaMtO durvaasaa@h ka viraMgiraa@h
bhrugurva si shTa schya vanastuMburu rnaaradO mara@h
viSva kshaetraM viSva beejaM viSva naetchaScha viSvasa@h
yaajakO yaajamaana Scha paavaka@h pitara stathaa,
Sraddhaabuddhi: kshamaa taMdraa maMtrO maMtra yuta ssarva@h
raajaeMdrO bhoopati: kaMTamaalee saMsaara saarathi:


nitya saMpoorNa kaamaScha bhakta kaamadhu guttama@h

gaNapa@h keeSa pO bhraataa pitaa maataa cha  maaruti:
sahasra Seershaa purusha@h sahasraaksha ssahasrapaat^
kaamajitkaa madahana@h kaama@h kaamya phalaprada@h
mudraapa haree cha rakshO ghna: kshiti bhaara harO bala@h
nakhadaMshTraayudhO vishNu bhaktO bhayavara prada@h
darpaha darpadO dRpta ssata moorti ramoorti maan^
mahaanidhi rmahaabhaagO mahaabhOgO mahaardhada@h
mahaakaarO mahaayOgee mahaataejaa mahaadyuti:
mahaakarmaa mahaanadO mahaamaMtrO mahaamati:
mahaaSayO mahodaarO mahaadaevaatmakO vibhu:
rudra karmaa krooraka rmaaratna naabha@h kRtaagama@h
aMbhO dhi laMghana ssiMho nityO dharma pramOdana@h 
jitaamitrO jayassaamO vijayO vaayuvaahana@h
jeevadaataa sahasraaMSu rmukuMdO bhoori dakshiNa@h
siddhaardha ssiddada ssiddha saMkalpa ssiddha haetuka@h
sapta paataaLa bharaNa ssaptarshi gaNavaMdita@h
saptaaMga raajya sukhada ssapta maatru nishaevita@h
saptalOkaika makuTa ssapta hotaa sarvaaSraya@h
sapta chchaMdO nidhi ssapta chchaMda ssapta janaaSraya@h
sapta saamO pagee ta Scha sapta paataaLa saMSraya@h
maedhaavee keerti dasSOka haree daurbhau gyanaaSana@h
sarvavaSyakarO bhargO dO shaghna@h puttra pautrada@h
prativaadi mukha staMbhO dushTa chitra prasaadana@h
paraabhi chaara SamanO du@hkhaghnO baMdha mOkshada@h



navadvaara puraadhaarO navadvaara nikaetana@h

naranaaraayaNa stu tyO naranaathO mahaeSvara@h
maekhalee kavachee khaDgee bhraajishNu rvishNu saarathi:
bahuyOjana visteerNa puchcha@h puchcha hataa sura@h
dushTa graha ni haMtaacha piSaacha graha ghaatuka@h
ugrakrutyOgra vaega Scha ugra naetra SSata kratu:
Satamanyu stuta stutya sstuti sstOtraa mahaabala@h
samagra guNaSaalee chavya grO rakshO vinaaSaka@h
rakshO ghna hastO brahmaeSa SreedharO bhaktavatsala@h
maeghanaadO maegharoopO maeghavrushTi nivaaraka@h
maeghajeevana haetuScha maegha Syaama@h paraatmaka@h
sameera tana yO boddaa tattva vidyaa viSaarada@h
amOghO mogha vRddhi Scha tishTadO nishTha naaSaka@h
ardhO narathaapahaaree cha samardO raama saevaka@h
ardhi dhanya ssuraaraati: puMDareekaaksha aatmabhoo:
saMkarshaNO viSuddhaatmaa vidyaaraaSi ssuraeSvara@h
aachalO ddhaarakO nitya ssaetu krudra maasaarathi;
aanaMda@h paramaanaMdO tsya@h koormO nidhi SSama@h
varaaho naarasiMha Scha vaamanO jamadagnija@h
raama@h kRshNa@h SSavO buddha@h kalkee raamaSrayOhara@h
naMdee bhruMgee cha chaMDee cha gaNaeSO gaNasaevita@h
karmaadhyaksha ssuraadhyakshO viSramO jagataaM pati:
jagannaatha@h kapiSraeshTa ssarvaa vaasa ssadaaSraya@h
sugreevaadi stu ta sSaaMta ssarva karmaa plavaMgama@h
nakhadaari tara ksha Scha nakhaayudha viSaarada@h
kuSala ssudhana SSraeshTO vaasuki ssakshaka ssarva@h
svarNa varNO balaaDya Scha raama poojyO ghanaaSana@h



kaivalya deepa@h kaivalyO garuDa@h pannagO guru:

kilyaaraava hataaraati garva@h parvata bhaedhana@h
vajraaMgO vajra vaega Scha bhaktO vajra nivaaraka@h
nakhaayudO mani greevO jvaalaamaalee cha bhaaskara@h
prauDa: prataapasta panO bhakta taapanivaaraka@h
SaraNaM jeevanaM bhOktaa naanaachaeshTO hyachaMchala@h
susvasthO shTaasyaha du@hkhaSamana@h pavanaatmaja:
paavana@h pavana@h kaaMtO bhaktaaga ssahaanO bala@h
maeghanaadari purmaega naada saMhRta raaksha sa@h
ksharO ksharO vinae taatmaa vaana raeSa ssataaMgati:
Sree kaMTa sSiti kaMTaScha sahaaya ssahanaayaka
asthoolaaSchaa shyaNu rbhargO daeva ssaMhati naaSana@h
aadhyaatma vidyaa saara Scha aadhyaatma kuSala ssudi:
akalmasha ssatya haetu ssatyaga ssatya gOchara@h
satyagarbha ssatya roopa ssatya satya paraakrama@h
aMjanaapraaNa liMgaScha vaayu vaMSO dbha va ssudhi:
bhadra roopOrudra roopa ssuroopa Schitra roopadhRt^
menaaka vaMdita ssookshma darvanO vijayO jaya@h
kraaMta di jmaMDalO rudra@h praakTee kRta vikrama@h
kaMbukaMTa prasannaatmaa hrasva naasO vRkOdara@h
laMbhOshTa@h kuMDalee chitramaalee yOga vidaaMvara@h
vipa schitka viraanaMda vigraho nanyaSaasana@h
phalguni soonura vyagrO yOgaatmaa yOgata tpara@h
yOgavaedyO yOgaaraktO yOga yOinirdha gaMbara@h
akaaraadi ksha kaaraMta varga nirmita vigraha@h
ulookhala mukha ssiMha ssaMstuta: paramaeSvara@h



sSli shTa jaMgha sSlishTa jaanu sSli shTa paani sSikhaadhara@h

suSarmaa mita Sarmaa cha naaraayaNa paraayana@h
jishNurbha vishNoorO chishNu rgrasi shNu sstaa Nu raevacha
hari rudraa sukrudva ksha kaMpanO bhoomi kaMpana@h
guNa pravaaha sootraatmaa veeta raaga sstuti priya@h
naaka nyaabha yadhvaM seeru kma varNa@h kapaalabhrut^
anaakulO bhaavOpaayO napaayO vaeda paaraga@h
akshara@h purushO lOkanaathO raksha@h prabhurdhruDa@h
ashTaaMga yOga phalabhuk^ satya saMdha@h purushTuta@h
SmaSaana sthaana nilaya@h praeta bhootaanvita kshama@h
paMchaakshara para@h paMchamaatrukO  raMjanadhvaja@h
yOginee bRMda vaMdyaScha SatrO ghnO naMta vikrama@h
brahmachaareeMdriyadeeri purdhrata daMDO daSaatmaka@h
aprapaMcha ssadaachaara sSoora saena vidaaraka@h
vRddha pramOdaSchaa naMda ssapta jihvapatirdhara@h
navadvaara puraadhaara@h pratyagra ssaama gaayaka@h
shaTchakra dhaamaa svarlOkO bhaya hrunmaanadO mada@h
sarva vaSyakara SSakti rnaetaa chaanaMta maMgaLa@h
ashTamoortidharO naetaa viroopa ssarva suMdara@h
dhoomakaetu rmahakaetu ssatya kaetu rmaharatha:
naDipriya@h svataMtra Scha maekhalee samara priya@h
lOhaMga@h sarviddha nvee shaTkala SSarva eeSvara@h
palabhukpala mastaScha sarva karma phalaprada@h
dharmaadhakshO dharma phalO dharmO dharma pradOrdhada@h
paMcha viSaMti tattva j~nastaaraka brahma tatpara@h
trimaargava satirbheema@h sarva du@hkha nibharaNa@h



oorja svaan^ nirgaLa SSoolee maalee garbhO niSaachara@h

raktaaMbaradharO raktO rakta maalaa vibhooshaNa@h
vanamaalee SubhaaMga Scha Svaeta sSvaetaaMbarO yuvaa
jayO jaya pareevaara@h sahasravadana@h kavi:
Saakinee Daakinee  yaksha rakshO bhootau ghabhaMjana@h 
sadyOjaata@h kaamagati: j~naanamoorti ryaSa skara@h
SaMbhu taejaa@h saarvabhaumaa vishNubhakti: plavaMgama@h
chaturnavati maMtraj~na paulastya baladarpahaa,
sarvalakshmee pradasSree maanaMgada priya eeDita@h
smratirbheejaM suraeSaana@h saMsaara bhaya naaSana@h
uttama sSree pareevaara sSreebhoo durgaa cha kaamadruk^
saadaagaa tirmaata riSvaa raama paadaabja shaTpada@h
neelapriyO neelavarNO neelavarNa priya ssuhRt^
raamadootO lOkabaMdhu raMta raatmaa manOrama@h
Sreeraamadhyaana kRdveera ssadaa kiM pu usha stuti
raamakaaryaaMta raMgaScha Suddhi rgati ranaamaya@h
puNyaSlOka@h paraanaMda@h paraeSa@h priyasaarathi
lOkasvaamee mukti daataa sarvakaaraNa kaaraNa@h
mahaabalO mahaaveera@h paaraavaara gatirguru:
samastalOka saakshee cha samasta suravaMdita@h
seetaasamaeta Sree raama paada saevaa dhuraMdhara@h
Sree seetaasamaeta Sreeraama paada saevaa dhuraMdhara@h
                          
 Sree aaMjanaeya sahasranaama SlOkaa ssamaaptaa@h