Wednesday, March 4, 2009

శ్రీగణేషా విశ్వ వినాయక



గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి
గుణ శరీరాయ గుణ వందితాయ గణేశానాయ ధీమహి
గుణాతీతాయ గుణా ధీశాయ గుణ ప్రవిస్థాయ ధీమహి
ఏక దంతాయ వక్ర తుండాయ గౌరీ తనయాయ ధీమహి ,
గజేశానాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

గాన చతురాయ గాన ప్రాణాయా గానంతరాత్మనే ,
గానోత్శుకాయ గానమత్తాయగానోత్శుకమనసే
గురు పూజితాయ గురు దైవతాయ గురుకుల స్తాయినే
గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ , గురవే గుణ గురవే


గురు దైత్యకరక్షేత్రే గురుదైవ సదారాధ్యాయా
గురు పుత్ర పరిత్రాయే గురు పాఖండ ఖండకాయ
గీత సారాయ ,గీత తత్వాయ గీత స్తోత్రాయ ధీమహి
గూడ గుల్ఫ్హాయ గంధ మత్తాయ గోజయ వ్రతాయ ధీమహి
గుణాతీతాయ గుణా ధీశాయ గుణ ప్రవిస్తాయ ధీమహి

ఏక దంతాయ వక్ర తుండాయగౌరీ తనాయాయ ధీమహి
గజేశానాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

గంధ గీతాయ గంధ గేయాయ గందాతరాత్మనే
గీత లీలాయ గీతాశ్రయాయ గీతవాద్య పతవే
గేయ చరి తాయ గాయక వరాయ గాంధర్వ ప్రియక్రుతేయ్
గాయగాథేన విక్రహారాయ గంగాజలప్రణయవతే

గౌరీశనందనాయ గౌరీ హ్రిదయనందనాయ
గౌరీ భానూ సుతాయ గౌరీ గణేశ్వరాయ

గౌరీ ప్రణయాయ గౌరీ ప్రణవాయ గౌరభావాయ ధీమహి
మోక్ష హస్తాయ గోవర్ధనాయ గోప గోపాయ ధీమహి
గుణాతీతాయ గుణాదీశాయ గుణాప్రవిష్టాయ ధీమహి

ఏక దంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

No comments: