
Monday, April 4, 2011
రుద్ర...నమక...చమక...( .Rudra namaka chamakam )
ఎప్పుడూఅనుకొనే దాన్ని రుద్రం వేయాలని
రుద్ర , నమక , చమకాలు వేయాలని సరైన ఆడియో దొరక్క
డిలే చేసాను నిన్న Facebook లోసాయికిరణ్ వేసిన లింక్ చూసి
ఈ ఆడియో మీ ముందు వుంచాను
నచ్చితే నాకో కామెంట్ కొట్టండీ ;)
Monday, February 7, 2011
శ్రీ లక్ష్మీ స్తోత్రం
దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం
నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!
ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః
నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః
విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!
సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే
సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!
యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!
తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!
ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే
యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః
ఫలశ్రుతి
ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా
విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్
సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ
యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి
తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !
Thursday, February 3, 2011
అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం
లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా
వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్
Thursday, January 20, 2011
గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) -- Ganesha Atharvashirsha
గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్)
ఓం భద్రం కర్ణే’భిః శృణుయామ దేవాః | భద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి న ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి నస్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నో బృహస్పతి’ర్దధాతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
1)ఓం నమ’స్తే గణప’తయే | త్వమేవ ప్రత్యక్షం తత్త్వ’మసి | త్వమేవ కేవలం కర్తా’உసి | త్వమేవ కేవలం ధర్తా’உసి | త్వమేవ కేవలం హర్తా’உసి | త్వమేవ సర్వం ఖల్విదం’ బ్రహ్మాసి | త్వం సాక్షాదాత్మా’உసి నిత్యమ్
ఋ’తం వచ్మి | స’త్యం వచ్మి || 2 ||
అవ త్వం మామ్ | అవ’ వక్తారమ్” | అవ’ శ్రోతారమ్” | అవ’ దాతారమ్” | అవ’ ధాతారమ్” | అవానూచానమ’వ శిష్యమ్ | అవ’ పశ్చాత్తా”త్ | అవ’ పురస్తా”త్ | అవోత్తరాత్తా”త్ | అవ’ దక్షిణాత్తా”త్ | అవ’ చోర్ధ్వాత్తా”త్ | అవాధరాత్తా”త్ | సర్వతో మాం పాహి పాహి’ సమంతాత్ || 3 ||
త్వం వాఙ్మయ’స్త్వం చిన్మయః | త్వమానందమయ’స్త్వం బ్రహ్మమయః | త్వం సచ్చిదానందాஉద్వి’తీయోஉసి | త్వం ప్రత్యక్షం బ్రహ్మా’సి | త్వం ఙ్ఞానమయో విఙ్ఞాన’మయోஉసి || 4 ||
సర్వం జగదిదం త్వ’త్తో జాయతే | సర్వం జగదిదం త్వ’త్తస్తిష్ఠతి | సర్వం జగదిదం త్వయి లయ’మేష్యతి | సర్వం జగదిదం త్వయి’ ప్రత్యేతి | త్వం భూమిరాపోஉనలోஉని’లో నభః | త్వం చత్వారి వా”క్పదాని || 5 ||
త్వం గుణత్ర’యాతీతః | త్వమ్ అవస్థాత్ర’యాతీతః | త్వం దేహత్ర’యాతీతః | త్వం కాలత్ర’యాతీతః | త్వం మూలాధారస్థితో’உసి నిత్యమ్ | త్వం శక్తిత్ర’యాత్మకః | త్వాం యోగినో ధ్యాయ’ంతి నిత్యమ్ | త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ || 6 ||
గణాదిం” పూర్వ’ముచ్చార్య వర్ణాదీం” స్తదనంతరమ్ | అనుస్వారః ప’రతరః | అర్ధే”ందులసితమ్ | తారే’ణ ఋద్ధమ్ | ఎతత్తవ మను’స్వరూపమ్ | గకారః పూ”ర్వరూపమ్ | అకారో మధ్య’మరూపమ్ | అనుస్వారశ్చా”ంత్యరూపమ్ | బిందురుత్త’రరూపమ్ | నాదః’ సంధానమ్ | సగ్ంహి’తా సంధిః | సైషా గణే’శవిద్యా | గణ’క ఋషిః | నిచృద్గాయ’త్రీచ్ఛందః | శ్రీ మహాగణపతి’ర్దేవతా | ఓం గం గణప’తయే నమః || 7 ||
ఏకదంతాయ’ విద్మహే’ వక్రతుండాయ’ ధీమహి |
తన్నో’ దంతిః ప్రచోదయా”త్ || 8 ||
ఏకదన్తం చ’తుర్హస్తం పాశమం’కుశధారి’ణమ్ | రదం’ చ వర’దం హస్తైర్బిభ్రాణం’ మూషకధ్వ’జమ్ | రక్తం’ లంబోద’రం శూర్పకర్ణకం’ రక్తవాస’సమ్ | రక్త’గంధాను’లిప్తాంగం రక్తపు’ష్పైః సుపూజి’తమ్ | భక్తా’నుకంపి’నం దేవం జగత్కా’రణమచ్యు’తమ్ | ఆవి’ర్భూతం చ’ సృష్ట్యాదౌ ప్రకృతే”ః పురుషాత్ప’రమ్ | ఏవం’ ధ్యాయతి’ యో నిత్యం స యోగీ’ యోగినాం వ’రః || 9 ||
నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేஉస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే
నమః || 10 ||
ఏతదథర్వశీర్షం యోஉధీతే | స బ్రహ్మభూయా’య కల్పతే | స సర్వవిఘ్నై”ర్న బాధ్యతే | స సర్వతః సుఖ’మేధతే | స పంచమహాపాపా”త్ ప్రముచ్యతే | సాయమ’ధీయానో దివసకృతం పాపం’ నాశయతి | ప్రాతర’ధీయానో రాత్రికృతం పాపం’ నాశయతి | సాయం ప్రాతః ప్ర’యుంజానో పాపోஉపా’పో భవతి | ధర్మార్థకామమోక్షం’ చ విందతి | ఇదమథర్వశీర్షమశిష్యాయ’ న దేయమ్ | యో యది మో’హాద్ దాస్యతి స పాపీ’యాన్ భవతి | సహస్రావర్తనాద్యం యం కామ’మధీతే | తం తమనే’న సాధయేత్ || 11 ||
అనేన గణపతిమ’భిషించతి | స వా’గ్మీ భవతి | చతుర్థ్యామన’శ్నన్ జపతి స విద్యా’వాన్ భవతి | ఇత్యథర్వ’ణవాక్యమ్ | బ్రహ్మాద్యాచర’ణం విద్యాన్న బిభేతి కదా’చనేతి || 12 ||
యో దూర్వాంకు’రైర్యజతి స వైశ్రవణోప’మో భవతి | యో లా’జైర్యజతి స యశో’వాన్ భవతి | స మేధా’వాన్ భవతి | యో మోదకసహస్రే’ణ యజతి స వాఞ్ఛితఫలమ’వాప్నోతి | యః సాజ్య సమి’ద్భిర్యజతి స సర్వం లభతే స స’ర్వం లభతే || 13 ||
అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రా’హయిత్వా సూర్యవర్చ’స్వీ భవతి | సూర్యగ్రహే మ’హానద్యాం ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా సిద్ధమ’ంత్రో భవతి | మహావిఘ్నా”త్ ప్రముచ్యతే | మహాదోషా”త్ ప్రముచ్యతే | మహాపాపా”త్ ప్రముచ్యతే | మహాప్రత్యవాయా”త్ ప్రముచ్యతే | స సర్వ’విద్భవతి స సర్వ’విద్భవతి | య ఏ’వం వేద | ఇత్యు’పనిష’త్ || 14 ||
ఓం భద్రం కర్ణే’భిః శృణుయామ’ దేవాః | భద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి న ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి నస్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నో బృహస్పతి’ర్దధాతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
gaṇapatyatharvaśīrṣopaniṣat (śrī gaṇeṣātharvaṣīrṣam)
oṃ bhadraṃ karṇe’bhiḥ śṛṇuyāma’ devāḥ | bhadraṃ pa’śyemākṣabhiryaja’trāḥ | sthirairaṅgai”stuṣṭhuvāg-ṃ sa’stanūbhi’ḥ | vyaśe’ma devahi’taṃ yadāyu’ḥ | svasti na indro’ vṛddhaśra’vāḥ | svasti na’ḥ pūṣā viśvave’dāḥ | svasti nastārkṣyo ari’ṣṭanemiḥ | svasti no bṛhaspati’rdadhātu ||
oṃ śāntiḥ śāntiḥ śānti’ḥ ||
oṃ nama’ste gaṇapa’taye | tvameva pratyakṣaṃ tattva’masi | tvameva kevalaṃ kartā’உsi | tvameva kevalaṃ dhartā’உsi | tvameva kevalaṃ hartā’உsi | tvameva sarvaṃ khalvida’ṃ brahmāsi | tvaṃ sākṣādātmā’உsi nityam || 1 ||
ṛ’taṃ vacmi | sa’tyaṃ vacmi || 2 ||
ava tvaṃ mām | ava’ vaktāram” | ava’ śrotāram” | ava’ dātāram” | ava’ dhātāram” | avānūcānama’va śiṣyam | ava’ paścāttā”t | ava’ purastā”t | avottarāttā”t | ava’ dakṣiṇāttā”t | ava’ cordhvāttā”t | avādharāttā”t | sarvato māṃ pāhi pāhi’ samantāt || 3 ||
tvaṃ vāṅmaya’stvaṃ cinmayaḥ | tvamānandamaya’stvaṃ brahmamayaḥ | tvaṃ saccidānandāஉdvi’tīyoஉsi | tvaṃ pratyakṣaṃ brahmā’si | tvaṃ ṅñānamayo viṅñāna’mayoஉsi || 4 ||
sarvaṃ jagadidaṃ tva’tto jāyate | sarvaṃ jagadidaṃ tva’ttastiṣṭhati | sarvaṃ jagadidaṃ tvayi laya’meṣyati | sarvaṃ jagadidaṃ tvayi’ pratyeti | tvaṃ bhūmirāpoஉnaloஉni’lo nabhaḥ | tvaṃ catvāri vā”kpadāni || 5 ||
tvaṃ guṇatra’yātītaḥ | tvam avasthātra’yātītaḥ | tvaṃ dehatra’yātītaḥ | tvaṃ kālatra’yātītaḥ | tvaṃ mūlādhārasthito’உsi nityam | tvaṃ śaktitra’yātmakaḥ | tvāṃ yogino dhyāya’nti nityam | tvaṃ brahmā tvaṃ viṣṇustvaṃ rudrastvamindrastvamagnistvaṃ vāyustvaṃ sūryastvaṃ candramāstvaṃ brahma bhūrbhuvaḥ svarom || 6 ||
gaṇādiṃ” pūrva’muccārya varṇādī”ṃ stadanantaram | anusvāraḥ pa’rataraḥ | ardhe”ndulasitam | tāre’ṇa ṛddham | etattava manu’svarūpam | gakāraḥ pū”rvarūpam | akāro madhya’marūpam | anusvāraścā”ntyarūpam | bindurutta’rarūpam | nāda’ḥ sandhānam | sagṃhi’tā sandhiḥ | saiṣā gaṇe’śavidyā | gaṇa’ka ṛṣiḥ | nicṛdgāya’trīcchandaḥ | śrī mahāgaṇapati’rdevatā | oṃ gaṃ gaṇapa’taye namaḥ || 7 ||
ekadantāya’ vidmahe’ vakratuṇḍāya’ dhīmahi |
tanno’ dantiḥ pracodayā”t || 8 ||
ekadantaṃ ca’turhastaṃ pāśama’ṅkuśadhāri’ṇam | rada’ṃ ca vara’daṃ hastairbibhrāṇa’ṃ mūṣakadhva’jam | rakta’ṃ lamboda’raṃ śūrpakarṇaka’ṃ raktavāsa’sam | rakta’gandhānu’liptāṅgaṃ raktapu’ṣpaiḥ supūji’tam | bhaktā’nukampi’naṃ devaṃ jagatkā’raṇamacyu’tam | āvi’rbhūtaṃ ca’ sṛṣṭyādau prakṛte”ḥ puruṣātpa’ram | eva’ṃ dhyāyati’ yo nityaṃ sa yogī’ yogināṃ va’raḥ || 9 ||
namo vrātapataye namo gaṇapataye namaḥ pramathapataye namasteஉstu lambodarāyaikadantāya vighnavināśine śivasutāya śrīvaradamūrtaye
namaḥ || 10 ||
etadatharvaśīrṣaṃ yoஉdhīte | sa brahmabhūyā’ya kalpate | sa sarvavighnai”rna bādhyate | sa sarvataḥ sukha’medhate | sa pañcamahāpāpā”t pramucyate | sāyama’dhīyāno divasakṛtaṃ pāpa’ṃ nāśayati | prātara’dhīyāno rātrikṛtaṃ pāpa’ṃ nāśayati | sāyaṃ prātaḥ pra’yuñjāno pāpoஉpā’po bhavati | dharmārthakāmamokṣa’ṃ ca vindati | idamatharvaśīrṣamaśiṣyāya’ na deyam | yo yadi mo’hād dāsyati sa pāpī’yān bhavati | sahasrāvartanādyaṃ yaṃ kāma’madhīte | taṃ tamane’na sādhayet || 11 ||
anena gaṇapatima’bhiṣiñcati | sa vā’gmī bhavati | caturthyāmana’śnan japati sa vidyā’vān bhavati | ityatharva’ṇavākyam | brahmādyācara’ṇaṃ vidyānna bibheti kadā’caneti || 12 ||
yo dūrvāṅku’rairyajati sa vaiśravaṇopa’mo bhavati | yo lā’jairyajati sa yaśo’vān bhavati | sa medhā’vān bhavati | yo modakasahasre’ṇa yajati sa vāñchitaphalama’vāpnoti | yaḥ sājya sami’dbhiryajati sa sarvaṃ labhate sa sa’rvaṃ labhate || 13 ||
aṣṭau brāhmaṇān samyag grā’hayitvā sūryavarca’svī bhavati | sūryagrahe ma’hānadyāṃ pratimāsannidhau vā japtvā siddhama’ntro bhavati | mahāvighnā”t pramucyate | mahādoṣā”t pramucyate | mahāpāpā”t pramucyate | mahāpratyavāyā”t pramucyate | sa sarva’vidbhavati sa sarva’vidbhavati | ya e’vaṃ veda | ityu’paniṣa’t || 14 ||
oṃ bhadraṃ karṇe’bhiḥ śṛṇuyāma’ devāḥ | bhadraṃ pa’śyemākṣabhiryaja’trāḥ | sthirairaṅgai”stuṣṭhuvāg-ṃ sa’stanūbhi’ḥ | vyaśe’ma devahi’taṃ yadāyu’ḥ | svasti na indro’ vṛddhaśra’vāḥ | svasti na’ḥ pūṣā viśvave’dāḥ | svasti nastārkṣyo ari’ṣṭanemiḥ | svasti no bṛhaspati’rdadhātu ||
oṃ śāntiḥ śāntiḥ śānti’ḥ ||
Friday, January 7, 2011
మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు ఏమిటి?
మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు ఏమిటి?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలు ఎలాసంభవిస్తాయో వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చెయ్యాలో ఈ శాస్త్రంలో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకుంటూ ఉంటాము. మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు. మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది.
మీరునాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, వీథి పక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటండి. అది పెరిగేలా శ్రద్ద చూపించండి. మీరు మొక్క నాటాక వాటి పోషణకు సమయం చాలదనుకుంటే మీస్వంత డబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయండి. మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆవృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలో శుభాలు వెల్లివిరుస్తాయి.
ఏ నక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి...
అశ్వని - - జీడిమామిడి
భరణి - - దేవదారు
కృత్తిక - - అత్తి [మేడి]
రోహిణి - - నేరేడు
మృగశిర - - మారేడు
ఆరుద్ర - - చింత
పునర్వసు - - గన్నేరు
పుష్యమి - - పిప్పలి
ఆశ్లేష - - బొప్పాయి
మఖ - - మర్రి
పుబ్బ - - మోదుగ
ఉత్తర - - జువ్వి
హస్త - - కుంకుడు
చిత్త - - తాడి
స్వాతి - - మద్ది
విశాఖ - - మొగలి
అనూరాధ - - పొగడ
జ్యేష్ఠ - - కొబ్బరి
మూల - - వేగి
పూర్వాషాఢ - - నిమ్మ
ఉత్తరాషాఢ - - పనస
శ్రవణం - - జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]
ధనిష్ఠ - - జమ్మి
శతభిషం - - అరటి
పూర్వాభద్ర - - మామిడి
ఉత్తరాభాద్ర - - వేప
రేవతి - - విప్ప
Sunday, January 2, 2011
Subscribe to:
Posts (Atom)



