Friday, December 28, 2012

వారణమాయిరమ్













ఈ గోదాదేవి స్తోత్రాలు..నిత్యం చెప్పుకొండీ 

( పెళ్ళికాని వారు ఈ శ్లోకాలను 41రోజులు
చెప్పుకొంటే..తొందరలో పెళ్ళి జరుగుతుందీ)

ప్రార్థన::___/\___ 

కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవామ్‌
పాండ్యే విశ్వంభరా గోదామ్‌ వందే శ్రీరంగనాయకీమ్‌

నీళాతుంగస్తన గిరితటి సుప్తముద్భోద్య కృష్ణమ్‌
పారార్థ్యం సంశృతి శతశిరస్సిద్ధమధ్యాపయన్తీ
స్వోచ్ఛిష్టాయామ్‌ స్రజి నిగళితం యా బలాత్కృత్య భుఙ్తే
గాదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

అల్లినాళ్ తామరై మేలారణజ్గి  నిన్ఱుణైవి.
మల్లినాడాణ్డ మడమయిల్ మెల్లియలాళ్
ఆయర్ కులవేన్ద నాగత్తాళ్ తె పుదువై
వేయర్ పయన్ద విళక్కు.

అవతారిక::
పరమాత్మ స్వరూపుడగు శ్రియఃపతి చేతనులను కనికరించి
స్వప్నానుభవము కలుగచేసి వరములొసంగుటలో సామాన్యుల విషయమున
వారి కర్మానుగుణముగను, ఆశ్రయించిన ఆండాళ్ దేవి విషయమున, ఆమె
శ్రియఃపతినే అనుభవించువలయునని యున్నదగుటచే ఆమె కోర్కె ననుసరించి
ఆమెను అనుభవుంపనెంచి ఏకొతయులేక పాణిగ్రహణపర్యంతము స్వప్నమునందే అనుగ్రహించెను.
అట్టి తన స్వప్నానుభవమును శ్రీఆండాళ్ తాయారు తన అంతరంగ ప్రియసఖికి వారణమాయిరమను 
ఈ క్రిందిపాశురముద్వారా సాయించు చున్నది.

1}
వారణమాయిరమ్ శూఱవలం శెయ్‌దు  
నారణనంబి నడక్కిన్ఱానె న్ఱెతిర్ 
పూరణపొఱ్కుడమ్ వైత్తు  ప్పుఱ మెజ్గుమ్ 
తోరణమ్ నాట్ట క్కనాక్కణ్డేన్  తోఱినాన్  

2}
నాళైవదువై మణమెన్ఱు నాళిట్టు
ప్పాళైకముకు పరశుడై ప్పన్దఱ్కీ  ఱ్ 
కోళరి మాధవన్ గోవిందనెన్బా నోర్
కాళైపుకుత క్కనాక్కణ్డేన్ తోఱినాన్ .

3}
నాత్తిశై త్తీర్తమ్ కొణర్‌న్దు ననినల్కి
ప్పార్పనచ్చిట్టర్‌కళ్ పల్లా రెడుత్తేత్తి
పూప్పునై కణ్ణి ప్పునితనో డెన్ఱన్నై 
క్కాప్పునాణ్ కట్ట క్కనాక్కణ్డేన్ తోఱీనాన్ .

4}
కదిరొళిదీపం కలశముడనేన్ది 
చ్చదిరిళమంగైయర్ తామ్్‌వ న్దెదిర్‌కొళ్ళ 
మధురైయార్‌మన్న నడినిలై తొట్టు ఎజ్గుమ్ 
అదిరప్పుకుద క్కనాక్కణేన్ తోఱినాన్.

5}
మత్తళజ్గొట్ట పరిశజ్గమ్ నిన్ఱూద 
ముత్తుడైత్తామనిరై తాఱ్‌న్దపన్దఱ్కీఱ్ 
మైత్తునన్ నమ్బి మధుశూదన్ వన్దు ఎన్నై 
కైత్తలమ్ పత్తి క్కనాక్కణేన్ తోఱీనాన్.

6}
వాయ్నల్లార్ నల్లమఱై యెది మన్దిరత్తాల్ 
పాశిలై నాఱ్పడుత్తు ప్పరిదివైత్తు,
క్కాయ్‌శిన మాకళిఱన్నా నెన్‌కైప్పత్తి 
త్తీవలమ్ శెయ్య క్కనాక్కణేన్ తోఱినాన్.

7}
ఇమ్మైక్కు మేఱేఱ్‌పిఱవిక్కుమ్ పత్తావా
నమ్మై యుడై యవ నారాయణ నన్బి 
శెమ్మై యుడైయ తిరుక్కైయాల్ తాళ్‌పత్తి
అమ్మిమిదక్క కనాక్కణ్డేన్ తో!రీనాన్

8}
పరిశిలై వాణ్‌ముగ తైన్నై మార్‌తామ్ వన్దిట్టు 
ఎరిముగమ్ పారి తైన్నై మున్నై మున్నేనిఱుత్తి 
అరిముగనచ్చుత కైమేలె కైవైత్తు 
ప్పొరిముగన్దట్ట క్కనాక్కణ్డేన్ తోఱీనాన్.

9}
కుజ్గు మమప్పి క్కుళిర్ శాన్దమ్ మట్టిత్తు
మజ్గళవీధి వలమ్ శెయ్‌దు మణనీర్
అజ్గవనోడు ముడన్ శె న్ఱజ్గానై మేల్
మఞ్జన మాట్ట క్కనాక్కణ్డేన్ తోఱీనాన్ 

10}
ఆయనుక్కాగ త్తాన్ కణ్డ కనావినై
వేయర్ పుకఱ్ విల్లిపుత్తూర్కో  గోదైసొల్ 
తూయతమిఱ్ మాలై యిరైన్దుమ్ వల్లవర్
వాయునన్మ క్కళైప్పెత్తు మకిఱ్వరే

శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం                           

No comments: