Tuesday, April 15, 2008

శివ పంచాక్షరీ స్తొత్రం




1)నాగేంద్రహరాయ త్రిలోచనాయ
బస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మైమకారాయ నమః శివాయ


2)మందాకీనిసలిలచందనచర్చితాయ
నందీశ్వర ప్రమధనాధమహేశ్వరాయ
మందారముఖ్య బహుపుష్పసుపూజితాయ
తస్మైమకారాయ నమః శివాయ


3)శివాయ గౌరీవదనారవింద
సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీ నీలకంఠాయ వౄషధ్వజాయ
తస్మైమకారాయ నమః శివాయ


4)వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చితశేఖరాయ
చందార్కవైశ్వానరలోచనాయ
తస్మైమకారాయ నమః శివాయ


5)యక్షస్వరూప జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ
సుదివ్యదేహాయ దిగంబరాయ
తస్మైమకారాయ నమః శివా


!! పంచాక్షర మిదం పుణ్యం యః పఠే చ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే.
!!


No comments: