యెట్టాగయ్యా శివ శివ
నీవన్నీ వింత ఆటలే
పుటుక చావు యాతన
నువు రాసే నుదిటి రాతలే
నింగీ నేలా అందరికొకటే
వందాలోచనలెందుకు
బంధియే ప్రతి మనిషి
బంధాలోని బాధకు
మోదమొకటే వేదమొకటే
జనులకీ జగతిలో
యెట్టాగయ్యా శివ శివ
నీవన్నీ వింత ఆటలే
పుట్టుక చావు నడుమలో
మావన్నీ ఎదురు ఈతలే
దయచూడు శివ శివ
లీలా శివ శివ
భోళా శంకరుడ
నీవే శంభో శివ శివ
శాంబా శివ శివ
చూపించు నీ కరుణా
yeTTaagayyaa Siva Siva
neevannii vivta aaTalE
puTuka chaavu yaatana
nuvu raasE nudiTi raatalE
ningii nElaa andarikokaTE
vandaalOchanalenduku
bandhiyE prati manishi
bandhaalOni baadhaku
mOdamokaTE vEdamokaTE
janulakii jagatilO
yeTTaagayyaa Siva Siva
neevannii vinta aaTalE
puTTuka chaavu naDumalO
maavannii eduru iitalE
dayachooDu Siva Siva
leelaa Siva Siva
bhOLaa SankaruDa
neevE SambhO Siva Siva
Saambaa Siva Siva
choopinchu nee karuNaa