ఉద్యోగ ప్రాప్తి అధికార ప్రాప్తికి
1}ఓం శర్మ ణే నమః(ఉద్యోగం లో చేసే పని లో అంకిత భావానికి తృప్తికి)- 28 సార్లు
ఓం పరమాత్మనే నమః (ఉన్నతి పదవులు ఆసించేవారికి క్రీడా కారులకు స్వయం ఉపాధి లో ఉన్నవారికీ )-28 సార్లు
ఓం వషట్కారాయ నమః
(ఇంటర్వ్యూ లలో సఫలం కావడానికి)-28 సార్లు
(వాక్ నుండి)
2} రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |
రాజత్-కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితాః || 134 ||
( లలితా సహస్రనామ స్తోత్రము నుండి)
3} వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్థానదో ధ్రువః।
పరర్ధిః పరమస్పష్ఠ తు ష్ఠః పుష్ఠ శుభేక్షణ||42||
(విష్ణు సహస్రనామ స్తోత్రము నుండి)
4} శ్రీ రాజ మాతం గ్యై నమః
(కార్య సిద్ధి అధికారుల ఆదరణ ఉద్యోగ ప్రాప్తి)
(1108 సార్లు)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!1
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!!
108 సార్లు చెప్పుకొంటే మంచిది
ఆపదలు తొలగుటకు,మనశ్శాంతి కొరకు
1} ఓం నారసింహ వపుషే నమః (ఆపదలో ఉన్నప్పుడు)
ఓం పుష్కరాక్షాయ నమః (కష్టాలు నుండి విముక్తి పొందడానికి)
(వాక్ నుండి- 108 సార్లు)
2}శ్రీ రామ స్తవం (ఆపదలు తొలగుటకు, సంపదలు కలుగుటకు )
ఆపదా మపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం
(మనో వేదన తొలగుటకు)
రామాయ రామ భద్రాయ..రామ చంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ..సీతాయాః పతయే నమః
3 తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా |
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోஉపహా || 79 ||
(లలిత సహస్రనామ స్తోత్రము నుండి)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీ మహీ తన్నోగణపతి ప్రచోదయాత్
(ఈ మంత్రము 108 సార్లు జపించినచో సర్వ కార్యములు సిద్దించును)