Sunday, February 22, 2009

లఘున్యాసం



ఓమ్..
ప్రజననే బ్రహ్మా తిష్ఠతు...
పాదయోర్-విష్ణుస్-తిష్ఠతు...
హస్తయో హరస్-తిష్ఠతు...
బాహ్వోర్-ఇంద్రస్-తిష్టతు...
జఠరే అగ్నిస్-తిష్ఠతు...
హృదయే శివస్-తిష్ఠతు...
కణ్ఠే వసవస్-తిష్ఠంతు...
వక్త్రే సరస్వతీ తిష్ఠతు...
నాసికయోర్-వాయుస్-తిష్ఠతు...
నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతాం...
కర్ణయో రశ్వినౌ తిష్టేతాం...
లలాటే రుద్రాస్-తిష్ఠంతు...
మూర్థ్న్యా దిత్యాస్-తిష్ఠంతు...
శిరసి మహాదేవస్-తిష్ఠతు...
శిఖాయాం వామదేవస్-తిష్ఠతు...
పృష్ఠే పినాకీ తిష్ఠతు...
పురత శూలీ తిష్ఠతు...
పార్శ్యయోశ్-శివాశంకరౌ తిష్ఠేతాం...
సర్వతో వాయుస్-తిష్ఠతు...
తతో బహిస్-సర్వతో உగ్నిర్ జ్వాలామాలా పరివృతస్-తిష్ఠంతు ...
సర్వేష్-వఙ్గేషు సర్వా దేవతా హథాస్థానం తిష్ఠంతు మాగ్ం రక్షంతు... !!

1 comment:

నందు said...

అమ్మగారు, ధన్యవాదాలు! లఘున్యాస మంత్రాలకోసం వెతుకగా మీరు అందించినది దొరికింది. కృతఙ్ఞతలు

శెలవు

ఆనంద్