Wednesday, September 12, 2007

శ్రీ కృష్ణాష్టకం



1) వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీపరమానన్దం కృష్ణం వందే జగద్గురుమ్‌.

2) అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్‌.

3) కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్‌.

4) మన్దారగంధసంయుక్తం చారహాసం చతుర్భజం
బర్హిపిఞ్ఛావచూడాఙ్గం కృష్ణం వందే జగద్గురుమ్‌.


5) ఉత్ఫుల్లపద్మయపత్రాక్షంనీలజీమూతసన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్‌.


6) రుక్మిణీకేళిసంయుక్తం పీతామ్బరసుశోభితం
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్‌.


7) గోపికానాం కుచద్వన్ద్వ కుఙ్కుమాంకితవక్షసం
శ్రీ నికేతనం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్‌.


8) శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలావిరాజితం
శఙ్ఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్‌.


!!కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ యః పఠేత్‌
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి !!

No comments: