Sunday, October 14, 2007

శ్రీరామ అష్టోత్తర శతనామావళి



ఓం శ్రీరామాయనమ:
ఓం రామభద్రాయ నమ:
ఓం రామ చంద్రాయ నమ:
ఓం శాశ్వతాయ నమ:
ఓం రాజీవ లొచనాయ నమ:
ఓం శ్రీమతె నమ:
ఓం రాజెంద్రాయనమ:
ఓం రఘు పుంగవాయ నమ:
ఓం జానకి వల్లభాయనమ:
ఓం జైత్రాయనమ:
ఓం జితామిత్రాయనమ:
ఓం జనార్దనాయనమ:
ఓం విశ్వామిత్ర ప్రియాయనమ:
ఓం దాంతాయ నమ:
ఓం శారణా త్రాణా తత్పరాయనమ:
ఓం వాలిప్రమధ నాధాయ నమ:
ఓం వాగ్మినెనమ:
ఓం సత్య వాచినెనమ:
ఓం సత్య విక్రమాయ నమ:
ఓం సత్య వ్రతాయ నమ:
ఓం వ్రత ధరాయ నమ:
ఓం సదా హనుమదాశ్రితాయ నమ:

ఓం కౌసలెయాయ నమ:
ఓం ఖర ధ్వంసినె నమ:
ఓం విరాధ వధ పండీతాయ నమ:
ఓం విభీషణ పరిత్రాణాయనమ:
ఓం హరి కొదండ ఖండనాయ నమ:
ఓం సప్త తాళ ప్ర భెత్తాయనమ:
ఓం దశాగ్రీవశిరొహరాయనమ:
ఓం జామదగ్నమహాదర్పదళానాయనమ:
ఓం తాతకానతకాయనమ:
ఓం వేదాంత సారాయనమ:
ఓం వేదాత్మాయనమ:
ఓం భవరొగస్య భేషజాయనమ:
ఓం దూషణ్త్రి శిరొహర్తెనమ:
ఓం త్రిమూత్రయేనమ:
ఓం త్రిగుణాత్మకాయనమ:
ఓం త్రివిక్రమాయనమ:

ఓం త్రిలొకాత్మాయనమ:
ఓం పుణ్య చారిత్ర కీర్తనాయనమ:
ఓం త్రిలొకరక్షకాయనమ:
ఓం ధన్వినే నమ:
ఓం దండాకారన్య కర్త నాయ నమ:
ఓం మహల్యాశాపశమనాయనమ:
ఓం పిత్రు భక్తాయనమ:
ఓం వరప్రదాయనమ:
ఓం ఝీతేంద్రియాయ నమ:
ఓం జిత క్రొధాయనమ:
ఓం జితా మిత్రాయ నమ:
ఓం జగద్గురవే నమ:
ఓం మృక్షవానర సంఘాతినే నమ:
ఓం చిత్ర కూత సమాస్రియాయ నమ:
ఓం జయంత త్రాణవరదాయనమ:
ఓం సుమిత్రాపుత్ర సేవితాయనమ:
ఓం సర్వ దేవాది దేవాయ నమ:
ఓం మ్మ్రుత వానర జీవనాయనమ:
ఓం మాయామరీహంత్రే నమ:
ఓం మ్మహాదేవాయనమ:
ఓం మహాభుజాయనమ:
ఓం సర్వ దేవ స్తుతాయనమ:

ఓం సౌమ్యాయ నమ:
ఓం బ్రహ్మణ్యాయనమ:
ఓం ముని సన్స్తుతాయనమ:
ఓం మ్మహాయొగినే నమ:
ఓం మ్మహోదారాయనమ:
ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయనమ:
ఓం సర్వ పుణ్యాధిక ఫల దాయనమ:
ఓం స్మ్రుత సర్వాఘ నాశనాయనమ:
ఓం ఆది పురు షాయనమ:
ఓం పరమ పురుషాయ నమ:
ఓం పుణ్యొదయాయ నమ:
ఓం దయాసారాయనమ:
ఓం పురాణ పురుషొత్తమాయనమ:
ఓం స్మిత వక్త్రాయ నమ:
ఓం మ్మిత భాషిణేనమ:
ఓం పూర్వ భాషిణే నమ:
ఓం రాఘవాయనమ:
ఓం అనంత గుణ గంభీరాయ నమ:
ఓం ధీరొదాత్తాయనమ:
ఓం గుణొత్తమాయనమ:
ఓం మ్మాయామానుష చారిత్రాయ నమ:
ఓం మ్మహాదేవాది పూజితాయ నమ:
ఓం సేతు క్రుతే నమ:
ఓం సిత వారాసియే నమ:

ఓం సర్వ తీర్థ మయాయ నమ:
ఓం హరయే నమ:
ఓం శ్యామాంగాయ నమ:
ఓం సుందరాయనమ:
ఓం శూరాయనమ:
ఓం పీత వాసాయ నమ:
ఓం ధనుర్ధరాయ నమ:
ఓం సర్వయ`జ్ఞాధి పాయనమ:
ఓం యజ్వినే నమ:
ఓం జరామరణ వర్జితాయనమ:
ఓం విభీషణ ప్రతి ష్తాత్రే నమ:
ఓం సర్వాపగుణ వర్జితాయనమ:
ఓం పరమాత్మాయనమ:
ఓం పర బ్రహ్మణే నమ:
ఒం సచ్చిదానంద విగ్రహాయనమ:
ఓం పరస్మైధామ్నే నమ:
ఓం పరాకాశాయనమ:
ఓం పరాత్పరాయ నమ:
ఓం పరేశాయ నమ:
ఓం పారణాయనమ:
ఓం పారాయ నమ:
ఓం సర్వ దేవాత్మ కాయ నమ:
ఓం పరస్మై నమ:

No comments: