Jai Mata Di - Maa Teriya Chunniya Lal - Bhajan
మహిళలకు మంగళ కరమైనదీ , శుభదాయకమైనది , ముత్తైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా , సందడిగా జరుపుకొనే ఈ దసరాపండుగ మన భరతీయ సంసౄతీ , సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు ఇక ఈ పండుగలో స్పెషల్ ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మనసంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసిభాగ్యదాయినీ ,సౌభాగ్యప్రదాయిని అయిన ఆ దేవిని ఒక్కోరోజు ఒక్కోక్క దేవిని కొలిచి మీకు తెలిసిన ముత్తైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపురాసి కుంకుమపెట్టి తాంబూలాలతో వారిని సంతుస్టులను చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందాలి . ఆ తల్లిని ప్రసన్నురాలిని చేసుకొని సకల సౌభాగ్యలు అష్ట ఐశ్వర్యాలు కావాలని కోరుకొని వచ్చిన పేరంటాలు అమ్మవారిమీద పాటలుపాడి ఆరతులు ఇచ్చి అక్షంతలు వేసి పూజించాలి .
ఈ దసరా పండుగకి మనము ఆ తల్లికి చేయవలసిన నైవేద్యము ,ఆ తల్లికి ఇష్టమైన రంగు చెపుతాను చూడండి.
1)బాలత్రిపుర సుందరి( నీలం రంగు ) నైవేద్యం ......(ఉప్పు పొంగల్ )
2)గాయిత్రిదేవి ( పసుపు రంగు ) నైవేద్యం .......( పులిహోర )
3)అన్నపూర్ణాదేవి( లేత ఎరుపు ) నైవేద్యం .......(కొబ్బెర అన్నం )
4) శ్రీలలితా త్రిపుర సుందరి ( ఆకాషం రంగు )నైవేద్యం .........( అల్లం గారెలు )
5)సరస్వతిదేవి (కనకాంబరం రంగు ) నైవేద్యం ..........( పెరుగన్నం )
6)మహాలక్ష్మిదేవి ( తెలుపు రంగు )నైవేద్యం ..........( రవకేసరి )
7)దుర్గాదేవి ( మెరుణ్ కలర్ )కదంబం . అంటే ........(వెజిటబుల్ , రైస్ కలిపి వండే ఐటం )
8) మహిషాసురమర్ధిని ( ఎఱ్ఱటి ఎరుపు రంగు )నైవేద్యం ........( బెల్లమన్నం )
9)రాజరాజేశ్వరి ( ఆకుపచ్చ రంగు ) నైవేద్యం ........( పరమాన్నం )
ఇలా 9 రోజులు తొమ్మిదిరకాల వంటకాలతో ఆ తల్లికి ఆరగింపులుచేసి ప్రసన్నులుకాండి .
తక్కినవంటకాలు మీ ఇష్టనికే వదిలేసాము:)

4 comments:
bagundi
bagundi
i am very happy,becase this is very usefull so ,thanky
ou
chaalaa thanks andii mee andarikii nachinanduku
Post a Comment