Wednesday, October 3, 2007

శ్రీ గాయత్రి అష్టకము



!! శ్రీ గాయత్రి అష్టకము !!

ఉషఃకాలగమ్యా ముదాత్త స్వరూపాం

అకార ప్రవిష్టా ముదారాంగ భూషామ్‌

అజేశాదివంద్యా మజార్చాంగ భాజా

మనౌపమ్య రూపాం భజామ్యాది సంధ్యామ్‌ 1


సదాహంసయానాం స్పురద్రత్నం వస్త్రాం

వరా భీతి హస్తాం ఖగామ్నాయ రూపామ్‌

స్ఫురత్స్వాధికా మక్షమాలాంచ కుంభం

దధా నామహం భావయే పూర్యసంధ్యామ్‌ 2


స్ఫురచచంద్ర కాంతాం శరచ్చంద్ర వక్త్రాం

మహా చంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్‌

త్రిశూలాక్షహస్తాం త్రినేత్రస్యపత్నీం

వృషారూఢ పాదాం భజే మధ్యసంధ్యామ్‌ 3


సదాసామగాన ప్రియాం శ్యామలాంగీం

అకారాంతరస్థాం కరోల్లాసి చక్రామ్‌

గణాపద్మహస్తాం స్వనత్సాంచజన్యాం

ఖగేశోపవిష్టాం భజేమాస్త సంధ్యామ్‌ 4


ప్రగల్భ స్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం

సదాంలంబ మానస్తన ప్రాంతహారామ్‌

మహా నీలరత్న ప్రభాకుండలాఢ్యాం

స్ఫురత్స్మేర వక్తాం భజేతుర్య సంధ్యామ్‌ 5


హృదంభోజమధ్యే పరామ్నాయనీడే

సుఖాసీన సద్రాజ హంసాం మనోజ్ఞామ్‌

సదాహేమభాసాం త్రయీవిద్య మధ్యాం

భజామస్తువామో వదామ స్మరామః 6


సదాతత్పదైస్తూయమానాం సవిత్రీం

వరేణ్యాం మహా భర్గరూపాం త్రినేత్రామ్‌

సదా దేవదేవాది దేవస్యపత్నీ

మహంధీ మహీత్యాది పాదైకజుష్టామ్‌ 7


అనాథం దరిద్రం దురాచారయుక్తం

శతం స్థూలబుద్ధిం పరం ధర్మహీనం

త్రిసంధ్యాం జపధ్యాన హీనం మహేశి

ప్రసన్నంచ మాంపాలయత్వం కృపాబ్ధే 8


ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా

సమాదాయ చిత్తే సదా తాం పరాంచాం

త్రిసంధ్య స్వరూపాం త్రిలోకైకవంద్యాం

సముక్తోభవేత్సర్వ పాపైరజస్రమ్‌ 9 !!!!


No comments: