Showing posts with label sri saraswati stotram. Show all posts
Showing posts with label sri saraswati stotram. Show all posts

Friday, January 4, 2013

శ్రీ జ్ఞాన సరస్వతీ (బాసర) భక్తి ధారాస్తోత్రమ్--Sri jnana Saraswati Stotram (basara)























శ్రీ జ్ఞాన సరస్వతీ (బాసర) భక్తి ధారాస్తోత్రమ్

1:విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ 

2:పంచామృతాభి షేకేన కామిత ఫలదాయికామ్
నైవేద్య నివేదనేన సకలార్ధ సాధి కామ్
నీరాజన దర్శనేన సకలార్ధ సాధికా మ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్

3:తవ పాదాబ్జ స్పర్శనం పాపహరణమ్
తవ కటాక్ష వీక్షణం రోగ నివారణమ్
తవ మంత్రాక్ష తరక్షణం శుభకరమ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ 

4:నమోస్కు వేద వ్యా స నిర్మిత ప్రతిష్టి తాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయో
నమోస్తు అష్ట తీర్ధ జలమహిమాన్వితా యో
నమోస్తు బాసర క్షేత్రే విలసితా యై

5:నమోస్తు గోదావరీ తట నివాసిన్యై
నమోస్తు కృపాక టాక్ష స్వరూపాయై
సమోస్తు స్మృతిమాత్ర ప్రసన్నాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై 

6:నమోస్తు మనోహర పుష్వాలంక్రుతాయై
నమోస్తు జ్ఞాన మూలాయై జ్ఞాన గమ్యాయై
నమోస్తు గురుభక్తి రహస్య ప్రకటితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై 

7:నమోస్తు మండలదీక్షా భి క్షా మహాదాత్ర్యై
నమోస్తు మహామంత్ర తంత్ర ప్రవీణాయై
నమోస్తు సహస్రార చక్ర నిలయాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

8:నమోస్తు సర్వపాప సంహరికా యై
నమోస్తు యోగి యోగి నీ గణ సంసేవితాయై
నమోస్తు సకల కల్యాణ శుభదాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

9:రామదాసేన విరచిత మిదం పటతే భక్తి మాన్నరః
విద్యాం శ్రేయో విపుల సౌఖ్యం ప్రాప్నోతి.

శ్రీ జ్ఞాన సరస్వతీ స్తోత్రం సంపూర్ణం 




Sree jnaana sarasvatee (baasara) bhakti dhaaraastOtram

1:vihita namaskaara SaraNyaaM sukhapradaam^
OMkaara poorita naamaarchanaaM Subha pradaam^
puraskaara sahita darSanaaM phalapradaam^
baasara kshaetra daeveeM bhaja sarasvatee maataram^ 

2:paMchaamRtaabhi shaekaena kaamita phaladaayikaam^
naivaedya nivaedanaena sakalaardha saadhi kaam^
neeraajana darSanaena sakalaardha saadhikaa m^
baasara kshaetra daeveeM bhaja sarasvatee maataram^

3:tava paadaabja sparSanaM paapaharaNam^
tava kaTaaksha veekshaNaM rOga nivaaraNam^
tava maMtraaksha tarakshaNaM Subhakaram^
baasara kshaetra daeveeM bhaja sarasvatee maataram^ 

4:namOsku vaeda vyaa sa nirmita pratishTi taayai
namOstu mahaalakshmee mahaakaaLee samaetaayO
namOstu ashTa teerdha jalamahimaanvitaa yO
namOstu baasara kshaetrae vilasitaa yai

5:namOstu gOdaavaree taTa nivaasinyai
namOstu kRpaaka Taaksha svaroopaayai
samOstu smRtimaatra prasannaayai
namOstu baasara kshaetrae vilasitaayai 

6:namOstu manOhara pushvaalaMkrutaayai
namOstu j~naana moolaayai j~naana gamyaayai
namOstu gurubhakti rahasya prakaTitaayai
namOstu baasara kshaetrae vilasitaayai 

7:namOstu maMDaladeekshaa bhi kshaa mahaadaatryai
namOstu mahaamaMtra taMtra praveeNaayai
namOstu sahasraara chakra nilayaayai
namOstu baasara kshaetrae vilasitaayai

8:namOstu sarvapaapa saMharikaa yai
namOstu yOgi yOgi nee gaNa saMsaevitaayai
namOstu sakala kalyaaNa Subhadaayai
namOstu baasara kshaetrae vilasitaayai

9:raamadaasaena virachita midaM paTatae bhakti maannara@h
vidyaaM SraeyO vipula saukhyaM praapnOti.

Sree j~naana sarasvatee stOtraM saMpoorNaM 

Thursday, January 3, 2013

శ్రీ శారదాంబా స్తోత్రము--Sri Saradaamba Stotram








శ్రీ శారదాంబా స్తోత్రము

సువక్షో జకుంభాం - సుధాపూర్ణ కుంభాం
ప్రసాద వలంబాం - ప్రపుణ్యా వలంబాం 
సదాస్యేందు బింబాం - సదానోష్ఠ బింబాం 
భజే  శారదాంబా - మజస్రం మదంబాం 

కటాక్షే దయార్ద్రాం - కరే జ్ఞానముద్రాం 
కలాభిర్వినిద్రాం - కలాపైస్సుభద్రాం 
పూరస్త్రీం వినిద్రాం - పురస్తుంగ భద్రాం 
భజే శార దాంబా - మజస్రం మదంబాం 

లలామాంక ఫాలాం - లసద్గానలోలాం 
స్వభ క్తైక పాలాం - యశ శ్శ్రీకపోలాం 
కరేత్వక్ష మాలాం - కనకత్ప్రత్నలోలాం
భజే శార దాంబా - మజస్రం మదంబాం 

సుసీమంత వేణీం - దృశానిర్జ తైణీం 
రమత్కీరవాణీం - నమద్వ్ర జ్రపాణీం 
సుధామంధ రాస్యాం - ముదాచింత్య వేణీం 
భజే శార దాంబా - మజస్రం మదంబాం      

సుశాంతాం సుదేహాం - దృగంతే కచాంతాం 
లసత్సల్లతాంగీ - మనంతా మచింత్యాం 
స్మరేత్తాపసైః సంగ - పూర్వస్థితాంతాం 
భజే శార దాంబా - మజస్రం మదంబాం 

కరంగే తురంగే - మృగేంద్రే ఖగేంద్రే
మరాళే మదేభే - మహొక్షే ధరూడాం
మహత్యాం నవమ్యాం - సదాసోమరూపాం
భజే శార దాంబా - మజస్రం మదంబాం

జ్వలత్కాంతివహ్నిం జగన్మో హనాంగీం 
భజే మన సంభోజ - సుభ్రాంత భ్రుంగీం 
నిజస్తోత్ర సంగీత - నృత్య ప్రభాంగీం 
భజే శార దాంబా - మజస్రం మదంబాం 

భవాంభో జనేత్రాజ - సంపూజ్యమానాం 
లసన్మంద హాస - ప్రభా వక్త్ర చిహ్నాం    
చలచ్చంచలాచారు - తాటంక కర్ణాం 
భజే శార దాంబా - మజస్రం మదంబాం



Sree SaaradaaMbaa stOtramu

suvakshO jakuMbhaaM - sudhaapoorNa kuMbhaaM
prasaada valaMbaaM - prapuNyaa valaMbaaM 
sadaasyaeMdu biMbaaM - sadaanOshTha biMbaaM 
bhajae  SaaradaaMbaa - majasraM madaMbaaM 

kaTaakshae dayaardraaM - karae j~naanamudraaM 
kalaabhirvinidraaM - kalaapaissubhadraaM 
poorastreeM vinidraaM - purastuMga bhadraaM 
bhajae Saara daaMbaa - majasraM madaMbaaM 

lalaamaaMka phaalaaM - lasadgaanalOlaaM 
svabha ktaika paalaaM - yaSa SSreekapOlaaM 
karaetvaksha maalaaM - kanakatpratnalOlaaM
bhajae Saara daaMbaa - majasraM madaMbaaM 

suseemaMta vaeNeeM - dRSaanirja taiNeeM 
ramatkeeravaaNeeM - namadvra jrapaaNeeM 
sudhaamaMdha raasyaaM - mudaachiMtya vaeNeeM 
bhajae Saara daaMbaa - majasraM madaMbaaM      

suSaaMtaaM sudaehaaM - dRgaMtae kachaaMtaaM 
lasatsallataaMgee - manaMtaa machiMtyaaM 
smaraettaapasai@h saMga - poorvasthitaaMtaaM 
bhajae Saara daaMbaa - majasraM madaMbaaM 

karaMgae turaMgae - mRgaeMdrae khagaeMdrae
maraaLae madaebhae - mahokshae dharooDaaM
mahatyaaM navamyaaM - sadaasOmaroopaaM
bhajae Saara daaMbaa - majasraM madaMbaaM

jvalatkaaMtivahniM jaganmO hanaaMgeeM 
bhajae mana saMbhOja - subhraaMta bhruMgeeM 
nijastOtra saMgeeta - nRtya prabhaaMgeeM 
bhajae Saara daaMbaa - majasraM madaMbaaM 

bhavaaMbhO janaetraaja - saMpoojyamaanaaM 
lasanmaMda haasa - prabhaa vaktra chihnaaM    
chalachchaMchalaachaaru - taaTaMka karNaaM 
bhajae Saara daaMbaa - majasraM madaMbaaM



Monday, July 16, 2012

శ్రీ సరస్వతీ స్తోత్రం--Sri Saraswati Stotram

























శ్రీ సరస్వతీ స్తోత్రం

సరస్వతీ నమ స్తుభ్యం సర్వదేవీ నమో నమః
శాంతరూపే శశిదరే సర్వయోగే నమో నమః

నిత్యానందే నిరాదారే నిష్కళాయే నమో నమః
విద్యాధరే విశాలక్షీ శుధ్దజ్ఞానే నమో నమః
శుద్ద స్పటిక రూపాయై సూక్ష్మరూపే నమో నమః
శబ్ద బ్రహ్మ చతుర్హస్తే సర్వసిద్దై నమో నమః

ముక్తాలంకృత సర్వాంగై మూలాదారే నమో నమః
మూలమంత్ర స్వరూపాయై మూలశక్యై నమో నమః
మనోన్మని మహాయోగే వాగీశ్వరీ నమో నమః
వాగ్మ్యైవరద హస్తాయై వరదాయై నమో నమః

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి ర్దేవ్యై స్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

దోర్భి ర్యుక్తా చతుర్భిః స్పటిక మణి నిభై రక్ష్మాలా స్తదానా
హస్తే నైకేన పద్మం సిత మపి చ శుకం పుస్తకం చాపరేణ
భాసా కుందేందు శంఖస్ఫటిక మణి నిభా భాసమానా సమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా

సురాసురైస్సేవిత పాదపంకజా కరే విరాజత్కమనీయ పుస్తకా
విరించి పత్నీ కమలాసన స్థితా సరస్వతీ నృత్యుతు వాచిమే సదా
సరస్వతీ సరసిజ కేసర తపస్విని సిత కమలాసినీ ప్రియా
ఘనస్తనీ కమల విలోల లోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః
గుణదోష వివర్జిన్యై గుణదీప్యై నమో నమః
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః
సంపన్నయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమో నమః

యోగానార్య ఉమాదైవ్యై యోగానందే నమో నమః
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః

అర్ధచంద్ర జటాధారి చంద్ర బింబే నమో నమః
చంద్రా దిత్య జటాధారి చంద్ర బింబే నమో నమః

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః
అణీమాద్యష్ట సిద్దాయై ఆనందాయై నమో నమః

జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞాన మూర్తే నమో నమః
నా శాస్త్ర స్వరూపాయై నా రూపే నమో నమః

పద్మదా పద్మవంశా చ పద్మ రూపే నమో నమః
పరమేష్ట్యై పరామూర్త్యై నమస్తే పాపనాశిని

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః
బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మణార్యై నమో నమః
కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః
కపాలి కర్మ దీప్తాయై కర్మదాయై నమో నమః

ఫలశ్రుతి::
సాయం ప్రాతః పఠేన్నిత్యం షాణ్మాసాత్సిద్ది రుచ్యతే
చోర వ్యాఘ్ర భయం పఠ్యతాం శృణ్వతా మపి

ఇట్థం సరస్వతీ స్తోత్ర మగస్త్యముని వాచకం
సర్వసిద్ది కరం నృణాం సర్వపాప ప్రణాశనం

(ఇతి శ్రీ అగస్త్య మునిప్రోక్త సరస్వతీ స్తోత్రమ్ సమాప్తం)




Sree sarasvatee stOtraM

sarasvatee nama stubhyaM sarvadaevee namO nama@h
SaaMtaroopae SaSidarae sarvayOgae namO nama@h

nityaanaMdae niraadaarae nishkaLaayae namO nama@h
vidyaadharae viSaalakshee Sudhdaj~naanae namO nama@h
Sudda spaTika roopaayai sookshmaroopae namO nama@h
Sabda brahma chaturhastae sarvasiddai namO nama@h

muktaalaMkRta sarvaaMgai moolaadaarae namO nama@h
moolamaMtra svaroopaayai moolaSakyai namO nama@h
manOnmani mahaayOgae vaageeSvaree namO nama@h
vaagmyaivarada hastaayai varadaayai namO nama@h

yaa kuMdaeMdu tushaara haara dhavaLaa yaa Subhra vastraanvitaa
yaa veeNaa varadaMDa maMDita karaa yaa Svaeta padmaasanaa
yaa brahmaachyuta SaMkara prabhRtibhi rdaevyai ssadaa poojitaa
saa maaM paatu sarasvatee bhagavatee niSSaesha jaaDyaapahaa

dOrbhi ryuktaa chaturbhi@h spaTika maNi nibhai rakshmaalaa stadaanaa
hastae naikaena padmaM sita mapi cha SukaM pustakaM chaaparaeNa
bhaasaa kuMdaeMdu SaMkhasphaTika maNi nibhaa bhaasamaanaa samaanaa
saa mae vaagdaevataeyaM nivasatu vadanae sarvadaa suprasannaa

suraasuraissaevita paadapaMkajaa karae viraajatkamaneeya pustakaa
viriMchi patnee kamalaasana sthitaa sarasvatee nRtyutu vaachimae sadaa
sarasvatee sarasija kaesara tapasvini sita kamalaasinee priyaa
ghanastanee kamala vilOla lOchanaa manasvinee bhavatu varaprasaadinee

vaedaayai vaedaroopaayai vaedaaMtaayai namO nama@h
guNadOsha vivarjinyai guNadeepyai namO nama@h
sarvaj~naanae sadaanaMdae sarvaroopae namO nama@h
saMpannayai kumaaryai cha sarvaj~naetae namO nama@h

yOgaanaarya umaadaivyai yOgaanaMdae namO nama@h
divyaj~naana trinaetraayai divyamoortyai namO nama@h

ardhachaMdra jaTaadhaari chaMdra biMbae namO nama@h
chaMdraa ditya jaTaadhaari chaMdra biMbae namO nama@h

aNuroopae mahaaroopae viSvaroopae namO nama@h
aNeemaadyashTa siddaayai aanaMdaayai namO nama@h

j~naana vij~naana roopaayai j~naana moortae namO nama@h
naa Saastra svaroopaayai naa roopae namO nama@h

padmadaa padmavaMSaa cha padma roopae namO nama@h
paramaeshTyai paraamoortyai namastae paapanaaSini

mahaadaevyai mahaakaaLyai mahaalakshmyai namO nama@h
brahma vishNu Sivaayai cha brahmaNaaryai namO nama@h
kamalaakara pushpaa cha kaamaroopae namO nama@h
kapaali karma deeptaayai karmadaayai namO nama@h

phalaSruti::>>
saayaM praata@h paThaennityaM shaaNmaasaatsiddi ruchyatae
chOra vyaaghra bhayaM paThyataaM SRNvataa mapi

iTthaM sarasvatee stOtra magastyamuni vaachakaM
sarvasiddi karaM nRNaaM sarvapaapa praNaaSanaM

(iti Sree agastya muniprOkta sarasvatee stOtram^ samaaptaM)

Friday, May 4, 2012

శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం--Sri Saraswati Astottara sata namaavali

























శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం

1}సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా

2}శివానుజా పుస్తకధృత్ జ్ఞానముద్రా రమా పరా
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ

3}మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా
మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా

4}మహాకాళీ మహాపాశా మహాకారా మహాంకుశా
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ

5}చంద్రికా చంద్రవదనా చంద్రలేఖావిభూషితా
సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా

6}వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా
భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా

7}జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా

8}సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలోచనా

9}విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా
త్రయీమూర్తీ త్రికాలజ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ

10}శుంభాసురప్రమథినీ శుభదా చ సర్వాత్మికా
రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా

11}ముండకాయప్రహరణా ధూమ్రలోచనమర్దనా
సర్వదేవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా

12}కాళరాత్రీ కళాధారా రూపసౌభాగ్యదాయినీ
వాగ్దేవీ చ వరారోహా వారాహీ వారిజాసనా

13}చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా
కాంతా కామప్రదా వంద్యా విద్యాధరా సుపూజితా

14}శ్వేతాసనా నీలభుజా చతుర్వర్గఫలప్రదా
చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా

15}హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా
ఏవం సరస్వతీ దేవ్యా నామ్నామష్టోత్తరశతమ్

Sree sarasvati ashTOttara Satanaama stOtraM

1}sarasvatee mahaabhadraa mahaamaayaa varapradaa
Sreepradaa padmanilayaa padmaakshee padmavaktragaa

2}Sivaanujaa pustakadhRt^ j~naanamudraa ramaa paraa
kaamaroopaa mahaavidyaa mahaapaatakanaaSinee

3}mahaaSrayaa maalinee cha mahaabhOgaa mahaabhujaa
mahaabhaagaa mahOtsaahaa divyaaMgaa suravaMditaa

4}mahaakaaLee mahaapaaSaa mahaakaaraa mahaaMkuSaa
seetaa cha vimalaa viSvaa vidyunmaalaa cha vaishNavee

5}chaMdrikaa chaMdravadanaa chaMdralaekhaavibhooshitaa
saavitree surasaa daevee divyaalaMkaarabhooshitaa

6}vaagdaevee vasudhaa teevraa mahaabhadraa mahaabalaa
bhOgadaa bhaaratee bhaamaa gOviMdaa gOmatee Sivaa

7}jaTilaa viMdhyavaasaa cha viMdhyaachalaviraajitaa
chaMDikaa vaishNavee braahmee brahmaj~naanaikasaadhanaa

8}saudaaminee sudhaamoortissubhadraa surapoojitaa
suvaasinee sunaasaa cha vinidraa padmalOchanaa

9}vidyaaroopaa viSaalaakshee brahmajaayaa mahaaphalaa
trayeemoortee trikaalaj~naa triguNaa SaastraroopiNee

10}SuMbhaasurapramathinee Subhadaa cha sarvaatmikaa
raktabeejanihaMtree cha chaamuMDaa chaaMbikaa tathaa

11}muMDakaayapraharaNaa dhoomralOchanamardanaa
sarvadaevastutaa saumyaa suraasuranamaskRtaa

12}kaaLaraatree kaLaadhaaraa roopasaubhaagyadaayinee
vaagdaevee cha varaarOhaa vaaraahee vaarijaasanaa

13}chitraaMbaraa chitragaMdhaa chitramaalyavibhooshitaa
kaaMtaa kaamapradaa vaMdyaa vidyaadharaa supoojitaa

14}Svaetaasanaa neelabhujaa chaturvargaphalapradaa
chaturaananasaamraajyaa raktamadhyaa niraMjanaa

15}haMsaasanaa neelajaMghaa brahmavishNuSivaatmikaa
aevaM sarasvatee daevyaa naamnaamashTOttaraSatam^

శ్రీ సరస్వతి అష్టోత్తర శత నామావళి--Sri Saraswati Astottara Sata Namavali
























సరస్వతి నమస్తుభ్యంవరదే కమరుపిని
విద్యరంబం కరిష్యామి
సిద్ధిర్ భవతు మే సద
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణి నీనిత్యం పద్మాలయా దేవి సాం మాం పాతు సరస్వతీ




ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహమాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మా క్ష్రైయ నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్త కధ్రతే నమః
ఓం ఙ్ఞాన సముద్రాయై నమః ||10 ||

ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామర రూపాయై నమః
ఓం మహా విద్యాయై నమః
ఓం మహాపాత కనాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః || 20 ||

ఓం మహొత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః || 30 ||

ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయ్యై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్ర లేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః || 40 ||

ఓం వసుధాయ్యై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః||50||

ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసాయై నమః
ఓం వింధ్యాచల విరాజితాయై నమః
ఓం చండి కాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మఙ్ఞా నైకసాధనాయై నమః
ఓం సౌదామాన్యై నమః
ఓం సుధా మూర్త్యై నమః
ఓం సుభద్రాయై నమః || 60 ||

ఓం సుర పూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యా రూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మాజాయాయై నమః
ఓం మహా ఫలాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః || 70 ||

ఓం త్రికాలఙ్ఞాయే నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్ర రూపిణ్యై నమః
ఓం శుంభా సురప్రమదిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్త బీజనిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం మాన్ణాకాయ ప్రహరణాయై నమః || 80 ||

ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
ఓం సర్వదే వస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురా సుర నమస్క్రతాయై నమః
ఓం కాళ రాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః || 90 ||

ఓం వారి జాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్ర గంధా యై నమః
ఓం చిత్ర మాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధర సుపూజితాయై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః || 100 ||

ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్యై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలంజంఘాయై నమః
ఓం శ్రీ ప్రదాయై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః || 108 ||

శ్రీ సరస్వతి అష్టోత్తర శత నామావళి సంపూర్ణమ్






Sri Saraswati Astottara Sata Namavali 

sarasvati namastubhyaMvaradae kamarupini
vidyaraMbaM karishyaami
siddhir^ bhavatu mae sada
padmapatra viSaalaakshee padmakaesara varNi neenityaM padmaalayaa daevi saaM maaM paatu sarasvatee



OM sarasvatyai nama@h
OM mahaabhadraayai nama@h
OM mahamaayaayai nama@h
OM varapradaayai nama@h
OM padmanilayaayai nama@h
OM padmaa kshraiya nama@h
OM padmavaktraayai nama@h
OM Sivaanujaayai nama@h
OM pusta kadhratae nama@h
OM ~m~naana samudraayai nama@h ||10 ||

OM ramaayai nama@h
OM paraayai nama@h
OM kaamara roopaayai nama@h
OM mahaa vidyaayai nama@h
OM mahaapaata kanaaSinyai nama@h
OM mahaaSrayaayai nama@h
OM maalinyai nama@h
OM mahaabhOgaayai nama@h
OM mahaabhujaayai nama@h
OM mahaabhaagyaayai nama@h || 20 ||

OM mahotsaahaayai nama@h
OM divyaaMgaayai nama@h
OM suravaMditaayai nama@h
OM mahaakaaLyai nama@h
OM mahaapaaSaayai nama@h
OM mahaakaaraayai nama@h
OM mahaaMkuSaay

Thursday, February 23, 2012

శ్రీ శారదా ప్రార్థన--Sri Sarada Prarthana


























1::నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే

2::యా శ్రద్ధా ధారణా మేధా వగ్దేవీ విధివల్లభా
భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ

3::నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలామ్
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్

4::భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః
వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ

5::బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః

6::యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్
జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః

7::యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః





Sri Sarada Prarthana 

1::namastae Saaradae daevi kaaSmeerapuravaasini
tvaamahaM praarthayae nityaM vidyaadaanaM cha daehi mae

2::yaa Sraddhaa dhaaraNaa maedhaa vagdaevee vidhivallabhaa
bhaktajihvaagrasadanaa SamaadiguNadaayinee

3::namaami yaamineeM naathalaekhaalaMkRtakuMtalaam^
bhavaaneeM bhavasaMtaapanirvaapaNasudhaanadeem^

4::bhadrakaaLyai namO nityaM sarasvatyai namO nama@h
vaedavaedaaMgavaedaaMtavidyaasthaanaebhya aeva cha

5::brahmasvaroopaa paramaa jyOtiroopaa sanaatanee
sarvavidyaadhidaevee yaa tasyai vaaNyai namO nama@h

6::yayaa vinaa jagatsarvaM SaSvajjeevanmRtaM bhavaet^
j~naanaadhidaevee yaa tasyai sarasvatyai namO nama@h

7::yayaa vinaa jagatsarvaM mookamunmattavatsadaa
yaa daevee vaagadhishThaatree tasyai vaaNyai namO nama@h

Monday, October 10, 2011

శ్రీ సరస్వతి దేవి కవచం--Sri saraswati Devi Kavacham







1)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః

2)ఓం శ్రీం హ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు

3)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరం

4)ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు

5)ఓం శ్రీం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు

6)ఓం శ్రీం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు

7)ఓం శ్రీం హ్రీం ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు

8)ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కదౌమే శీం సధా వతు

9)ఓం శ్రీం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు

10)ఓం శ్రీం హ్రీం హేతి మమహస్తౌ సదావతు

11)ఓం శ్రీం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు

12)ఓం శ్రీం హ్రీం స్వాహా ప్రాచ్యాం సదా వతు

13)ఓం శ్రీం హ్రీం సర్వజిహ్వాగ్రవాసివ్యై స్వాహాగ్ని రుదిశిరక్షతు

14)ఓం ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు

15)ఓం ఐం హ్రీం శ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు

16)ఓం ఐం హ్రీం శ్రీం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సాదావతు

17)ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు

18)ఓం ఐం హ్రీం శ్రీం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు

19)ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యం సదావతు

20)ఓం ఐం హ్రీం శ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు

21)ఓం ఐం హ్రీం శ్రీం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు

Monday, October 3, 2011

వాల్మీకి రచించిన " శ్రీ సరస్వతీ స్తోత్రము"--sri saraswati stotram









" ఈ " వాణీ ప్రశంస "బ్రహ్మాండ పురాణము " లో ఉపలబ్ధము.



1. శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం - సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం|

ఘనాకార వేణీ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం||



2. ధరా భార పోషాం సురానీక వంద్యాంమృణాళీ లసద్బాహు కేయూర యుక్తాం|

త్రిలోకైక సాక్షీ ముదార స్తనాధ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం||



3. దురాసార సంసార తీర్ధాంఘ్రి పోతాం క్వణత్ స్వర్ణ మాణిక్య హారాభి రామాం|

శరచ్చంద్రికా ధౌత వాసోలసంతీం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



4. విరించీ విష్ణ్వింద్ర యోగీంద్ర పూజ్యాం ప్రసన్నాం విపన్నార్తినాశాం శరణ్యాం|

త్రిలోకాధి నాథాధి నాథాం త్రిశూన్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



5. అనంతా మగమ్యా మనాద్యా మభావ్యా మభేద్యా మదాహ్యా మలేప్యా మరూపాం|

అశోష్యా మసంగా మదేహా మవాచ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



6. మనో వాగతీతా మనామ్నీ మఖండా మభిన్నాత్మికా మద్వయాం స్వ ప్రకాశాం|

చిదానంద కందాం పరంజ్యోతి రూపాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



7. సదానంద రూపాం శుభాయోగ రూపా~మశేషాత్మికాం నిర్గుణాం నిర్వికారాం |

మహా వాక్య వేద్యాం విచార ప్రసంగాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



8. ఇమం స్తవం పఠేద్వస్తు త్రికాలం భక్తి సంయుతః|

శారదా సౌమ్య మాప్నోతి గృహేస్థిత్వాజ్ఞ సంభవం ||



||ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత వాల్మీకి కృత శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం సంపూర్ణం||

Sunday, May 15, 2011

శ్రీ మహా సరస్వతి మూల మంత్రం-- Sri maha Saraswati Moola Mantra




































ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం థీం క్లీం సౌః సరస్వత్య్తే స్వాహాః ||

శ్రీ మహా సరస్వతి యంత్రమును అర్చించు వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న గొప్ప గద్య పద్య రచన వాక్సుద్ధి , విద్య ప్రాప్తి , మేథా ధారణా శక్తి తప్పక కలుగును.

శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.

ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.

-: శ్రీ సరస్వతీ గాయత్రి :-

|| వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహితన్నోవాణీః ప్రచోదయాత్.//

Sunday, January 2, 2011

సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం -- Sri Saraswati Dwadasa naama stotram




























1::సరస్వతి  తవాయం  ద్రుస్త్య  వీణ  పుస్తక  దారిని 
హంస  వాహన  సంయుక్త  విద్య  దానకరీ  మామ   

2::ప్రథమం  భారతీ  నమ  ద్వితీయం  చ  సరస్వతి 
తృతీయం  శారద  దేవి  చతుర్థం  హంస  వాహిని 

3::పంచమం  జగతీ  కియాతం  షష్ఠం   వాగీశ్వరి  తదా 
కౌమారి  సప్తమం  ప్రోక్తం  అష్టమం  బ్రహ్మ  చారిణీ  

4::నవమం  బుద్ధి  దాత్రీ  చ  దశమం  వరదాయిని 
ఏక  దాశం  క్షుద్ర  ఘంటా  ద్వాదశం  భువనేశ్వరీ 

5::బ్రాహ్మీ  ద్వాదశ  నామాని  త్రిసంద్యం  యః  పటేన్నరహ

6::సర్వ  సిద్ధి  క్రీ  తస్య  ప్రసన్న  పరమేశ్వరి   
సామే  వస్తూ  జిహ్వాగ్రే  బ్రహ్మ  రూప  సరస్వతి  

Friday, July 3, 2009

శ్రీ సరస్వతీ స్తోత్రం--sri saraswati stotram









సరస్వతీ స్తోత్రం
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్రాన్వితా
యావీణా పరదండ మండిత కరాయాశ్వేత పద్మసనా
యా బ్రహ్మచ్యుత శంకర ప్రభౄతిభిర్ధేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

దోర్భిర్యుక్తా చతుర్థిః స్ఫటిక మణ్ణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపి చశుకం పుస్తకం చాపరేణ
భాసాకుందేందు శంఖస్ఫటిక మణి నిభా భాసమానా సమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా

సురావరైస్సేవిత పాదపంకజాకరే విరాజత్కామనీయ పుస్తకా
విరించి పత్నీ కమలాసన షితా సర్స్వతీ నౄత్యతు
వాచిమేసదా సరస్వతీ సరసిజ కేసర ప్రభా తపస్వినీసిత
కమలాసన ప్రియా ఘనస్తనీ కమల విలోల లోచనా మనస్వినీ భవతు వరప్రదాయినీ

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవీ నమో నమః
శాంతిరూపే శశిధరే సర్వయోగే నమో నమః

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః
విద్యాధరే విశాలాక్షి శుద్ధ జ్ఞనే నమో నమః
శుద్ధ స్ఫటిక రూపాయై సూక్ష్మరూపే నమో నమః
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః

ముక్తాలంకౄత సర్వాంగ్యై మూలాధారే నమో నమః
మూలమంత్ర స్వరూపాయై మూలశక్త్యై నమో నమః
మనోన్మని మహాభోగే వాగీశ్వరీ నమో నమః
వాగ్మ్యై వరద హస్తాయై వరదాయై నమో నమః
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః
గుణదోష వివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః

సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః
సంపన్నాయై కుమార్యైచ సర్వజ్ఞేతే నమో నమః
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః

అర్థచంద్ర జటాధారి చంద్రబింబే నమో నమః
చంద్రాదిత్య జటాధారి చంద్రబింబే నమోనమః

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః
అణిమాద్యష్ఠసిద్ధాయై ఆనందాయాయ నమో నమః

జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః
నానాశాస్త్ర స్వరూపాయై నానా రూపే నమో నమః

పద్మదా పద్మవంశా చ పద్మరూపే నమో నమః
పరమేష్ట్యై పరమూర్త్యై నమస్తే పాపనాశినీ

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః
బ్రహ్మ విష్ణు శివాయైచ బ్రహ్మ నార్యై నమో నమః

కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః
కపాలికర్మదీపాయై కర్మదాయై నమో నమః

సాయంపాత్ర పఠేనిత్యం షాణ్మాసాత్సిద్ధిరుచ్యతే
చోరవ్యాఘ్ర భయం నాస్తి పఠంతాం శ్రుణ్వతామపి
ఇత్ధం సరస్వతీ స్తోత్ర మగస్త్య ముని వాచకమ్
సర్వసిద్ధీ కరం నౄణాం సర్వపాప ప్రణాశనమ్

Sunday, October 14, 2007

శ్రీ సరస్వతి ప్రాథన



యాకుందేందు తుషారహారధవళా,యాశుభ్ర వస్ర్తావృతా
యావీణా వరదండమండితకరా,యా శ్వేత పద్మాసనా।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ,భగవతీ,నశ్శేష జాడ్యాపహా।।


yaakuMdaeMdu tushaarahaaradhavaLaa,yaaSubhra vasrtaavRtaa
yaaveeNaa varadaMDamaMDitakaraa,yaa Svaeta padmaasanaa
yaa brahmaachyuta SaMkara prabhRtibhi@h daevai@h sadaa vaMditaa
saa maaM paatu sarasvatee,bhagavatee,naSSaesha jaaDyaapahaa

Thursday, October 4, 2007

శ్రీ సరస్వతీ కవచం










1)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః

2)ఓం శ్రీం హ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు

3)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరం

4)ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు

5)ఓం శ్రీం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు

6)ఓం శ్రీం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు

7)ఓం శ్రీం హ్రీం ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు

8)ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కదౌమే శీం సధా వతు

9)ఓం శ్రీం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు

10)ఓం శ్రీం హ్రీం హేతి మమహస్తౌ సదావతు

11)ఓం శ్రీం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు

12)ఓం శ్రీం హ్రీం స్వాహా ప్రాచ్యాం సదా వతు

13)ఓం శ్రీం హ్రీం సర్వజిహ్వాగ్రవాసివ్యై స్వాహాగ్ని రుదిశిరక్షతు

14)ఓం ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు

15)ఓం ఐం హ్రీం శ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు

16)ఓం ఐం హ్రీం శ్రీం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సాదావతు

17)ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు

18)ఓం ఐం హ్రీం శ్రీం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు

19)ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యం సదావతు

20)ఓం ఐం హ్రీం శ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు

21)ఓం ఐం హ్రీం శ్రీం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు


Sree saraswatii kavacham


1)OM SriiM hriiM saraswatyai swaahaa SirOmEpaatusaraswata@h


2)OM SreeM hriiM vaagdEvataayai swaahaa phaalaM mEsarvadaa vatu

3)OM SreeM hriiM saraswatyai swaahEtiSrOtrEpaatu nirastaram^

4)OM SreeM hriiM bhagavatyai saraswatyai swaahaa nEtrayugmaM sadaavatu

5)OM SreeM hriiM vaagvaadinyai swaahaa naasaaMmE sarvadaa vatu

6)OM SreeM hriiM vidyaadhishThaatRdEvyai swaahaa OshThaM sadaa vatu

7)OM SreeM hriiM aiM ityEkaaksharO mantrOmama kanTHam sadaavatu

8)OM SreeM hriiM paatumE griivaaM skadoumE SeeM sadhaa vatu

9)OM SreeM hriiM vidyaadhishaaMtRdEvyai swaahaa vaksha@h sadaa vatu

10)OM SreeM hriiM hEti mamahastou sadaavatu

11)OM SreeM hriiM vaagadhishThaatRdEvyai swaahaa sarvam sadaavatu

12)OM SreeM hriiM swaahaa praachyaaM sadaa vatu

13)OM SreeM hriiM sarvajihvaagravaasivyai swaahaagni rudiSirakshatu

14)OM aim hriiM SreeM tryaksharO mantrOnairRtyaaM sarvadaavatu

15)OM aiM hriiM SreeM jihvaagravaasinyai swaahaa maaMvaaruNE vatu

16)OM aiM hriiM SreeM sarvaambikaayai swaahaa vaayavyE maaM saadaavatu

17)OM aiM SreeM kliiM gadyavaasinyai swaahaa maamuttarEvatu

18)OM aiM hriiM SreeM sarvaSaastra vaasinyai swaahESaanyaaM sadaavatu

19)OM aiM hriiM SreeM hriiM sarvapUjitaayai swaahaa chOrdhyaM sadaavatu

20)OM aiM hriiM SreeM pustakavaasinyai swaahaadhOmaaM sadaavatu

21)OM aiM hriiM SreeM grandhabeejaswarUpaayai swaahaa aamaM sarvadaavatu