Thursday, May 10, 2012

సంకల్పం

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్లో:::ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగి ణాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణా మూర్తయే|


శ్లో:::వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేస్వరాన్
సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వ కార్యార్ధ సిద్ధయే|

శ్లో:::అభీప్సితార్ధ సిత్యర్థం పూజితో యస్సురైరపి
సర్వ విఘ్న చ్చిదే తస్మై గణాధిపతయే నమః |

౩ సార్లు ఆచమనీయం చేయాలి

ఓం కేశవాయ స్వాహా----ఓంనారాయనాయ స్వాహా----ఓం మాధవాయ స్వాహా

చేతిని ప్రక్షాళన చేయాలి

1 .ఓంకేశావాయ నమః
2 .ఓం నారాయణాయనమః
3 .ఓం మాధవాయనమః
4 .ఓం గోవిందాయనమః
5 .ఓం విష్ణవేనమః
6 .ఓంవిష్ణవేనమః
7 .ఓం పురుశూత్తమాయనమః
8 .ఓంవామనాయనమః
9 .ఓం శ్రీధరాయనమః
10 .ఓం హృ షికేశాయనమః

ప్రాణాయామము|||

ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిహి శిరస్సు పరమాత్మా దేవతా హృదయం దైవీ గాయత్రీ
చందః ముఖము ప్రానాయామే వినియోగః ముక్కు

గాయత్రీ మంత్రము|||


ఓం భూహ్ ఓం భువః,ఓం సువః ,ఓంజనః .ఓంతపః ఓం సత్యం ,ఓం తత్సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ,ధియో యోనః ప్రచో దయాత్.ఓం ఆపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భు వస్సువరోం
మమ- ఉపాత్త - దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్ధిస్య
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం .

:::::సంకల్పము:::::

ఓం శుభాభ్యాం శుభ తిదౌ -శ్రీ మహా విష్ణో రాజ్ఞాయా - ప్రవర్తమానస్య - శోభన ముహూర్తే -
ఆధ్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే,శ్వేత వరాహకల్పే ,వైవస్వత మన్వంతరే - కలియుగే - ప్రధమపాదే -
జంబూద్వీపే - భరతవర్షే - భరతఖండే మేరోహ; దక్షిణ దిగ్భాగే - అస్మిన్ ,పుణ్య గృహే - వర్తమానే
వ్యావహారిక చాంద్రమానేన ---- సంవత్సరే ---- ఆయనే ---- ఋతౌ----మాసే ----పక్శే ----తిథౌ
----వాసరా యుక్తాయాం ----శుభ నక్షత్ర ,శుభయోగ ----శుభకరణ ,ఏవంగుణ ----విశేషణ
విశిష్టాయాం ----శుభ థితౌ ,శ్రీమాన్ /శ్రీమతః ----గోత్రోద్బవస్య ----నామధేయస్య
సహకుటుంబానాం ,క్షేమ సిధ్యర్ధం ,విజయ ,ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృ ద్యర్థం ,ఇష్ట కామ్యార్థ ఫల
సిధ్యర్థం ,భూ మండలే , చరాచర ప్రాణ కోటీనాం ,క్షేమ సిత్యర్థం,శ్రీ మురళీకృష్ణ భగవాన్ ప్రీత్యర్థం
యావచ్చక్తి - ధ్యాన వాహనాది ,షోడ శోపచార పూజా మహం కరిష్యే .

గంట వాయిస్తూ

శ్లో:::ఆగమార్ధాంతు దేవానాం గమనార్ధాంతు రాక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనమం ,

2 సార్లు రెండవ దీపం వెలిగిస్తూ

శ్లో::::భోదీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థితః
అతస్త్వాం స్థాప యామ్యధ్య మదజ్ఞాన మపాకురు

అక్షతలు వేయాలి|||


::::::కలశార్చన::::::

శ్లో::::కలసస్య ముఖే విష్ణుః కంరే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణా స్మృతాః

శ్లో::::కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదోద యజుర్వేదా సామవేదో అధర్వణ:


శ్లో::::అంగైశ్చ సహితాస్సర్వే కలసాంబు స్సమాశ్రితాః
ఆయాంతు దేవ పూజార్ధం దురితక్షయ కారకాః

శ్లో::::గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు

No comments: