మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు,
వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు – ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు.
గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు.
శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి.
శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు.
నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు,
శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది.
శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి.
1}::సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని||
2}::శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే||
3}::నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం||
4}::నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే||
5}మనస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో||
6}::నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ||
ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః
ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి.
♥ॐ⊰⊱ॐ♥ॐॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥
SreeSani dOsha nivaaraNa
manalO chaalaamaMdi kaLyaaNa dOshaM, kaalasarpa dOshaM, dushTamaanavula dRshTi dOshaalu,vaastudOshaalu, navagraha dOshaalu – ilaa anaeka rakaala dOshaalatO baadhapaDutuMTaaru.
grahallO Sani prabhaavaM chaalaa ekkuva, Sani dOshaM unnavaaru sukhaSaaMtulu laekuMDaa baadhapaDutuMTaaru.
Sani dOshaM valla aevO kashTanashTaalu paTTi peeDistuMTaayi.
Sani dOshaM nuMDi bayaTa paDaeMduku daevaalayaallO archakulu upaSaaMti chaestuMTaaru.
navagrahaaraadhana, pratyaekaMgaa Sani grahaaraadhana soochistuMTaaru. Sani graha poojalatO paaTu,
Sani dhyaanaM chaesinaa dOsha nivaaraNa avutuMdi.
SanidhyaanaM SlOkaalu aaru. ee SlOkaalanu manasaaraa smariMchukOvaali.
1}::sooryaputrO deerghadaeha@h
viSaalaksha SSivapriya:
maMdachaara: prasannaatmaa
peeDaaM dahatu mae Sani||
2}::SanyaarishTae tu saMpraaptae
SanipoojaaMcha kaarayaet^
SanidhyaanaM pravakshyaami
praaNi peeDOpaSaaMtayae||
3}::neelaaMjana samaabhaasaM
raviputraM yamaagrajaM
chaayaa maartaaMDa saMbhootaM
tannamaami SanaiScharaM||
4}::namastae kONa saMsthaaya
piMgaLaaya namOstutae
namastae babhru roopaaya
kRshNaayacha namOstutae||
5}manastae raudra daehaaya
namastae chaaMtakaayacha
namastae yama saMj~naaya
namastae sauraayae vibhO||
6}::namastae maMda saMj~naaya
SanaiSchara namOstu
prasaadaM mamadaevaeSa
deenasya prraNatasyacha||
OM, aiM, hreeM, SreeM SanaiScharaayanama@h
ee Sani dhyaana SlOkaalanu 19 vaelasaarlu paThiMchinaTlayitae elaaMTi Sani dOshaalainaa nivaaraNa avutaayi.
No comments:
Post a Comment