ఈ రోజు చిన్న పిల్ల అయిన గోపిక ఉత్తిష్టను నిద్ర లేపుతున్నది
శీఆండాళ్ .
6)పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
Thiruppavai in English -
Pasuram 6.
6)Pullum sillambina kaan; pull araiyan koilil
Vellai vili sangin peraravam kettilaiyo
Pillaai! ezhundirai peymulai nanjundu
Kalla-ch-chakatam kalallazhi-k-kaalochi
Vellathu aravil thuyil amarandha vithhinai
Ullathuk kondu munivarkalum yogikalum
Mella ezhundu 'Hari' enra per aravam
Ullam pukundhu kulirndhu-el or empaavaai
Thiruppavai in Tamil (திருப்பாவை தமிழில்)
திருப்பாவை பாசுரம் 6. புள்ளும் சிலம்பின காண்
புள்ளும் சிலம்பின காண் புள்ளரையன் கோயில்
வெள்ளை விளிசங்கின் பேரரவம் கேட்டிலையோ?
பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு
கள்ளச் சகடம் கலக்கழியக் காலோச்சி
வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை
உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும்
மெள்ள எழுந்து அரி என்ற பேரரவம்
உள்ளம் புகுந்து குளிர்ந்தேலோர் எம்பாவாய்.
అర్థము::ఈ వ్రతము చేయుటకు గోపికలందరూ అత్యుత్సాహము తో వున్నారు..కొందరు అస్సలు నిద్రపోకుండా మెలకువగా వున్నారు..కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు కొందరు..మరి కొందరు భగవంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్ర పోతున్నారు..ఆహా కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు గోపకాంతలు.
కొందరైతే అస్సలు నిద్ర పోవటం లేదు..మరి కొందరు నిద్ర పోతున్నారు..అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే..మరి భగవంతుని గుణగణాలు మట్టులాంటివి..అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మన గోదాదేవి నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది..భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.
No comments:
Post a Comment