Saturday, December 17, 2011

తిరుప్పావై--2





2) పాశురము
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్


Thiruppavai in English

2)Vaiyathu Vaazhveerkaaal! Naamum nam paavaiku
Seyyum kirisaigal keleero paar-k-kadalul
Payya-th-thuyinra parama adi paadi
Ney-unnom paal unnom! Naatkaale neeraadi
Mai-ittu ezhuthom, malar ittu naam mudiyom
Seyyaadana seyyom; thee kuralai senrodhom
Aiyamum pichayyum aanthanayyum kaikaati
Uyyumaaru enni uganthu-el or em paavaai.

Thiruppavai in Tamil (திருப்பாவை தமிழில்)

திருப்பாவை பாசுரம் 2. வையத்து வாழ்வீர்காள்!

2)வையத்து வாழ்வீர்காள்! நாமும் நம்பாவைக்குச்
செய்யும் கிரிசைகள் கேளீரோ பாற்கடலுள்
பையத் துயின்ற பரமனடி பாடி
நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி
மையிட்டு எழுதோம் மலரிட்டு நாம்முடியோம்
செய்யாதன செய்யோம் தீக்குறளைச் சென்றோதோம்
ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி
உய்யுமா றெண்ணி உகந்தேலோர் எம்பாவாய்.


అర్థము::గోపికలారా ఈ వ్రత నియమాలని తెలుసుకుందాం రండి..
వేకువనే చన్నీటీ స్నాన మాడి విష్ణుమూర్తిని సేవించవలెను,
ఈ వ్రతసమయం లోఅలంకరణలు చేసుకోకూడదు..చెడ్డ పనులు చేయరాదు..
పరులను నొప్పించరాదు..పేదవారికి దానాలు చేయాలి..ఇలా నియమాల తో
ఆ పరందాముని ఆ నీలామేఘశ్యాముని సేవించుకోందాము రాండి

(పాలసముద్రములో ద్వనికాకుండా మెల్లగా పడుకోనివున్న
ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము
ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము
తెల్లవారు జామున స్నానము లు చేసెదము
కంటికి కాటుక పెట్టుకోము కొప్పులో పువ్వులు ముడువము
మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము
ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము..
అసత్యాలాడము..ఎచ్చటా పలుకము..ఙానులకు అధిక )
ధన ధాన్యాధులు తో సత్కరించుదుము..
బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము.
మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము.
దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము..

No comments: