\!/ఓం నమో నారాయణాయ\!/
*జ్యోతి* ప్రమిదలో` నవగ్రహాలు
దీపపు ప్రమిద *సూర్యుడు*...
దీపం వత్తి *బుద్ధుని* అంశం...
వెలిగే దీపం నిప్పు *కుజుని* అంశం...
దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు *గురువు*...
దీపం నీడ *రాహువు*...
దీపం నుంచి వెలువడే కిరణాలే *శుక్రుడు* (ఆశ)...
దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే *కేతువు*...
దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగు *శని*...
దీపంలో పంచభూతాల కలయిక ఎలాగంటే,
ప్రమిదపు మట్టి *భూమి* గాను, నెయ్యి *నీరు* గాను,
అగ్నిజ్వాల *నిప్పు* గాను, దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ *గాలి* గాను, దీపపు కాంతిని ప్రసరింపజేసేది *ఆకాశం* గాను, ఇలా ^పంచభూతాలు^ దీపంలో ఉన్నాయి...
గోవిందా హరి గోవిందా
No comments:
Post a Comment