Thursday, November 28, 2013

శ్రీ శైలేశ భ్రమరాంబా స్తుతిః

1::నమ శ్శివాభ్యాం నమయౌవ నాభ్యాం 
పరస్పరాశ్లి ష్టవ పుర్ద రాభ్యామ్ 
నాగేంద్ర కన్యావృషకేత నాభ్యాం 
నమోనమ శ్శంకర పార్వతీ భ్యామ్  

2::నమశ్శి వాభ్యాం వృష వాహనాభ్యాం 
విరించివిష్ణ్వింద సుపూజితాభ్యామ్ 
విభూతిపాటీ రవిలేప నాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీ భ్యామ్ 

3::అనఘం జనకం జగతాం ప్రధమం 
వరదం కర శూలధరం సులభమ్ 
కరుణాంబునిధం కలుషా పహరం 
ప్రణమామి మహేశ్వర మేక మహామ్ 

4::అమలం కమలో ద్భవగీత గుణం 
శమదం సమదాసుర నాశకరమ్ 
రమణీయ రుచం కమనీయతనుం 
నమ సాంబ శివం నత పాపహరమ్ 

5::శివం శంకరం బంధురం సుందరేశం 
నటేశం గణేశం గిరీశం మహేశమ్ 
దినేశేందునేత్రం సుగాత్రం మృడానీ 
పతిం శ్రీగిరీశం హృదాభావయామి  

6::భ్రంగీచ్చా నటనోత్కటః కరిమద గ్రాహీస్ఫురన్మాధవా
హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః 
సత్పక్ష స్సుమనో వనేషుస పున స్సాక్షాన్మదీయే మనో 
రాజీవే భ్రమరాధ పోవిహరతాం శ్రీ శైలవాసీ విభుః   

7::సోమోత్తం సస్సుర పరి షదా మేష జీవాతు రీశః 
పాశచ్చేత్తా పద యుగ జుషాం పుల్ల మల్లీ నీకాశః 
ధ్యేయో దేవః ప్రకటి తవధూ రూపనామాత్మభాగః 
శ్రీ శైలాగ్రే కలితవ సతి ర్విశ్వరక్షాధురీణః  

8::ఏణం పాణౌ శిరసిత రుణో ల్లాసమేణాంక ఖండం 
పార్శ్వే మామేవ పుషి తరుణీం దృక్షు కారుణ్యలీ లాం 
భూతిం ఫాలే స్మిత మపి ముఖే గాంగ మంభః కపర్దే 
బిభ్రత్ప్రేమ్ణా భువన మఖిలం శ్రీ గిరీశస్స పాయూత్    

9::శ్రీశైలే స్వర్ణ శృంగేమణి గణరచితే కల్ప వృక్షాళిళీతే 
స్ఫీతే సౌవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్య పీటే శుభార్షే 
ఆసీన స్సోమచూడ స్సకరుణన యన స్సాంగన స్స్మేర వక్త్రః 
శంభుః శ్రీభ్రా మరీశః ప్రకటిత విభవో దేవతాసార్వ భౌమః    

10:యాయోగి బృంద హృద యాంబుజరాజ హంసీ 
మంద స్మిత స్తుత ముఖీ మధు కైటభఘ్నీ 
విఘ్నాంధ కారతట భేద పటీయసీసా 
మూర్తిః కరోతు కుతుకం భ్రమరాంబి కాయాః 

11:కస్తూరీ తిలకాంచితేందువిలస త్ప్రోద్భా సిఫాల స్థలీం 
కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖపురా మోదోల్ల సద్వీటికాం 
లోలాపాంగ దరంగి తైరధ కృపా సారైర్నతానంది నీం 
శ్రీశైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే  

12:రాజన్మత్త మరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం 
రాజీవ ప్రభ వాది దేవమకుటై రాజత్పదాంభోరుహామ్ 
రాజీవవాయ పుత్ర మండి తకుచాం రాజాధ రాజేశ్వరీం 
శ్రీశైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే    

13:శ్రీ నాధాదృత పాలిత త్రిభువనాం శ్రీ చక్ర సంచారిణీం 
గానా సక్త మనోజ్ఞ యౌవనలస ద్గంధర్వక న్యాదృతామ్ 
దీనానా మతివేల భాగ్య జననీం  దివ్యాంబరాలంకృతాం 
శ్రీశైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే 

14:ఉభౌదర్వీకుంభౌ మణి కనక సంభావిత గుణౌ 
దధానా పాణిభ్యా మమృతర సమృతర సమృష్టాన్నకలితౌ 
కలాడ్యా కల్యాణీ కలిత సదనా శ్రీగిరిశిర 
స్యసౌ భ్రామర్యంబా రచయతు మదిష్టార్ద విభవమ్ 

ఇతి శ్రీ శైలేశ భ్ర మరాంబాస్తుతిః

1 comment:

Unknown said...

అది రాజీవాయత పత్ర మండిత కుచాం
పుత్ర కాదు అర్థం మారిపోయింది
తామర రేకులు రేఖలుగా అనగా రేఖాచిత్రాలుగా చిత్రించుకున్న వక్షస్థలం కల్గిన తల్లి అనేది దీని భావం. ఇది తప్పుగా అర్థం చేసుకునే మాట కాదు సౌభాగ్య అలంకారం. స్త్రీ మూర్తులు వారి ఏకాంతం సమయమందు ఈ అలంకారాలు కలిగి ఉండడం తన భర్తకు ఆనందకరం మరియూ సౌభాగ్యకరం. ఇటువంటి గోప్య అలంకారాలు సంప్రదాయంలో కలవు.
మరి అమ్మవారి విషయంలో ఈ వర్ణన ఎంత వరకు సమ్మతం అని ప్రశ్నిస్తే అది అనుగ్రహం పార్వతీపరమేశ్వరులు లక్ష్మీనారాయణులు అలంకారాలు, చేష్టలు లోకానికి ఉపయోగకరములు. అందుకే ఆ వర్ణన కూడా పవిత్ర హృదయంతో చూడాలి. శ్రీమాత్రే నమహ