Saturday, October 5, 2013

108 దీప లక్ష్మీల స్తోత్రం






















108 దీప లక్ష్మీల పూజా విధానం

1::దీపలక్ష్మీ నమస్తుభ్యం సర్వ మంగళ రూపిణీ!
ఆయురారోగ్యయైశ్వర్యం యావజ్జీవ మరోగతాం!!
ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ దేవ్యై నమః

2::దీపదేవి మహాదేవీ సర్వవిద్యా ప్రకాశినీ!
విద్యాం దేహి శ్రియం దేహి సర్వ కామ్యాంశ్చ దేహిమే!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం దీపలక్ష్మీ దేవ్యై నమః  

3::దీపజ్యోతి నమస్తుభ్యం సర్వదేవ స్వరూపిణీ!
సౌఖ్యం దేహి బలం దేహి సామ్రాజ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం దీపజ్యోతిషే నమః 

4::జ్యోతిలక్ష్మి నమస్తుభ్యం సర్వశక్తి విలాసినీ!
గృహం దేహి ధనం దేహి విద్యాం దేహి మహేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం జ్యోతిలక్ష్మ్యై నమః

5::ఆది లక్ష్మి నమస్తుభ్యం సర్వశక్తి స్వరూపిణీ!
గృహం దేహి ఫలం దేహి ధాన్యం దేహి సురేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం ఆదిలక్ష్మ్యై నమః 

6::ధనలక్ష్మి నమస్తుభ్యం ధనధాన్య వివర్ధినీ!
ధాన్యం దేహి ధనం దేహి రాజ్యం దేహి రమేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం ధనలక్ష్మ్యై నమః 

7::ధాన్యలక్ష్మి నమస్తేస్తు దానశీల స్వరూపిణీ!
శ్రియం దేహి గృహం దేహి వ్రీహి దేహి ధనేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం దాన్యలక్ష్మ్యై నమః 

8::విద్యాలక్ష్మి నమస్తేస్తు సర్వవిద్యాప్రదాయినీ!
విద్యాం దేహి జయం దేహి సర్వత్ర విజయం సదా!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం విద్యాలక్ష్మ్యై నమః

9::ధైర్యలక్ష్మి నమస్తుభ్యం సర్వ శౌర్య ప్రదాయినీ!
వీర్యం దేహి జయం దేహి ధైర్యం దేహి శ్రియేశ్వరీ!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం ధైర్యలక్ష్మ్యై నమః 

10:జయలక్ష్మి నమస్తుభ్యం సర్వత్ర జయదాయినీ!
జయందేహి శ్రియందేహి విజయం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం జయలక్ష్మ్యై నమః

11: విజయలక్ష్మీ నమస్తేస్తు సర్వత్ర విజయంవహే!
వీర్యం దేహి వరం దేహి శౌర్యం దేహి జనేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం హ్రీం విజయలక్ష్మ్యై నమః 

12:వీరలక్ష్మి నమస్తుభ్యం వీరదీర విదాయినీ!
ధైర్యం దేహి జయం దేహి వీర్యం దేహి జయేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం వీరలక్ష్మ్యై నమః

13: రాజ్యలక్ష్మి నమస్తుభ్యం సర్వసామ్రాజ్య దాయినీ!
రాజ్యందేహి శ్రియందేహి రాజేశ్వరి నమోస్తుతే!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం రాజ్యలక్ష్మ్యై నమః

14:వరలక్ష్మీ నమస్తేస్తు సౌమాంగల్య వివర్ధినీ!
మేధాం దేహి ప్రియం దేహి మాంగల్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం వరలక్ష్మ్యై నమః

15:హేమలక్ష్మి నమస్తుభ్యం కనకవర్ణ స్వరూపిణీ!
శ్రియం దేహి ధనం దేహి హిరణ్యం దేహిమేసదా!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం  హిరణ్యలక్ష్మ్యై నమః

16:గృహలక్ష్మీ నమస్తుభ్యం శంఖ పద్మ నిధీశ్వరి!
శాంతిం దేహి శ్రియం దేహి యశో దేహి ద్విషోజహి!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం  గృహలక్ష్మ్యై నమః

17:అన్నలక్ష్మి నమస్తుభ్యం అన్నపూర్ణ స్వరూపిణీ!
అన్నం దేహి ఘ్రుతం దేహి ఇష్టాన్నం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం  అన్నలక్ష్మ్యై నమః

18:గోలక్ష్మీనమస్తేస్తు గోవర్ధన ధరప్రియే!
గవాం దేహి ప్రియాం దేహి సర్వం దేహి శివేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం  గోలక్ష్మ్యై నమః

19:కీర్తి లక్ష్మీ నమస్తుభ్యం ఆదిమూల ప్రియేశ్వరీ!
కీర్తిం దేహి శుభం దేహి శోభనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం  కీర్తిలక్ష్మ్యై నమః

20:సంతానలక్ష్మి నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయినీ!
పుత్రాన్ దేహి ధనం దేహి పౌత్రాన్ దేహి సుధేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం  సంతానలక్ష్మ్యై నమః

21:రూపలక్ష్మి నమస్తుభ్యం సౌందర్య లహరీశ్వరీ!
రూపం దేహి ప్రియం దేహి లావణ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం  సౌందర్యలక్ష్మ్యై నమః

22:భోగలక్ష్మీ నమస్తుభ్యం సర్వసంతోషదాయినీ!
భోగందేహి శ్రియం దేహి సౌభాగ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం  హ్రీం  భోగలక్ష్మ్యై నమః

23:భాగ్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వ సౌభాగ్య శాలినీ!
మతిం దేహి గతిం దేహి మంగళం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భాగ్యలక్ష్మ్యై నమః

24:సీతాలక్ష్మి నమస్తుభ్యం రామానంద ప్రదాయినీ!
పతిందేహి ప్రియం దేహి భర్తారం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం సీతాలక్ష్మ్యై నమః

25:పుష్టి లక్ష్మి నమస్తేస్తు సర్వ సంతుష్టి కారిణీ!
పుష్టిం దేహి దృఢమ్ దేహి పుత్ర వృద్ధి ప్రదాయినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం పుష్టి లక్ష్మ్యైనమః

26:తుష్టి లక్ష్మీ నమస్తుభ్యం నారాయణ సమాశ్రితే!
తుష్టిం దేహి మతిం దేహి దుష్టారిష్ట నివారిణీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం తుష్టి లక్ష్మ్యై నమః

27:కాంతిలక్ష్మి నమస్తుభ్యం సర్వశోభనకారిణీ!
కాంతిం దేహి ప్రియం దేహి సర్వ కామార్ధ సాధకే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం కాంతిలక్ష్మ్యై నమః

28:రాధాలక్ష్మి నమస్తుభ్యం వేణుగాన వినోదినీ!
మేధాం దేహి ప్రియం దేహి మహామంగళ రూపిణీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం రాదాలక్ష్మ్యై నమః

29:శాంతిలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణి!
శాంతం దేహి యశోదేహి దేహిమే రమా శ్రియం!!
ఓం హ్రీం శ్రీం హ్రీం శాంతిలక్ష్మ్యై నమః

30:మేధా లక్ష్మి నమస్తుభ్యం మధుసూదన కామినీ!
బుద్ధిం దేహి శ్రియం దేహి మహా మేధారావ దేహిమే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం మేధాలక్ష్మ్యై నమః

31:ప్రజ్ఞా లక్ష్మీ నమస్తేస్తు ప్రధాన పురుషేశ్వరీ!
మేధాం దేహి కృపాం దేహి మహీం దేహి జనేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రజ్ఞాలక్ష్మ్యై నమః

32:భూమిలక్ష్మి నమస్తేస్తు సర్వసస్య ప్రదాయినీ!
మహీం దేహి శ్రియం దేహి మహా మహిమశాలినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భూలక్ష్మ్యై నమః

33:భువనలక్ష్మి నమస్తేస్తు భువనేశ్వరి నమోస్తుతే!
సస్యం దేహి ధనం దేహి భవనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భువనలక్ష్మ్యై నమః

34:దయాలక్ష్మి నమస్తేస్తు దామోదర ప్రియంకరీ!
దయాం దేహి కృపాం దేహి ధరణీధర వల్లభే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం దయాలక్ష్మ్యై నమః

35:శుభలక్ష్మీ నమస్తుభ్యం శుభప్రద గృహేశ్వరి!
శుభం దేహి ధనం దేహి శోభనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం శుభలక్ష్మ్యై నమః

36:క్షేమలక్ష్మీ నమస్తుభ్యం సర్వక్షేత్ర నివాసినీ!
క్షేమం దేహి శ్రియం దేహి యోగక్షేమం మహేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం హ్రీం క్షేమలక్ష్మ్యై నమః

37:లాభలక్ష్మీ నమస్తుభ్యం లలితే పరమేశ్వరీ!
లాభందేహి ధనం దేహి కారుణ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం లాభలక్ష్మ్యై నమః

38:గజలక్ష్మీ నమస్తుభ్యం గృహలక్ష్మి నమోస్తుతే!
గృహం దేహి శ్రియం దేహి గజేంద్ర వరదాశ్రితే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం గజలక్ష్మ్యై నమః

39:కృపాలక్ష్మి నమస్తుభ్యం కృష్ణ పత్ని నమోస్తుతే!
కృపాం దేహి దయాం దేహి గరుడధ్వజ వల్లభే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం కృపాలక్ష్మ్యై నమః

40:బిల్వ లక్ష్మి నమస్తుభ్యం అచ్యుత ప్రాణ నాయకే!
సౌఖ్యం దేహి ధృవం దేహి ఆరోగ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆరోగ్యలక్ష్మ్యై నమః

41:దుర్గాలక్ష్మి నమస్తేస్తు చండముండ వినాశినీ!
సుఖం దేహి దయాం దేహి విజయం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం దుర్గాలక్ష్మ్యై నమః

42:రసలక్ష్మి నమస్తుభ్యం మధురాపుర వాసినీ!
దీనేమయి కృపాం కృత్వా మధురం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం  రసలక్ష్మ్యై నమః

43:స్థిరలక్ష్మి నమస్తుభ్యం శ్రీధర ప్రియభామినీ!
భక్తిం దేహి ప్రియం దేహి ముక్తిమార్గ ప్రదర్శినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం స్థిరలక్ష్మ్యై నమః

44:ద్వారలక్ష్మి నమస్తుభ్యం ద్వారకా నాయక ప్రియే!
శ్రియం దేహి గృహం దేహి దేహిమే భవనం సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ద్వారలక్ష్మ్యై నమః

45:సత్యలక్ష్మి నమస్తుభ్యం నిత్య కళ్యాణ దాయినీ!
క్షేమం దేహి వరం దేహి సామ్రాజ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం సత్యలక్ష్మ్యై నమః

46:యోగాలక్ష్మి నమస్తుభ్యం సిద్ధి బుద్ధి ప్రదాయినీ!
భోగం దేహి సుఖం దేహి యోగ సిద్ధిం చ దేహిమే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం యోగలక్ష్మ్యై నమః

47:బుద్ధి లక్ష్మి నమస్తుభ్యం యోగమార్గ ప్రదర్శినీ!
బుద్ధి సిద్ధి ప్రదం దేహి భుక్తి ముక్తి ప్రదాయినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం బుద్ధిలక్ష్మ్యై నమః

48:భువన లక్ష్మి నమస్తుభ్యం భువనాధార వాహినీం!
గృహం దేహి శ్రియం దేహి భవనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భువనలక్ష్మ్యై నమః

49:వీణాలక్ష్మి నమస్తుభ్యం సదా మధుర భాషిణీ!
గీతాం దేహి స్వరం దేహి గానం దేహి సరస్వతీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం వీణాలఖ్మ్యై నమః

50:వర్ణలక్ష్మి నమస్తుభ్యం స్వరాకర్షణ భైరవీ!
వర్ణం దేహి వరం దేహి సువర్ణం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం వర్ణలక్ష్మ్యై నమః 

6 comments:

Unknown said...

Please put the full book. It’s showing only 50 slokas. Thanks!

Jyothi said...

I want remaining slokas

Chandu said...

Can you please post the remaining slokas?

Ramana TV said...

Thank you Madam

Kusumakumari J said...

I am Kusuma sharing link of full 108 Deepa Laxmi stotras because I found here only 50 slokas. Tq

Kusumakumari J said...

I think this is useful for all 🙏