మహాలక్ష్మి మంత్రం
మంత్రం :: ఓం శ్రీ ఓం నమః పరమ లక్ష్మై, విష్ణు వక్షఃస్థితాయై
ఆశ్రిత తారకాయై, రమాయై నమో వహ్నిజాయై నమోనమః
ఈ మంత్రం మహా మహిమ కలిగినది. దీనిని సద్గురు ఉపదేశం పొంది, ఇంట్లో కాని, నదీ తీరంలోకానీ, రోజూ 108 సార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు కానీ గురుధ్యానం చేసి జపం చేయాలి. తొమ్మిది రోజులపాటు రోజుకి 108 సార్లు చొప్పున నియమంతో జపం చేసిన వారికి పోయిన సంపదలు తిరిగివస్తాయి.
maMtraM::OM Sree OM nama@h parama lakshmai, vishNu vaksha@hsthitaayai aaSrita taarakaayai, ramaayai namO vahnijaayai namOnama@h
ee maMtraM mahaa mahima kaliginadi. deenini sadguru upadaeSaM poMdi, iMTlO kaani, nadee teeraMlOkaanee, rOjoo 108 saarlu laedaa aMtakaMTae ekkuvasaarlu kaanee gurudhyaanaM chaesi japaM chaeyaali. tommidi rOjulapaaTu rOjuki 108 saarlu choppuna niyamaMtO japaM chaesina vaariki pOyina saMpadalu tirigivastaayi.
No comments:
Post a Comment