Sunday, March 16, 2014

ఉద్యోగ ప్రాప్తి,అధికార ప్రాప్తి



ద్యోగ ప్రాప్తి,అధికార ప్రాప్తి
1::ఓం శర్మ ణే నమః(ఉద్యోగం లో ,చేసే పని లో అంకిత భావానికి, తృప్తికి)- 28 సార్లు
ఓం పరమాత్మనే నమః (ఉన్నతి పదవులు ఆసించేవారికి ,క్రీడా కారులకు,స్వయం                                                
ఉపాధి లో ఉన్నవారికీ )-28 సార్లు
   
ఓం  వషట్కారాయ నమః (ఇంటర్వ్యూ లలో సఫలం కావడానికి)-28 సార్లు

(వాక్ నుండి)
2 రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా |
రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః || 134 ||
( లలితా సహస్రనామ  స్తోత్రము నుండి) 

3::వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్థానదో ధ్రువః।
పరర్ధిః పరమస్పష్ఠ  తు ష్ఠః పుష్ఠ శుభేక్షణ||42||(విష్ణు సహస్రనామ   స్తోత్రము నుండి) 
                 
4::శ్రీ రాజ మాతం గ్యై నమః (కార్య సిద్ధి, అధికారుల ఆదరణ , ఉద్యోగ ప్రాప్తి)                            
                                               (1108 సార్లు)
5::పార్థ సారథి సుప్రభాతము (ఉత్తమ పదవీ ప్రాప్తికి)
శ్రీమన్ గజేంద్రవరదాశ్రిత  పారిజాత
శ్రీ  వైనతేయ భుజమూల   విభూష ణాడ్య 
ఇంద్రాది  దేవగణ  పూజిత పాద పద్మ
శ్రీ మ  సర్వ ప్రద సురేశ్వర   సుప్రభాతం
దేవేంద్ర స్తుతి  (ఉత్తమ పదవీ ప్రాప్తి కి ) 
చతుర్దంత సమారూ ఢో  వజ్ర పాణిః 
శచీ పతిశ్చ ధ్యాతవ్యో నానాభరణ భూషితః
6::శ్రీ రాజరాజేశ్వరీ అష్టకము

No comments: