Tuesday, March 18, 2014

సర్ప స్తోత్రం --sarpa Stotram




సర్ప స్తోత్రం !



భుజంగేషాయ విద్మహే

క్షక్షు శివాయ ధీమహి
తన్నో సర్ప ప్రచోదయాత్!

ఈ మంత్రం నాగ విగ్రహానికి  పాలు పోస్తూ చెప్పుకొంటే ఎవ్వరికైన అనుకొన్నది జరుగుతుంది  

sarpa stOtram !

bhujangEshaaya vidmahE
kshakshu Sivaaya dhiimahi
tannO sarpa prachOdayaat!

ii mantram naaga vigrahaaniki  paalu pOstU cheppukonTE evvarikaina anukonnadi jarugutundi

షణ్ముఖ గాయత్రీ !

ఓం తత్ పురుషాయ విద్మహే
మహా సేనాయ ధీమహీ  
తన్నో షణ్ముఖ ప్రచోదయాత్!

Shanmukha Gaayatree !

OM tat purushaaya vidmahe
mahaa senaaya dheemahee  

thannO shanmukha prachOdayaat!

No comments: