ఎవరైతే ఈ నామాలను రోజూ పఠిస్తారో వారికి కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయి..ఇది సత్యం
1::ఓమ్ శ్రీమాతా బాలత్రిపురసుందరీ నమోనమః
2::ఓమ్ శ్రీమాతా గాయత్రీదేవి నమోనమః
3::ఓమ్ శ్రీమాతా అన్నపూర్ణేశ్వరీ నమోనమః
4::ఓమ్ శ్రీమాతా లలితాదేవి నమోనమః
5::ఓమ్ శ్రీమాతా లక్ష్మీదేవి నమోనమః
6::ఓమ్ శ్రీమాతా సరస్వతీదేవి నమోనమః
7::ఓమ్ శ్రీమాతా దుర్గాదేవి నమోనమః
8::ఓమ్ శ్రీమాతా మహిషాసురమర్ధిని నమోనమః
9::ఓమ్ శ్రీమాతా రాజరాజేశ్వరీ నమోనమః
10:ఓమ్ శ్రీమాతా చండికాదేవి నమోనమః
11:ఓమ్ శ్రీమాతా కాళికాదేవి నమోనమః
12:ఓమ్ శ్రీమాతా ప్రళయబంధినీ దుర్గ నమోనమః
13:ఓమ్ శ్రీమాతా చాముండేశ్వరీదేవి నమోనమః
14:ఓమ్ శ్రీమాతా పరాశక్తి దేవీ నమోనమః
15:ఓమ్ శ్రీమాతా సర్వదేవతా స్వరూపిణి నమోనమః
16:ఓమ్ శ్రీమాతా విజయేశ్వరీదేవి నమోనమః
17:ఓమ్ శ్రీమాతా విశాలాక్షీ నమోనమః
18:ఓమ్ శ్రీమాతా అన్నాదేవి నమోనమః
19:ఓమ్ శ్రీమాతా పార్వతిదేవి నమోనమః
20:ఓమ్ శ్రీమాతా శూలినై నమోనమః
21:ఓమ్ శ్రీమాతా మూకాంబికే నమోనమః
22:ఓమ్ శ్రీమాతా సతీదేవి నమోనమః
23:ఓమ్ శ్రీమాతా పద్మవతిదేవి నమోనమః
24:ఓమ్ శ్రీమాతా అంబికాదేవి నమోనమః
25:ఓమ్ శ్రీమాతా పరమేశ్వరీదేవి నమోనమః
26:ఓమ్ శ్రీమాతా మహాగౌరీదేవి నమోనమః
27:ఓమ్ శ్రీమాతా భైరవిదేవి నమోనమః
28:ఓమ్ శ్రీమాతా రుద్రప్రియదేవి నమోనమః
మాతా దుర్గాదేవి మంత్రం
దేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి చతుర్థోఅధ్యాయంలోని స్తోత్రాలు
ఈ మంత్రాన్ని పగలు..రాత్రి..108సార్లు ఏకదీక్షగా చదువుతారో
వారికి నెరవేరని పనంటులేదు నమ్మకము చాలా ముఖ్యము
ఆరోగ్యం ఐశ్వర్యానికి కావలసిన మంత్రం ...ఓం శ్రీమాతా నమోనమః
1::శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంభికే |
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిస్వనేన చ ||24||Slokam
2::దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం
No comments:
Post a Comment