Wednesday, September 16, 2015

ఏక వింశతి పత్రి పూజ

గణేశుని  పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఆయా పత్రిని సమర్పిస్తాము. ఆయా ఆకుల సంస్కృతము మరియు తెలుగు పేర్లు దిగువ పట్టికలో చూడగలరు.


సం.వినాయకుని నామము పత్రి పూజయామితెలుగు పేరు 
1.ఓం సుముఖాయ నమఃమాచీ పత్రం పూజయామిమాచిపత్రి
2.ఓం గణాధిపాయ నమఃబృహతీ పత్రం పూజయామివాకుడు
3.ఓం ఉమాపుత్రాయ నమఃబిల్వ పత్రం పూజయామిమారేడు
4.ఓం గజాననాయ నమఃదూర్వాయుగ్మం పూజయామిగరిక 
5.ఓం హరసూనవే నమఃదత్తూర పత్రం పూజయామిఉమ్మెత్త
6.ఓం లంబోదరాయ నమఃబదరీ పత్రం పూజయామిరేగు 
7.ఓం గుహాగ్రజాయ నమఃఆపామార్గ పత్రం పూజయామిఉత్తరేణి
8.ఓం గజకర్ణాయ నమఃతులసీ పత్రం పూజయామితులసి
9.ఓం ఏకదంతాయ నమఃచూత పత్రం పూజయామిమామిడి
10.ఓం వికటాయ నమఃకరవీర పత్రం పూజయామిఎర్ర గన్నేరు
11.ఓం భిన్నదంతాయ నమఃవిష్ణుక్రాంత పత్రం పూజయామివిష్ణుకాంత
12.ఓం వటవే నమఃదాడిమీ పత్రం పూజయామిదానిమ్మ
13.ఓం సర్వేశ్వరాయ నమఃదేవదారు పత్రం పూజయామిదేవదారు
14.ఓం ఫాలచంద్రాయ నమఃమరువక పత్రం పూజయామిమరువం
15.ఓం హేరంబాయ నమఃసింధువార పత్రం పూజయామివావిలి
16.ఓం శూర్పకర్ణాయ నమఃజాజీ పత్రం పూజయామిజాజి
17.ఓం సురాగ్రజాయ నమఃగండకీ పత్రం పూజయామిదేవకాంచనం
18.ఓం ఇభ వక్త్రాయ నమఃశమీ పత్రం పూజయామిజమ్మి 
19.ఓం వినాయకాయ నమఃఅశ్వత్థ పత్రం పూజయామిరావి
20.ఓం సురసేవితాయ నమఃఅర్జున పత్రం పూజయామితెల్ల మద్ది
21.ఓం కపిలాయ నమఃఆర్క పత్రం పూజయామిజిల్లేడు
http://vulimiribhakti.blogspot lo inkaa vivaranga chudavachchu

No comments: