Wednesday, April 1, 2009

శ్రీ రామాష్టకం




1) భజే విశేషసుందరం సమస్తపాపఖండనం
స్వభక్తిచత్తరంజనం సదైవ రామ మద్వయమ్‌!

2) జTaaకలాప శోభితం సమస్త పాపనాశకమ్‌
స్వభక్తి భీతి భంజనం భజేహ రామ మద్వయమ్‌!

3) నిజ స్వరూప బోధకం కృపాకరం భవాపహం
సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్‌!

4) సదా ప్రపంచ కల్పితం హ్యనామరూప వాస్తవం
నరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్‌!

5) నిష్ర్పపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయం
చిదేక రూప సంతతం భజేహ రామ మద్వయమ్‌!

6) భవాబ్ధి పోత రూపకం హ్యశేష దేహ కల్పితమ్‌
గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్‌!

7) మహా సువాక్యబోధకై ర్విరాజమానవాకృదై
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామ మద్వయమ్‌!

8) శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహం
విరాజ మానదైశికం భజేహ రామ మద్వయమ్‌!

9) రామాష్టకం పఠతి య స్సుకరం సుపుణ్యం
వ్యాసేన భాషిత మిదం శృణుతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్య మ నంతకీర్తిం
సంప్రాప్య దేవిలయే లభతే చ మోక్షమ్‌!!!

!! ఇతి రామాష్టకం సంపూర్ణం !!


1 comment:

Unknown said...

ఎవరు రాసారు